ట్రయంఫ్
(Search results - 7)BikesAug 11, 2020, 12:56 PM IST
కేటిఎం, కవాసకి బైకులకి పోటీగా ట్రయంఫ్ స్ట్రీట్ ట్రిపుల్ ఆర్ బైక్ లాంచ్.. ధర ఎంతంటే ?
ట్రయంఫ్ మోటార్ సంస్థ ఇప్పటికే షోరూమ్‌లలో లక్ష రూపాయల టోకెన్ మొత్తానికి స్ట్రీట్ ట్రిపుల్ ఆర్ కోసం బుకింగ్ తీసుకోవడం ప్రారంభించాయి. స్ట్రీట్ ట్రిపుల్ ఆర్ బైక్ భారతదేశంలో ఇంతకు ముందు అందించిన బేస్ మోడల్ అయిన స్ట్రీట్ ట్రిపుల్ ఎస్ స్థానంలో ఉంటుంది.
AutomobileJan 17, 2020, 11:03 AM IST
బజాజ్ ఆటో , ట్రయంఫ్ మోటార్ సైకిల్స్ విలీనం... మార్కెట్లోకి కొత్త బైకులు...
దేశీయ ఆటో దిగ్గజ సంస్థల్లో ఒక్కటైన బజాజ్ ఆటోమొబైల్, బ్రిటన్ ఆటో మేజర్ ట్రయంఫ్‌తో జత కట్టనున్నది. రెండు సంస్థలు సంయుక్తంగా మిడ్ రేంజి మోటారు సైకిళ్లను ఉత్పత్తి చేయనున్నాయి. అంతేకాదు తమ మార్కెట్లతో పరస్పరం లబ్ధి పొందనున్నాయి ట్రయంఫ్, బజాజ్ ఆటో.
AutomobileDec 16, 2019, 1:10 PM IST
కొత్త సంవత్సరంలో బీఎస్-6 బైక్స్ అమ్మకాలపై ఆశలు
బీఎస్-6 ప్రమాణాలతో భారత విపణిలోకి కొత్త మోటారు సైకిళ్లను ఆవిష్కరించడంతో తమ విక్రయాలు పెరుగుతాయని బ్రిటన్ మోటారు బైక్స్ సంస్థ ట్రయంఫ్ తెలిపింది.
AutomobileJul 30, 2019, 11:45 AM IST
ట్రయంఫ్, హార్లే డేవిడ్సన్లకు ‘కవాసాకీ డబ్ల్యూ800 స్ట్రీట్’ సవాల్.. వచ్చే నెల నుంచి డెలివరీ
ప్రముఖ మోటార్‌సైకిల్స్ తయారీ సంస్థ కవాసాకీ మోటార్స్ విపణిలోకి సరికొత్త ‘కవాసాకీ డబ్ల్యూ800 స్ట్రీట్ రెట్రో స్టైల్డ్’ మోటార్ సైకిల్ని భారత మార్కెట్లోకి విడుదల చేసింది. దీని ధర రూ. 7.99 లక్షలుగా ఉంది. దీని కొనుగోలు కోసం బుకింగ్స్ కూడా మొదలైనట్లుగా ఇండియా కవాసకీ మోటార్స్ ప్రకటించింది.
BikesApr 25, 2019, 11:38 AM IST
విపణిలోకి ట్రయంఫ్ ‘స్పీడ్ ట్విన్’: ధరెంతో తెలుసా?
బ్రిటన్ ఆటోమొబైల్ మేజర్ ట్రయంఫ్ మార్కెట్లోకి స్పీడ్ ట్విన్ మోడల్ మోటారు సైకిళ్లను ఆవిష్కరించింది.
BikesMar 12, 2019, 10:17 AM IST
భారత్‌లోకి ట్రయంఫ్ ‘800 ఎక్స్‌సీఏ’...ధర రూ.15.17 లక్షలు
బ్రిటన్ ఆటోమొబైల్ మేజర్ ట్రయంఫ్.. భారత మార్కెట్లోకి తాజాగా ట్రయంఫ్ టైగర్ 800 ఎక్స్ సీఏ మోడల్ బైక్ ప్రవేశించింది. దీని ధర రూ.15.17 లక్షల వరకు ఉంటుందని సంస్థ తెలిపింది.
BikesFeb 15, 2019, 1:26 PM IST
భారత మార్కెట్లోకి.. ‘ట్రయంఫ్’ స్ట్రీట్ ట్విన్ అండ్ స్క్రాంబ్లర్
బ్రిటన్ సూపర్ బైక్ ల తయారీ సంస్థ ట్రయంఫ్ తాజాగా భారతదేశ మార్కెట్లోకి రెండు మోడల్ బైక్ లను ఆవిష్కరించింది. ట్రయంఫ్ స్ట్రీట్ ట్విన్ ధర రూ.7.45 లక్షలు కాగా, స్ట్రీట్ స్క్రాంబ్లర్ ధర రూ.8.45 లక్షలుగా నిర్ణయించారు.