టెల్కోలు  

(Search results - 13)
 • cell tower

  Technology23, Feb 2020, 11:00 AM

  బిగ్ రిలీఫ్: ఏజీఆర్ డ్యూస్ కోసం ‘స్ట్రెస్ ఫండ్’.. వొడాఫోన్‌కు బెనిఫిట్

  దేశీయ టెలికం రంగం కోసం కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ఓ ‘ఒత్తిడి నిధి’ (స్ట్రెస్‌ ఫండ్‌)ని ఏర్పాటు చేయాలని భావిస్తున్నది. దీనికున్న సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తున్నది. ఇటీవల భారతీ ఎయిర్‌టెల్‌, వొడాఫోన్‌ ఐడియా అధినేతలు కేంద్ర ఆర్థిక శాఖ,

 • telecom network recharge plans

  business21, Feb 2020, 2:21 PM

  త్వరలో టెలికాం చార్జీలకు రెక్కలు! 25% పెంపు పక్కా?!

  సగటు స్థూల ఆదాయం (ఏజీఆర్) బకాయిలను తక్షణం చెల్లించాలని సుప్రీంకోర్టు తాజాగా తేల్చి చెప్పడంతో టెలికం సంస్థల నోట్లో పచ్చి వెలక్కాయ పడినట్లైంది. వెంటనే ఎయిర్ టెల్ సంస్థ రూ.10 వేల కోట్లు చెల్లించేసింది. 

 • cell tower

  Technology21, Feb 2020, 11:16 AM

  ఏజీఆర్ చెల్లింపుల్లో వడ్డీ ఫైన్‌లే రూ.70 వేల కోట్లు: టెలికంశాఖ కుండబద్ధలు

   

  గతేడాది జూలై నాటికి టెలికం సంస్థల మొత్తం ఏజీఆర్‌ బకాయిలు రూ.1.47 లక్షల కోట్లు. ఇందులో రూ.92,641 కోట్లు లైసెన్స్‌ ఫీజు కింద చెల్లింపులు జరుపాల్సిన సొమ్ము. మిగతా రూ.55,054 కోట్లు స్పెక్ట్రం వినియోగ చార్జీలు. ఇదిలావుంటే నిరుడు జూలై నాటికే ఈ లెక్కలని, ఇప్పటిదాకా లెక్కిస్తే బకాయిలు పెరుగుతాయని, ప్రస్తుతం అదే పనిలో ఉన్నామని సంబంధిత అధికారి ఒకరు తెలిపారు. 

   

 • undefined

  Tech News15, Feb 2020, 10:12 AM

  తక్షణం బకాయిలు చెల్లించండి.. లేదంటే!

  టెలికం శాఖకు టెలికం సర్వీసు ప్రొవైడర్లు చెల్లించాల్సిన ఏజీఆర్ బకాయిల చెల్లింపుల విషయమై సుప్రీంకోర్టు చివాట్లు పెట్టడంతో కేంద్రం దిగి వచ్చింది. శుక్రవారం అర్ధరాత్రి లోగా బకాయిలు చెల్లించాలని టెలికం ప్రొవైడర్లకు నోటీసులు జారీ చేసింది టెలికం శాఖ. కోర్టు ధిక్కారంగా ఎందుకు పరిగణించకూడదో తెలియజేయాలని ఎయిర్ టెల్, వొడాఫోన్ ఐడియా సంస్థలను నిలదీసింది. ఈ నేపథ్యంలో టెలికం శాఖ జారీ చేసిన ఆదేశాలపై స్పందించిన ఎయిర్ టెల్ ఈ నెల 20 లోపు రూ.10 వేల కోట్లు చెల్లిస్తామని వెల్లడించింది.
   

 • airtel recharge plan

  Technology5, Feb 2020, 2:29 PM

  ఎయిర్ టెల్‌కు భారీ నష్టాలు.. పెరుగనున్న మొబైల్ చార్జీలు?

   డిసెంబర్ నెలతో ముగిసిన త్రైమాసింలో ఎయిర్ టెల్ రూ.1035 కోట్ల నష్టం నమోదు చేసింది. ఈ నేపథ్యంలో మొబైల్‌ సేవలు మరింత భారం కానున్నాయి. ఎయిర్ టెల్ సీఈఓ గోపాల్ విఠల్ కూడా నష్టాల భారం తగ్గించుకునేందుకు మరో దఫా టారిఫ్ చార్జీలు పెంచే అవకాశాలు ఉన్నాయని సంకేతాలిచ్చాయి. ఈ ఆర్థిక సంవత్సరం ముగిసేలోగా టెలికం చార్జీలు మరో 30 శాతం పెరగనున్నాయి. ఆ దిశగా టెల్కోలు కసరత్తు మొదలుపెట్టాయని తెలుస్తోంది.

 • telecom market

  Tech News17, Jan 2020, 10:28 AM

  టెలికం ప్రొవైడర్లకు గట్టి ఎదురుదెబ్బ...1.47 లక్షల కోట్లు చెల్లించాల్సిందే...

  ఏజీఆర్ చెల్లింపులపై సమీక్షా పిటిషన్లపై ఆశలు పెట్టుకున్న దేశీయ ప్రైవేట్ టెలికం ప్రొవైడర్లకు సుప్రీంకోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. గతేడాది అక్టోబర్ 24వ తేదీన వెలువరించిన తీర్పునకు అనుగుణంగా ఈ నెల 23వ తేదీలోగా రూ.1.47 లక్షల కోట్ల ఏజీఆర్ బకాయిలను కేంద్ర ప్రభుత్వానికి చెల్లించాల్సిందేనని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. టెల్కోలు దాఖలు చేసిన రివ్యూ పిటిషన్లను కొట్టేసింది. వాటికి విచారణ అర్హత లేనే లేదని తేల్చేసింది. 
   

 • vodafone

  Technology15, Nov 2019, 11:17 AM

  రికార్డుల హోరు.. నష్టాల బాటలో టెల్కోలు.. రూ.74 వేల కోట్లకు..

  ఏజీఆర్ బకాయిలు మూడు నెలల్లో చెల్లించాల్సిందేనన్న సుప్రీంకోర్టు ఆదేశం భారతీయ టెలికం సంస్థలకు శరాఘాతమైంది. వొడాఫోన్ ఐడియా, భారతీ ఎయిర్ టెల్ కలిసి సెప్టెంబర్ నెలతో ముగిసిన త్రైమాసికంలో రూ.74 వేల కోట్ల మేరకు నష్టాలను చవి చూశాయి. వొడాఫోన్ ఐడియా నష్టాలు.. గతేడాది టాటా మోటార్స్ నష్టాల రికార్డును అధిగమించగా, ఎయిర్ టెల్ తొలిసారి భారీగా నష్టాలు చవి చూసింది. ప్రభుత్వం ఆదుకోకుంటే దివాళా ప్రక్రియకు వెళతామని వొడాఫోన్ ఐడియా భాగస్వామి ఆదిత్య బిర్లా పేర్కొనడం గమనార్హం. 
   

 • Networks

  TECHNOLOGY26, Aug 2019, 10:27 AM

  టెల్కోల మధ్య పోటీ: ప్లాన్​ ఏదైనా వినోదం ఫ్రీ


  యూజర్లను ఆకట్టుకునేందుకు టెల్కోలు వినూత్న పథకం అమలుచేస్తున్నాయి. ప్లాన్ ఏదైనా ఉచితంగా వీడియోలు, సినిమాలు చేసే వెసులుబాటు కల్పిస్తున్నాయి రిలయన్స్ జియో, ఎయిర్ టెల్, వొడాఫోన్ ఐడియా.

 • 5g net

  TECHNOLOGY14, Jul 2019, 11:07 AM

  5జీ సేవలంటే భారీ పెట్టుబడులే.. 'ఆఫ్టిక్‌ ఫైబర్‌'పై టెల్కోల నజర్

  శరవేగంగా గడువు దూసుకొస్తోంది. త్వరలో 5జీ సేవలు ప్రారంభం కానున్నాయి. కానీ అందుకు అవసరమైన మౌలిక వసతులు భారతదేశంలో లేవు. ప్రధానంగా 5జీ సేవలు విజయవంతం కావాలంటే ఇప్పుడు ఉన్న టెలికం టవర్లు ఇబ్బడిముబ్బడిగా పెంచితే తప్ప సాధ్యం కాదు

 • optical fibre

  TECHNOLOGY12, Jul 2019, 10:39 AM

  ‘5జీ’తో ఆప్టికల్‌ ఫైబర్‌కు జోష్‌!.. బట్ సవాళ్లు?

  త్వరలో వినియోగదారులకు అందుబాటులోకి రానున్న 5జీ సేవలకు ఓఎఫ్‌సీ నెట్‌వర్క్‌  కీలకం కానుంది. 2022 నాటికి 4 రెట్లు పెరగాల్సి ఉంది. అందుకోసం రూ.1.80 లక్షల కోట్ల పెట్టుబడులు అవసరం. ప్రస్తుతం స్పెక్ట్రం కొనుగోలు, టవర్ల నిర్మాణం కోసం నిధుల్లేక అల్లాడుతున్న టెలికం సంస్థలు.. రమారమీ అదనంగా రూ.1.80 లక్షల కోట్లు ఖర్చు చేసేందుకు ముందుకు వస్తాయా? అన్నది అనుమానమే.