ట్రాక్టర్
(Search results - 78)NATIONALJan 17, 2021, 7:26 PM IST
లక్ష ట్రాక్టర్లతో ర్యాలీ జరిపి తీరుతాం: తేల్చిచెప్పిన రైతు సంఘాలు
రిపబ్లిక్ డే రోజున ఢిల్లీలో ట్రాక్టర్ ర్యాలీ చేపట్టి తీరుతామన్నారు రైతు సంఘాల నేతలు. ఔటర్ రింగ్ రోడ్లో లక్ష ట్రాక్టర్లతో మార్చ్ చేపడతామని వారు తేల్చి చెప్పారు. అయితే తమ వల్ల రిపబ్లిక్ డే వేడుకలకు ఎలాంటి ఇబ్బంది ఉండదని చెప్పారు
TelanganaDec 31, 2020, 10:17 AM IST
పెళ్లి బృందం ప్రయాణిస్తున్న ట్రాక్టర్ బోల్తా... ఇద్దరి పరిస్థితి విషమం
వాహానికి వెళ్లి వస్తున్న పెళ్లి బృందం రోడ్డు ప్రమాదానికి గురయిన విషాద సంఘటన కామారెడ్డి జిల్లాలో చోటుచేసుకుంది.
Andhra PradeshDec 28, 2020, 1:46 PM IST
రైతులకు అండగా... నివర్ తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో లోకేష్ పర్యటన
విజయవాడ: కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గ పరిధిలోని కొత్త మాజేరు గ్రామంలో టిడిపి నాయకులు నారా లోకేష్ పర్యటిస్తున్నారు.
carsDec 24, 2020, 4:53 PM IST
భారతదేశంలో తొలి ఎలక్ట్రిక్ ట్రాక్టర్‌ను లాంచ్ సోనాలిక.. ధర, మైలేజ్ తెలుసా..
ఈ కొత్త ట్రాక్టర్‌కు టైగర్ ఎలక్ట్రిక్ అని పేరు పెట్టింది, సోనాలికా ఎలక్ట్రిక్ ట్రాక్టర్లో 11 కిలోవాట్ల ఇండక్షన్ మోటారు, 25.5 కిలోవాట్ల లిథియం అయాన్ బ్యాటరీని అమర్చారు, వీటిని రెగ్యులర్ హోమ్ ఛార్జింగ్ సాకెట్ ఉపయోగించి 10 గంటల్లో లేదా ఫాస్ట్ ఛార్జింగ్ సిస్టమ్‌ను ఉపయోగించి 4 గంటల్లో పూర్తిగా ఛార్జ్ చేయవచ్చు.
TelanganaDec 17, 2020, 8:41 AM IST
పెళ్లింట విషాదం.. ట్రాక్టర్ బోల్తా.. ముగ్గురి మృతి
గ్రామ శివారులో ట్రాక్టర్ బోల్తాపడి ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. మరో ఇద్దరు తీవ్రగాయాలపాలయ్యారు. పెళ్లి జరగుతున్న ఇంటికి ట్యాంకర్ ద్వారా నీటిని తీసుకువస్తుండగా ప్రమాదం జరిగింది.
NATIONALDec 4, 2020, 9:00 AM IST
పెళ్లి ట్రాక్టర్ బోల్తా..వరుడు సహా ఆరుగురి మృతి
ఈ ప్రమాదంలో పెళ్లి బృందంలోని వరునితో పాటు ఆరుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మరో 18 మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను హర్సూద్, ఖాల్వాలలోని ఆసుపత్రులకు తరలించారు.
TelanganaNov 11, 2020, 12:24 PM IST
రైతులకు మద్దతు ధర ఇవ్వలేని వారికీ పాలించే అర్హత లేదు ... భట్టి విక్రమార్క
సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క ఆధ్వర్యంలో మధిర మండల రైతులు ట్రాక్టర్ ర్యాలీ చేసారు .NATIONALOct 31, 2020, 7:20 AM IST
అక్రమ సంబంధం: ప్రేయసీప్రియులను ట్రాక్టర్లతో తొక్కించి హత్య
మహారాష్ట్రలోని జల్నా జిల్లాలో దారుణమైన హత్య జరిగింది. అక్రమ సంబంధం నేపథ్యంలో ప్రేయసీప్రియులను మహిళ అత్తింటివారు ట్రాక్టర్ తో తొక్కించి దారుణంగా హత్య చేశారు.
NATIONALOct 30, 2020, 2:54 PM IST
వివాహేతర సంబంధం: కోడల్ని, ప్రియుడ్ని ట్రాక్టర్‌తో తొక్కించి చంపారు
జల్నా జిల్లాకు చెందిన మరియా అనే మహిళకు చపల్ గావ్ కు చెందిన వ్యక్తితో పెళ్లి జరిగింది. పదేళ్ల క్రితమే ఆమె భర్త మరణించాడు.భర్త మరణించిన తర్వాత ఆమె అత్తింట్లోనే ఉంటుంది.
Andhra PradeshOct 28, 2020, 11:15 AM IST
సిబిఐ విచారణ పెడితే 40 ఎమ్యెల్యే లు జైలు కి వెళ్తారు ....దేవినేని ఉమా
ట్రాక్టర్ నడపలేడని లోకేష్ ను ఎద్దేవా చేసిన మంత్రి కొడాలి నాని పక్క రాష్ట్రానికి బస్సు నడపలేని అసమర్థ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఏమనాలి అని దేవినేని ఉమా అన్నారు .
Andhra PradeshOct 28, 2020, 10:25 AM IST
లోకేష్ నాయకత్వంలో తెలుగుదేశం పార్టీ కొల్లేటి లో ట్రాక్టర్ నడిపినట్టే ఉంటుంది
దొంగలు పడిన ఆరు నెలలకు కుక్కలు మొరిగినట్టు గా ఉంది తెలుగుదేశం పార్టీ తీరు అని మంత్రి కొడాలి నాని అన్నారు .Andhra PradeshOct 27, 2020, 3:50 PM IST
ట్రాక్టర్ నడపలేనివాడు పార్టీని ఏం నడుపుతాడు: లోకేష్ పై కొడాలి నాని సెటైర్లు
మంగళవారం నాడు ఆయన విజయవాడలో మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో వరదలు ఎప్పుడు వచ్చాయి.. ఎప్పుడు పరిశీలిస్తున్నారని ఆయన ప్రశ్నించారు. లోకేష్ గురించి మాట్లాడడం కూడ అనవసరమన్నారు. పార్టీ నేతలతో ట్రాక్టర్ ను నడుపుకొంటూ వెళ్తున్న లోకేష్ .. ట్రాక్టర్ గోతిలో వేశాడని చెప్పారు.
Andhra PradeshOct 27, 2020, 8:02 AM IST
తప్పిన ముప్పు: నారా లోకేష్ మీద పోలీసు కేసులు
పశ్చిమ గోదావరి జిల్లా అకివీడు పోలీసు స్టేషన్ లో టీడీపీ నేత నారా లోకేష్ మీద కేసు నమోదైంది. అవగాహన లేకుండా ట్రాక్టర్ నడిపి ప్రమాదానికి కారణమైనందుకు ఆయనపై కేసు పెట్టారు.
TelanganaOct 10, 2020, 1:12 PM IST
కరీంనగర్పట్టణంలో డ్రైవర్ ని హత్య చేసిన గుర్తుతెలియని వ్యక్తులు
కరీంనగర్ వన్ టౌన్ పరిధిలోని ఆటోనగర్ లో నర్సయ్య అనే ఇసుక ట్రాక్టర్ డ్రైవర్ ని గొడ్డలితో నరికి హత్య చేసారు .
carsOct 9, 2020, 4:14 PM IST
పేదలకు సహాయం చేయడానికి కేంద్ర ప్రభుత్వానికి ఆనంద్ మహీంద్రా సలహా.. అతనికి బహుమతిగా ట్రాక్టర్..
ఆనంద్ మహీంద్రా ఆర్థిక వ్యవస్థను కాపాడటానికి, పేదలకు సహాయం చేయడానికి నోట్లను ముద్రించాలని ప్రభుత్వాన్ని సూచించారు. కరోనా వైరస్ మహమ్మారి కారణంగా పేద ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను విస్మరించలేమని ఆనంద్ మహీంద్రా అన్నారు.