ట్రిపుల్ కెమెరా
(Search results - 6)GADGETSep 20, 2019, 2:09 PM IST
విపణిలోకి నోకియా 7.2.. ఆండ్రాయిడ్ 10పైనే పని చేస్తుంది
ట్రిపుల్ కెమెరాలు ఏర్పాటు చేసిన ఆండ్రాయిడ్ 10 ఓఎస్ పై పని చేసే నోకియా 7.2 ఫోన్ విపణిలోకి అడుగు పెట్టింది.
NewsSep 11, 2019, 10:52 AM IST
ఆపిల్ ఐఫోన్11 ఆగయా:జస్ట్ 699 డాలర్లే.. 13 నుంచి బుకింగ్స్
ప్రముఖ టెక్నాలజీ సంస్థ ఆపిల్ విపణిలోకి ఐఫోన్ 11 సిరీస్ ఫోన్లను ఆవిష్కరించింది. మరోవైపు ఏడోతరం ఐ ప్యాడ్లనూ ఆవిష్కరించిన ఆపిల్ యాజమాన్యం.. ఆపిల్ టీవీ పేరుతో వీడియో స్ట్రీమింగ్ సర్వీస్ ప్రారంభించింది. ఆర్కేడ్ పేరుతో వీడియో గేమింగ్ సర్వీస్ కూడా అందుబాటులోకి తెచ్చింది.
TECHNOLOGYJun 1, 2019, 11:08 AM IST
రొటేటింగ్ ట్రిపుల్ కెమెరా శామ్సంగ్ గెలాక్సీ ఏ80 ఫోన్ ఆవిష్కరణ త్వరలో..
దక్షిణ కొరియా స్మార్ట్ ఫోన్ మేజర్ శామ్సంగ్ ఇప్పటికే గ్లోబల్ మార్కెట్లో విడుదల చేసిన శామ్సంగ్ గెలాక్సీ ఏ80 ఫోన్ భారత విపణిలోకి ఈ నెల 8 లేదా 9వ తేదీలో అడుగు పెట్టనున్నది. రొటేటింగ్ ట్రిపుల్ కెమెరా సిస్టమ్ దీని స్పెషాలిటీ. దీని ధర రూ.40 వేల నుంచి రూ.50 వేల మధ్య ఉండొచ్చని అంచనా.GADGETMay 7, 2019, 12:17 PM IST
Vivo S1 Pro విడుదల: పాప్-అప్, ట్రిపుల్ కెమెరా హైలట్, ఫీచర్లివే..
ప్రముఖ మొబైల్ తయారీ సంస్థ వీవో తన కొత్త స్మార్ట్ ఫోన్ వీవో ఎస్1 ప్రోను చైనా మార్కెట్లో విడుదల చేసింది. ఇటీవల భారత మార్కెట్లో విడుదల చేసిన వీవో వీ15 ప్రోను ఈ ఫోన్ పోలి ఉంటుంది.
GADGETApr 11, 2019, 3:02 PM IST
రొటేటింగ్ ట్రిపుల్ కెమెరా: శామ్సంగ్ గెలాక్సీ ‘ఏ80’ స్పెషల్
దక్షిణ కొరియా స్మార్ట్ ఫోన్ దిగ్గజం ‘శామ్ సంగ్’ రొటేటింగ్ ట్రిపుల్ కెమెరా గల గెలాక్సీ ‘ఎ80’, ‘ఎ70’, ‘ఎ40’ ఫోన్లను ఆవిష్కరించింది. త్వరలో వినియోగదారుల దరి చేరనున్నాయి.
NewsFeb 17, 2019, 1:29 PM IST
టార్గెట్ యూత్.. 27న మార్కెట్లోకి శామ్సంగ్ ‘ఎం30’
చైనా స్మార్ట్ ఫోన్ల దిగ్గజం షియోమీని ఢీకొట్టేందుకు దక్షిణ కొరియా మేజర్ శామ్ సంగ్ దూకుడుగా ముందుకు వెళుతోంది. గతనెలలో ఎం 10, ఎం 20 సిరీస్ ఫోన్లను ఆవిష్కరించిన శామ్ సంగ్.. తాజాగా ఈ నెల 27వ తేదీన భారత విపణిలో విడుదల చేసేందుకు రంగం సిద్ధం చేసింది.