ట్రాయ్  

(Search results - 24)
 • undefined

  Tech News6, Jun 2020, 1:10 PM

  ఇక పై 100 ఎస్‌ఎంఎస్‌లు దాటితే నో చార్జెస్..

  వంద ఎస్‌ఎంఎస్‌లు దాటితే తరువాత చేసే ప్రతి ఎస్‌ఎంఎస్‌కి ఛార్జీలు వసూలు చేసేది. ఇకపై రోజుకు 100 ఎస్‌ఎంఎస్‌లు దాటి పంపించినా ఎటువంటి చార్జీలుండవు అని ట్రాయ్ తెలిపింది. 

 • undefined

  Tech News1, Jun 2020, 2:12 PM

  అంతా ఫేక్: 11 అంకెల మొబైల్​ నంబర్ ఊసే లేదు.. తేల్చేసిన ట్రాయ్

  దేశంలో 11 డిజిట్స్​తో కూడిన మొబైల్​ నంబర్లు రానున్నాయన్న వార్తల్లో నిజం లేదని స్పష్టంచేసింది ట్రాయ్​. ప్రస్తుతం ఉన్న 10 అంకెల మొబైల్​​ నంబర్లే కొనసాగనున్నట్లు తెలిపింది.
   

 • charges for incoming calls

  Tech News30, May 2020, 4:28 PM

  ఇక పై ఫోన్‌కు 11 అంకెల మొబైల్‌ నెంబర్లు.?

  ఇక పై 11 అంకెల మొబైల్‌ నంబర్ల ను వినియోగం లోకి తీసుకు రావడం ద్వారా కొత్తగా నంబర్ల సంఖ్య ను పెంచు కోవచ్చని ట్రాయ్‌ పేర్కొంది.  ఫలితంగా టెలికాం ఆపరేటర్లు కొత్తగా మరో 1000 కోట్ల మొబైల్‌ నంబర్ల ను వాడుక లోకి తీసుకు రావచ్చని ట్రాయ్‌ పేర్కొంది.

 • jio calling will be free from jan

  Tech News7, Mar 2020, 10:15 AM

  జియో యూసర్లకు షాక్: డేటా టారిఫ్ ప్లాన్ ఛార్జీలు పెంపు....

  టెలికం వినియోగదారులపై భారం మోపేందుకు రంగం సిద్ధమవుతున్నది. దీనిపై ట్రాయ్ కన్సల్టేషన్ ప్రారంభించింది. తదనుగుణంగా స్పందించిన రిలయన్స్ జియో.. ఒక డేటా జీబీపై చార్జీని రూ.15 నుంచి రూ.20కి పెంచాలని.. విడుతల వారీగా పెంచేందుకు అనుమతించాలని కోరింది. 
   

 • spam call truecaller report

  Technology2, Mar 2020, 2:56 PM

  ఉచితమైనా.. కాల్స్ క్వాలిటీపై నో కాంప్రమైజ్: ట్రాయ్

  నాణ్యత లేమికి ఉచిత వాయిస్​ కాల్స్​ ఇవ్వడమే కారణమన్న  టెలికాం సంస్థల వాదనను ట్రాయ్​ ఛైర్మన్​ ఆర్​ఎస్​.శర్మ కొట్టి పారేశారు. కాల్స్​ నాణ్యత విషయంలో రాజీపడే ప్రసక్తే లేదని తెలిపారు. నాణ్యమైన సేవలు అందించని ఆపరేటర్లను శిక్షిస్తామని హెచ్చరించారు.
   

 • একগুচ্ছ নতুন প্রিপেড প্ল্যান ও অফার নিয়ে হাজির ভোডাফোন, জেনে নিন বিস্তারিত

  Tech News28, Feb 2020, 12:28 PM

  డేటా చార్జీల పెంపు?: ఏజీఆర్ బకాయిలపై టైమివ్వాలి: వొడాఫోన్ అప్పీల్

  టెలికం పరిశ్రమ బతికి బట్ట కట్టాలంటే మొబైల్స్‌లో ఒక్క జీబీ డేటా రూ.35కు పెంచాలని వొడాఫోన్ ఐడియా సూచించింది. అలాగే నెలసరి కనీస కనెక్షన్‌ చార్జీ రూ.50గా నిర్ణయించాలని భారతీయ టెలికం నియంత్రణ సంస్థ (ట్రాయ్), టెలికం శాఖ (డాట్)లను కోరింది. ఈ ప్రతిపాదనలను ఏప్రిల్‌ కటో తేదీ నుంచి అమలు చేయాలని అభ్యర్థించింది. 
   

 • cable tv and dth

  Tech News2, Jan 2020, 5:49 PM

  కేబుల్ టీవీ వినియోగదారులకు గుడ్ న్యూస్...తక్కువ ధరకే ఎక్కువ ఛానెల్‌లు

  ట్రాయ్ గరిష్ట ఎన్‌సిఎఫ్ ఛార్జీని తగ్గించింది.అయితే 200 ఛానెల్‌లకు రూ. 130 (పన్నులు మినహాయించి)చెల్లించాలి.కొత్త నిబంధనలు  కేబుల్ టివి ప్రసార  సేవల కోసం రెగ్యులేటర్ 2017 టారిఫ్ ఆర్డర్‌లో చేసిన మార్పులలో భాగమని తెలిపింది. ఇవి మార్చి 1 నుంచి ఇవి అమలులోకి వస్తాయి.

 • iuc charges on free calls

  Technology18, Dec 2019, 12:13 PM

  కాల్స్‌పై ఆరు పైసల చార్జీ...జనవరి నుంచి రద్దు...

  ఐయూసీ చార్జీల ఎత్తివేత అంశాన్ని ట్రాయ్ వాయిదా వేసింది. దీని ప్రకారం వచ్చే ఏడాది డిసెంబర్ 31 వరకు ఐయూసీ చార్జీలు చెల్లించాల్సి ఉంటుంది. ఇతర నెట్‌వర్క్ కాల్స్‌పై ఆరు పైసల చార్జీ కొనసాగనున్నది.

 • trai new rules on mnp

  Technology18, Dec 2019, 11:58 AM

  ఇక ఫ్రీ కాల్స్, డేటాకు స్వస్తి... జనవరి 17 దాకా గడువు... !!

  ఇప్పటి వరకు టెలికం రంగంలో ఉన్న విధానాలు మారిపోనున్నాయి. ఫ్రీ కాల్స్, డేటా విధానానికి ట్రాయ్ స్వస్తి పలుకనున్నది. కనీస చార్జీల విధింపుపై ట్రాయ్‌ చర్చాపత్రం అనుసరించాల్సిన విధానంపై అభిప్రాయ సేకరణకు దిగింది. దీనిపై టెల్కో సంస్థలు, కస్టమర్లు, ఇతరులు అభిప్రాయాలు తెలిపేందుకు జనవరి 17 దాకా గడువు అని పేర్కొంది.

 • trai new rules on mnp

  Technology16, Dec 2019, 5:50 PM

  మొబైల్ నెంబర్ పోర్టబిలిటీపై ట్రాయ్ కొత్త రూల్స్...

  ఈ రోజు నుండి కొత్త ఎం‌ఎన్‌పి నియమాల ద్వారా వినియోగదారులలు కేవలం రెండు రోజుల్లో కొత్త టెలికాం ఆపరేటర్‌కు పోర్ట్ అవ్వోచు. టెలికాం ఆపరేటర్లు ప్రతిసారి కొత్త ప్లాన్లను ప్రారంభిస్తున్నందున, వేగంగా ఎం‌ఎన్‌పి ప్రక్రియ జరిగేలా మార్పులు చేశారు. 

 • Chandrababu

  Andhra Pradesh12, Dec 2019, 9:27 AM

  ఆ మూడు ఛానెళ్లపై నిషేధం ఎత్తివేయాలి.. చంద్రబాబు డిమాండ్

  అసెంబ్లీలోకి రాకుండా ఏబీఎన్‌, ఈటీవీ, టీవీ5పై నిషేధం విధించారని పేర్కొన్నారు. ట్రాయ్‌ ఆదేశాలున్నా ఎంఎస్‌వోలపై ఒత్తిడి తెచ్చి ప్రసారాలు నిలిపివేశారని ఆయన ఆరోపించారు. ఫైబర్‌‌గ్రిడ్‌కు ఫైన్‌ వేసినా సిగ్గులేకుండా వ్యవహరిస్తున్నారని చంద్రబాబు మండిపడ్డారు.

 • mobile2

  Technology2, Nov 2019, 10:59 AM

  ఇక ఇన్‌కమింగ్ కాల్...30 సెకన్లు మాత్రమే: ట్రాయ్ నిర్ణయం

  ఇక నుంచి మీ మొబైల్ ఫోన్ 30 సెకన్లు మాత్రమే రింగ్ అవుతుంది. ల్యాండ్ లైన్ ఫోన్ అయితే 60 సెకన్లు రింగవుతుంది. 15 రోజుల్లో ఈ నిర్ణయం అమలులోకి రానున్నదని భారత టెలికం నియంత్రణ సంస్థ (ట్రాయ్) తెలిపింది. తద్వారా జియో, ఎయిర్ టెల్, వొడాఫోన్ ఐడియా సంస్థల మధ్య వివాదానికి తెర దించింది. 

 • Jio attack

  News17, Oct 2019, 1:17 PM

  జియో సెన్సేషన్: ఎయిర్‌టెల్, వొడాఫోన్, బీఎస్ఎన్ఎల్‌లదీ మోసం

  తొలుత ఉచిత సర్వీసుల హామీతో టెలికం రంగంలో సంచలనం నెలకొల్పిన రిలయన్స్ జియో తాజాగా ఇంటర్ కనెక్ట్ చార్జీల పేరిట నిమిషానికి 6 పైసల చార్జీల వసూలు ప్రారంభించింది. ప్రత్యర్థి సంస్థలు వ్యూహాత్మకంగా వ్యవహరించడంతో జియో వ్యూహం చతికిల పడింది. దీంతో తన ప్రత్యర్థి సంస్థల తీరు వల్ల తనకు కోట్ల రూపాయల్లో నష్టం వాటిల్లడంతోపాటు ప్రభుత్వ ఖజానాకు గండిపడిందని ట్రాయ్ చీఫ్ శర్మకు లేఖ రాసింది. సదరు మూడు సంస్థలపై చర్యలు తీసుకోవాలని ఆ లేఖలో కోరింది.

 • undefined

  NATIONAL22, Sep 2019, 2:56 PM

  మొబైల్ నెంబర్ లో ఇక 11 సంఖ్యలు.!

  పెరుగుతున్న అవసరాన్ని దృష్టిలో ఉంచుకొని ఇలా 11 అంకెలతో కూడిన మొబైల్ నెంబర్ ను అందుబాటులోకి తేవాలని టెలికాం రెగ్యులేటరీ అథారిటీ అఫ్ ఇండియా (ట్రాయ్) యోచిస్తోంది. 

 • undefined

  News19, Sep 2019, 1:12 PM

  జియోదే హవా.. జూలైలో అదనంగా 85.39 లక్షల యూజర్లు

  టెలికం రంగంలో ముకేశ్ అంబానీ సారథ్యంలోని రిలయన్స్‌ జియో హవా కొనసాగుతోంది. జూలై నెలలో 85.39 లక్షల మంది కొత్త మొబైల్‌ కస్టమర్లను ఈ కంపెనీ సంపాదించుకుంది