టీనేజర్  

(Search results - 4)
 • Shafali Verma

  Cricket4, Mar 2020, 12:42 PM IST

  ఐసీసీ ర్యాంకింగ్స్ లో నెంబర్ 1... రికార్డు సృష్టించిన భారతీయ టీనేజర్ షెఫాలీ

  న్యూజిలాండ్ స్టార్ బ్యాట్స్ వుమెన్ సూజీ బైట్స్ ను వెనక్కి నెట్టిన 16 ఏళ్ల షెఫాలీ వర్మ, తాజా ర్యాంకింగ్స్‌లో నెం.1గా నిలిచింది. ర్యాంకింగుల్లో ఈ 16 ఏళ్ల యువ క్రికెటర్ రికార్డులను చూసి యావత్ క్రికెట్ ప్రపంచం షాక్ కి గురవుతోంది. 

 • tone

  Tech News25, Feb 2020, 7:35 PM IST

  ఇక కృత్రిమ మేధతో న్యూడ్ సెల్ఫీలకు చెక్

  న్యూడ్​ సెల్ఫీలతో వచ్చే ప్రమాదాలకు చెక్​ పెడుతూ సరికొత్త టెక్నాలజీతో జపాన్ కంపెనీ ఓ స్మార్ట్​ ఫోన్​ను అందుబాటులోకి తెచ్చింది. టీనేజర్లు తీసుకునే సెల్ఫీలు అసభ్యకరంగా ఉంటే వెంటనే గుర్తించి డిలీట్​ చేసేయడంతోపాటు తల్లిదండ్రులకు సమాచారం అందజేస్తుందీ స్మార్ట్ ఫోన్.

 • One of the most beautiful couples of B-town shows their lovely chemistry by flooding their Instagram handles with pictures. The couple even shares glimpses of their normal moments and sets major relationship goals.

  Relations14, Jan 2020, 3:02 PM IST

  టెన్త్ క్లాస్ కే తొలి అనుభవం...మరీ ఇంత ఫాస్ట్ గా ఉన్నారా.. తాజా సర్వే

  ప్రేమలో పడ్డప్పుడు లైంగికంగా దగ్గరవ్వాలనే కోరిక కలగటం సహజం. కానీ దశాబ్దం క్రితం ఆ కోరికలు ముద్దులు, కౌగిలింతలవరకే పరిమితమయ్యేవి. శారీరకంగా దగ్గరవ్వటానికి పెళ్లి వరకూ ఆగాల్సిందే అన్న అభిప్రాయం నాటి యువతలో ఉండేది.

 • operation

  Telangana23, Dec 2019, 11:51 AM IST

  వెన్నునొప్పి ఆపరేషన్ చేస్తే బుల్లెట్ దొరికింది

  హైద్రాబాద్‌లో రెండు నెలలుగా  వెన్నునొప్పితో బాధపడుతున్న యువతికి ఆపరేషన్ చేస్తే తూటా దొరికింది. దీంతో నిమ్స్  వైద్యులు పోలీసులకు సోమవారం నాడు సమాచారం ఇచ్చారు. ఈ విషయమై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.