టీజర్
(Search results - 63)EntertainmentJan 12, 2021, 7:27 AM IST
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఊహించని నిర్ణయం.. ఫ్యాన్స్ కి సర్ప్రైజ్తో కూడిన షాక్
పవన్ ఇప్పటికే `వకీల్ సాబ్` షూటింగ్‌ని పూర్తి చేశారు. మరోవైపు సాగర్ కె చంద్ర సినిమాని ప్రారంభించారు. ఆ తర్వాత హరీష్ శంకర్ సినిమా ప్రారంభం కాబోతుందని ఇటీవల వార్తలొచ్చాయి. కానీ ఊహించని విధంగా క్రిష్ సినిమాని ప్రారంభించి అభిమానులను, ఆడియెన్స్ ని షాక్‌తోపాటు సర్ప్రైజ్ చేశారు పవన్.
EntertainmentJan 8, 2021, 12:40 AM IST
KGF Chapter2 Teaser: టీజర్ లీకవడంతో అఫీషియల్ గా రిలీజ్
`కేజీఎఫ్` టీజర్ సినిమాపై భారీ అంచనాలను పెంచుతుంది.
EntertainmentJan 7, 2021, 10:47 PM IST
అర్థరాత్రి స్వాతంత్ర్యం కావాలంటున్న `ప్రేమమ్` బ్యూటీ అనుపమా పరమేశ్వరన్
`ప్రేమమ్` చిత్రంతో తెలుగులో పాపులర్ అయిన మలయాళ భామ అనుపమా పరమేశ్వరన్ తెలుగులో అడపాదడపా సినిమాలు చేస్తూ అలరిస్తుంది. తాజాగా ఈ అమ్మడు అర్థరాత్రి స్వాతంత్ర్యం కావాలంటోంది. అంతేకాదు ఏకంగా సినిమానే తీస్తుంది.
EntertainmentJan 7, 2021, 9:45 PM IST
ఎలివేషన్లు, బీజీఎం.. సోషల్ మీడియాని షేక్ చేస్తున్న `కేజీఎఫ్2` టీజర్
`కేజీఎఫ్` టీజర్ సినిమాపై భారీ అంచనాలను పెంచుతుంది. ముఖ్యంగా పాత్రల ఎలివేషన్ మతిపోయేలా ఉంది. అత్యంత శక్తివంతమైన వ్యక్తులు ఏమైనా చేయగలరనే కాన్సెప్ట్ తో సాగే టీజర్ ఒళ్లుగగుర్పొడిచేలా ఉంది.
EntertainmentJan 7, 2021, 7:12 PM IST
ఫ్యాన్స్ కి సంక్రాంతి ట్రీట్ రెడీ చేసిన పవన్ కళ్యాణ్.. `వకీల్‌సాబ్` టీజర్ డేట్ ఫిక్స్ !
తన అభిమానులకు సంక్రాంతి ట్రీట్ ఇచ్చేందుకు రెడీ అవుతున్నారు పవన్ కళ్యాణ్. ఆయన ప్రస్తుతం నటిస్తున్న `వకీల్ సాబ్` నుంచి సర్ప్రైజ్ ప్లాన్ చేశారు. వేణు శ్రీరామ్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా టీజర్‌ని విడుదల చేయబోతున్నారు.
EntertainmentJan 1, 2021, 11:16 AM IST
రాజమౌళి రిలీజ్ చేసిన టీజర్ ..ఇంట్రస్టింగ్
ఈ టీజర్ చూస్తూంటే ప్రధానంగా నాలుగు పాత్రల చుట్టూ తిరిగే కథాంశం అని తెలుస్తుంది. అమ్మాయిలని పడేసే పాత్రలలో జగపతి బాబు, ఆయనకు తగ్గ కొడుకుగా రామ్ కార్తీక్ నటిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటోంది.ఈ నెలలో చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు.EntertainmentJan 1, 2021, 6:59 AM IST
ఫ్యాన్స్ కి న్యూ ఇయర్ ట్రీట్ ఇచ్చిన పవన్ కళ్యాణ్.. ఆసక్తికర సందేశం
గతంలో రెండు పోస్టర్స్ విడుదల చేయగా, మొదటి దాంట్లో ఓ లారీలో బుక్ చదువుకుంటున్నాడు పవన్. రెండో లుక్‌లో కోర్ట్ సీరియస్‌గా ఎవరినో కొడుతున్నట్టుగా ఉంది. ఇక ఈ 2021 గిఫ్ట్ గా అందించిన లుక్ రొమాంటిక్ మూడ్‌లో ఉన్నాడు పవన్.
EntertainmentDec 23, 2020, 2:24 PM IST
అది స్ఫూర్తిని కలిగిస్తుందన్న చిరంజీవి.. ఆ రెండు సినిమాలకు అభినందనలు..
థియేటర్లలో తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు వస్తోంది `సోలో బతుకే సో బెటర్`. సాయితేజ్ హీరోగా, నభా నటేష్ హీరోయిన్గా నటించిన ఈ సినిమా ఈ నెల 25న విడుదల కానుంది. ఈ సందర్భంగా ఈ చిత్రానికి, సాయితేజ్‌కి మెగాస్టార్ చిరంజీవి విషెస్ తెలియజేశారు.
EntertainmentDec 18, 2020, 7:12 AM IST
కేక పెట్టించింది:‘మాస్టర్’ తెలుగు వెర్షన్ టీజర్
ఇప్పటికే దీపావళి కానుకగా తమిళ టీజర్‌ను విడుదల చేస్తే యూట్యూబ్ లో రికార్డ్ లు క్రియేట్ చేస్తోంది. ఇప్పటికే 45 మిలియన్ల వ్యూస్ సొంతం చేసుకుంది. అంతేకాదు.. మరే సినిమాకు సాధ్యం కాని 2 మిలియన్ల లైకులు ఈ సినిమాకు రావడం విశేషం. విజయ్ హీరోగా, విజయ్ సేతుపతి విలన్ గా నటిస్తున్న చిత్రం ఇది.
EntertainmentDec 14, 2020, 11:39 AM IST
సత్యాన్వేషణలో నెత్తురోడిన హృదయం అతనిది..కామ్రేడ్ రవన్న జీవితం `విరాటపర్వం`
నక్సలైట్‌గా పోరాడిన రవన్న జీవితం ఆధారంగా ఈ సినిమాని రూపొందించినట్టు తెలుస్తుంది. ఇందులో రానా రవన్న పాత్రలో కనిపించనున్నారు. 1990లో జరిగిన యదార్థ సంఘటన ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు.
EntertainmentDec 12, 2020, 7:37 PM IST
మాతృకని అచ్చు గుద్దేశారు.. వెంకీ `నారప్ప` టీజర్ ట్రెండింగ్
వెంకటేష్ `నారప్ప` చిత్రంలో నటిస్తున్నారు. తమిళంలో సూపర్ హిట్‌గా నిలిచిన `అసురన్`కిది రీమేక్. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహిస్తున్నారు. ప్రియమణి.. వెంకీకి సరసన నటిస్తుంది. ఈ సినిమా టీజర్‌ని తాజాగా శనివారం సాయంత్రం ఏడుగంటలకు విడుదల చేశారు.
GadgetDec 8, 2020, 5:55 PM IST
అద్భుతమైన క్యూఎల్ఈడీ డిస్ప్లేతో షియోమి కొత్త 4కే టివి లాంచ్.. ధర, ఫీచర్స్ తేలుసా ?
క్వాంటం లీప్స్ అహెడ్ అనే ట్యాగ్‌లైన్‌తో షియోమి రాబోయే టీవీ టీజర్‌ను కూడా ట్విట్టర్ ద్వారా విడుదల చేసింది. షియోమి ఈ టీవీ పేరు గురించి ఎటువంటి సమాచారం ఇవ్వలేదు.
EntertainmentNov 7, 2020, 12:54 PM IST
వామ్మో.. ఇదేం టీజర్.. మరింత ఘాటెక్కిస్తున్న `చితక్కొట్టుడు 2`..
రెండేళ్ల క్రితం వచ్చిన `చీకటి గదిలో చితక్కొట్టుడు` ఎంతటి వివాదాన్ని రేపిందో తెలిసిందే. ఆ తర్వాత అడల్ట్ కంటెంట్‌తో వచ్చిన ఆ సినిమాకి ఇప్పుడు సీక్వెల్ `చితక్కొట్టుడు` వస్తోంది.
EntertainmentOct 28, 2020, 5:29 PM IST
నెవర్ బిఫోర్ అంటోన్న బోల్డ్ బ్యూటీ.. లెస్బియన్ వెబ్‌సిరీస్‌తో హీటెక్కిస్తుందిగా!
`మరో దృశ్యం` చిత్రంతో తెలుగు ఆడియెన్స్ ని అలరించిన సింధూర రౌత్ తాజాగా నేక్డ్ వెబ్‌సిరీస్‌తో రెచ్చిపోయింది. బోల్డ్ గా కనిపిస్తూ కుర్రకారుకి మత్తెక్కించింది. తాజాగా ఆ టీజర్ వైరల్ అవుతుంది.
EntertainmentOct 23, 2020, 12:59 PM IST
ఫ్యాన్స్ కి అదిరిపోయే బర్త్ డే ట్రీట్ ఇచ్చిన ప్రభాస్
నేడు(శుక్రవారం) ప్రభాస్ బర్త్ డే. ఈ సందర్భంగా తన అభిమానులకు మంచి గిఫ్ట్ ఇచ్చాడు ప్రభాస్. తాను నటిస్తున్న `రాధేశ్యామ్` చిత్రం నుంచి టీజర్‌ని విడుదల చేశారు.