ట్రోలింగ్
(Search results - 29)EntertainmentJan 13, 2021, 7:35 AM IST
`రెడ్` ఈవెంట్లో బిగ్ మిస్టేక్.. `క్రాక్` బిగ్ టికెట్ ప్రదర్శన.. దారుణంగా ట్రోలింగ్
రామ్ పోతినేని హీరోగా నటించిన `రెడ్` సినిమా సంక్రాంతి కానుకగా ఈ నెల 14న విడుదల కానుంది. ఈ సందర్భంగా మంగళవారం రాత్రి చిత్ర `ప్రీ రిలీజ్ ఈవెంట్` జరిగింది. ఇందులో ఓ బిగ్ మిస్టేక్ జరిగింది. ఈవెంట్ ఆర్జనైజేషన్ తప్పిదం కారణంగా రామ్ తలదించుకోవాల్సి వచ్చింది.
EntertainmentJan 12, 2021, 9:29 AM IST
సింగర్ సునీత రెండో పెళ్లిపై కత్తి మహేష్ విమర్శలు.. దారుణంగా ట్రోలింగ్
సింగర్ సునీత్ ఇటీవల రెండో పెళ్లి చేసుకుంది.
EntertainmentJan 11, 2021, 3:23 PM IST
సింగర్ సునీత రెండో పెళ్లిపై కత్తి మహేష్ విమర్శలు.. దారుణంగా ట్రోలింగ్
సింగర్ సునీత్ ఇటీవల రెండో పెళ్లి చేసుకుంది. ప్రముఖ డిజిటల్ మీడియా అధినేత రామ్ వీరపనేనిని మ్యారేజ్ చేసుకున్న విషయం తెలిసిందే. శంషాబాద్‌లోని ఓ పురాతన టెంపుల్లో కొద్ది మంది ప్రముఖులతో గ్రాండియర్‌గా చేసుకున్నారు. అయితే సునీత్ మ్యారేజ్‌పై సినీ విశ్లేషకుడు కత్తి మహేష్ విమర్శలు గుప్పించారు.
CricketJan 1, 2021, 12:07 PM IST
ఐసీసీ టీ20 జట్టుకి కెప్టెన్‌గా ధోనీయా? ఏం చేశాడని... అతన్ని ఎందుకు చేర్చలేదు...
ఐసీసీ మెన్స్ టీ20 జట్టుపై విమర్శల వర్షం కురుస్తూనే ఉంది. జట్టులో ముగ్గురు బౌలర్లు మాత్రమే ఉండడం, ఒక్క పాక్ ప్లేయర్‌కి కూడా చోటు దక్కకపోవడంపై ట్రోల్స్ వినిపించాయి. 22 ఏళ్ల రషీద్ ఖాన్‌ను టీ20 క్రికెటర్ ఆఫ్ ది డికేట్‌గా ఎంపిక చేయడం కూడా ట్రోలింగ్కి కారణమైంది. ఇప్పుడు తాజాగా మహేంద్ర సింగ్ ధోనీని టీ20 జట్టుకి కెప్టెన్‌గా ఎన్నుకోవడాన్ని తప్పుబట్టాడు మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా...
EntertainmentDec 24, 2020, 10:04 AM IST
బికినీ ఫోటో ట్రోలింగ్.. దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చిన కంగనా
కంగనా రనౌత్ మరోసారి వివాదంలో ఇరుక్కున్నారు. దీంతో మరోసారి వార్తలో హాట్ టాపిక్‌గా మారారు. ఆమె పంచుకున్న బికినీ ఫోటో ఇప్పుడు పెద్ద దుమారమే రేపుతుంది. కంగనా బుధవారం బికినీ ఫోటోని సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకుంది.
EntertainmentDec 19, 2020, 7:34 AM IST
నాల్గోసారి ప్రేమలో పడ్డానంటోన్న వనిత విజయ్ కుమార్.. నెటిజన్ల ట్రోలింగ్
ప్రేమ వివాదాలకు కేరాఫ్‌గా నిలుస్తున్న వనిత విజయ్‌కుమార్ ప్రేమ గోల ఇప్పుడు టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అయ్యింది. ఎక్కడ చూసి ఈ బొద్దు బ్యూటీ గురించిన చర్చే జరుగుతుంది. కామెంట్లతో విరుచుకుపడుతున్నారు నెటిజన్లు.
CricketDec 18, 2020, 6:12 PM IST
పృథ్వీషా అరుదైన రికార్డు... గవాస్కర్, గంభీర్ సరసన యంగ్ ఓపెనర్...
యంగ్ ఓపెనర్ పృథ్వీషా... పేలవ ప్రదర్శన కొనసాగుతూనే ఉంది. మొదటి ఇన్నింగ్స్‌లో డకౌట్ అయిన పృథ్వీషా, రెండో ఇన్నింగ్స్‌లోనూ పెద్దగా ప్రదర్శన ఇవ్వలేకపోయాడు.
EntertainmentDec 14, 2020, 9:17 AM IST
దారుణంగా ట్రోల్ అయిన విజయ్ రంగరాజు.. ఎట్టకేలకు క్షమాపణలు
విజయ్ రంగరాజు క్షమాపణలు చెప్పారు. ఈ మేరకు ఆయన ఓ వీడియోని విడుదల చేశారు. `పొరపాటున అలాంటి వ్యాఖ్యలు చేశాను. కన్నడ అభిమానులు, అలాగే పునీత్ రాజ్‌కుమార్, యష్, సుదీప్ హీరోలందరి కాళ్లు పట్టుకుని క్షమాపణలు కోరుతున్నాన`ని అన్నారు.
EntertainmentDec 5, 2020, 12:25 PM IST
ఆ ఔలేగాళ్ళకు నేను చెప్పేది ఒక్కటే.. షేక్ చేస్తున్న రాహుల్ సిప్లిగంజ్ వీడియో
ఇటీవల రాహుల్ తన మాట మారుస్తూ, సోహల్, అరియానాలకు మద్దతు పలికారు. సోహైల్ టైటిల్ విన్నర్ అని చెప్పాడు. హౌజ్‌లో వ్యక్తగత ప్రదర్శన బట్టే సపోర్ట్ ఉంటుందని, ఎవరు ఏం చెప్పినా నమ్మకండి, బాగా ఆడేవాళ్లని జెన్యూన్‌గా సపోర్ట్ చేయండి, నాకు సొహైల్, అరియానాలను టాప్ 2లో చూడాలని ఉంది.
EntertainmentNov 22, 2020, 8:55 PM IST
కొంపముంచిన వెబ్‌సిరీస్.. బాయ్‌కాట్‌నెట్‌ఫ్లిక్స్ ఇండియా ట్రెండింగ్.. ట్రోలింగ్
నెట్‌ఫ్లిక్స్ ఇండియాలో `ఏ సూటబుల్ బాయ్` వెబ్ సిరీస్‌ని వచ్చింది. ఇందులో గుడిలోని ఇద్దరు ప్రేమిచుకులు లిప్ కిస్సులు పెట్టుకున్నారు. ఈ సీన్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
EntertainmentNov 20, 2020, 7:56 AM IST
పెళ్ళికి ముందు సెక్స్ ని ఇష్టపడండిః కంగనా రనౌత్ సంచలన వ్యాఖ్యలు..ట్రోలింగ్
`పెళ్ళికి ముందుకు సెక్స్ తప్పు కాదని, సహజీవనాన్ని ఇష్టపడండి` అని సంచలన వ్యాఖ్యలు చేసింది బాలీవుడ్ ఫైర్ బ్రాండ్, స్టార్ హీరోయిన్ కంగనా రనౌత్. బాలీవుడ్లో ఇటీవల వివాదాలకు కేరాఫ్‌గా నిలుస్తుంది కంగనా. ఇప్పుడు మరోసారి షాకింగ్ కామెంట్ చేసి ట్రోలింగ్కి గురవుతుంది.
EntertainmentNov 9, 2020, 9:21 PM IST
అమిర్, కరణ్, దీపిక, సోనమ్.. దారుణంగా ట్రోల్‌కి గురైన బాలీవుడ్ సెలబ్రిటీలు
సెలబ్రిటీల ట్రోలింగ్ కూడా ఇప్పుడో ట్రెండ్ అయింది. వివాదాస్పద కామెంట్లు చేయడం, ఏదైనా హాని కలిగించే అంశాలు చేయడం, కించరపరిచేలా చేయడం వంటి వాటిని అభిమానులు, నెటిజన్లు ట్రోల్ చేస్తుంటారు. అలా ట్రోల్ అయిన బాలీవుడ్ సెలబ్రిటీలెవరో ఓ సారి చూద్దాం.
EntertainmentNov 9, 2020, 5:19 PM IST
తన ఫోటో ట్రోలింగ్‌పై ఘాటుగా స్పందించిన ట్వింకిల్ ఖన్నా
అక్షయ్ భార్య, ట్వింకిల్ ఖన్నాని టార్గెట్ చేశారు. చిత్ర పోస్టర్లో ట్వింకిల్ ఖన్నా ఫోటో పెట్టి మార్ఫింగ్ చేసి, ఆమెకి బ్లూ కలర్ జోడించి నుదుట ఎర్రని బొట్టు పెట్టారు. అంతటితో ఆగడం లేదు `ట్వింకిల్‌బాంబ్` అనే టైటిల్ పెట్టి సోషల్ మీడియాలో పోస్ట్ చేసి ట్రోలింగ్ చేస్తున్నారు.
EntertainmentNov 5, 2020, 1:27 PM IST
తండ్రి చనిపోయి వారం కాలేదు.. గ్లామర్ ఫోటోలు పంచుకుని ట్రోల్ అయ్యింది!
ఇటీవల దివ్య అగర్వాల్ తండ్రి కరోనాతో మృతి చెందారు. ఆయన చనిపోయి వారం రోజులు కూడా పూర్తి కాలేదు. కానీ అప్పుడే హాట్ ఫోటోలతో రెచ్చిపోయింది దివ్య. ఓ మేగజీన్‌ని గ్లామర్ పోజులిస్తూ కనిపించింది. అంతేకాదు వాటిని తన ఇన్స్టాగ్రామ్ ద్వారా పంచుకుంది.
EntertainmentOct 18, 2020, 7:28 PM IST
నోయల్ చెప్పిందంతా అబద్దమా?.. సోషల్ మీడియాలో ట్రోలింగ్!
నోయల్ సైతం సింపతి కలిగేలా తమ ఫ్యామిలీ ఇబ్బందులను తెలిపి అందరిచేత కన్నీళ్ళు పెట్టించారు. ఈ సందర్భంగా నోయల్ చెబుతూ, వాళ్ళ ఇళ్లళ్ళో పనిచేసేదని, వాళ్ల నాన్న రోజు వారి కూలీ పనులు చేసేవారని, ఇస్త్రీ, మేస్త్రీ పనులు చేసి తమని పెంచారని పేర్కొన్నారు.