టెక్నాలజి  

(Search results - 9)
 • Career Guidance27, Jul 2020, 4:20 PM

  ఇంజనీరింగ్ కాలేజీల్లో కొత్త కోర్సులు..

  టెక్నాలజికి ఉన్న ప్రాముఖ్యత వల్ల కొన్ని కొత్త మార్పులు రాబోతున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక డిమాండ్‌ ఉండే కోర్సులను ప్రవేశపెట్టేందుకు ఏఐసీటీఈ,  జేఎన్‌టీయూ ముందుకొస్తున్నాయి. 

 • Tech News8, Jul 2020, 11:18 PM

  అర్బన్ మొబిలిటీకి టెక్నాలజి, ఏకొ సిస్టం చాలా ముఖ్యమైనవి..

  ఇటీవల కోవిడ్ 19 మహమ్మారి నేపథ్యంలో  కాంటాక్ట్‌లెస్ ట్రావెల్ ప్రాజెక్ట్‌ను సాకారం చేయడానికి వీసా రెడీతో ఒప్పందంలో ఒక అడుగు ముందుకు వేసింది. భారతదేశంలోని సౌత్ ఈస్ట్ ఆసియా, బిపిసి బ్యాంకింగ్ టెక్నాలజీస్, జిసిసి సేల్స్ హెడ్, ఫ్యూచర్  పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్,  భారతదేశంలో డిజిటలైజేషన్ గురించి మిస్టర్ చిత్రజిత్ చక్రవర్తితో  మాట్లాడారూ.
   

 • Tech News18, Jun 2020, 6:27 PM

  విద్యార్ధుల కోసం ఆపిల్ అద్భుతమైన ఆఫర్...ఉచితంగా ఎయిర్‌పాడ్స్..

   కరోనా వైరస్ వ్యాప్తి కారణంగ లాక్ డౌన్ సమయంలో స్కూల్స్ విద్యార్ధుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ఆన్ లైన తరగతులను నిర్వహిస్తున్నాయి. ఇప్పుడు కొత్తగా ఆపిల్ సంస్థ స్కూల్ విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు, అలాగే అధ్యాపకులు, సిబ్బంది, అన్ని గ్రేడ్ స్థాయిల హోమ్‌స్కూల్ ఉపాధ్యాయుల కోసం అద్భుతమైన ఆఫర్ అందిస్తోంది.

 • Tech News5, Mar 2020, 11:27 AM

  ఆన్ లైన్‌ చెల్లింపులలో కొత్త టెక్నాలజి...వేలి ఉంగరంతోనూ పేమెంట్స్....

  గతంలో పర్సు నిండా డబ్బు తీసుకెళ్లి చెల్లింపులు చేసేవారం. ఇప్పుడు ఆన్ లైన్‌లో రోజుకో పద్దతి పుట్టుకొస్తున్నది. తాజాగా చేతి ఉంగరం నుంచి కూడా పేమెంట్స్ చేసేయవచ్చు. కానీ అలా చెల్లింపులు పూర్తి చేయాలంటే మన బ్యాంకు ఖాతాలో నగదు ఉండాలి సుమా!

 • Gadget10, Feb 2020, 5:27 PM

  నాయిస్ బ్రాండ్ నుండి బ్లూటూత్ నెక్‌బ్యాండ్ ఇయర్‌ఫోన్స్ లాంచ్...

  నాయిస్ బ్రాండ్ నుండి బ్లూటూత్ నెక్‌బ్యాండ్ ఇయర్ ఫోన్స్ క్వాల్కమ్ సివిసి 8.0 నాయిస్ కంట్రోల్ టెక్నాలజితో  వస్తుంది. కొత్త  ప్రాడక్ట్ నాయిస్ ట్యూన్ ఫ్లెక్స్  బ్లూటూత్ నెక్‌బ్యాండ్ హెడ్‌సెట్ ఇండియాలో లాంచ్ చేసింది.

 • range rover car launch

  cars11, Jan 2020, 4:38 PM

  ల్యాండ్ రోవర్ నుంచి రేంజ్ రోవర్ ఎవోక్ కొత్త వెర్షన్.... అదిరిపోయే టెక్నాలజి ఫీచర్స్....

  ల్యాండ్ రోవర్ ఇప్పుడు సెకండ్ జనరేషన్ రేంజ్ రోవర్ ఎవోక్‌ను 2020 మోడల్ జనవరి 30న భారతదేశంలో విడుదల చేయనుంది.2020 రేంజ్ రోవర్ ఎవోక్  బిఎస్ 6 కంప్లైంట్ 2.0-లీటర్ ఇంజెనీయం పెట్రోల్, డీజిల్ ఇంజన్లను 2019 డిసెంబర్‌లో లాంచ్ చేసిన జాగ్వార్ ఎక్స్‌ఇకి  పవర్ ఇస్తుంది.
   

 • suzuki access 125 with bs 6

  Bikes7, Jan 2020, 12:51 PM

  మార్కెట్లోకి బీఎస్-6 టెక్నాలజితో సుజుకి బైక్...

  గడువు దగ్గర పడుతున్నా కొద్దీ బీఎస్-6 ప్రమాణాలతో కూడిన బైక్స్, స్కూటర్లు, కార్ల ఆవిష్కరణలో బిజీబిజీగా ఉన్నాయి ఆటోమొబైల్ సంస్థలు. ఆ క్రమంలో టీవీఎస్ సుజుకి మోటార్ సైకిల్స్ విపణిలోకి యాక్సెస్ మోడల్ స్కూటర్ ఆవిష్కరించింది.
   

 • zook speaker launch

  Gadget3, Jan 2020, 6:10 PM

  మార్కెట్లోకి కొత్త ఔట్ డోర్ స్పీకర్...అతి తక్కువ ధరకే...

  జూక్ బ్రాండ్ ఇప్పుడు కొత్త రాకర్ థండర్ స్టోన్ 24 వాట్ అవుట్డోర్ పార్టీ స్పీకర్ లాంచ్ చేసింది. ఈ రెండు స్పీకర్లను వైర్‌లెస్‌గా కనెక్ట్ చేసుకోవడానికి సపోర్ట్  చేస్తుంది.

 • shimmer fan with latest technology

  Tech News25, Dec 2019, 5:54 PM

  లేటెస్ట్ టెక్నాలజితో కొత్త మల్టీ ఫంక్షనల్ ఫ్యాన్...

  ‘షిమ్మర్ ఫ్యాన్స్’ అని పిలువబడే ఈ ఫ్యాన్ ఆన్‌లైన్‌తో పాటు ఆఫ్ లైన్‌లో కూడా లభిస్తుంది. దీని ప్రస్తుత ధర రూ .39,990కు లభిస్తుంది.ఈ ప్రాడక్ట్ పాన్ ఇండియా స్థాయిలో ఉన్న 63 ఫాన్జార్ట్ స్టోర్లలో లేదా దాని వెబ్‌సైట్‌లో  లభిస్తుంది.