డబల్ సెంచరీ  

(Search results - 6)
 • samith dravid

  SPORTS20, Dec 2019, 5:07 PM

  "సన్" రైజ్ అంటే ఇది: ద్రావిడ్ పుత్రోత్సాహం

  రాహుల్ ద్రవిడ్ కుమారుడు సమిత్ కూడా క్రికెట్ యవనికపై తనదైన ముద్రను వేయడం ఆరంభించాడు. అండర్-14 మ్యాచులో అద్భుతంగా రాణిస్తున్న సమిత్ ఏకంగా డబల్ సెంచరీ బాదాడు. జరుగుతున్న ఇంటర్ జోనల్ టోర్నమెంటులో 201 పరుగులు చేశాడు.

 • রোহিত শর্মার রেকর্ড

  Cricket22, Oct 2019, 1:09 PM

  రోహిత్ నయా రికార్డు.. ప్రత్యర్థిని చిత్తు చేసి...ఐదో క్రికెటర్ గా

  ఒక టెస్టు మ్యాచ్ లో ప్రత్యర్థి జట్టు రెండు వేర్వేరు ఇన్నింగ్స్ లో నమోదు చేసిన స్కోరుకంటే ఎక్కువ పరుగులు సాధించిన ఐదో భారత ఆటగాడిగా రోహిత్ నిలిచాడు. ఈ మ్యాచ్ లో దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్ లో 162 పరుగులకే ఆల్ అవుట్ అయితే... రెండో ఇన్నింగ్స్ లో 133లో పెవిలియన్ కి చేరారు. దాంతో రోహిత్ చేసిన పరుగులన్నీ కూడా సఫారీలో తమ ఇన్నింగ్స్ లో సాధించలేకపోయారు. 

 • ভারতীয় দল

  Cricket20, Oct 2019, 5:56 PM

  సఫారీ టెస్ట్ సిరీస్: భారత్ 'ద్వితీయాల' అద్వితీయ రికార్డు, ప్రపంచ రికార్డు బద్దలు

  సఫారీలతోని జరుగుతున్న ఈ టెస్టు సిరీసును భారత్ ఇప్పటికే కైవసం చేసుకున్న విషయం మనకు తెలిసిందే. ఈ సిరీస్ కైవసం చేసుకొనే ఒక రికార్డు సృష్టించిందని, ఇప్పుడు రోహిత్ శర్మ చేసిన డబల్ సెంచరీ వల్ల భారత్ 64ఏళ్ల తరువాత మరోసారి చరిత్రను తిరగరాసింది. 

 • রোহিত শর্মার রেকর্ড

  Cricket20, Oct 2019, 5:12 PM

  రాంచి టెస్ట్: ప్రపంచంలోనే ఈ ఘనత సాధించిన తొలి బ్యాట్స్ మన్ గా రో'హిట్' రికార్డు

  డబల్ సెంచరీ ద్వారా రోహిత్ శర్మ మరో రికార్డును కూడా సొంతం చేసుకున్నాడు. ఇప్పటివరకు గేల్ అయినా, టెండూల్కర్ అయినా, సెహ్వాగ్ అయినా తొలుత టెస్టుల్లో డబల్ సెంచరీలు కొట్టి ఆ తరువాత వన్డేల్లో కొట్టారు. కానీ రోహిత్ మాత్రం డిఫరెంట్. వన్డేల్లో డబల్ సెంచరీ కొట్టిన తరువాత టెస్టుల్లో డబల్ సెంచరీ కొట్టిన మొదటి వ్యక్తిగా హిట్ మ్యాన్ సరికొత్త రికార్డును నెలకొల్పాడు. 

 • রোহিত শর্মার রেকর্ড

  Cricket20, Oct 2019, 12:23 PM

  రాంచీ టెస్ట్: రోహిత్ డబుల్ ధమాాకా!! సిక్సర్ తో డబుల్ సెంచరీ పూర్తి

  రాంచి టెస్టులో రోహిత్ శర్మ ఇప్పుడే డబల్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఆకాశమే హద్దుగా రెచ్చిపోతున్నాడు. పట్టపగలే సఫారీ బౌలర్లకు చుక్కలు చూపిస్తున్నాడు. పరిస్థితులకు అనుగుణంగా గేయార్లు మారుస్తూ, చెలరేగిపోతున్నారు. టెస్టు మ్యాచులో 82 సగటు మైంటైన్ చేస్తూ, టెస్టు ను కాస్తా వన్డే మాదిరిగా మార్చి బౌలర్లను ఒక ఆట ఆడుకుంటున్నాడు. 

 • undefined
  Video Icon

  24, Mar 2018, 8:28 AM

  డబల్ సెంచరీతో కోహ్లీ విరాట్ రూపం (వీడియో)

  డబల్ సెంచరీతో కోహ్లీ విరాట్ రూపం (వీడియో)