డబ్బింగ్‌  

(Search results - 15)
 • undefined

  Entertainment30, Nov 2020, 9:20 PM

  ఎన్టీఆర్ సినిమా టీవీలో చూసి ఇంప్రెస్ అయ్యిన అక్షయ్ కుమార్

  బాలీవుడ్ నిర్మాత ఎస్ తరుణి ఈ సినిమా హిందీ వెర్షన్ నిర్మించనున్నారు. భారీ ప్రాజెక్టుగా ఈ సినిమాని రూపొందించనున్నారు. కొంతమంది బాలీవుడ్ రైటర్స్ ఇప్పటికే ఈ స్క్రిప్టు పై వర్క్ చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. హిందీ సెన్సిబులిటీలకు అణుగుణంగా ఆ మార్పులు చేస్తున్నారు.

 • undefined

  Entertainment29, Nov 2020, 3:48 PM

  సింగర్‌ సునీత రెండో పెళ్ళికి ప్లాన్‌.. అతనెవరంటే?

  తెలుగులో పాపులర్‌ సింగర్‌గా, డబ్బింగ్‌ ఆర్టిస్టుగా రాణిస్తున్న సింగర్‌ సునీత రెండో పెళ్ళి చేసుకోబోతున్నారు. డిజిటల్‌ రంగంలో కీలక పాత్ర పోషిస్తున్న ఓ వ్యక్తిని సునీత పెళ్ళి చేసుకోబోతుందట. ప్రస్తుతం దానికి సంబంధించిన చర్చలు జరుగుతున్నాయని తెలుస్తుంది. 

 • undefined

  Entertainment18, Oct 2020, 6:38 PM

  మెగాఫోన్‌ పట్టిన వరలక్ష్మీ.. దాగుడుమూతలు ఆడుతుందట!

  తెలుగులో `తెనాలి రామకృష్ణ`, అలాగే డబ్బింగ్‌ సినిమా `పందెంకోడి 2` ద్వారా తెలుగు ఆడియెన్స్ ని అలరించిన వరలక్ష్మీ మెగాఫోన్‌ పడుతోంది. 

 • undefined

  Entertainment16, Oct 2020, 6:10 PM

  యమ స్పీడ్‌గా కొట్టేసిన కార్తి.. సుల్తాన్‌ వచ్చేది ఎప్పుడు?

  కార్తి హీరోగా రష్మిక మందన్న కథానాయికగా రూపొందుతున్న తమిళ చిత్రం `సుల్తాన్‌` షూటింగ్‌ పూర్తి చేసుకుని డబ్బింగ్‌ కార్యక్రమాలు ప్రారంభించుకుంది.

 • undefined

  Entertainment8, Oct 2020, 8:09 AM

  తెలుగు నేర్చుకుంటున్న అలియా..సొంతంగా డబ్బింగ్‌.. `ఆర్‌ఆర్‌ఆర్‌`కి మరింత క్రేజ్‌

  బాలీవుడ్‌ ముద్దుగుమ్మ అలియాభట్‌ తెలుగులోకి ఎంట్రీ ఇస్తూ `ఆర్‌ ఆర్‌ ఆర్‌`లో నటిస్తున్న విషయం తెలిసిందే. దీని కోసం తెలుగు నేర్చుకుంటోందట. అంతటితో ఆగడం లేదు... ఇంకా చాలా చేస్తుందీ క్యూట్‌ బేబి.

 • undefined

  Entertainment25, Sep 2020, 6:38 PM

  మాతో సజీవంగానే.. బాలు మరణంతో రజనీ, కమల్‌ కన్నీటి పర్యంతం

  ఎస్పీ బాలసుబ్రమణ్యం ఎంతో మందికి డబ్బింగ్‌ చెప్పినా, రజనీకాంత్‌, కమల్‌హాసన్‌లది ప్రత్యేక స్థానం. వారి పాత్రలకు బాలు వాయిస్‌ పర్‌ఫెక్ట్ గా సూట్‌ అయ్యేది.

 • undefined

  Entertainment17, Aug 2020, 1:40 PM

  గెట్‌వెల్ సూన్‌ బాలు సర్‌..రజనీకాంత్‌

  బాలు కోలుకోవాలని సినీతారలు కోరుకుంటున్నారు. ఈ మేరకు ట్విట్టర్‌ ద్వారా తమ సందేశాలను అందిస్తున్నారు. చిరంజీవి, పవన్‌ కళ్యాణ్‌, మహేష్‌, కమల్‌హాసన్‌ ఇలా అనేక మంది స్పందించారు. తాజాగా రజనీకాంత్‌ స్పందించారు.

 • undefined

  Entertainment17, Aug 2020, 12:00 PM

  నా గొంతుకలా మీరు.. మీ ముఖంలా నేనుః కమల్‌ హాసన్‌

  ఎస్పీ బాలసుబ్రమణ్యం కరోనా నుంచి త్వరగా కోలుకోవాలని కమల్‌ హాసన్‌, ఖుష్బు భావోద్వేగభరితమైన ట్వీట్లు చేశారు.

 • <p>Rashmika&nbsp;</p>

  Entertainment10, Aug 2020, 2:14 PM

  రష్మిక అందాలు ...‘నెవ్వర్‌ బిఫోర్‌.. ఎవ్వర్‌ ఆఫ్టర్‌’

  చాలామంది హీరోయిన్స్ ఎప్పుడెప్పుడు షూటింగ్ మొదలవుతుందా? ఎప్పుడెప్పుడు సెట్స్ మీదకెళ్ళిపోదామా? అని ఎదురు చూస్తున్నారు. మరికొందరు కరోనా తగ్గనివ్వండి వెళదాం అంటున్నారు. అయితే  హీరోయిన్ రష్మిక మాత్రం కరోనా లాక్ డౌన్ కి థాంక్స్ చెబుతోంది. అంతేకాదు తన ఫొటో షూట్ ఫొటోలను సైతం వదులుతూ ఫ్యాన్స్ ని ఎలర్ట్ చేస్తోంది.

 • undefined

  Entertainment25, May 2020, 5:47 PM

  స్పీడు మీదున్న అల్లరోడు.. డబ్బింగ్‌కు `నాంది`

  అల్లరి నరేష్‌ హీరోగా తెరకెక్కుతున్న ఇంటెన్స్ ఫిల్మ్ 'నాంది' డ‌బ్బింగ్ ప‌నులు రంజాన్ పర్వ‌దినం సంద‌ర్భంగా సోమ‌వారం మొద‌ల‌య్యాయి. విజ‌య్ క‌న‌క‌మేడ‌ల ఈ చిత్రంతో ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌య‌మ‌వుతున్నారు. 'ఎ న్యూ బిగినింగ్' అనేది ఈ సినిమాకు ట్యాగ్‌ లైన్‌.

 • undefined

  Entertainment News6, May 2020, 11:54 AM

  వామ్మో 40 కోట్ల వ్యూసా.. నితిన్ రేంజ్‌ మామూలుగా లేదుగా!

  సౌత్ ఇండియాలోనే అగ్ర‌గామి మ్యూజిక్ కంపెనీగా కొన‌సాగుతున్న ఆదిత్య మ్యూజిక్ తమ యూట్యూబ్‌ ఛానల్‌లో అప్‌లోడ్‌ చేసిన డబ్బింగ్‌ సినిమాలు భారీగా వ్యూస్ సాధిస్తున్నాయి. తాజాగా హీరో నితిన్ న‌టించిన సూప‌ర్ హిట్ సినిమాలు అఆ, చ‌ల్ మోహ‌న్ రంగ‌, శ్రీనివాస క‌ళ్యాణం హిందీ డ‌బ్ వెర్ష‌న్ కు ఓవ‌ర్ ఆల్ గా 400 మిలియ‌న్ల వ్యూస్ రావ‌డం విశేషం.

 • ఆలియా భట్ ఈ షెడ్యూల్ లో షూటింగ్ లో పాల్గొంటుంది. ఆమె ఆల్రెడీ ఏప్రియల్ నుంచి డేట్స్ ఇచ్చింది. అవి వేస్ట్ అవటంతో నెక్ట్స్ డేట్స్ పిక్స్ చేసి చెప్పింది. మరో ప్రక్క విఎఫ్ ఎక్స్ వర్క్ స్పీడుగా జరుగుతోంది అని చెప్పుకొచ్చారు.

  Entertainment14, Apr 2020, 4:06 PM

  రామ్ చరణ్, ఎన్టీఆర్ ఈ పని చేస్తున్నారంటే నమ్మొచ్చా?

  ఆర్.ఆర్.ఆర్ షూటింగ్ ఇప్పటికే డబ్బై శాతానికి పైగా పూర్తయింది. షూటింగ్ దశలోనే విదేశాల్లో  గ్రాఫిక్స్ పనులు కూడా చేసారు. ఏదైమైనా షూటింగ్‌ షెడ్యూల్‌లో మార్పులు జరిగినప్పటికీ.. ముందుగా అనుకున్నట్లే వచ్చే ఏడాది జనవరి 8న సినిమా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు చిత్ర టీమ్ అన్ని విధాలుగా ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది.

 • aravind swamy

  ENTERTAINMENT7, Sep 2019, 2:46 PM

  చిరంజీవికి అరవింద స్వామి డబ్బింగ్‌..?

  స్టార్ డైరక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి నటిస్తోన్న 151వ చిత్రం "సైరా నరసింహా రెడ్డి". కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రామ్‌చరణ్ 200 కోట్ల భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రస్తుతం సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. అలాగే ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో భారీగా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.