టీవి ఛానెల్స్  

(Search results - 2)
 • <p>tv channel</p>

  Entertainment17, Oct 2020, 7:18 AM

  షాక్ :ఆ రెండు ఛానల్స్ బంద్!! కారణం ఇదే

  ముఖ్యంగా ఓటీటీ ఫ్లాట్‌ఫామ్‌లు, డిస్నీ హార్ట్‌ స్టార్‌, నెట్‌ఫ్లిక్స్‌ లాంటి ఆన్‌లైన్‌ వేదికలు అందుబాటులోకి  వచ్చిన తరువాత ఈ ఛానళ్లను చూడటానికి ఎవరు పెద్దగా ఆసక్తి చూపడం లేదు. దీంతో వీటి మనుగడ ఇక్కడ కష్టంగా మారడంతో వార్నర్‌ మీడియా డిసెంబర్‌ 15 నుంచి హెచ్‌బీఓ, డబ్యూబీ ఛానళ్లను  నిలిపివేయాలని నిర్ణయించుకుంది. 

 • అమరావతి రైతులకు మద్దతుగా నిరసన కార్యక్రమంలో పాల్గొన్న పవన్

  Entertainment31, May 2020, 3:08 PM

  పవన్ ఐడియా సూపర్, కానీ ఇప్పుడు చాలా కష్టం

   అయితే  అవేమీ అంతగా జనాలను ప్రభావితం చేయలేకపోతున్నాయి. మెయిన్ మీడియాలా వాటిని ఎవరూ భావించటం లేదు , సీరియస్ గా తీసుకోవటం లేదు. దాంతో ఈ విషయం గమనించిన పవన్ ..దీనికి ప్రత్యాన్మాయం కావాలని భావిస్తున్నారు. అందుకు బీజీపీ వర్గాలు కూడా సహకారం అందించే అవకాసం ఉంది.