Search results - 270 Results
 • missing IIT students are safe.. in himachal pradesh

  NATIONAL25, Sep 2018, 12:16 PM IST

  ట్రెక్కింగ్ కి వెళ్లిన విద్యార్థులు సురక్షితం..

  భారీ మంచు తుఫాను కారణంగా వీరంతా నిన్న సాయంత్రం నుంచి కనిపించడం లేదు. లాహౌల్, స్పితి జిల్లాలోని సానువుల్లో ట్రెక్కింగ్‌కు వెళ్లారు.

 • Heavy rains wreak havoc in Himachal; 35 IIT students among 45 missing, say reports

  NATIONAL25, Sep 2018, 11:10 AM IST

  ట్రెక్కింగ్ కి వెళ్లి..45మంది మిస్సింగ్

  భారీ మంచు తుఫాను కారణంగా వీరంతా నిన్న సాయంత్రం నుంచి కనిపించడం లేదు. లాహౌల్, స్పితి జిల్లాలోని సానువుల్లో ట్రెక్కింగ్‌కు వెళ్లారు.

 • WhatsApp Appoints 'Grievance Officer For India' In Its Biggest Market

  business24, Sep 2018, 10:35 AM IST

  కేంద్రం ఒత్తిడితో దిగొచ్చిన వాట్సాప్: గ్రీవెన్స్ అధికారిగా కోమల్ లాహిరి

  ఎట్టకేలకు ఫేస్ బుక్ యాజమాన్యంలోని వాట్సాప్ దిగి వచ్చింది. భారతదేశంలో ఫేక్ న్యూస్, వదంతుల నియంత్రణకు ఫిర్యాదుల అధికారిగా అమెరికాకు చెందిన కోమల్ లాహిరిని నియమిస్తున్నట్లు వెబ్‌సైట్‌లో అప్ డేట్ చేసింది. 

 • This e-car can vroom at 120 kmph

  cars23, Sep 2018, 5:27 PM IST

  బెంగళూరు విద్యార్థుల అద్భుతం: 120కి.మీ వేగంతో విద్యుత్ కారు సృష్టి

  ఇంజినీరింగ్ విద్యార్థుల ఔత్సాహానికి తోడు కళాశాల, వివిధ సంస్థల సహకారంతో ఒక విద్యుత్ చార్జింగ్ కారును ఆవిష్కరించారు. 120 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే ఈ కారు పూర్తిగా చార్జింగ్ కావాలంటే నాలుగు గంటలు పడుతుంది.

 • ap cm chandrababu going to america tour

  Andhra Pradesh22, Sep 2018, 10:20 AM IST

  రేపు అమెరికా పర్యటనకు సీఎం చంద్రబాబు

  ఈ సదస్సులో కీలక ప్రసంగాలు చేసే తొమ్మిది మందిలో చంద్రబాబు ఒకరు కావడం విశేషం. పలువురు పారిశ్రామికవేత్తలతో చంద్రబాబు సమావేశం కానున్నారు.

 • Haven't updated iOS yet? WhatsApp may stop working on your phone

  TECHNOLOGY21, Sep 2018, 8:22 AM IST

  కోట్ల మందికి కష్టమే: ఐఫోన్లలో వర్షన్ అప్‌డేట్ కాకుంటే నో వాట్సప్!!

  యాపిల్ తయారు చేస్తున్న ఐ-ఫోన్లలో ఐఓఎస్ యాప్ అప్ డేట్ చేయకుంటే ఫేస్ బుక్ యాజమాన్యంలో వాట్సాప్ సేవలు ఉండబోవని మీడియాలో వార్తలొచ్చాయి. 

 • chandrababu naidu comments at jnanabheri sadassu

  Andhra Pradesh20, Sep 2018, 5:52 PM IST

  మోదీ ప్రభుత్వంపై ధర్మపోరాటం ఆగదు: చంద్రబాబు

    ఆంధ్రప్రదేశ్ కు అన్యాయం చేసిన మోదీ ప్రభుత్వంపై ధర్మపోరాటం ఆగదని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. కృష్ణా జిల్లా ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో నిర్వహించిన జ్ఞానభేరి సదస్సులో పాల్గొన్న చంద్రబాబు కేంద్రప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. 

 • this vinayaka have paytm, google pay accounts

  Andhra Pradesh20, Sep 2018, 5:38 PM IST

  ఈ గణేశుడి పేరిట పేటిఎం, గూగుల్ పే అకౌంట్....

  ప్రస్తుతం దేశవ్యాప్తంగా డిజిటల్ లావాదేవీలకు ప్రాధాన్యత పెరిగింది. బ్యాంకులు, ఏటీఎంల చుట్టూ తిరక్కుండా సెల్ పోన్లు, కంప్యూటర్లలోనే నగదు లావాదేవీలు జరపడానికి ప్రజలు ఇష్టపడుతున్నారు. వినియోదదారుల సౌకర్యం కోసం బ్యాంకులు కూడా డిజిటల్ లావాదేవీలను ప్రోత్సహిస్తున్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కూడా డిజిటల్ టెక్నాలజీని పోత్సహిస్తున్న విషయం తెలిసిందే. దీన్ని తాను కూడా ప్రోత్సహించాలని భావించాడో ఏమో గాని గణనాథుడు కూడా డిజిటల్ లావాదేవీలు జరపడానికి సిద్దమయ్యాడు. విఘ్న నాయకుడు తన భక్తుల కానుకలను పేటీఎం, గూగుల్ పే రూపంలో స్వీకరిస్తున్న అరుదైన సంఘటన ఆంధ్ర ప్రదేశ్ లో చోటుచేసుకుంది.

 • Couples who own a television are less likely to have sex: study

  Relations20, Sep 2018, 3:14 PM IST

  దంపతుల లైంగిక జీవితాన్ని నాశనం చేస్తోంది ఇదేనట

  ప్రస్తుత కాలంలో మెడ్రల్ లైఫ్ స్టెయిల్ అనేది దంపతుల అన్యోన్యతపై తీవ్ర ప్రభావం చూపుతోంది. 

 • Ferrari says most of its cars will be hybrid by 2022

  Automobile20, Sep 2018, 10:34 AM IST

  నాలుగేళ్లలో 60% విద్యుత్ హైబ్రీడ్ వెహికల్స్‌దే హవా!!

  2022 నాటికి తాము ఉత్పత్తి చేసే కార్లన్నీ పెట్రోల్ కమ్ హైబ్రీడ్ విద్యుత్ వినియోగ వాహనాలే ఉంటాయని ప్రముఖ ఆటోమొబైల్ సంస్థ ఫెర్రారీ ప్రకటించింది. 2022 వరకు తాము నిర్దేశించుకున్న లక్ష్యాలు పూర్తయ్యాక ఎస్ యూవీ మోడల్ పురోసాంగ్యూ కారును మార్కెట్ లోకి విడుదల చేస్తామని తెలిపింది. మరోవైపు మరో నాలుగేళ్లలో సంస్థ పూర్తిగా కర్బన రహితంగా మారుతుందని ప్రకటించింది మహీంద్రా అండ్ మహీంద్రా. 

 • somayajulu commission report submitted to assembly

  Andhra Pradesh19, Sep 2018, 11:34 AM IST

  గోదావరి పుష్కరాల తొక్కిసలాటపై తేల్చేసిన కమిషన్

  గోదావరి పుష్కరాల సందర్భంగా  జరిగిన తొక్కిసలాటలో 30 మందికి పైగా మృతి చెందిన ఘటనపై సోమయాజులు  కమిషన్  నివేదికను  బుధవారం నాడు  ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టింది

 • 2018 Aprilia SR 150 scooter launched, prices start at Rs 70,031

  Automobile19, Sep 2018, 10:33 AM IST

  ఆధునికత: మార్కెట్‌లోకి ఐదు వెస్పా కొత్త స్కూటర్లు

  ప్రముఖ ఇటాలియన్ ఆటోమొబైల్ సంస్థ పియాజియో ఐదు ఆధునీకరించిన స్కూటర్లను ఆవిష్కరించింది. నూతన ఫీచర్లను చేర్చి మరీ మార్కెట్‌లో ప్రవేశపెట్టిన పియాజియో.. అత్యాధునిక టెక్నాలజీని అందిపుచ్చుకోవడంలో తామేమీ వెనుకబడలేదని సంకేతాలిచ్చింది.

 • New entity post banks' merger to be operational from April 1

  business19, Sep 2018, 8:39 AM IST

  ఏప్రిల్ 1న విలీన బ్యాంక్ ఆవిర్భావం: చైర్‌పర్సన్‌గా అంజలీ బన్సాల్?

  ప్రభుత్వం అనుకున్న మేరకు మూడు బ్యాంకుల విలీన ప్రక్రియ వచ్చే ఏడాది ఏప్రిల్ ఒకటో తేదీ నాటికి పూర్తి చేయాలని సంకల్పించినట్లు కనిపిస్తోంది. ప్రస్తుతం డెనా బ్యాంకు ఎగ్జిక్యూటివ్ చైర్ పర్సన్ అంజలీ బన్సాల్.. విలీన బ్యాంక్ చైర్ పర్సన్‍గా నియమితులు కానున్నారు. కానీ మూడు బ్యాంకుల మొండి బకాయిల వసూళ్లపై సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. 

 • Audi e-tron SUV unveiled, to launch in India by 2019

  Automobile18, Sep 2018, 3:40 PM IST

  విద్యుత్ వాహనాల్లోకి ‘ఆడి ఇండియా’: 2019 చివర్లోగా భారత్‌లోకి..

  ప్రముఖ ఆటోమొబైల్ సంస్థ ‘ఆడి ఇండియా’ సైతం విద్యుత్ ఆధారిత కారు విడుదల చేసేందుకు రంగం సిద్దం చేసుకున్నది. అందునా స్పోర్ట్స్ యుటిలిటీ వెహికల్ (ఎస్‌యూవీ) మోడల్ కారు ఈ-ట్రోన్’ కారును వచ్చే ఏడాది మార్కెట్ లోకి విడుదల చేయనున్నది. 

 • Micron Company Delegates Meet With Minister KTR

  Telangana17, Sep 2018, 6:00 PM IST

  300 కోట్ల పెట్టుబడులు... 1000 ఉద్యోగాలు : తెలంగాణకు మరో భారీ కంపనీ (వీడియో)

  తెలంగాణ రాష్ర్టంలో భారీ పెట్టుబడులకు ఓ భారీ కంపనీ ముందుకు వచ్చింది. కేవలం పెట్టుబడులే కాదు భారీ స్థాయిలో స్థానికులకు ఉద్యోగాలు కల్పించడానికి సదరు సంస్థ ముందుకు వచ్చింది. భారతదేశంలో తన కార్యకలాపాల విస్తరణకు నగరాన్ని ఏంచుకుంది మైక్రాన్ టెక్నాలజీ సంస్ధ. ఇవాళ ఈ సంస్థ ప్రతినిధులు తెలంగాణ ఆపద్దర్మ మంత్రి కేటీఆర్ తో సమావేశమయ్యారు.