ట్రయాంగిల్‌

(Search results - 3)

Courtesy: Star Maa/Hotstar

సోహెల్‌, అరియానాలను కన్‌ఫెషన్‌ రూంకి పిలిచిన బిగ్ బాస్, హౌస్‌ మేట్స్‌  ఒక్కొక్కరినీ పిలిచి వాళ్లు కట్టప్ప ఎవరనీ భావిస్తున్నారో, ఎందుకు భావిస్తున్నారో తెలుసుకోవాలని ఆదేశించాడు. అయితే ఈ విషయంలో కరాటే కళ్యాణీ తాను వాళ్లకి ఎందుకు చెప్పాలి, ఆ విషయం వాళ్లె తెలుసుకొని మా మీద గేమ్‌ ప్లే చేస్తారేమో అంటూ  అనుమానం వ్యక్తం చేసింది. ఫైనల్‌గా బిగ్ బాస్ ఆదేశం మేరకు హౌస్‌మేట్స్ అంతా తాము కట్టప్పగా ఎవరినీ భావిస్తున్నారో సోహెల్‌, అరియానాలకు చెప్పారు.

Entertainment17, Sep 2020, 11:53 PM

బిగ్‌బాస్‌ 4 హౌజ్‌లో సరికొత్త ట్రయాంగిల్‌ లవ్‌ ట్రాక్‌.. ఆ ముగ్గురి మధ్య

ప్రారంభంలో రాత్రి ఎప్పటిలాగే అభిజిత్‌, సుజాత, దేవి నాగవల్లి, దేత్తడి హారిక కలిసి గుసగుసలాడారు. సుజాత‌ లవ్‌ ఎఫైర్‌ గురించి చర్చించారు. ఇందులో ఎవరినో ఒకరిని కనెక్ట్ చేసుకోవాలని, అందుకు నోయల్‌ మాత్రమే ఆప్షన్‌ అని సుజాతకి నాగవల్లి, హారిక, లాస్య సూచించారు.

తెలుగు టీవీల్లో బిగ్ బాస్‌ సందడి మొదలైంది. కింగ్ నాగార్జున హోస్ట్ చేస్తున్న ఈ షోలో ఎంటర్‌టైన్మెంట్ నెవ్వర బిఫోర్‌ అని ముందే చెప్పటంతో అభిమానులు చాలా ఆశలు పెట్టుకున్నారు. అయితే తొలి రెండు రోజుల్లో ఆ అంచనాలే ఏ మాత్రం అందుకోలేకపోయింది బిగ్ బాస్‌. అనవసరమై డ్రామాతో పాటు కంటెస్టెంట్‌లు కావాలనే గొడవపడుతున్నట్టుగా అనిపించటంపై ప్రేక్షకులు పెదవి విరుస్తున్నారు.

Entertainment14, Sep 2020, 11:15 PM

బిగ్‌బాస్‌4 ఎనిమిదో రోజు హైలైట్స్

అఖిల్‌, మోనల్‌ మధ్య ఏదో డిస్కషన్‌ జరిగింది. అది అనుమానాలకు తావిచ్చింది. ఆ తర్వాత అభిజిత్‌, మోనల్‌ గజ్జర్‌ మధ్య గుసగుసలు సాగాయి. మధ్యలోనే మోనల్‌ వెళ్ళిపోయింది. ఎనిమిదో రోజు హైలైట్స్ ఇవే..

Courtesy: Star Maa/Hotstar

బిగ్‌ బాస్‌ సీజన్‌ 4 ప్రారంభమై మూడు రోజులు అవుతున్నా అసలు మజా మొదలు కాలేదు. నామినేషన్‌ ప్రక్రియతో పాటు సీక్రెట్‌ రూంలోని కంటెస్ట్‌ లు వచ్చినప్పుడు కాస్త డ్రామా కనిపించినా అది పెద్దగా ఆకట్టుకునేలా లేదు. దీంతో అసలు మజా కోసం ప్రేక్షకుల ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే నాలుగో రోజు ఆడియన్స్ ఆశిస్తున్న మసాలా కాస్త కనిపించింది. ఈ సీజన్‌లో తొలిసారిగా ఓ ఫిజికల్ టాక్స్‌ను ఇచ్చాడు బిగ్ బాస్‌.

Entertainment14, Sep 2020, 10:38 PM

బిగ్ బాస్‌4ః ఆ ముగ్గురి మధ్య ట్రయాంగిల్‌ లవ్‌ స్టోరీ?

మోనాల్‌ గజ్జర్‌, అఖిల్‌, అభిజిత్‌. ఏడో రోజు రాత్రి అభిజిత్‌, మోనాల్‌ రహస్యంగా చర్చించుకున్నారు. ఆ తర్వాత మధ్యలోనే మోనాల్‌ వెళ్ళిపోయింది. మార్నింగ్‌ మోనాల్‌, అఖిల్‌ మధ్య దీనికి సంబంధించిన డిష్కషన్‌ జరిగింది.