ట్వీట్లు
(Search results - 71)EntertainmentJan 14, 2021, 8:19 AM IST
రజనీ ఫ్యాన్స్‌కు లారెన్స్ క్షమాపణలు
తన అనారోగ్య పరిస్థితుల కారణంగా తాను ఇప్పట్లో రాజకీయ పార్టీని ప్రకటించడం లేదని ఇటీవల రజనీకాంత్ అఫీషియల్ గా ప్రకటన చేసిన సంగతి విషయం తెలిసిందే. దీంతో రజనీ తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని కోరుతూ పలువురు ఫ్యాన్స్ గత కొన్నిరోజులుగా సోషల్‌మీడియా వేదికగా ట్వీట్లు చేస్తున్నారు. అంతేకాకుండా రజనీకి నచ్చజెప్పాలని కోరుతూ.. పలువురు నెటిజన్లు లారెన్స్‌కు సైతం మెస్సేజ్‌లు పెట్టారు. దాంతో సదరు నెటిజన్ల ట్వీట్లపై లారెన్స్ స్పందించారు.INTERNATIONALJan 12, 2021, 10:11 AM IST
ట్రంప్ విషయంలో ట్విట్టర్ మరో సంచలన నిర్ణయం..!
ఆ తర్వాత కొద్దిసేపటికే ట్రంప్ ఖాతాను శాశ్వతంగా సస్పెండ్ చేస్తున్నట్టు ట్విటర్ సంస్థ వెల్లడించింది. తాజాగా ట్రంప్‌కు మద్దతుగా ట్వీట్లు వస్తున్న సుమారు 70వేల ఖాతాలను సైతం నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది.
Andhra PradeshJan 7, 2021, 5:23 PM IST
అఖిలప్రియ అరెస్టయితే.. ట్వీట్లు, ఘీంకారాలు, కూతలేవి: బాబుపై అంబటి ఫైర్
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై సెటైర్లు వేశారు వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు. గురువారం మీడియాతో మాట్లాడిన ఆయన... అవినీతి కేసులో అరెస్టయిన అచ్చెన్నాయుడిని చంద్రబాబు, లోకేష్ పరామర్శించారని.. మరి కిడ్నాప్ కేసులో అరెస్టయిన అఖిలప్రియను పరామర్శించరా అంటూ రాంబాబు ఎద్దేవా చేశారు.
CricketJan 4, 2021, 3:51 PM IST
విరాట్ కోహ్లీ లేకుండా గెలిచారంటే... టీమిండియా ఓ మెట్టు ఎక్కేసినట్టే... క్రిస్‌గేల్ కితాబు...
బాక్సింగ్ డే టెస్టులో విజయం తర్వాత టీమిండియాపై ప్రశంసల జల్లు కురిసింది. ప్రతీ ఒక్కరూ టీమిండియా కలిసికట్టుగా సాధించిన విజయాన్ని, కెప్టెన్ అజింకా రహానే కెప్టెన్సీనీ పొడుగుతూ ట్వీట్లు చేశారు. తాజాగా ఈ లిస్టులోకి ‘యూనివర్సల్ బాస్’ క్రిస్ గేల్ కూడా వచ్చేశాడు. విరాట్ కోహ్లీ లాంటి మ్యాచ్ విన్నర్ లేకుండా మ్యాచ్ గెలిచిన టీమిండియా, ఈ విజయంతో ఓ మెట్టు పైకి ఎక్కేసిందని వ్యాఖ్యానించాడు క్రిస్‌గేల్.
EntertainmentDec 13, 2020, 7:34 PM IST
వైరల్ అవుతున్న రానా బర్త్ డే సీడీపీ.. ట్రెండింగ్‌లో యాష్ ట్యాగ్
ఇప్పుడు రానా బర్త్ డే హంగామా షురూ అయ్యింది. తాజాగా రానా బర్త్ డే సీడీపీని విడుదల చేశారు. ప్రస్తుతం ఇది వరుస ట్వీట్లతో వైరల్ అవుతుంది. అంతేకాదు, హ్యాపీ బర్త్ డే యాష్ ట్యాగ్ కూడా సందడి చేస్తుంది. ఇది ట్రెండ్ అవుతుంది. అభిమానులు, సినీ వర్గాలు వరుసగా ట్వీట్లు చేస్తున్నారు.
NATIONALDec 9, 2020, 7:50 AM IST
2020లో మోస్ట్ పాపులర్ ట్వీట్స్ ఇవే..!
ఈ ఏడాది అత్యంత అగ్రస్థానంలో నిలిచిన దివంగత నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్, విరాట్ కోహ్లీ-అనుష్క శర్మ, అమితాబ్ బచ్చన్ వంటి ప్రముఖుల నుంచి ట్వీట్లు ఈ జాబితాలో ఉన్నాయి.
EntertainmentNov 9, 2020, 4:37 PM IST
చిరంజీవి కోలుకోవాలని మహేష్, రవితేజ, సురేందర్‌రెడ్డి ప్రార్థనలు
చిరంజీవి త్వరగా కోలుకోవాలని సినీ ప్రముఖులు ట్విట్టర్ ద్వారా కోరుకుంటున్నార. మహేష్‌బాబు స్పందిస్తూ, `చిరంజీవి గారు త్వరగా కోలుకోండి. మీరు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నా` అని ట్వీట్ చేశారు.
NATIONALOct 29, 2020, 8:00 PM IST
పుల్వామా దాడి: కుట్ర తమదేనన్న పాక్... కేజ్రీవాల్ పాత ట్వీట్లు వైరల్
జమ్మూకాశ్మీర్‌లోని పుల్వామాలో సీఆర్పీఎఫ్ సిబ్బందిపై జరిగిన ఉగ్రదాడిలో 40 మంది జవాన్లు అమరులైన సంగతి తెలిసిందే. ఈ నరమేధంలో పాకిస్తాన్, ఆ దేశంలో దాగిన ఉగ్రమూకల కుట్రలకు సంబంధించి మనదేశం ఆధారాలు చూపించినా దాయాది దేశం నమ్మలేదు.
EntertainmentOct 17, 2020, 4:38 PM IST
కంగనాకి ముంబయి కోర్ట్ షాక్.. దేశ ద్రోహం కేసు నమోదు!
ప్రజల మధ్య విభేదాలు సృష్టించేలా కంగనా అభ్యంతకరమైన ట్వీట్లు చేశారని కాస్టింగ్ డైరెక్టర్, ఫిట్నెస్ ట్రైనర్ మున్నావరలీ సయ్యద్ ముంబయిలోని బాంద్రా మేజిస్ట్రేట్ మెట్రోపాలిటన్ కోర్ట్ లో పిటిషన్ దాఖలు చేశారు.
EntertainmentOct 10, 2020, 11:32 AM IST
రామ్ చరణ్ పై ఈ న్యూస్ నమ్మచ్చా? ధైర్యం చేస్తాడా
రామ్ చరణ్ కెరీర్ విషయంలో ఆచి తూచి అడుగులు వేస్తున్నాడు. అందుకు తన తండ్రి చిరంజీవి సూచనలు, సలహాలు ఉండనే ఉన్నాయి. ఏ సినిమా పడితే ఆ సినిమా ఓకే చేసే పరిస్దితుల్లో లేడు. డబ్బు కన్నా తన డేట్స్ ఎంతో విలువైనవిగా భావిస్తున్నాడు.
CricketSep 22, 2020, 11:00 PM IST
'ఆర్చర్ బాబా' 4 సిక్సర్లు: సోషల్ మీడియాలో వైరల్
జోఫ్రా ఆర్చర్ బాబా...
businessSep 14, 2020, 4:04 PM IST
నీతా అంబానీ పేరుతో ఫేక్ అకౌంట్.. కంగనా రనౌత్ కు మద్దతుగా చేసిన ట్వీట్లు వైరల్..
బిజినెస్ డెస్క్: బాలీవుడ్ నటి కంగనా రనౌత్, మహారాష్ట్ర ప్రభుత్వం మధ్య గొడవ ప్రస్తుతం వార్తల్లో ఉంది. కంగనా రనౌత్ కార్యాలయన్ని బిఎంసి(బాంద్రా మున్సిపాల్ కార్పోరేషన్) కూల్చి వేసిన తరువాత ఈ విషయంపై సోషల్ మీడియాలో చాలా వార్తలు వస్తున్నాయి.
EntertainmentSep 10, 2020, 12:42 PM IST
కంగనా తిరిగి ముంబయి నుంచి వెళ్ళిపోతుందట
ఇప్పుడు మహారాష్ట్ర సీఎం ఉద్దవ్ ఠాక్రే ప్రభుత్వానికి, కంగనాకి మధ్య ఓ యుద్ధమే జరుగుతుంది. శివసేన నాయకుల నుంచి తనకు హాని ఉందని ఇప్పటికే కంగనా వరుస ట్వీట్లు చేసింది.
NATIONALAug 31, 2020, 12:44 PM IST
కోర్టు ధిక్కరణ కేసులో ప్రశాంత్ భూషణ్ కి రూపాయి ఫైన్..!
సుప్రీమ్ కోర్టు, ప్రధాన న్యాయమూర్తులను కించపరుస్తూ ట్వీట్లు చేసినందుకు గాను ప్రశాంత్ భూషణ్ ని దోషిగా తేల్చిన సుప్రీంకోర్టు... ఆయనకు ఒక్క రూపాయిని అపరాధ రుసుముగా చెల్లించాలని శిక్షను ఖరారు చేసింది.
EntertainmentAug 17, 2020, 12:00 PM IST
నా గొంతుకలా మీరు.. మీ ముఖంలా నేనుః కమల్ హాసన్
ఎస్పీ బాలసుబ్రమణ్యం కరోనా నుంచి త్వరగా కోలుకోవాలని కమల్ హాసన్, ఖుష్బు భావోద్వేగభరితమైన ట్వీట్లు చేశారు.