Search results - 3 Results
  • Suzuki to launch V-Strom 650 adventure bike soon

    business5, Sep 2018, 12:52 PM IST

    నెలాఖరులో రోడ్లపైకి అడ్వెంచర్ బైక్ ‘సుజుకి వీ స్ట్రోమ్ 650’


    ఇంతకుముందు రెండు మోడల్ మోటార్ బైక్‌లను మార్కెట్ లో ఆవిష్కరించిన సుజుకి.. తాజాగా వీ స్ట్రోమ్ 650 వాహనాన్ని త్వరలో భారతీయులకు అందుబాటులోకి తేనున్నది. దీని ధర రూ.7.7 లక్షల నుంచి రూ.7.9 లక్షల వరకు ఉంటుంది. ఇది కవాసాకీకి చెందిన వెర్స్యేస్ 650 మోడల్ బైక్‌తో తలపడుతుందని భావిస్తున్నారు. 

  • Royal Enfield Continental GT 650 And Interceptor 650; What We Know So Far

    Bikes1, Sep 2018, 10:21 AM IST

    మార్కెట్‌లోకి రాయల్ ఎన్‌ఫీల్డ్ ‘కాంటినెంటల్’ ప్లస్ ఇంటర్‌సెప్టర్

    పాతకాలం నాటి మోటార్ బైక్‌ల తయారీ సంస్థ ‘రాయల్ ఎన్‌ఫీల్డ్ ’ ఆధునిక యువత ఆకాంక్షలకు అనుగుణంగా కొత్త బైక్‌లను మార్కెట్‌లోకి ఆవిష్కరిస్తోంది. తాజాగా రాయల్ ఎన్ ఫీల్డ్ కాంటినెంటల్ 650, ఇంటర్ సెప్టర్ 650 బైక్‌లను మార్కెట్‌లోకి ఆవిష్కరించనున్నది. రెండు మోటార్ బైక్ ల ధరలు రూ.3.5 లక్షల నుంచి రూ.4.2 లక్షలు పలుకుతుంది. రెండు మోటార్ బైక్‌లకు కూడా ఒకే మోడల్ 647 సీసీ పార్లల్ ట్విన్ ఇంజిన్ ఉండటం ఆసక్తి కర పరిణామం. 

  • ducati scrambler 1100 features

    Bikes27, Aug 2018, 4:25 PM IST

    భారత్‌లో దిగిన డుకాటీ స్క్రాంబ్లర్ 1100

    స్టైలీష్‌ బైకులను ఇష్టపడే వారి కోసం ప్రముఖ బైకుల తయారీ సంస్థ డుకాటీ తన కొత్త స్క్రాంబ్లర్‌ 1100 భారత్‌లో విడుదల చేసింది. స్టాండర్డ్, స్పెషల్, స్పోర్ట్స్ అనే మూడు రకాల వేరియంట్లలో విడుదల చేసింది.