ట్వీట్

(Search results - 719)

Sushant Singh Rajput’s death has sent shock waves among Bollywood stars and fans. The actor was found hanging at his home in Mumbai, plunging the industry into grief.

Entertainment30, Jun 2020, 2:24 PM

సుశాంత్‌ ఆత్మహత్య కేసులో మరో ట్విస్ట్‌.. ట్విటర్‌కు పోలీసుల లేఖ

సుశాంత్ సోషల్ మీడియా అకౌంట్స్‌కు సంబంధించి కూడా కీలక ఆధారాలు సేకరించే పనిలో ఉన్నారు పోలీసులు. ట్విటర్‌లో సుశాంత్‌కు 2.2 మిలియన్ల ఫాలోవర్స్‌ ఉండగా, 757 మందిని సుశాంత్  ఫాలో అవుతున్నాడు. అయితే సుశాంత్ చివరగా డిసెంబర్ 27, 2019లో చివరి ట్వీట్ చేశాడు.

ഫിൻലാന്റ് പ്രസിഡന്റുമായുള്ള കൂടിക്കാഴ്ച്ചയ്ക്ക് ശേഷം വൈറ്റ് ഹൗസിൽ മാധ്യമങ്ങളോട് സംസാരിക്കുന്ന ട്രംപ്

INTERNATIONAL29, Jun 2020, 4:28 PM

ట్రంప్ జాత్యహంకార ట్వీట్: ఆందోళనలతో వీడియో తొలగింపు

ట్రంప్ వ్యతిరేకవర్గానికి చెందిన ఒక వ్యక్తి ట్రంప్ మద్దతుదారుతో ఘర్షణకు దిగిన ఒక సందర్భంలో ట్రంప్ అనుకూల వర్గం వ్యక్తి  వైట్ పవర్ అని నినాదాలు చేసారు. ఈ నినాదాలు కలిగిన ఒక వీడియోను ట్రంప్ పోస్ట్ చేసాడు. కానీ ప్రజల నుండి వ్యతిరేకత ఎదురవడంతో... ఆయన దాన్ని తొలగించాడు.

• Entertainment29, Jun 2020, 3:14 PM

సుశాంత్ కుటుంబాన్ని పరామర్శించిన తారలు

ప్రముఖ నటుడు, టెలివిజన్‌ హోస్ట్‌ శేఖర్‌ సుమన్‌, సుశాంత్ కుటుంబాన్ని పరామర్శించినట్టుగా సోషల్ మీడియా ద్వారా వెల్లడించాడు. అంతేకాదు ఈ సందర్భంగా ఆయన సుశాంత్ మృతిపై సీబీఐ దర్యాప్తు జరిపించాలని బీహార్‌ సీఎం నితీష్‌ కుమార్‌కు విజ్ఞప్తి చేశాడు. గతంలో సుశాంత్ మృతిపై స్పందించిన శేఖర్‌ సుమన్‌, ఇలా జరుగుతుందని ఊహించాను అంటూ ట్వీట్ చేశాడు.

• Entertainment28, Jun 2020, 4:32 PM

`పోండి సార్ మీతో కటీఫ్.. మీరేమీ రిప్లై ఇవ్వక్కర్లేదు`

ప్రముఖ గేయ రచయిత రామజోగయ్య శాస్త్రి కూడా వర్మ తీరుపై స్పందించాడు. `ఒకప్పుడు నా చిన్నప్పుడు కాలేజీలో ఉన్నప్పుడు మిమ్మల్ని  చూసి మన తెలుగువాళ్లకూ ఒక మణిరత్నం ఉన్నాడనుకున్నాం...మీరేమో నా ఇష్టం అని చెప్పి ఏమేమో చేస్తున్నారు ..పోండి సార్ మీతో కటీఫ్` అంటూ ఆర్జీవీని ట్యాగ్ చేస్తూ ట్వీట్ చేశాడు రామజోగయ్య.

• Entertainment25, Jun 2020, 5:37 PM

శిల్పా రెడ్డికి కరోనా.. హీరో నాగర్జున‌ ఏమన్నాడంటే..?

శిల్పారెడ్డి అక్కినేని కుటుంబానికి స్నేహితురాలు అన్న సంగతి తెలిసిందే. శిల్పాకు కరోనా పాజిటివ్‌ అన్ని నిర్ధారణ అవ్వడానికి రెండు రోజులు ముందు సమంత శిల్పను కలిసింది. దీంతో అక్కినేని అభిమానుల్లోనూ కలవరం మొదలైంది.  ఈ సందర్భంగా నాగ్‌ చేసిన ట్వీట్ ఆసక్తికరంగా మారింది.

• Entertainment25, Jun 2020, 11:07 AM

వైరల్‌: అమెరికన్‌ డ్యాన్సర్‌తో సుశాంత్ సింగ్‌ రాజ్‌పుత్‌ ప్రైవేట్‌ చాట్

బాలీవుడ్‌ యంగ్ హీరో సుశాంత్ సింగ్‌ రాజ్‌పుత్ సుసైడ్‌ షాక్‌ నుంచి పరిశ్రమ ఇంకా కోలుకోలేకపోతోంది. ఇప్పటికీ పలువురు సెలబ్రిటీ సుశాంత్‌ తో తమ అనుబంధాన్ని పంచుకుంటూ ట్వీట్లు చేస్తున్నారు. తాజాగా ఓ అమెరికన్ డ్యాన్సర్‌, పంజాబీ నటి సుశాంత్ తనతో చేసిన ప్రైవేట్‌ చాట్‌ను బయటపెట్టింది.

इस वक्त दुनिया में 100 लैब, यूनिवर्सिटी और दवा कंपनियां कोरोना वैक्सीन पर काम कर रही हैं। WHO के मुताबिक, 11 वैक्सीन कैंडिडेट क्लिनिकल टेस्टिंग शुरू कर सके हैं। WHO ने कहा है कि ऑक्सफोर्ड की वैक्सीन ट्रायल के आखिरी फेज में पहुंच गई है।

NATIONAL23, Jun 2020, 10:50 AM

మంత్రి భార్య , కుమార్తెకు కరోనా

తమ కుటుంబ సభ్యులకు నిర్వహించిన కోవిడ్‌-19 టెస్ట్‌ రిపోర్టులు వచ్చాయని, తన భార్య కుమార్తెకు పాజిటివ్‌ ఫలితాలు రావడం దురదృష్టకరమని మంగళవారం మంత్రి ట్వీట్‌ చేశారు.

• Entertainment22, Jun 2020, 5:31 PM

నన్ను తిట్టే అవకాశం మీకు లేకుండా చేశా: స్టార్ హీరోయిన్‌

సుశాంత్ ఆత్మహత్య వ్యవహారం బాలీవుడ్‌ లో స్టార్ వారసులకు తలనొప్పిగా మారింది. నెటిజెన్లు సుశాంత్ మృతికి నెపోటిజమే కారణమంటూ ట్వీట్లు చేస్తున్నారు. దీంతో నెటిజెన్ల గోల భరించలేక సెలబ్రిటీలు సోషల్‌ మీడియా నుంచి వైదొలుగుతున్నారు.

• Entertainment20, Jun 2020, 4:38 PM

ఆ సన్నాసి వల్ల మూడు పెళ్లిళ్లు.. జీవితం నాశనం.. హ్యాపీనా: పూనమ్‌ కౌర్‌

టాలీవుడ్‌ హాట్‌ బ్యూటీ సోనమ్‌ కపూర్‌ ఇటీవల తరుచూ వార్తల్లో నిలుస్తూనే ఉంది. గతంలో ఆమె చేసిన ట్వీట్లు పవన్‌ కళ్యాణ్, త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌లను ఉద్దేశించే అన్న ప్రచారం జరగటంతో ఆమె మీద తీవ్ర స్థాయిలో విమర్శలు కూడా వినిపించాయి.

• శ్రీనువైట్ల - విపరీతమైన హాస్యం : శ్రీనువైట్ల చిత్రాలు ఎక్కువ భాగం ఆయన రూపొందించిన కెమెడీ సన్నివేశాల వల్లే విజయవంతం అయ్యాయి. పొట్ట చెక్కలయ్యే కామెడీ ఎపిసోడ్స్ సిద్ధం చేయడంలో శ్రీనువైట్ల సిద్ధహస్తుడు.

Entertainment20, Jun 2020, 7:51 AM

కోన వెంకట్ తో శ్రీను వైట్ల రాజీ ?ట్వీట్ అర్దం ఇదేనా

స్టార్ డైరక్టర్ శ్రీను వైట్ల, స్టార్ రైటర్ కోన వెంకట్ ఒక టైమ్ లో  మంచి మిత్రులు. వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన వెంకీ, ఢీ, రెడీ, దూకుడు సినిమాలు సూపర్ హిట్ గా నిలిచాయి. ఆగడు సినిమా సమయంలో శ్రీను వైట్ల,  కోన వెంకట్ మధ్య బేధాభిప్రాయాలు వచ్చాయి. మీడియా ముఖంగా ఒకరినొకరు తిట్టుకున్నారు. విమర్శలు చేసుకున్నారు.

• అదే సమయంలో తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడిని పక్కకు నెట్టే అవకాశం లభిస్తుంది. వైఎస్ జగన్ కు ప్రస్తుతం చంద్రబాబు మాత్రమే ప్రధాన ప్రత్యర్థిగా కనిపిస్తున్నారు. అమరావతిపై ఆయన చేసే పోరాటం విషయంలో అదే ముందుకు వస్తోంది. పవన్ కల్యాణ్ ను ముందు పెట్టి, బిజెపి శ్రేణులను ఆయన వెనక నడిపిస్తే చంద్రబాబును కూడా పక్కకు నెట్టే అవకాశం లభిస్తుందనేది బిజెపి వ్యూహంగా కనిపిస్తోంది.

Andhra Pradesh19, Jun 2020, 12:29 PM

ఇండియా-చైనా వివాదం... ప్రధాని తన సలహా కోరినట్లు ట్వీట్: చంద్రబాబు సీరియస్

సోషల్ మీడియాలో తన పేరుతో కొందరు తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్నారని టిడిపి జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు.

• Entertainment18, Jun 2020, 11:52 AM

పవన్‌, రేణూల మధ్య త్రివిక్రమ్.. సంచలనం సృష్టిస్తున్న పూనమ్ ట్వీట్స్

వివాదాస్పద ట్వీట్లతో ఎప్పుడు వార్తల్లో నిలిచే టాలీవుడ్‌ హాట్ బ్యూటీ పూనమ్‌ కౌర్‌. గతంలో ఈ అమ్మడు చేసిన ట్వీట్ పవన్‌, త్రివిక్రమ్‌లను ఉద్దేశించే అని వార్తలు వినిపించాయి. అయితే ఆ వార్తలను పూనమ్‌ ఖండించకపోవటంతో అంతా నిజమే అనుకున్నారు. ఇటీవల చాలా కాలంగా సైలెంట్‌గా ఉన్న ఈ బ్యూటీ తాజాగా మరోసారి సంచలన వ్యాఖ్యలు చేసింది.

• Entertainment18, Jun 2020, 11:35 AM

కరోనాపై వేమన పద్యాలు.. వైరల్‌ అవుతున్న క్రిష్ ట్వీట్‌

ప్ర‌స్తుతం క్రిష్‌.. పవర్​స్టార్ పవన్​కల్యాణ్​ 27వ సినిమాకు దర్శకత్వం వహిస్తున్న సంగ‌తి తెలిసిందే. చారిత్రక నేపథ్య కథాంశంతో రూపొందిస్తున్న ఈ చిత్ర షూటింగ్ క‌రోనా కార‌ణంగా వాయిదా ప‌డింది. ఈ సినిమా కోసమే లుక్ కూడా మార్చేసాడు పవర్ స్టార్. కోరమీసాలతో ఉన్న పవన్ కళ్యాణ్ లుక్  బాగా ట్రెండ్ అయ్యింది.

vijayasai reddy

Andhra Pradesh18, Jun 2020, 10:45 AM

టేస్టీ ఫుడ్ మాలోకం, తాడిపత్రికి అందుకే....లోకేష్ పై విజయసాయి సెటైర్లు

ట్విట్టర్ వేదికగా తనదైన స్టైల్ లో లోకేష్ పై పంచులు వేశారు విజయసాయి రెడ్డి. నారా లోకేష్ తిండి ప్రియుడంటూ తెలుగు తమ్ముళ్లే చెవులు కొరుక్కుంటున్నారంటూ ఆయన ట్వీట్ చేసారు.

csk

Cricket17, Jun 2020, 4:48 PM

ఓ వైపు విషాదంలో దేశం: అమరులను కింఛపరుస్తూ ట్వీట్, సీఎస్‌కే వైద్యుడిపై వేటు

భారత్-చైనా సరిహద్దుల్లో గాల్వాన్ లోయ వద్ద అమరులైన భారత జవాన్లకు దేశ ప్రజలు నివాలర్పిస్తున్నారు. చైనాపై ప్రతీకారం తీర్చుకోవాలంటూ సోషల్ మీడియాలో డిమాండ్ చేస్తున్నారు. అయితే సైనికుల మరణాలు, కేంద్ర ప్రభుత్వాన్ని కించపరుస్తూ ట్వీట్ చేశాడు చెన్నై సూపర్ కింగ్స్ వైద్యుడు.