టీవీ షో  

(Search results - 42)
 • undefined

  Entertainment18, Oct 2020, 9:02 PM

  టీవీ షోలో కన్నీళ్ళు పెట్టుకున్న సంగీత.. ఎందుకంటే?

  `ఖడ్గం` చిత్రంతో తెలుగులో పాపులర్‌ అయిన సంగీత చాలా రోజుల తర్వాత ఇటీవల `సరిలేరు నీకెవ్వరు`లో మెప్పించారు. ఇన్నాళ్ళు తెలుగు ఆడియెన్స్ కి దూరంగా ఉన్న ఈ అమ్మడు ఉన్నట్టుండి ఓ షోలో కన్నీళ్లు పెట్టుకుంది. 

 • undefined

  Entertainment18, Oct 2020, 11:53 AM

  లెహంగా చోళీలో కట్టిపడేస్తున్న శ్రీముఖి...బుట్ట బొమ్మ అంటూ బెస్ట్ కాంప్లిమెంట్స్ ఇస్తున్న ఫ్యాన్స్..!

  ఓ టీవీ షో కోసం ట్రెండీగా తయారైంది శ్రీముఖి. ఆమె లైట్ పింక్ లెహంగా, చోళీ ధరించి హొయలు పోతుంది. ఆ ఫోటోలు శ్రీముఖి తన ఇంస్టాగ్రామ్ లో పంచుకోగా ఆమె ఫ్యాన్స్ బుట్ట బొమ్మలా ఉన్నావ్ అంటూ బెస్ట్ కాంప్లిమెంట్స్ ఇస్తున్నారు.

 • undefined

  Entertainment24, Sep 2020, 1:21 PM

  నీ కాళ్లని పట్టుకు వదలనన్నవి చూడే నా కళ్ళు.. అనసూయ బాటమ్‌ లెస్‌ గ్లామర్‌ షో

  హాట్‌ యాంకర్‌, నటి అనసూయ ఎప్పటికప్పుడు గ్లామర్ ‌షోతో ఓ వైపు నెటిజన్లని, మరోవైపు టీవీ ప్రేక్షకులను కనువిందు చేస్తూనే ఉంది. సెక్సీ లుక్‌లో, కొంటె చూపులతో కుర్రకారులో టెంపరేచర్‌ అమాంతం పెంచేస్తుంది. ఇప్పుడు కొత్త ఫోటోలతో రెచ్చిపోయింది. 

 • undefined

  Entertainment19, Sep 2020, 5:18 PM

  సోషల్‌ మీడియాలో రచ్చ చేస్తున్న రష్మీ కొత్త ఫోటోలు

  ఓ వైపు సిస్టర్‌ అనసూయ సోషల్‌ మీడియాని ఊపు ఊపేస్తుంటే, తాను మాత్రం తక్కువ తిన్నానా అని అక్కకి పోటీ ఇస్తోంది రష్మీ గౌతమ్‌. టీవీ షోలకు గ్లామర్‌ని అద్దిన రష్మీ గౌతమ్‌ ఎప్పటికప్పుడు కొత్త ఫోటోలతో సోషల్‌ మీడియా అభిమానులను అలరిస్తుంటుంది. తాజాగా కొత్త ఫోటో షూట్‌తో రచ్చ చేసింది. 
   

 • <p style="text-align: justify;">అయితే ఇటీవల నాగబాబు చేసిన ఓ అల్లరి పనితో తన కుక్క విశ్యాసం లేని కుక్క అని తేలిపోయింది అని సరదాగా వ్యాఖ్యనించాడు. తన భార్యకు పాముల పట్ల ఉన్న భయం పోగొట్టేందుకు ఓ రబ్బరు పామును ఆమె చేతికి ఇవ్వటంతో ఆమె ఒక్కసారిగా ఇంట్లోకి పారిపోయింది. ఆమె వెనకే తన పెట్‌ డాగ్ కూడా పారిపోయింది.</p>

  Entertainment14, Sep 2020, 8:44 PM

  మెగా బ్రదర్‌ నాగబాబుకి కరోనా పాజిటివ్‌?

  తాజాగా మెగా ఫ్యామిలీని కరోనా అంటుకున్నట్టు తెలుస్తుంది. మెగా బ్రదర్‌ నాగబాబు కరోనాకి గురైనట్టు సోషల్‌ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. 

 • undefined

  Reviews3, Sep 2020, 6:15 PM

  యాంకర్‌ ప్రదీప్‌, పూర్ణ మధ్య లవ్‌ ఎఫైర్‌.. నెట్టింట్లో రచ్చ

  ఇప్పటి వరకు టీవీ షోస్‌లో సుడిగాలి సుధీర్‌-రష్మీ, రవి-లాస్య మధ్య, రవి-శ్రీముఖి మధ్య ఎఫైర్స్ ఉన్నట్టు వార్తలు వినిపించాయి. అప్పట్లో ఇవి పెద్ద దుమారాన్నే రేపాయి. తాజాగా మరో కొత్త జోడీ తెరపైకి వచ్చింది. యాంకర్‌ ప్రదీప్‌, నటి, ఢీ హోస్ట్ పూర్ణ మధ్య ఏదో ఉందనే వార్తలు గుప్పుమంటున్నాయి. 

 • undefined

  Entertainment28, Aug 2020, 4:37 PM

  చిన్న గౌను వేసుకున్న పెద్ద పాప.. `వావ్‌` అనిపించేలా శ్రీముఖి అందాలు

  ప్రస్తుతం ఉన్న టాప్ యాంకర్స్‌లో లిస్ట్‌ శ్రీముఖి కూడా ఉంటుంది. టీవీ షోస్‌తో పాటు సినిమాల్లో కూడా నటించిన శ్రీముఖి, బిగ్ బాస్‌ షోతో ఆడియన్స్‌కు మరింత చేరువైంది. బుల్లితెర మీద ఎంత ఎర్జిటిక్‌గా సందడి చేస్తుందో, సోషల్ మీడియాలో అంతే గ్లామర్స్‌గా అలరిస్తుంది ఈ బ్యూటీ. తాజాగా త్వరలో ప్రసారం కానున్న వావ్‌ షో కోసం తాను రెడీ అయిన సందర్బంగా తీసిన ఫోటో షూట్‌ ఫోటోలను అభిమానుల కోసం షేర్ చేసింది శ్రీముఖి.

 • undefined

  Entertainment24, Aug 2020, 3:55 PM

  సెక్సీ లుక్‌లో.. సరదా షో.. వైరల్‌ అవుతున్న అనసూయ ఫోటోలు

  తను ఏ టీవీ షోలో పాల్గొన్నా ఆ షోకు సంబంధించి లుక్‌లో ఫోటోషూట్‌ చేసి షేర్ చేయటం అనసూయ అలవాటు. రెగ్యులర్‌గా తన జబర్థస్త్‌ షో లుక్‌ను రివీల్ చేస్తుంటుంది అనసూయ. తాజా అలీ తో సరదాగా షోలో గెస్ట్‌గా పాల్గొన్న అనసూయ ఆ లుక్‌లో కూడా ఫోటో షూట్ చేసింది. ఆ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి.

 • <p style="text-align: justify;">మెగా బ్రదర్‌గా ఇండస్ట్రీకి పరిచయం అయిన నాగబాబు, నటుడిగా, నిర్మాతగా పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు. అయితే బుల్లితెర మీద మాత్రం నాగబాబుకు మంచి క్రేజ్‌ ఉంది. జబర్దస్త్‌కు జడ్జ్‌గా నాగబాబు స్టార్ ఇమేజే అందుకున్నాడు. అయితే మెగా ఫ్యామిలీ గురించి ఎవరైన ఎదైన తప్పుగా మాట్లాడితే నాగబాబు తీవ్ర స్థాయిలో మాటలదాడి చేస్తుంటాడు.</p>

  Entertainment19, Aug 2020, 8:35 AM

  న్యూజిలాండ్‌లో అందరిని చంపేసి, తాను ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాడట

  నాగబాబు అంతకంటే ముందే ఓ సారి తాను ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాడట. ఓ టీవీ షోలో తన కూతురు నిహారికతో కలిసి పాల్గొన్న నాగబాబు ఈ విషయాన్ని పంచుకున్నారు. ఆ సమయంలో న్యూజిలాండ్‌లోని అందరిని చంపేయాలనుకున్నాడట. ఇంతకి ఏం జరిగిందనేది చూస్తే. 

 • <p style="text-align: justify;">`చాలా మంది నన్ను ఎలాంటి కారణం లేకుండానే టార్గెట్ చేశారు. కొంత మంది జూనియర్‌ సింగర్‌ నన్ను ఎగతాలిగా ఇమిటేట్ చేస్తుంటే ప్రేక్షకులు చప్పట్లు కొట్టేవారు. కొన్ని వాట్సప్‌ గ్రూప్‌లు కేవలం నా గురించి దుష్ప్రచారం చేయడానికే క్రియేట్ చేశారు`.</p>

  Entertainment19, Aug 2020, 7:57 AM

  నేను కోలుకున్నా.. కానీ ఆయన గురించే నా బెంగః గాయని సునీత

  వైరస్‌తో పోరాడటం అంత ఈజీ కాదని గాయని సునీత చెప్పింది. అయినప్పటికీ తాను కోలుకుని ఆరోగ్యంగా ఉన్నట్టు తెలిపింది. తనకు చాలా తక్కువ లక్షణాలు ఉండటం వల్ల త్వరగా కోలుకున్నట్టు వెల్లడించింది. అదే సమయంలో ప్రతి ఒక్కరు చాలా జాగ్రత్తగా ఉండాలని తెలిపింది.

 • undefined

  Entertainment19, Jun 2020, 11:43 AM

  సుశాంత్‌ జ్ఙాపకాల్లో ఫ్యాన్స్‌.. ఐశ్వర్య రాయ్‌తో పాటు..!

  సుశాంత్ ఇంజనీరింగ్ చదువుతున్న సమయంలోనే డ్యాన్స్‌ క్లాస్‌లో జాయిన్‌ అయ్యాడు. అదే సమయంలో పలు టీవీ షోస్‌తో పాటు డ్యాన్స్‌ షోస్‌లోనూ పాల్గొన్నాడు. ఈ సందర్భంగా అంతర్జాతీయ వేదిక మీద కూడా పర్ఫామ్‌ చేశాడు. అయితే ఆ సమయంలో బ్యాక్‌ గ్రౌండ్ డ్యాన్సర్‌గా షోస్ చేశాడు సుశాంత్.

 • undefined

  Entertainment9, Jun 2020, 11:21 AM

  చేపలు దొంగతనం చేసిన హీరోయిన్.. వాటిని ఏం చేసిందంటే!

  ఓ టీవీ షోలో పాల్గొన్న జాన్వీ ఫ్రెండ్‌ తనీషా ఆసక్తికర విషయాలను వెల్లడించింది. చిన్నప్పుడు జాన్వీ చాలా అల్లరి చేసేదని ముఖ్యంగా ఫ్రెండ్స్‌తో కలిసి హోటల్స్‌కు ఇతర ప్లేస్‌లకు వెళ్లేప్పుడు చేసే అల్లరి పనుల కారణంగా తాను కూడా ఎన్నో ఇబ్బందులు పడ్డానని చెప్పింది తనీషా.

 • undefined

  Entertainment23, Apr 2020, 5:34 PM

  న్యూడ్‌ షోతో రెచ్చిపోయిన తెలుగు హీరోయిన్... రచ్చ చేస్తున్న `రోగ్` బ్యూటీ

  పూరి జగన్నాథ్‌ డైరెక్షన్‌లో తెరకెక్కిన రోగ్ సినిమాతో హీరోయిన్‌గా పరిచయం అయిన భామ ఏంజెలా క్రిస్లిజింకీ. అంతకు ముందే జ్యోతి లక్ష్మీ, సైజ్‌ జీరో సినిమాల్లో స్పెషల్ సాంగ్స్‌ చేసిన ఈ బ్యూటీ పలు టీవీ షోస్‌లోనూ కనిపించింది. సినిమాలతో పాటు పలు మ్యూజిక్‌ వీడియోస్‌లోనూ నటించింది ఈ భామ. అదే సమయంలో పలు బ్రాండ్స్‌కు అంబాసిడర్‌గానూ వ్యవహరిస్తూ రెండు చేతులా సంపాదిస్తోంది. ఇక ఫోటో షూట్‌లతో కుర్రాళ్లకు నిద్రపట్టకుండా చేస్తోంది ఏంజెలా.

 • undefined

  Andhra Pradesh4, Apr 2020, 3:37 PM

  వంటలు వండి వడ్డిస్తూ కిచెన్ లో ఎమ్మెల్యే రోజా... వీడియో వైరల్

  ఆ సమయాన్ని తన కుటుంబసభ్యుల కోసం వండిపెట్టడానికి ఆమె కేటాయించారు. చికెన్ లెగ్ పీస్ ఫ్రై, బీట్ రూట్ చట్నీ, ఫిష్ ఫ్రై, గుత్తివంకాయ కూరలతో ఇంట్లో ఘుమఘుమ లాడిస్తున్నారు.. భర్త సెల్వమణి తోపాటు పిల్లలకు రకరకాల వంటల రుచి చూపిస్తున్నారు.. 

 • rashmi gautam

  News24, Mar 2020, 2:46 PM

  చీరలో యాంకర్ రష్మీ సెక్సీ ఫొటోస్

  బుల్లితెరపై యాంకర్ గా తన సత్తా చాటుతోన్న రష్మి ప్రస్తుతం టీవీ షోలతో బిజీగా గడుపుతోంది. ఈ స్థాయికి  ఎదగడం కోసం ఆమె ఎన్నో కష్టాలు పడినట్లు పలు ఇంటర్వ్యూలలో  వెల్లడించింది. కేవలం డబ్బు కోసమే కొన్ని సినిమాల్లో నటించినట్లు  నిజాయితీగా ఒప్పుకుంది.