టీనేజ్‌

(Search results - 4)
• undefined

Entertainment13, Sep 2020, 3:19 PM

పవర్‌ స్టార్‌ అరుదైన ఫోటో వైరల్‌

తాజాగా పవన్‌ కళ్యాణ్‌కి సంబంధించి ఓ అరుదైన ఫోటో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంది. టీనేజ్‌లో, సినిమాల్లోకి రాకముందు పవన్‌ ఎలా ఉన్నాడో అనే లుక్‌ ఇప్పుడు హల్‌చల్‌ చేస్తుంది.

ये निकला नतीजा

हालांकि, 11 सितंबर को मीडिया के सामने कंगना की मां आशा रनौत ने शिवसेना पर हमला जरूर किया था। उन्होंने कहा था कि कंगना रनौत को जान का खतरा है। शिवसेना को डरपोक और कायर बोलते हुए है आशा ने प्रधानमंत्री मोदी और गृह मंत्री अमित शाह का शुक्रिया भी अदा किया था।

Entertainment13, Sep 2020, 11:05 AM

టీనేజ్‌లో డ్రగ్స్ కి బానిసయ్యా.. దుమారం రేపుతున్న కంగనా వీడియో

కంగనాకి చెందిన ఓ వీడియో క్లిప్‌ ఇప్పుడు సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తుంది. తాను కెరీర్‌ ప్రారంభంలో మాదక ద్రవ్యాల బానిసని అని చెబుతున్న వీడియో వైరల్‌ అవుతుంది. ఈ వీడియోని కంగనా ఈ ఏడాది మార్చిలో నవరాత్రి సమయంలో పంచుకుంది.

• undefined

Entertainment10, Sep 2020, 9:42 AM

`క్రష్‌` ఫస్ట్ పీప్‌ ..రవిబాబు ఇంత బూతుకు తెగబడ్డాడేంటి?

దర్శకుడు, నటుడు, నిర్మాత రవిబాబు `నచ్చావులే`, `అల్లరి`, `అనసూయ`, `అనసూయ`,`అవును` లాంటి మంచి హిట్‌ చిత్రాలను రూపొందించారు. కానీ ఇటీవల ఆయన దర్శకత్వం వహించిన ప్రయోగాత్మక చిత్రాలు బాక్సాఫీసు వద్ద బోల్తా కొడుతున్నాయి. దీంతో రూట్‌ మార్చాడు. బూతుకు తెగబడ్డాడు.

• undefined

Entertainment15, May 2020, 11:10 AM

ఎవర్‌ గ్రీన్‌ గ్లామర్‌ క్వీన్‌.. మాధురీ దీక్షిత్‌ రేర్‌ ఫోటోస్‌

ఐదు పదుల వయసు దాటిన టీనేజ్‌అమ్మాయిలను కూడా సవాల్ చేసే అందాల భామ మాధురీ దీక్షిత్‌. ఏక్‌ దో తీన్ అంటూ డ్యాన్స్‌ చేయించినా.. చోలీ కే పీచే క్యా హై అంటూ కుర్రకారును ఊరించినా, దక్‌ దక్‌ కర్‌నే లగా అంటూ కైపెక్కించినా, దీదీ తేరా దేవర్‌ దివానా అంటూ ఆటపట్టించినా ఆమెకే చెల్లింది. అబోద్ సినిమాతో సిల్వర్ స్క్రీన్‌ ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ ఆ తరువాత తన అందంతో అభిమానుల హృదయాలను జయించింది. తన నటనతో వెండితెర మీద అగ్రతారగా వెలుగొందింది. ఇప్పటికే తన అందంతో మాయ చేస్తున్న మాధురీ దీక్షిత్‌ ఈ రోజు తన పుట్టిన రోజు జరుపుకుంటోంది. ఈ సందర్భంగా ఏసియానెట్ న్యూస్‌ తెలుగు తరుపున ఆమెకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం.