టెస్లా కంపెనీ  

(Search results - 4)
 • cars29, Jun 2020, 4:38 PM

  ఆన్ లైన్ క్లిక్స్ తెచ్చిన తంటా : అనుకోకుండా 28 కార్లు బుక్...

   కార్ల సేల్స్ విషయంలో కొత్తగా ఆన్ లైన్ ద్వారా కార్ బుక్ చేసు  కుంటే కారు డెలివరీ అందించే వేసలుబాటును కస్టమర్లకు కల్పించింది. ఆన్ లైన్ బుకింగ్ వల్ల ఒక విచిత్రమైన సంఘటన చోటు చేసుకుంది. జర్మనీలో ఒక వ్యక్తి అనుకోకుండా ఏకంగా ఆన్‌లైన్‌లో 28 టెస్లా మోడల్ 3 కార్లను బుక్ చేశాడు.

 • cars11, Jun 2020, 11:21 AM

  టెస్లా సరికొత్త రికార్డు..ప్రపంచంలోనే అత్యంత విలువైన ఆటో కంపెనీగా..

  నాస్‌డాక్ ఎక్స్చేంజీలో విద్యుత్ కార్ల తయారీ సంస్థ టెస్లా సరికొత్త రికార్డు నెలకొల్పింది. బుధవారం అమెరికా స్టాక్ మార్కెట్లు బలహీనంగా ఉన్నా టెస్లా కంపెనీ షేర్ 1000 డాలర్లు దాటింది. దీంతో ప్రపంచంలోనే అత్యంత విలువైన ఆటో కంపెనీగా టెస్లా నిలిచింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం జీడీపీ 6.5 శాతం డౌన్‌ అవుతుందని ఫెడ్ రిజర్వు అంచనా వేసింది. నిరుద్యోగ రేటు 9.3 శాతానికి దూసుకువెళ్తుందని కూడా పేర్కొంది. 
   

 • elan musk leaves

  business2, May 2020, 6:44 PM

  ఒక్క‌ ట్వీట్‌తో 14 వందల కోట్ల‌ డాల‌ర్లు మాయం...

  టెస్లాలో ఎల‌న్ మస్క్ సొంత వాటాను 3 బిలియన్లకు పడగొట్టింది, ఎందుకంటే అతని ట్వీట్ వల్ల పెట్టుబడిదారులు వెంటనే కంపెనీ నుంచి వైదొలిగిన‌ట్లు తెలుస్తున్న‌ది."టెస్లా కంపెనీ స్టాక్ షేర్ విలువ ధర చాలా ఎక్కువ," అని అతను చేసిన ఒక ట్వీట్లలో ఆ సంస్థ మార్కెట్ వాల్యూను కుదేల‌య్యేలా చేసింది. 
   

 • Coronavirus India6, Apr 2020, 4:29 PM

  కారు స్పేర్ పార్ట్లతో ఆక్సిజన్ వెంటిలేటర్... టెస్లా కంపెనీ ముందడుగు

  ప్రపంచ మానవాళిని అతలాకుతలం చేస్తున్న కరోనా మహమ్మారిని కట్టడి చేసేందుకు ప్రపంచ దేశాలన్నీ ప్రయత్నిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే కరోనా రోగులకు చికిత్సనందించేందుకు ప్రత్యేకించి ఆక్సిజన్ అందించే వెంటిలేటర్ల కొరత తీర్చడానికి ఆటోమొబైల్ సంస్థలు సిద్దమవుతున్నాయి. ఆ క్రమంలోనే గ్లోబల్ ఆటోమొబైల్ టెస్లా కూడా తాము డెవలప్ చేస్తున్న ప్రొటో టైప్ వెంటిలేటర్‌ డిజైన్ ఆవిష్కరించింది.