టీజర్  

(Search results - 455)
 • rana

  News22, Feb 2020, 3:42 PM IST

  ఏనుగులను మచ్చిక చేసుకోవడం కోసం అడవుల్లోనే ఉన్నా.. రానా

  హిందీలో 'హథీ మేరే సాథి', తమిళంలో 'కాండన్' టైటిల్స్‌తో తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ చిత్ర ఫస్ట్ లుక్ పోస్టర్లు విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇటీవల విడుదలైన టీజర్ సైతం ప్రేక్షకులను మెప్పిస్తోంది.

 • krack movie
  Video Icon

  Entertainment22, Feb 2020, 3:00 PM IST

  క్రాక్ మూవీ : అప్పిగా..సుబ్బిగా..ఎవడైతే నాకేంట్రా...

  రవితేజ హీరోగా వస్తోన్న కొత్త సినిమా క్రాక్. ఈ సినిమా ట్రైలర్ ను శివరాత్రి రోజు లాంచ్ చేశారు. 

 • Ravi Teja

  News21, Feb 2020, 7:40 PM IST

  'ఒంగోలులో రాత్రి 8 గంటలకు కరెంట్ పోతే'.. రవితేజ 'క్రాక్' టీజర్ అదుర్స్!

  మాస్ మహారాజ రవితేజ నటిస్తున్న తాజా చిత్రం క్రాక్. కమర్షియల్ చిత్రాలతో మంచి గుర్తింపు సొంతం చేసుకున్న గోపీచంద్ మలినేని దర్శత్వంలో ఈ చిత్రం తెరక్కుతోంది. తాజాగా మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని ఈ చిత్ర టీజర్ రిలీజ్ చేశారు. 

 • v movie

  News17, Feb 2020, 5:23 PM IST

  నాని 'వి' టీజర్.. 'దమ్ముంటే నన్ను ఆపు'!

  'అష్టా చమ్మా' సినిమాతో హీరో నానిని తెలుగు తెరకి పరిచయం చేసింది కూడా ఈ దర్శకుడే. వీరి కాంబినేషన్ లో వచ్చిన 'జెంటిల్‌మన్' కూడా సక్సెస్ అందుకుంది. ఇప్పుడు మరోసారి ఇద్దరూ కలిసి 'వి' సినిమా కోసం పని చేస్తున్నారు. 

 • Nithiin

  News17, Feb 2020, 7:49 AM IST

  పవన్ కోసం చిరంజీవి డైలాగ్.. మరోసారి నితిన్ అభిమానం.. భీష్మ స్టోరీ రివీల్!

  యంగ్ హీరో నితిన్ నటించిన తాజా చిత్రం భీష్మ. శ్రీనివాస కళ్యాణం చిత్రం తర్వాత నితిన్ నటిస్తున్న చిత్రం ఇదే. ఛలో ఫేమ్ వెంకీ కుడుముల ఈ చిత్రానికి దర్శకుడు. నితిన్ సరసన క్రేజీ బ్యూటీ రష్మిక నటిస్తోంది. ఇప్పటికే విడుదలైన పాటలు, టీజర్ సినిమాపై అంచనాలు పెంచేశాయి.

 • Suriya

  News13, Feb 2020, 9:43 PM IST

  'పిల్ల పులి.. పోరగాడే నీకు బలి'.. ఆకట్టుకుంటున్న సూర్య రొమాంటిక్ సాంగ్!

  హీరో సూర్య నటించిన తాజా చిత్రం 'ఆకాశం నీహద్దురా'. మహిళా దర్శకురాలు సుధా కొంగర ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఇటీవల విడుదల చేసిన టీజర్ కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. సూర్య మరోసారి తన విలక్షణమైన నటనతో అదరగొడుతున్నాడు.

 • rana daggubati

  News13, Feb 2020, 9:04 AM IST

  రానా ‘అరణ్య’ టీజర్...దుమ్ము దులిపేసిందంతే

  రానా తాజాగా నటించిన బహు భాషా చిత్రం 'హాథీ మేరే సాథీ' . ఈ చిత్రం ఫస్ట్ లుక్ పోస్టర్ ఇప్పటికే విడుదలై మంచి క్రేజ్ సంపాదించుకుంది. అందులో.. రానా గతంలో ఎప్పుడూ కనిపించని కొత్త లుక్ లో కనిపించి ఆశ్చర్యపరిచారు. ఈ సినిమా హిందీలో ‘హాథీ మేరే సాథీ’, కన్నడలో ‘కాదన్‌’, తెలుగులో ‘అరణ్య’ టైటిల్స్  తో ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా చిత్ర యూనిట్ హిందీ టీజర్‌ను బుధవారం విడుదల చేసింది. టీజర్ చూసిన ప్రతీ ఒక్కరూ అదిరిపోయిందనే అంటున్నారు.
   

 • VISHWAK SEN

  News11, Feb 2020, 2:20 PM IST

  'హిట్‌' అంటే అర్దం ఇదేనట.. వీడియోతో వివరించారు

  ‘చిలసౌ’తో పరిచయం అయిన రుహానీ శర్మ ఇందులో హీరోయిన్ గా నటిస్తున్నారు.  రీసెంట్ విడుద‌లైన టీజ‌ర్‌కి మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. అయితే టీజర్ రిలీజైన దగ్గర నుంచి అసలు టైటిల్  హిట్ అంటే ఏంట‌ని చాలా మంది అడుగుతున్నారు. 

 • O Pitta Katha

  News7, Feb 2020, 7:09 PM IST

  మహేష్ లాంచ్ చేసిన "ఓ పిట్టక‌థ‌" టీజర్: అమ్మాయి మిస్సైపోయింది

  కొత్త దర్శకులు తమ టాలెంట్ ని ప్రదర్శిస్తూ, కొత్త కాన్సెప్ట్ లతో ముందుకు వస్తున్నారు. టీజర్ తోనే ఆసక్తి క్రియేట్ చేస్తున్నారు. అలాంటివారికి స్టార్ హీరోలు, దర్శకులు తమదైన సాయిం అందిస్తున్నారు. 

 • rashikhanna

  News7, Feb 2020, 10:00 AM IST

  నా ఫ్యాన్స్ తిట్టారు.. నేను బాధపడ్డా.. రాశిఖన్నా కామెంట్స్!

  'వరల్డ్ ఫేమస్ లవర్' సినిమా టీజర్ లో విజయ్ తో రాశిఖన్నా లిప్ లాక్, నగ్నంగా స్నానం చేస్తున్న సీన్లు ఉన్నాయి. ఇవి చూసిన తరువాత రాశిఖన్నా ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సోషల్ మీడియాలో కూడా దీనిపై విపరీతంగా ట్రోలింగ్ జరిగింది.

 • PK Movie Official Teaser
  Video Icon

  Entertainment3, Feb 2020, 3:42 PM IST

  పీకే టీజర్ : రాక్షసులకే రాక్షసుడిని..నన్ను చంపడానికి దేవుడు దిగొస్తాడా...

  నిజమైన కల ఆధారంగా అంటూ వస్తున్న సినిమా పీకే. రాక్షసులను చంపడానికి దేవుడు ఏదో రూపంలో వస్తాడంటారు. 

 • hit

  News31, Jan 2020, 10:29 AM IST

  నాని 'హిట్' టీజర్.. మాములుగా లేదు!

  ఈ సినిమా స్ఫూర్తితో నాని మరో సినిమాని నిర్మించాడు. అదే 'హిట్' సినిమా. 'ది ఫస్ట్ కేస్' అనేది ట్యాగ్ లైన్.  'ఫలక్ నుమా దాస్' సినిమాతో పాపులర్ అయిన కుర్ర హీరో విశ్వక్ సేన్ ఈ సినిమాలో నటిస్తున్నాడు. 

 • naga Shaurya

  News23, Jan 2020, 5:57 PM IST

  ఒకే ఒక్క సూత్రధారి కోసం వేట..ఉత్కంఠ రేపుతున్న 'అశ్వథ్థామ' ట్రైలర్!

  యువ హీరో నాగశౌర్య నుంచి రాబోతున్న ఆసక్తికర చిత్రం అశ్వథ్థామ. రమణ తేజ ఈ చిత్రానికి దర్శకుడు. ఈ చిత్ర టైటిల్ ప్రకటించినప్పటి నుంచి సినిమాపై మంచి ఆసక్తి నెలకొంది. ఇటీవల విడుదలైన టీజర్ సినిమాపై మరింతగా ఆసక్తిని రేకెత్తించింది. 

 • raviteja

  News13, Jan 2020, 4:48 PM IST

  రవితేజ 'డిస్కో రాజా టీజర్ 2.0'.. !

  యాక్షన్ రివెంజ్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ముగ్గురు కథానాయికలు నటించనున్నారు. పాయల్‌ రాజ్‌పుత్‌, నభా నటేష్‌ ఈ చిత్రంలో మాస్ రాజాతో జోడీ కడుతుండగా.. తమన్‌ సంగీతం అందిస్తున్నారు. 

 • Bheeshma Teaser

  News12, Jan 2020, 11:18 AM IST

  నితిన్ 'భీష్మ' టీజర్: యాక్షన్, కామెడీ, రొమాన్స్.. సింపుల్ గా అదిరింది!

  యంగ్ హీరో నితిన్ నటిస్తున్న తాజా చిత్రం భీష్మ. యువ దర్శకుడు వెంకీ కుడుముల దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. తొలిసారి రష్మిక మందన, నితిన్ జంటగా నటిస్తున్నారు. శ్రీనివాస కళ్యాణం తర్వాత కొంత గ్యాప్ తీసుకుని నితిన్ నటిస్తున్న చిత్రం ఇది.