టెలివిజన్  

(Search results - 57)
 • <p>Shama Sikander</p>

  Entertainment19, Oct 2020, 4:00 PM

  సర్జరీతో సైజ్ లు పెంచుకున్నా,అయితే ఏంటి?

  అందాన్ని పెంచుకోవడానికి, మరింతగా అందంగా స్క్రీన్ పై కనిపించడానికి అలాగే తమ ఇమేజ్ ను కాపాడడానికి.. కొందరు భామల సర్జరీల బాట కూడా పట్టారు. అలాంటి వాళ్లలో షామా సికిందర్ ఒకరు.

 • undefined

  Entertainment15, Oct 2020, 4:37 PM

  ఓ వైపు విరహం.. మరోవైపు కొంటె చూపులు.. మత్తెక్కించే అనసూయ లేటెస్ట్ పిక్స్

  టెలివిజన్‌ హాట్‌ యాంకర్‌ అనసూయ హోస్ట్ గా విశేషంగా ఆకట్టుకుంటున్న విషయం తెలిసిందే. టెలివిజన్‌లో షోస్‌ కంటే అనసూయని చూసేందుకే ఎక్కువగా ఇష్టపడుతుంటారు. తాజాగా ఆమె తన గ్లామర్‌ ఫోటోలను పంచుకుంది. 
   

 • undefined

  Entertainment15, Oct 2020, 12:04 PM

  వరల్డ్ ప్రీమియర్ సాహోతో గ్రాండ్ గా దసరా ప్రారంభిస్తున్న జీ తెలుగు..!

  అక్టోబర్ 18 ఆదివారం నాడు, సాయంత్రం 4 : 30 గంటలకు మీ జీ తెలుగు మరియు జీ తెలుగు హెచ్ డి ఛానళ్లలో భారీ యాక్షన్ ఎంటర్టైనర్ సాహో తప్పక వీక్షించండి. ప్రభాస్‌ హీరోగా సుజీత్‌ దర్శకత్వంలో దాదాపు 350 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా జాతీయ స్థాయిలో బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. దసరాకు ప్రసారంకానున్న సాహో గురించి ప్రభాస్ ఇటలీ నుంచి ఒక వీడియో పంపించారు. అందులో మాట్లాడుతూ, “హాయ్, డార్లింగ్స్, ప్రపంచ టెలివిజన్ ప్రీమియర్ గా  సాహో అక్టోబర్ 18 న 4: 30 PM జీ తెలుగులో ప్రసారం కానుంది. చూసి ఎంజాయ్ చేయండి'' అన్నారు.  
   

 • undefined

  Entertainment8, Oct 2020, 7:48 PM

  షర్ట్ బటన్ విప్పి మరీ సెగలు రేపుతున్న హాట్ యాంకర్ విష్ణుప్రియ

  టాలీవుడ్‌లో స్టార్‌ హీరోలు, హీరోయిన్లు ఎంత ఫేమస్సో.. సోషల్‌ మీడియాలో టెలివిజన్‌ యాంకర్స్ అంత ఫేమస్‌. ఇంకా చెప్పాలంటే స్టార్స్ ని మించిన ఫాలోయింగ్‌ వారిసొంతం. సెక్సీ అందాల యాంకర్‌ విష్ణు ప్రియా అయితే చాలా స్పెషల్‌. ఆమె అందాలకు ఘాటెక్కువ.

 • undefined

  Entertainment3, Oct 2020, 7:32 PM

  హానీమూన్‌ కోసం లారా ఇంటికి వెళ్ళిన టాలీవుడ్‌ హాట్‌ యాంకర్‌..!

  టాలీవుడ్‌లో అనసూయ, రష్మీ, శ్రీముఖి తర్వాత టెలివిజన్‌లో బాగా పాపులర్‌ అయిన యాంకర్‌ వింధ్యా మేడపాటి. ఈ అమ్మడు ప్రస్తుతం యాంకర్‌ రవితో కలిసి `నువ్వు రెడీ నేను రెడీ` అనే షోని నిర్వహిస్తున్నారు. వీరిమధ్య కెమిస్ట్రీ బాగా వర్కౌట్‌ అయ్యింది.

 • undefined

  Entertainment2, Oct 2020, 5:07 PM

  మాల్దీవ్‌ బీచ్‌లో `హ్యాపీ డాన్స్` అంటూ బికినీ అందాలతో రెచ్చిపోయిన మౌనీరాయ్‌

  హిందీ టెలివిజన్‌ పాపులర్‌ అయి.. ఇప్పుడిప్పుడే బాలీవుడ్‌లో హీరోయిన్‌గా రాణిస్తున్న మౌనీ రాయ్‌ సోషల్‌ మీడియాలో మాత్రం చాలా పాపులర్‌. నిత్యం మాల్దీవ్‌ బీచ్‌లో, బికినీ అందాలతో ఆడియెన్స్ ని అలరిస్తుందీ బ్యూటీ. 

 • undefined

  Entertainment17, Sep 2020, 7:53 AM

  కరోన ఎఫెక్ట్: దొంగగా మారిన సీరియల్‌ నటి

  కొద్ది రోజుల క్రితం పూట గడవని పరిస్థితుల్లో ఇద్దరు తమిళ సీరియల్‌ ఆర్టిస్ట్‌లు తమ ఇంట్లోనే ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. తాజాగా అలాంటి వార్తే మరొకటి తెర మీదకు వచ్చింది. తమిళ టెలివిజన్‌ సీరియల్స్‌లో నటిగా కొనసాగుతున్న సుచిత్ర అనే మహిళ కరోన సమస్యల కారణంగా ఆర్థిక కష్టాలు ఎదురుకావటంతో దొంగగా మారింది.

 • undefined

  Entertainment15, Sep 2020, 5:23 PM

  బుల్లితెరపై `అంబేద్కర్` జీవితం.. జీ తెలుగులో!

  ఒక మహనీయుడి చరిత్రని మన ముందుకు తీసుకువస్తుంది జీ తెలుగు. ఇది వరకు ఎప్పుడూ తెలుగు టెలివిజన్ రంగంలో చూపించని విధంగా అంబేద్కర్‌ గారి జీవిత చరిత్ర మనముందుకు రాబోతుంది. ఆయన బాల్యం నుంచి, మొదటి కేంద్ర న్యాయ శాఖ మంత్రి అయ్యే వరకు ఈ సీరియల్‌లో చూపించనున్నారు.

 • undefined

  Tech News14, Sep 2020, 5:50 PM

  టెలివిజన్ల ధరలు పెరగనున్నాయా.. రాయితీని పొడిగించకపోతే తప్పదంటున్న కంపెనీలు..

   గతేడాది ఓపెన్ సెల్ ప్యానెళ్లపై ప్రభుత్వం 5 శాతం దిగుమతి సుంకం రాయితీ  ఇచ్చింది. అదనంగా, టీవీని తయారు చేయడానికి అవసరమైన పూర్తిగా నిర్మించిన ప్యానెళ్ల రేట్లు 50 శాతానికి పైగా పెంచింది.

 • undefined

  Entertainment7, Sep 2020, 4:35 PM

  `బిగ్‌ బాస్‌` టీంకి TRP షాక్.. `వంటలక్క` మాత్రం బిందాస్‌!

  తాజా టీఆర్పీలు బిగ్ బాస్‌ టీంకు షాక్ ఇచ్చాయి. 34 వారానికి సంబంధించిన రేటింగ్స్ టీవీ రంగంలో కలవరం పుట్టిస్తోంది. అంతకు ముందు వారం 540 పాయింట్లుగా ఉన్న రేటింగ్‌ ఈ వారం 413కు పడిపోయింది. న్యూస్‌, ఎంటర్‌టైన్మెంట్‌ అన్న తేడా లేకుండా అన్ని ఛానల్స్‌లో ఈ డ్రాప్‌ కనిపించింది. దీంతో టెలివిజన్‌ వర్గాలు, ముఖ్యంగా బిగ్ బాస్‌ నిర్వహకులు ఆలోచనలో పడ్డారు.

 • undefined

  business29, Aug 2020, 11:04 AM

  జియోస్టోర్లలో ఎలక్ట్రానిక్స్ వస్తువుల అమ్మకాలు .. కస్టమర్లకు బహుమతులు, గిఫ్ట్ వోచర్లు కూడా..

  కొత్తగా రూపుదిద్దుకున్న ఈ జియో పాయింట్ స్టోర్ల లో సంస్థ, మొబైల్, రిఫ్రిజిరేటర్లు, వాషింగ్ మెషీన్లు, టెలివిజన్లు ఇతర చిన్న గృహోపకరణాల వంటి అన్ని ఎలక్ట్రానిక్ వస్తువుల అమ్మకాలను చేపట్టనున్నట్లు జియో ఆంధ్రప్రదేశ్ సీఈఓ మండపల్లి మహేష్ కుమార్ వెల్లడించారు.
   

 • undefined

  Gadget25, Aug 2020, 11:01 AM

  'క్విక్ వేక్' ఫీచర్ తో షియోమి ఎం‌ఐ కొత్త ఎడిషన్ టివి..

   కొత్త టెలివిజన్ గురించి పెద్దగా వివరాలను వెల్లడించనప్పటికి, టెలివిజన్ విభాగంలో ఇది సంస్థ యొక్క లేటెస్ట్ ప్రీమియం టి‌వి అయ్యే అవకాశం ఉంది. షియోమి అంతకుముందు పెద్ద టెలివిజన్ ప్రారంభించి కొన్ని నెలలు అయ్యింది.

 • undefined

  Entertainment24, Aug 2020, 1:21 PM

  ఎంతో ఏడిపించా.. నా కోసం అన్నీ భరించావ్‌.. ఎమోషనల్‌ అయిన యాంకర్‌ రవి

  వినాయక చవితి సందర్భంగా జీ తెలుగులో బాపు బొమ్మకి పెళ్లంట అనే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ షోలో నిహారిక, నాగబాబు, అనసూయ, జానీ మాస్టర్, బాబా బాస్కర్, రవి, ప్రదీప్, ధనరాజ్, భాను శ్రీ , విష్ణు ప్రియలతో పాటు మరికొంత మంది టెలివిజన్‌ స్టార్స్‌ పాల్గొన్నారు. ఈ వేదిక మీదే తన జీవితంలో జరిగిన కొన్ని ఇబ్బందికర సంఘటనలను వివరిస్తూ తన భార్యను క్షమాపణలు కోరాడు రవి.

 • undefined

  Entertainment13, Aug 2020, 12:58 PM

  వైరల్‌ పిక్‌: పెళ్లి కూతురైనా నిహారిక కొణిదెల!

  మెగా ఫ్యామిలీలోనూ త్వరలో పెళ్లి బాజా మోగనుంది. మెగా బ్రదర్‌ నాగబాబు కూతురు, హీరోయిన్‌, టెలివిజన్‌ హోస్ట్‌, వెబ్ సిరీస్‌ నిర్మాత అయిన నిహారిక కొణిదెల త్వరలో పెళ్లి పీటలెక్కనుంది. ఇప్పటికే తన చేసుకోబోయే అబ్బాయి చైతన్య జొన్నలగడ్డను కూడా పరిచయం చేసేసింది నిహారిక.

 • undefined

  Entertainment12, Aug 2020, 11:40 AM

  బిగ్‌ బాస్‌ ప్రారంభానికి ముహూర్తం ఫిక్స్? కొత్త రూల్స్‌తో వినోదం తగ్గనుందా..?

  తెలుగులో మోస్ట్ సక్సెస్‌ఫుల్ టెలివిజన్‌ షో బిగ్ బాస్‌ సీజన్‌ 4 త్వరలో ప్రారంభం కానుంది. కరోనా నేపథ్యంలో ఎన్నో అనుమానాలు అవాంతరాల తరువాత బిగ్‌ బాస్ ప్రారంభానికి ముహూర్తం ఫిక్స్‌ అయ్యింది. చాలా రోజులుగా సరైన వినోదం కోసం ఎదురుచూస్తున్న అభిమానులను బిగ్ బాస్‌ ఏ మేరకు అలరిస్తాడో చూడాలి.