ట్వీట్‌

(Search results - 113)
• undefined
Video Icon

Entertainment NewsJan 17, 2021, 2:40 PM IST

ఆచార్య సెట్ లోకి రామ్ చరణ్, స్టైలింగ్ సూపర్

చిరంజీవి హీరోగా నటిస్తున్న చిత్రం `ఆచార్య`. కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో రామ్‌చరణ్‌ కీలక పాత్ర పోషిస్తున్నారు.

• undefined

EntertainmentJan 12, 2021, 11:06 AM IST

తన క్లాసిక్‌ `పెళ్లిసందడి`కి 25ఏళ్లు.. రాఘవేంద్రరావు ఎమోషనల్‌..త్వరలోనే `పెళ్లిసందd`..

శ్రీకాంత్‌ హీరోగా, దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు దర్శకత్వంలో రూపొందిన సూపర్‌ హిట్‌ `పెళ్లిసందడి`. తాజాగా ఈ సినిమా నేటి(మంగళవారం)తో 25ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా దర్శకుడు రాఘవేంద్రరావు తన ఆనందాన్ని పంచుకుంటూ ఓ ఎమోషనల్‌ ట్వీట్‌ చేశారు.

• undefined

EntertainmentJan 10, 2021, 1:43 PM IST

నాకు కరోనా లక్షణాలు.. కలిసి వారంతా టెస్ట్ చేయించుకోండిః యాంకర్‌ అనసూయ

యాంకర్‌ అనసూయకి కరోనా సోకినట్టు తెలుస్తుంది. తనకు కరోనా లక్షణాలు కనిపిస్తున్నాయట. దీంతో తన ప్రయాణాన్ని కూడా వాయిదా వేసుకున్నట్టు, తనని ఇటీవల కలిసిన వారంతా టెస్ట్ చేయించుకోండని తెలిపింది అనసూయ. ఆదివారం ఉదయం ఆమె ట్వీట్‌ చేసి ఈ విషయాన్ని వెల్లడించారు.

• Kamal,kangana

EntertainmentJan 6, 2021, 3:54 PM IST

సెక్స్ కు వెల కడతారా?: కమల్ కు కంగనా ఘాటు రిప్లై

బాలీవుడ్‌ ఫైర్‌ బ్రాండ్‌ కంగనా రనౌత్‌ మాత్రం, కమల్‌ ఆలోచనను తప్పుబడుతూ మంగళవారం ఓ ట్వీట్‌ చేశారు. ‘ప్రతి విషయాన్ని వ్యాపారంగా చూడకండి. మాతృత్వం కోసం అమితంగా ప్రేమించే వారితో శృంగరానికి వెల కట్టడం కరెక్ట్‌ కాదు. ఓ భార్యగా, తల్లిగా ఇంట్లో పనిచేయడం మహిళల హక్కు దానికి మీరు వెల కట్టకండి. ఇంటి యజమానురాలైన మహిళను తన సొంతింటిలోనే ఉద్యోగిగా మార్చకండి. మాకు కావాల్సింది వేతనం కాదు.. సమాజంలో గౌరవం, ప్రేమ. భగవంతుడి సృష్టికి డబ్బులు చెల్లించాలనుకుంటున్న మీ ఆలోచనను మార్చుకోండి’ అంటూ కంగనా మండిపడ్డారు.

‘ఈ మెసేజ్‌ను ఎవ్వరైనా సరే డీ కోడ్ చేసి అజింకా రహానేకి చెప్పవచ్చని నెటిజన్లకు సూచించాడు మాజీ క్రికెటర్ వసీం జాఫర్...

CricketJan 5, 2021, 1:53 PM IST

అయ్య బాబోయ్... వసీం జాఫర్ ట్వీట్‌లో ఇంత అర్థం దాగి ఉందా... డీకోడింగ్ చేసిన ఫ్యాన్...

వసీం జాఫర్... క్రికెట్‌కి రిటైర్మెంట్ ప్రకటించినా, తనదైన స్టైల్‌లో సోషల్ మీడియాను షేక్ చేస్తున్న క్రికెటర్. మీమీ మేకర్స్ తరహాలో కామెడీ పండించే వసీం జాఫర్... రెండో టెస్టుకి ముందు కెప్టెన్ అజింకా రహానేకి ఓ కోడింగ్ మెసేజ్ పంపాడు. ‘పిక్ కెఎల్ రాహుల్ అండ్ గిల్’ అంటూ వసీం జాఫర్ ఇచ్చిన డీకోడింగ్ మెసేజ్ అందరికీ అర్థమైంది. కానీ తాజాగా జాఫర్ ఇచ్చిన ఓ కోడింగ్ మెసేజ్ మాత్రం అందర్నీ ఆశ్చర్యానికి గురి చేసింది.

• undefined

EntertainmentJan 5, 2021, 12:09 PM IST

రోడ్డు యాక్సిడెంట్ లో 'బిగ్‌బాస్‌' కంటెస్టెంట్‌

న్యూ ఇయర్‌ వేడుకల్లో భాగంగా  స్నేహితులతో కలిసి లాంగ్‌ డ్రైవ్‌కి ముంబై నుంచి జైసల్మేర్‌కు వెళ్తుండగా యాక్సిడెంట్‌ అయ్యింది. కంటెస్టెంట్  ప్రయాణిస్తన్న కారు అదుపుతప్పి మరో వాహనాన్ని బలంగా ఢీ కొట్టింది. అయితే  ఈ ప్రమాదంలో నిషాంత్‌ సహా ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు. అయితే నిషాంత్‌ ప్రయాణిస్తున్న వాహనం మాత్రం పూర్తిగా డ్యామేజ్‌  అయ్యింది.

• Godse

EntertainmentJan 3, 2021, 2:37 PM IST

సత్యదేవ్ కొత్త చిత్రం ఎనౌన్సమెంట్

నటుడిగా తనకంటూ ఓ ఇమేజ్‌ను క్రియేట్‌ చేసుకుంటూ ముందుకు సాగుతున్న సత్యదేవ్‌తో సినిమాలు చేయడానికి దర్శక నిర్మాతలు ఆసక్తిని కనపరుస్తున్నారు. విలక్షణమైన కథా చిత్రాలు, పాత్రలతో నటుడిగా ప్రేక్షకాభిమానుల ఆదరాభిమానాలు పొందుతున్న సత్యదేవ్‌ హీరోగా కొత్త చిత్రం  ‘గాడ్సే’.

• perni nani

Andhra PradeshDec 30, 2020, 1:25 PM IST

సుబ్బయ్య హత్యా నేరం టీడీపీదే.. లోకేష్ కొవ్వుతో పాటు, మదం కూడా తగ్గించుకో.. పేర్నినాని..

టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడుపై మంత్రి పేర్నినాని విరుచుకుపడ్డారు. బాబు హత్యా రాజకీయాలతో పైకి ఎదిగిన వ్యక్తని,  ఆయన కొడుకు హత్యారాజకీయాల గురించి ట్వీట్‌లు చేయడం హాస్యాస్పదంగా ఉందని సమాచార శాఖ మంత్రి పేర్ని నాని ఎద్దేవా చేశారు. ప్రొద్దుటూరు సుబ్బయ్య మృతిపై విచారణ జరుగుతుందని, చనిపోయిన వారి గురించి మాట్లాడటం సబబు కాదని అన్నారు.

Roshan Baig

Joining Kulkarni, in jail club is senior Congress leader R Roshan Baig who was arrested and jailed after CBI found him guilty in connection with multi-crore IMA ponzi case. Baig was accused of taking Rs 400 crores from IMA founder Mansoor Khan to help the company flourish using his clout. Baig was arrested on November 23 and the very next day his house was raised by the CBI. Baig recently got out on condition bail.

NATIONALDec 25, 2020, 12:41 PM IST

యడ్యూరప్ప రాజీనామాకు సిద్ధరామయ్య డిమాండ్..!

సిద్ధరామయ్య ఇచ్చిన ట్వీట్‌లో, కేఐఏడీబీ భూమి డీనోటిఫికేషన్‌‌పై దర్యాప్తును రద్దు చేయాలని కోరుతూ ముఖ్యమంత్రి యడియూరప్ప దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు తోసిపుచ్చిందని, అందువల్ల యడియూరప్ప తక్షణమే ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.

రఘురామ విషయంలో ఇప్పుడు జగన్ సహా వైసీపీ అంతా ఒకవైపు, రాజు గారు ఒకవైపు అన్నట్టుగా ఉంది వ్యవహారం. జగన్ కూడా రఘురామను ఏమీ చేయలేకపోతున్నాడు అనే ఇమేజ్ ఇప్పుడు బయట క్రియేట్ అయింది.

Andhra PradeshDec 21, 2020, 1:32 PM IST

సీఎం జగన్ కి ఎంపీ రఘురామ బర్త్ డే విషెస్.. జనసేన కౌంటర్స్

ఎంపీ రాజుగారిదే అప్పర్ హ్యాండ్ అంటూ కొంతమంది ట్రోల్ చేస్తున్నారు.. ఫోటో చాలా బావుంది అంటూ కామెంట్స్ పెట్టారు. ఈ ఫోటోలో చాలా అర్ధాలు ఉన్నాయంటున్నారు

அவர் (மேக்ஸ்வெல்) எந்த அழுத்தத்தையும் எடுக்கவில்லை (ஐ.பி.எல் இல்). அவர் இன்பத்திற்காக மட்டுமே இருக்கிறார். அவர் போட்டியில் எல்லாவற்றையும் செய்வார் - வீரர்களை ஊக்குவித்தல், சுற்றித் திரிவது, நடனம் ஆடுவது - ரன்கள் எடுப்பதைத் தவிர. போட்டி முடிந்தவுடன், அவர் இலவச பானங்கள் பெறுகிறார் என்றால், அவர் அதை தனது அறைக்கு எடுத்துச் செல்வார் அல்லது அறைக்குச் சென்று நிறைய பானங்கள் சாப்பிடுவார்.

CricketDec 18, 2020, 12:07 PM IST

ఢిల్లీ భూకంపంపై వీరేంద్ర సెహ్వాగ్ కామెంట్... వీరూ ట్వీట్‌కి నెటిజన్స్ ఫిదా...

క్రికెట్‌‌కి రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత సోషల్ మీడియాలో తెగ బిజీగా ఉంటున్నాడు భారత మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్.

• undefined

EntertainmentDec 17, 2020, 2:08 PM IST

మళ్ళీ మొదటికొచ్చిన హృతిక్‌, కంగనా లవ్‌ స్టోరీ వివాదం.. మాటల యుద్ధం..

గ్రీక్‌ వీరుడు హృతిక్‌, ఫైర్‌ బ్రాండ్‌ కంగనా గతంలో ఘాటుగా ప్రేమించుకున్నారు. వీరిద్దరి మధ్య లవ్ ఎఫైర్‌ అప్పట్లో టాక్‌ ఆఫ్‌ ది టౌన్‌ అయ్యింది. బ్రేకప్‌ చెప్పుకున్న చాలా రోజుల తర్వాత మరోసారి తెరపైకి వచ్చింది. వీరి వివాదం మళ్ళీ రాజుకుంది. హృతిక్‌పై కంగనా విమర్శలు గుప్పించింది. మాటల యుద్ధం ప్రారంభమైంది.

कोरोनोवायरस महामारी के कारण 2020 में क्रिकेट मैच बंद होने के बावजूद, कोहली की लोकप्रियता में कोई कमी नहीं आई। इसी वजह से वह ट्विटर पर सबसे ज्यादा मेंशन किए जाने वाले भारतीय पुरुष खिलाड़ी के बने हैं।

CricketDec 16, 2020, 11:53 AM IST

ఒక్క మ్యాచ్‌, రెండు రికార్డులు.. కోహ్లీ ముందు గోల్డెన్ ఆపర్చునిటీ..

టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఖాతాలో మరో రెండు రికార్డులు నమోదవ్వబోతున్నాయి. అడిలైడ్‌ వేదికగా ఆసీస్‌తో జరగనున్నమొదటిటెస్టు మ్యాచ్‌లో ఈ రెండు రికార్డులు  కోహ్లిని ఊరిస్తున్నాయి. క్రికెట్‌ దిగ్గజాలైన  సచిన్‌ టెండూల్కర్‌, బ్రియాన్‌ లారా రికార్డులను బద్దలుకొట్టే సువర్ణవకాశం కోహ్లి ముందుంది.

Individual records

Most matches: Rahul (11)

Most matches as skipper: Kohli (10)

CricketDec 16, 2020, 10:40 AM IST

కేఎల్ రాహుల్ కి ఐదుమిలియన్ల ఫాలోవర్స్.. అభిమానానికి థ్యాంక్స్ అంటూ ట్వీట్..

మీ అభిమానానికి థ్యాంక్స్‌.. మీరిచ్చిన సపోర్ట్‌ నాకు ఎంతో ప్రత్యేకం. జీవితంలో ఎత్తు పల్లాలు ఉన్నా మీరిచ్చే సహకారంతో ఇంతదాకా చేరుకున్నా.. మీ ప్రేమ ఇకమీదట కూడా ఇలాగే ఉండాలని కోరుకుంటున్నా అంటూ అభిమానులను ఉద్దేశించి ట్వీట్‌ చేశాడు కేఎల్ రాహూల్.

• undefined

EntertainmentDec 10, 2020, 10:03 AM IST

బోల్డ్ బ్యూటీకి వివాదాస్పద డైరెక్టర్‌ రామ్‌గోపాల్‌ వర్మ సపోర్ట్ .. ఆ అర్హత ఆమెకే ఉంది!

అరియానాకి వివాదాస్పద దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ అండగా నిలిచారు. ఆమెకి సపోర్ట్ చేస్తూ ట్వీట్‌ చేశారు. `నిజంగా బిగ్‌బాస్‌ హౌజ్‌లో ఉండాల్సిన కంటెస్టెంట్‌ అరియానా. ఆమెకి ఓట్‌ వేసి గెలిపించండి` అని బిగ్‌బాస్‌ ఎపిసోడ్‌లోని ఓ క్లిప్‌ని పంచుకున్నారు.