Search results - 735 Results
 • radha

  Andhra Pradesh22, Jan 2019, 10:47 AM IST

  టీడీపీలోకి వంగవీటి రాధా..సెంట్రల్ పక్కా, బొండా పరిస్థితేంటీ..?

  వైసీపీ మాజీ నేత, మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాకృష్ణ సస్పెన్స్‌కు తెరదించారు. వైసీపీకి రాజీనామా చేసిన ఆయన జనసేనలోకి చేరుతారంటూ జరిగిన ప్రచారానికి చెక్ పెడుతూ.. టీడీపీ వైపే మొగ్గుచూపారు. ఈ నెల 25 ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమక్షంలో రాధాకృష్ణ తెలుగుదేశం తీర్ధం పుచ్చుకుంటారని మీడియాలో కథనాలు వస్తున్నాయి. 
   

 • radha

  Andhra Pradesh22, Jan 2019, 9:10 AM IST

  బ్రేకింగ్: 25న టీడీపీలోకి వంగవీటి రాధా..?

  వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాకృష్ణ తెలుగుదేశం పార్టీలో చేరుతున్నట్లు బెజవాడలో ప్రచారం జరుగుతోంది. నిన్న జరిగిన కేబినెట్ భేటీ ముగిసిన అనంతరం టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు కృష్ణాజిల్లా నేతలతో సమావేశమై రాధను పార్టీలోకి తీసుకుంటున్నట్లు వెల్లడించినట్లుగా తెలుస్తోంది. 

 • Ap Cabinet Meeting

  Andhra Pradesh21, Jan 2019, 8:38 PM IST

  డ్వాక్రా సంఘాలకు వరాలు, ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు


   ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో  ప్రజలకు మరిన్ని సంక్షేమ పథకాల కోసం ఏపీ సర్కార్ ప్లాన్ చేస్తోంది.సోమవారం నాడు జరిగిన కేబినెట్‌లో ఈ దిశగా  ఏపీ సర్కార్ నిర్ణయాలు తీసుకొంది. 

   

 • alapati raja

  Andhra Pradesh21, Jan 2019, 7:10 PM IST

  టీడీపీ అధికారంలోకి రాకపోతే రాజకీయాలకు గుడ్‌బై: ఆలపాటి

  : వచ్చే ఎన్నికల్లో  ఏపీ రాష్ట్రంలో టీడీపీ అధికారంలోకి రాకపోతే తాను రాజకీయాల నుండి తప్పుకొంటానని తెనాలి ఎమ్మెల్యే ఆలపాటి రాజేంద్రప్రసాద్ సంచలన ప్రకటన చేశారు.

   

 • Andhra Pradesh21, Jan 2019, 6:33 PM IST

  టీడీపీ వైపు పవన్ ‌గాలి మళ్లిందా: విష్ణుకుమార్ రాజు


    జనసేన చీఫ్  పవన్ కళ్యాణ్‌‌పై టీడీపీ నేతల విమర్శలు తగ్గినట్టు కన్పిస్తున్నాయని బీజేపీ శాసనసభపక్ష నేత విష్ణుకుమార్ రాజు  చెప్పారు. పవన్ గాలి కూడ మారిందేమోనని  ఆయన అనుమానాలను వ్యక్తం చేశారు.

   

 • meda

  Andhra Pradesh21, Jan 2019, 5:18 PM IST

  మేడా మల్లిఖార్జున్ రెడ్డి ఔట్: తెరమీదికి చరణ్ రాజు


  కడప జిల్లా రాజంపేట నియోజకవర్గం నుండి వచ్చే ఎన్నికల్లో  టీడీపీ అభ్యర్ధిగా పోటీ చేసేందుకు ఆ పార్టీ నాయకత్వం కొత్త అభ్యర్థిని తెర మీదికి తెచ్చింది. రెడ్ బస్ వ్యవస్థాపక సభ్యుడిగా ఉన్న చరణ్‌రాజును తెరమీదికి టీడీపీ తీసుకొచ్చింది.

 • talasani

  Andhra Pradesh21, Jan 2019, 3:16 PM IST

  ఏపీకి వచ్చి రాజకీయాలా: తలసానిపై భగ్గుమన్న చంద్రబాబు

   తెలంగాణ సీఎం కేసీఆర్‌తో కలిసి వైసీపీ చీఫ్ వైఎస్ జగన్  కొత్త నాటకాలు ఆడుతున్నారని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు విమర్శించారు.ఇందులో భాగంగానే  తెలంగాణకు చెందిన టీఆర్ఎస్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్  ఏపీలో రాజకీయాలు చేస్తున్నారని బాబు అభిప్రాయపడ్డారు.

   

 • minister akhilapriya

  Andhra Pradesh21, Jan 2019, 2:59 PM IST

  టీడీపీలోనే నాకు శత్రువులున్నారు: భూమా అఖిలప్రియ సంచలన వ్యాఖ్యలు

  స్వంత పార్టీలోనే  తనకు శత్రువులు ఉన్నారని   ఏపీ రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి భూమా అఖిలప్రియ సంచలన ప్రకటన చేశారు.తాను టీడీపీని  వీడుతానని జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని ఆమె మరోసారి తేల్చి చెప్పారు.

   

 • chandrababu naidu

  Andhra Pradesh21, Jan 2019, 2:35 PM IST

  కేసీఆర్ జవాబు చెప్పాల్సిందే: చంద్రబాబు

   ఫెడరల్ ఫ్రంట్ పేరుతో హడావుడి చేస్తున్న  కేసీఆర్ కోల్‌కత్తా ర్యాలీకి ఎందుకు హాజరుకాలేదో చెప్పాలని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు ప్రశ్నించారు. ప్రజల్లో గందరగోళం సృష్టించే విధంగా కేసీఆర్ తీరు ఉందని బాబు అభిప్రాయపడ్డారు.

   

 • Andhra Pradesh21, Jan 2019, 11:04 AM IST

  మోదీ ఏపీకి వస్తే పగలుకొడతాం: టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా

   ప్రధాని నరేంద్రమోదీపై టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీలో మోదీ అడుగుపెడితే ఖాళీ కుండలు బద్దలు కొడతామని హెచ్చరించారు. ప్రధాని ఏపీలో ఏ ప్రాంతానికి వచ్చినా తెలుగుదేశం పార్టీ నిరసన వ్యక్తం చేస్తుందని స్పష్టం చేశారు. 

 • radha

  Andhra Pradesh20, Jan 2019, 6:24 PM IST

  వంగవీటి రాధాకు గేలం వేస్తున్న టీడీపీ

  వంగవీటి రాధాకృష్ణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చెయ్యడంపై అధికార తెలుగుదేశం పార్టీ స్పందించింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్ వైఖరి నచ్చక మరింతమంది పార్టీ వీడతారంటూ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న అభిప్రాయపడ్డారు. 
   

 • chandrababu naidu

  Andhra Pradesh20, Jan 2019, 4:52 PM IST

  టీఆర్ఎస్, వైసీపీ దోస్తీ: టీడీపీ కౌంటరిలా....

  ఫెడరల్ ఫ్రంట్‌లో భాగంగా టీఆర్ఎస్‌తో కలిసేందుకు వైసీపీ  సానుకూలంగా ఉందనే ప్రచారం రావడంతో దీనికి కౌంటర్‌గా టీడీపీ ప్రయత్నాలను ప్రారంభించింది.  తెలంగాణ ఉద్యమ సమయంలో ఆంధ్రప్రజలను ఉద్దేశించి టీఆర్ఎస్ చేసిన  ప్రసంగాలను టీడీపీ బయటకు తీస్తోంది.

   

 • Andhra Pradesh20, Jan 2019, 4:27 PM IST

  అనంతపురం టీడీపీలో లొల్లి: ఎంపీ జేసీపై ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి ఫైర్

  తెలుగుదేశం పార్టీకి కంచుకోట అనంతపురం జిల్లా. అలాంటి జిల్లాలో నేతల మధ్య విభేదాలు ఆ పార్టీని గందరగోళంలో నెట్టేస్తోంది. ఇక అనంతపురం రాజకీయాల్లో ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి, ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరిల మధ్య విభేదాలు గురించి ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. 
   

 • meda

  Andhra Pradesh20, Jan 2019, 4:19 PM IST

  అవమానిస్తున్నారు: ఆదిపై మేడా మల్లిఖార్జున్ రెడ్డి సంచలనం

  పార్టీకీ తనను దూరం చేసేందుకే  మంత్రి ఆదినారాయణరెడ్డి ప్రయత్నిస్తున్నారని రాజంపేట ఎమ్మెల్యే మేడా మల్లిఖార్జున్ రెడ్డి ఆరోపించారు. చంద్రబాబును కలిసిన తర్వాతే తన భవిష్యత్తు కార్యాచరణను ప్రకటించనున్నట్టు ఆయన స్పష్టం చేశారు.

 • Ali

  Andhra Pradesh20, Jan 2019, 2:27 PM IST

  చంద్రబాబుతోభేటీ: టీడీపీలోకి అలీ?

   ఏపీ సీఎం చంద్రబాబుతో  సినీ నటుడు అలీ ఆదివారం నాడు సమావేశమయ్యారు. సినీ నటుడు అలీ భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకొందిసినీ నటుడు  అలీ  వైసీపీ, జనసేనలో చేరుతారని కొంత కాలంగా ప్రచారం సాగుతోంది. అయితే వైసీపీ చీఫ్ వైఎస్ జగన్‌ను రైల్వే స్టేషన్‌లో  కలిశానని అలీ ప్రకటించారు.