టైటిల్‌ వివాదం  

(Search results - 2)
 • undefined

  Entertainment13, Aug 2020, 11:37 AM

  `జాంబీ రెడ్డి` అంతర్జాతీయ గుర్తింపునిస్తుంది.. వివాదంపై దర్శకుడి వివరణ

  జాంబీ రెడ్డి టైటిల్‌ వివాదంపై దర్శకుడు ప్రశాంత్‌ వర్మ వివరణ ఇచ్చాడు. ఇటీవల ప్రకటించిన తమ సినిమా `జాంబీ రెడ్డి`కి అమేజింగ్‌ రెస్పాన్స్ వచ్చిందని, ట్విట్టర్‌లో జాతీయ స్థాయిలో ట్రెండింగ్‌ అయ్యిందని, టైటిల్‌ చాలా బాగుందంటూ చాలా ఫోన్లు, సందేశాలు వచ్చాయన్నారు. సినిమాకు ఇది యాప్ట్ టైటిల్‌. యానిమేషన్‌ చాలా బాగుందంటున్నారు.

 • valmiki

  ENTERTAINMENT6, Jul 2019, 6:06 PM

  వాల్మీకి టైటిల్‌ వివాదం.. హరీష్ శంకర్ రియాక్షన్!

  గత కొద్ది రోజులుగా వరుణ్ తేజ నటిస్తున్న తాజా చిత్రం టైటిల్   ‘వాల్మీకి’ పై అనంతపురానికి చెందిన వాల్మీకి సంఘం అభ్యంతరం వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ విషయమై దర్శకుడు హరీష్ శంకర్  స్పందించారు.