ట్రంప్
(Search results - 555)businessJan 21, 2021, 11:27 AM IST
అమెరికా మాజీ అధ్యక్షుడి కుమార్తె ఇవాంకా ట్రంప్ టాయిలేట్ కుంభకోణం.. ?
అమెరికాలో జో బిడెన్ నూతన అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసి పదవి బాధ్యతలు బుధవారం చేపట్టారు. అమెరికా మాజీ అద్యక్షుడు అయిన డోనాల్డ్ ట్రంప్ గురించి గత కొంతకాలంగా కొత్త వివాదాలు వినిపిస్తున్నాయి. తాజా వివాదం ఏంటంటే టాయిలెట్ కుంభకోణం అని పిలువబడే డొనాల్డ్ ట్రంప్ కుమార్తె ఇవాంకాకు సంబంధించినది. వాస్తవానికి, ఇవాంకా ట్రంప్ తన రక్షణలో మోహరించిన సెక్యూరిటీ ఇంటెలిజెన్స్ సర్వీస్ సిబ్బందికి రెస్ట్ రూమ్(బాత్ రూమ్ ) సౌకర్యం కల్పించడానికి కోట్లాది ఖర్చు చేసినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.
INTERNATIONALJan 21, 2021, 10:45 AM IST
ట్రంప్ నాకోసం లేఖ రాశారు.. జో బైడెన్
కొత్త అధ్యక్షుడికి లేఖ రాసే ఆనవాయితీని ట్రంప్ కొనసాగించడం సంతోషం అని ఈ సందర్భంగా బైడెన్ పేర్కొన్నారు. నూతన అధ్యక్షుడికి విషెస్ చెబుతూ.. ప్రెసిడెంట్‌కు మద్దతుగా ఉంటానని, ఆయన పదవీ కాలాన్ని ప్రశాంతంగా ముగించాలని కోరుకుంటున్నట్లు లేఖలో ట్రంప్ పేర్కొన్నారని సమాచారం.
INTERNATIONALJan 20, 2021, 10:28 PM IST
అమెరికాకు కొత్త అధ్యక్షుడు: ప్రెసిడెంట్‌గా బైడెన్, వైస్ ప్రెసిడెంట్ గా కమలా హారిస్ ప్రమాణం
బైడెన్ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి బరాక్ ఓబామా, బిల్ క్లింటన్, జార్జ్ బుష్ కుటుంబసభ్యులు హాజరయ్యారు. బైడెన్ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ దూరంగా ఉన్నారు.
INTERNATIONALJan 20, 2021, 7:38 PM IST
అద్భుతంగా పాలన సాగించా: వైట్‌హౌస్‌ను వీడిన ట్రంప్ దంపతులు
తన పాలన కాలంలో చేసిన పనులన్నీ అద్భుతంగా ఉన్నాయని ఆయన చెప్పారు. సాధారణ పాలన తనది కాదని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. అసాధ్యం కాదని ప్రజలు అనుకొన్న పనులను కూడ తాము చేసినట్టుగా ఆయన ఈ సందర్భంగా ప్రస్తావించారు.
INTERNATIONALJan 20, 2021, 3:42 PM IST
ట్రంప్ రిటైర్మెంట్ : ప్రియుడు మైఖేల్ బౌలోస్‌తో టిఫనీ ట్రంప్ ఎంగేజ్మెంట్
డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్ష పదవికి గుడ్‌బై చెప్పబోతున్న కొద్ది గంటల ముందు ఆయన చిన్నకుమార్తె టిఫనీ ట్రంప్ (27) ఎంగేజ్మెంట్ సంబరాల్లో మునిగి తేలారు.
INTERNATIONALJan 20, 2021, 2:52 PM IST
చివరి రోజు ట్రంప్ కీలక నిర్ణయం.. 73 మందికి క్షమాభిక్ష
అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ పదవి కాలం మరికొన్ని గంటల్లో ముగియనుంది. ఇక చివరి రోజున ట్రంప్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఏకంగా 73 మందికి క్షమాభిక్ష పెట్టారు. అయితే గతంలో ప్రకటించినట్లు ట్రంప్ తనకు స్వీయ క్షమాభిక్ష పెట్టుకోలేదు.
INTERNATIONALJan 20, 2021, 9:48 AM IST
వాషింగ్టన్ ని వీడిన ట్రంప్... చివరగా ఏమన్నాడంటే...
కొలువుదీరనున్న కొత్త ప్రభుత్వానికి అధికారం అప్పగిస్తున్ననన్న ట్రంప్.. తన రాజకీయ జీవితం ఇప్పుడే మొదలైందన్నారు. కేపిటల్ భవనంపై దాడిని ఖండించిన ఆయన.. రాజకీయ అల్లర్లు అగ్రరాజ్యానికే అవమానం అన్నారు.
INTERNATIONALJan 19, 2021, 11:44 AM IST
26 దేశాలకు ప్రయాణాలు నిషేధం : ట్రంప్ తాజా నిర్ణయం
పదవి నుంచి దిగిపోయే ముందు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. తాజాగా సెహెజెన్ జోన్ పరిధిలోని 26 దేశాలకు రవాణాపరమైన ఆంక్షలు విధించారు.
INTERNATIONALJan 19, 2021, 10:23 AM IST
ట్రంప్ నిర్ణయానికి బైడెన్ చెక్.. ! అలా కుదరదంటూ ప్రకటన..
అగ్రరాజ్యం అమెరికాలో వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు యూరప్, బ్రెజిల్ ప్రయాణికులపై విధించిన ఆంక్షలను ట్రంప్ తొలగిస్తూ తీసుకున్న నిర్ణయంతో తమకు సంబంధం లేదని, తాము ఎట్టిపరిస్థితుల్లో ఈ బ్యాన్‌ను తొలగించబోమని బైడెన్ అడ్మినిస్ట్రేషన్ స్పష్టం చేసింది. ట్రంప్ నిషేధాన్ని ఎత్తివేస్తూ ప్రకటన చేసిన కాసేపటికే బైడెన్ ప్రెస్ సెక్రెటరీ జెన్ సాకి ఈ కీలక ప్రకటన విడుదల చేశారు.
INTERNATIONALJan 16, 2021, 1:29 PM IST
ట్రంప్ వాషింగ్టన్ వీడేది అప్పుడే.. !
అమెరికా 46వ అధ్యక్షుడిగా ఎన్నికైన జో బైడెన్ ఈ నెల 20న బాధ్యతలు స్వీకరించనున్న విషయం తెలిసిందే. అయితే, కొత్త అధ్యక్షుడి ప్రమాణ స్వీకారం చేయనున్న రోజే ఉదయం ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వాషింగ్టన్‌ను వీడనున్నారని సమాచారం.
INTERNATIONALJan 14, 2021, 7:32 AM IST
అభిశంసనకు గురైన ట్రంప్: తోలి అమెరికా అధ్యక్షుడు ఆయనే
మరో వారం రోజుల్లో గద్దె దిగనున్న అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ రెండోసారి అభిశంసనకు గురయ్యారు. రెండుసార్లు అభిశంసనకు గురైన అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ చరిత్ర సృష్టించారు.
INTERNATIONALJan 13, 2021, 1:44 PM IST
విజేతను నేనే, బైడెన్ కాదు: పాతపాటే పాడిన ట్రంప్
మంగళవారం నాడు టెక్సాస్ పర్యటనకు వెళ్లే ముందు ఆయన మీడియాతో మాట్లాడారు. అమెరికా కాంగ్రెస్ భవనం కేపిటల్ హిల్ భవనం పై తన మద్దతుదారులు దాడి చేయడానికి ముందు తాను చేసిన ప్రసంగాన్ని ట్రంప్ సమర్ధించుకొన్నాడు.INTERNATIONALJan 13, 2021, 12:13 PM IST
ట్విట్టర్ తర్వాత ట్రంప్ కి యూట్యూబ్ షాక్..!
ట్రంప్‌కు చెందిన ఛానెల్‌పై తాత్కాలికంగా నిషేధం విధిస్తున్నట్టు ప్రకటించింది. ఇప్పటికే ఆ ఛానల్లో ఉన్న ఓ వీడియోను కూడా డిసేబుల్ చేసింది.
carsJan 12, 2021, 6:25 PM IST
అమ్మకానికి డొనాల్డ్ ట్రంప్ రోల్స్ రాయిస్ ఫాంటమ్ కారు.. వేలంలో పాల్గొనేందుకు మనోడు రెడీ..
ఈసారి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఉపయోగించిన రోల్స్ రాయిస్ ఫాంటమ్ కారును కొనుగోలు చేసేందుకు ఆభరణాల వ్యాపారి బాబీ చెమ్మౌర్ వేలంలో పాల్గొన్నందుకు సిద్దమవుతున్నట్లు తెలిపారు.
INTERNATIONALJan 12, 2021, 12:39 PM IST
ట్రంప్ బ్యాన్ : ట్విటర్ కి భారీ నష్టం..!! ఎంతో తెలుసా?
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఖాతాను సోషల్ మీడియా దిగ్గజం ట్విటర్ శాశ్వతంగా తొలగించిన విషయం తెలిసిందే. ఈ చర్యతో ట్విటర్‌కు భారీ ఎదురు దెబ్బ తగిలింది. ట్రంప్‌పై నిషేధంతో సోమవారం ట్విటర్ షేర్ 12 శాతం కుప్పకూలింది. ఇన్వెస్టర్ల అమ్మకాలతో సంస్థ మార్కెట్ క్యాపిటలైజేషన్ 5 బిలియన్ డాలర్లు ఆవిరై పోయింది.