టీవీ నటి  

(Search results - 29)
 • <p>death</p>

  Andhra Pradesh23, Jul 2020, 7:20 AM

  అప్పుల బాధ తాళలేక... టీవీ నటి ఆత్మహత్య

  స్థానికంగా జరిగే పలు కార్యక్రమాలు, వేడుకల్లో పాటలు పాడుతూ, యాంకరింగ్ చేస్తూ జీవనం సాగించారు. ప్రస్తుతం విద్యానగర్ లోని నాలుగో లేనులో ఉంటున్నారు. కాగా.. గత రెండు సంవత్సరాలుగా ఆమెకు పాటలు పాడే అవకాశాలు కూడా పూర్తిగా తగ్గిపోయాయి. 

 • <p>charvi saraf,</p>

  Entertainment13, Jun 2020, 2:11 PM

  నాకు కరోనా లక్షణాలు ఉన్నా పట్టించుకోవటం లేదు, టీవి నటి ఆవేదన

  ‘నాలో కరోనా లక్షణాలు కనిపిస్తున్నాయి. కానీ ఢిల్లీలో టెస్టు చేయించుకోవడం ఎంత ప్రహసనంతో కూడుకున్న పనో తెలుసా? లాక్డౌన్ విధించినప్పటి నుంచి నా స్వస్థలం ఢిల్లీలోనే ఉన్నా. అందరిలాగే మా కుటుంబమంతా ఇంటికే పరిమితమైంది. నిత్యావసరాలకు తప్ప బయటకు వెళ్లడం లేదు. కరోనాతో కలిసి జీవించడానికి అలవాటు పడ్డాం. అయితే గతవారం రోజులుగా నాకు ఆరోగ్యం బాగుండటం లేదు. జ్వరం వచ్చింది.

 • <p>chandana </p>

  NATIONAL8, Jun 2020, 7:40 AM

  వాడుకుని వదిలేశాడని ఆరోపణ: నటి చందన ప్రియుడి అరెస్టు

  కర్ణాటక టీవీ నటి, యాంకర్ చందన ప్రియుడు దినేష్ ను పోలీసులు అరెస్టు చేశారు. చందన ఆత్మహత్య తర్వాత అతను పరారీలో ఉన్నాడు. నమ్మించి తనను మోసం చేశాడని చందన డెత్ నోట్ లో రాసింది.

 • NATIONAL27, May 2020, 8:02 AM

  లాక్ డౌన్ డిప్రెషన్: క్రైమ్ పెట్రోల్ టీవీ సీరియల్ నటి ఆత్మహత్య

  లాక్ డౌన్ కారణంగా పనిలేకపోవటంతో, ఇంటికి పరిమితం కావడంతో డిప్రెషన్ కు గురై మధ్యప్రదేశ్ లోని ఇండోర్ లో ఓ టీవీ నటి ఆత్మహత్య చేసుకుంది. క్రైమ్ పెట్రోల్ నటించిన ప్రేక్ష మెహతా ప్రాణాలు తీసుకుంది.

 • Entertainment News17, Apr 2020, 10:44 AM

  మిస్‌ ఫైర్‌ అయిన ప్రాంక్‌.. భర్తను చితక్కొట్టిన నటి

  నటుడు ప్రిన్స్ నరులా తన భార్య టీవీ నటి యువికా చౌదరిని సరదాగా ఆటపట్టిస్తూ ఓ వీడియో చేశాడు. అయితే ప్రిన్స్ చేసిన ఈ ప్రయత్నం మిస్‌ ఫైర్‌ అయ్యింది. తన ఇన్స్‌స్టాగ్రామ్ పేజ్‌లో ఈ ప్రాంక్‌కు సంబంధించిన వీడియోను పోస్ట్ చేశాడు ప్రిన్స్.

 • News30, Mar 2020, 10:32 AM

  మా అన్నకు కరోనా సోకలేదు.. సోషల్ మీడియాపై హీరోయిన్‌ ఫైర్‌

  ప్రముఖ టీవీ నటి దివ్యాంక త్రిపాఠి సోదరుడు పైలెట్ కావటంతో ఆయనకు, ఆయన తల్లికి కరోనా సాగినట్టుగా వదంతులు వ్యాపించాయి. దీంతో సోషల్ మీడియా వేదికగా దివ్యాంక ఘాటుగా స్పందించింది. `నా అన్నకు, తల్లికి కరోనా సోకకపోయినా సోకినట్టుగా ప్రచారం చేయటం దారుణమైన చర్య` అని ఆమె ఆవేదన వ్యక్తం చేస్తోంది.

 • TV Actress Anitha Singh

  News14, Feb 2020, 7:19 PM

  టీవీ నటి దారుణ హత్య.. భర్తే క్రూరంగా, స్నేహితుడితో కలసి అడివిలో..

  నేటి సమాజంలో మానవ సంబంధాలు, మానవత్వ విలువలు దెబ్బతింటున్నాయి. దీనికి అనేక కారణాలు ఉన్నాయి. నిత్యం వార్తల్లో హత్యలకు సంబంధించిన కథనాలు చూస్తూనే ఉన్నాం. తాజాగా ఉత్తరాఖండ్ రాష్ట్రంలో దారుణం జరిగింది. అనితా సింగ్(29) అనే బుల్లి తెర నటిని ఆమె భర్తే దారుణంగా హతమార్చాడు. 

 • NATIONAL25, Jan 2020, 7:46 AM

  టీవీ నటి ఆత్మహత్య : ఇంటిలోని గదిలోనే... సూసైడ్ నోట్

  టీవీ నటి సెజల్ శర్మ ముంబైలోని తన ఇంటిలో ఆత్మహత్య చేసుకుంది. ఆమె ఆత్మహత్యకు కారణం తెలియడం లేదు. ఆమె రాసి పెట్టిన సూసైడ్ నోట్ ను పోలీసులు పరిశీలిస్తున్నారు. 

 • crime

  NATIONAL31, Dec 2019, 1:34 PM

  మాజీ ప్రియుడ్ని కొట్టి చంపిన టీవీ నటి, కారణం ఇదే...

  దేవి అనే టీవీ నటి తన మాజీ ప్రియుడిని కొట్టి చంపింది. తెగదెంపులు చేసుకున్న తర్వాత తిరిగి అపైర్ కు ఒత్తిడి చేయడంతో తన మాజీ ప్రియుడు రవిని ఆమ హత్య చేసింది. పోలీసులు ఆమెను అరెస్టు చేశారు.

 • rekha

  NATIONAL30, Dec 2019, 12:16 PM

  చనిపోయింది నా భర్త కాదు.. టీవీ నటి

  గోపీనాథ్ మరో స్త్రీతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడని... ఈ విషయంలో భార్య రేఖతో తరచూ గొడవపడుతూ ఉండేవాడని కూడా వార్తలు వచ్చాయి.

 • rekha

  NATIONAL28, Dec 2019, 1:46 PM

  అఫైర్: టీవీ నటి భర్త ఆఫీసులో ఉరేసుకుని ఆత్మహత్య

  టీవీ నటి రేఖ భర్త గోపీనాథ్ పెరంబూరులోని తన కార్యాలయంలో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మరో మహిళతో అఫైర్ పెట్టుకున్న గోపీనాథ్ తరుచుగా భార్య రేఖతో గొడవపడుతున్నట్లు తెలుస్తోంది. ఈ స్థితిలో అతను బలవన్మరణానికి పాల్పడ్డాడు.

 • mona singh

  News27, Dec 2019, 2:10 PM

  బాయ్ ఫ్రెండ్ ని పెళ్లాడిన టీవీ నటి!

  మోనా స్నేహితులు గౌరవ్ గేరా, ఆశిష్ కపూర్ ఆమెకి శుభాకాంక్షలు తెలుపుతూ షేర్ చేసిన వీడియోలు అభిమానులను ఆకర్షిస్తున్నాయి. తన  భర్తతో ఫోటోలకు ఫోజిచ్చిన మోనా సింగ్ కి అభిమానుల నుండి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. 

 • TV-actor-and-former-Splitsv

  News5, Dec 2019, 12:42 PM

  నటిని అసభ్యంగా తాకి, హింసించిన వ్యక్తి అరెస్ట్!

  ప్రముఖ టీవీ నటి హర్షితా కశ్యప్ తన స్నేహితురాలితో కలిసి ఇంటికి వెళ్లడానికి లోకల్ రైల్వే స్టేషన్ కి వెళ్లింది. అక్కడ తన స్నేహితురాలు టికెట్ కౌంటర్ దగ్గర నిలబడి ఉండగా.. హర్షితాను ఒక వ్యక్తి చూస్తూ నిలబడ్డాడు. 

 • Dipika Kakar

  News3, Dec 2019, 10:20 AM

  గోఎయిర్ విమాన సిబ్బందిపై టీవీ నటి ఫైర్!

  విమానం ఎక్కిన తరువాత ఎంతసేపటికీ బయలుదేరకపోవడం, ఆలస్యానికి గల కారణం ప్రకటించకపోవడంతో.. దీపికా విమాన సిబ్బంది నిర్లక్ష్య వ్యవహారశైలిపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ క్రమంలో సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టింది. 

 • 50 crore worth gold stolen from trichy lalitha gold

  NATIONAL7, Oct 2019, 8:35 AM

  లలిత జ్యువెలరీ చోరీ: ఆంధ్ర టీవీ నటితో మురుగన్ సినిమా ఇదే

  లలిత జ్యువెలరీ కేసులో ప్రధాన సూత్రధారి మురుగన్ తూర్పు గోదావరి జిల్లా టీవీ నటితో కలిసి ఓ సినిమా నిర్మాణాన్ని తలపెట్టాడు. అది మధ్యలోనే ఆగిపోయింది. పిల్లలు పుట్టడం లేదని రెండు పెళ్లిళ్లు చేసుకున్న బాలమురుగన్ రెండో భార్యను వదిలేశాడు.