ట్విట్టర్‌

(Search results - 45)
• Entertainment3, Aug 2020, 7:48 PM

చిరు వెరైటీ రాఖీ విశెష్‌.. నెటిజన్ల సూపర్‌ రియాక్షన్‌

చిరంజీవి ఈ సారి వైరస్‌ ప్రభావంతో చాలా నిరాడంబరంగా రాఖీ వేడుకను పూర్తి చేశారు. అయితే పెద్దగా సందడి కనిపించకపోయినా దాన్ని కాస్త వెరైటీగా మలిచాడు. క్రియేటివిటీని జోడించి అభిమానులకు విశెష్‌ తెలిపారు. ఈ సందర్భంగా ఓ వీడియోని ట్విట్టర్‌లో పంచుకున్నారు.

అంతేకాదు ముఖంలో సర్జరీ ద్వారా మార్పులు చేయించుకోవటం అన్నది చాలా చిన్న విసయం అన్నట్టుగా చెప్పింది శృతి. మనం హెయిర్‌ కలర్‌ వేసుకుంటాం, కళ్లకు లెన్స్‌ వేసుకుంటాం అలాగే సర్జరీ చేయించుకుంటాం అంటూ లైట్‌ అన్నట్టుగా చెప్పేంది శృతి హాసన్‌.

Entertainment News1, Aug 2020, 2:55 PM

శృతి ఒంటరిగా వంద రోజులు..ఇక గుడ్‌న్యూస్‌ చెప్పబోతుందట!

శృతి హాసన్‌ తన అభిమానులకు సర్‌ప్రైజ్‌ ఇవ్వబోతుంది. ఈ నెల ఎనిమిదిన శృతి నుంచి అద్భుతమైన ప్రకటన రాబోతుందంటూ ప్రముఖ సినీ విశ్లేషకుడు రమేష్‌బాలా ట్విట్టర్‌లో పంచుకున్నారు. దీంతో ఆగస్ట్ 8న రాబోతున్న సర్‌ప్రైజ్‌ ఏంటనేది ఆసక్తి నెలకొంది. ఆమె కొత్త ప్రాజెక్ట్ కి సంబంధించి అనౌన్స్ మెంట్‌ ఉంటుందా? లేక మరేదైనా అనేది సస్పెన్స్ నెలకొంది.

• Entertainment1, Aug 2020, 2:01 PM

ఇర్ఫాన్‌కి ఆస్కార్‌ సర్‌ప్రైజ్‌.. షాక్‌లో బాలీవుడ్‌!

వర్సెటైల్‌ యాక్టింగ్‌తో యావత్‌ ప్రేక్షక లోకాన్ని ఇర్ఫాన్‌ ఖాన్‌ అలరించారు. ఇటీవల ఆయన క్యాన్సర్‌తో పోరాడి మరణించిన విషయం తెలిసిందే. తాజాగా ఆయనకి ఏకంగా ఆస్కార్‌ సర్‌ప్రైజ్‌ ఇచ్చింది. ఓ వీడియోని తమ ఆస్కార్‌ ట్విట్టర్‌ అకౌంట్‌లో పోస్ట్ చేసి అరుదైన గౌరవం అందించింది.

• business30, Jul 2020, 6:31 PM

బిల్‌గేట్స్ , నేను ప్రేమికులం అనే వార్త నిజం కాదు: ఎలాన్ మాస్క్ ట్వీట్ వైరల్

మంగళవారం, మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ సిఎన్‌బిసికి ఇచ్చిన ఇంటర్వ్యూలో కరోనా వైరస్ పై ఎలాన్ మాస్క్ చేసిన తప్పుడు సమాచారం పై మాట్లాడారు.

• Tech News20, Jul 2020, 11:39 AM

వాటి వివరాలు చెప్పండి :ట్విట్టర్‌కు ప్రభుత్వం నోటీసు జారీ..

హ్యాక్ చేసే వారి సమాచారం, హ్యాక్  మోడ్ ఆపరేషన్ గురించి కూడా ప్రభుత్వం డిమాండ్ చేసింది, హ్యాకింగ్ ప్రభావాన్ని తగ్గించడానికి ట్విట్టర్ తీసుకున్న పరిష్కార చర్యల వివరాలను కూడా  కోరింది.

• cars14, Jul 2020, 7:16 PM

ముంబై ట్రాఫిక్ కోసం ఈ వాహనం పర్ఫెక్ట్ : ఆనంద్ మహీంద్రా

ముంబై నగరంలో  డ్రైవింగ్ చేయడం అంటే అంత తేలికైన పని కాదు. ట్రాఫిక్ విషయానికి వస్తే బెంగళూరు తరువాత రెండవ స్థానంలో ముంబై నగరం ఉంటుంది.

Anupam Kher

Entertainment12, Jul 2020, 1:48 PM

అనుపమ్ ఖేర్‌ ఇంట్లో నలుగురికి కరోనా

తాజాగా గడిచిన 24 గంటల్లో భారత్లో కొత్తగా 28637 పాజిటివ్ కేసులు నమోదవడం ఆందోళన కలిగిస్తోంది. కేసులు పెరగడం తప్ప తగ్గడం లేదు. మరో ప్రక్క బాలీవుడ్ ప్రముఖులనుకూడా ఈ వైరస్  వదలడంలేదు. అమితాబ్ బచ్చన్, అభిషేక్ బచ్చన్ కరోనా బారినపడడం బీ-టౌన్ వర్గాలను కలవరపాటుకు గురిచేస్తోంది.

• Tech News18, Jun 2020, 11:49 AM

మహిళల బాధలను బయటపెట్టేందుకు ట్విట్టర్‌ సరికొత్త టూల్...

భారతదేశంలో గృహహింస ఆట కట్టించేందుకు ఆడబడుచులకు అండగా నిలిచేందుకు సోషల్ మీడియా సంస్థ ‘ట్విట్టర్’ ముందుకు వచ్చింది. మహిళలు, బాలికలు, యువతుల బాధలను బయట పెట్టేందుకు ‘కొత్త టూల్’ అందుబాటులోకి తీసుకువచ్చింది. దాన్ని ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ కొత్త కీ వర్డ్స్ తీసుకు వస్తామని హామీ ఇచ్చింది.

ঠিক হোয়াটস অ্যাপের স্টেটাসের মত ২৪ ঘন্টা অবধি এই স্টোরি ফিডসগুলো থাকলেও ব্যবহারকারীরা তাঁদের ফ্লিটসগুলি টুইটারের একদম উপরের অংশে দেখতে পাবেন। এছাড়া অন্য প্রোফাইলের ফ্লিটসও সেই ব্যবহার কারীর প্রোফাইলে গিয়ে দেখা যাবে। এমনকী সেখানে মন্তব্য ও রিয়্যাক্ট বটনও থাকবে।

Tech News13, Jun 2020, 4:06 PM

ట్విట్టర్ సంచలనం.. లక్షకు పైగా ట్విట్టర్ అకౌంట్లు డిలీట్‌...

వైరల్ చేస్తున్న పోస్టులు హాంగ్ కాంగ్ నిరసనలు, కరోనా వైరస్ సంక్షోభాలకు సంబంధించినవి, కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ చైనాకు అనుకూలంగా ఉన్నాయి అని ఒక నివేదిక ప్రకారం సోషల్ మీడియా సంస్థతో కలిసి పనిచేస్తున్న నిపుణుల తెలిపారు.

• Entertainment News29, May 2020, 7:21 AM

సమంతకు సారీ చెప్పు...పూజా హెగ్డే పై నెటిజన్ల ఫైర్

తన ఎకౌంట్ నుంచి వచ్చిన ఇన్విటేషన్స్ ను ఎవరూ పట్టించుకోవద్దని రిక్వెస్ట్ చేసింది. ఎలాంటి వ్యక్తిగత సమాచారాన్ని ఆ అకౌంటుతో షేర్‌ చేసుకోవద్దని తెలిపింది

• Twitter CEO Jack Dorsey

business28, May 2020, 3:09 PM

డొనాల్డ్ ట్రంప్ ట్విట్లపై స్పందించిన ట్విట్టర్ సి‌ఈ‌ఓ...

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సోషల్ మీడియా ట్విట్టర్‌పై విరుచుకుపడిన తరువాత, ట్విట్టర్‌ సిఇఒ జాక్ డోర్సే రాబోయే అధ్యక్ష ఎన్నికల గురించి తప్పుడు వార్తలు లేదా వివాదాస్పద సమాచారాన్ని ఎత్తి చూపుతూనే ఉంటుంది. మేము ఏవైనా తప్పులు చేస్తే అంగీకరించి వాటిని సరిచేసుకుంటాము’ అని డోర్సే పేర్కొన్నారు.

Pooja Hegde

Entertainment28, May 2020, 1:14 PM

హ్యాక్ చేసి,సమంతపై అసభ్య కామెంట్స్

రెగ్యులర్‌గా సోషల్‌ మీడియా ద్వారా యాక్టివ్‌గా వుండేవాళ్ళకి ఈ హ్యాకింగ్‌ పెద్ద సమస్యే. ప్రముఖ బాలీవుడ్‌ నటుడు అమితాబ్‌ బచ్చన్‌, ప్రముఖ దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ ట్విట్టర్‌ అక్కౌంట్లు అప్పుడప్పుడూ హ్యాక్‌ అవుతుండడం చూస్తూనే వున్నాం. అలాగే ఆ మధ్యన పవన్ ఎక్కౌంట్ సైతం హ్యాక్ అయ్యింది. తాజాగా పూజా హెగ్డే ఇన్‌స్టాగ్రామ్‌ అకౌంట్‌ హ్యాక్ అయింది.

కానీ ఇప్పుడు జగన్ అన్న మాటనే అన్ని రాష్ట్రాలు జపిస్తున్నాయి, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తనయుడు, తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖామంత్రి కేటీఆర్ కూడా మనం ఈ కరోనా వైరస్ తో సహజీవనం చేయక తప్పదు అని అన్నారు. ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ కూడా కరోనా వైరస్ తోపాటుగానే ప్రజలు బ్రతకడం అలవాటు చేసుకోవాలని అన్నారు.

Telangana7, May 2020, 12:26 PM

విశాఖలో విషవాయువు.. తెలంగాణ మంత్రి కేటీఆర్ స్పందన

ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న అందరూ తొందరగా కోలుకోవాలని దేవున్ని ప్రార్థిస్తున్నట్లు ట్వీట్‌లో పేర్కొన్నారు కేటీఆర్. అలాగే మృతుల కుటుంబాలకు సానుభూతి వ్యక్తం చేశారు కేటీఆర్.

sri krishna serial

Entertainment2, May 2020, 12:27 PM

గుడ్‌న్యూస్‌ : రేపటి నుంచి 'శ్రీకృష్ణ'

రామాయణం, మహాభారతాలను దూరదర్శన్ పున:ప్రసారం చేస్తోన్న నేపథ్యంలో దూరదర్శన్ ఛానెల్‌ టీఆర్‌పీ అమాంతం పెరిగిపోవటంతో ఈ నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలోనే మరో ఇతిహాస కావ్యం శ్రీకృష్ణ సీరియల్‌ను ఆ ఛానెల్ ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తోంది.

• తెలంగాణ సీఎం కేసీఆర్‌ ఫిబ్రవరి 17వ తేదీతో 66 ఏళ్లు పూర్తి చేసుకొని 67 ఏటలోకి అడుగుపెట్టనున్నారు. కేసీఆర్ పుట్టిన రోజును పురస్కరించుకొని విస్తృతంగా మొక్కలు నాటాలని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. తెలంగాణ ఉద్యమాన్ని సజీవంగా నిలిపి ప్రత్యేక రాష్ట్ర సాధనలో కేసీఆర్ కీలక భూమిక పోషించారు. తెలంగాణ రాష్ట్రానికి ప్రథమ ముఖ్యమంత్రిగా రికార్డు సృష్టించారు. వరుసగా రెండో దఫా కూడ తెలంగాణ సీఎంగా ఆయన బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

Telangana30, Apr 2020, 7:54 AM

ఖైదీ నెంబర్: 3077, జైలు జ్ఞాపకాలను గుర్తుచేసుకున్న కేటీఆర్

టీఆర్‌ఎస్‌ 20వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఆ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్‌ తెలంగాణ ఉద్యమకాలం నాటి జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు.