టీచర్  

(Search results - 119)
 • anganwadi teachers, helpers association meet satyavathi rathode
  Video Icon

  Telangana1, Oct 2019, 12:55 PM IST

  అంగన్ వాడీ జీతాల సమస్యలను పరిష్కరిస్తా : సత్యవతిరాథోడ్ హామీ (వీడియో)

  అంగన్ వాడీ, మినీ అంగన్ వాడీ టీచర్లు, ఆయాలకు వేతనాల మంజూరులో జరుగుతున్న ఆలస్యాన్ని పరిష్కరించాలని తెలంగాణ అంగన్ వాడి టీచర్స్ మరియు హెల్పర్స్ అసోసియేషన్ అధ్యక్ష కార్యవర్గ సభ్యులు గిరిజన, శిశు సంక్షేమ శాఖ మంత్రి శ్రీమతి సత్యవతి రాథోడ్ కు వినతిపత్రం అందించారు.

 • Pamula Pushpa
  Video Icon

  Andhra Pradesh23, Sep 2019, 6:49 PM IST

  నటిగా మారిన డిప్యూటీ సీఎం, సినిమాలో కీ రోల్ (వీడియో)

  ఆంధ్రప్రదేశ్ రాష్ట్రరాజకీయాల్లో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఏపీ డిప్యూటీ సీఎం పాముల పుష్ప శ్రీవాణి సరికొత్త అవతారం ఎత్తారు. అతిచిన్న వయస్సులోనే డిప్యూటీ సీఎంగా ఛాన్స్ కొట్టేసిన పుష్పశ్రీవాణి తొలిసారిగా నటి అవతారం ఎత్తారు. ప్రకృతి వ్యవసాయం ప్రాధాన్యం ప్రతీ ఒక్కరికీ తెలియజేసేలా రూపొందిస్తున్న అమృతభూమి సినిమాలో టీచర్ పాత్రలో ఒదిగిపోయారు.

 • actor deputy cm

  Andhra Pradesh23, Sep 2019, 12:56 PM IST

  సినీనటిగా మారిన ఏపీ డిప్యూటీ సీఎం: అమృతభూమి మూవీలో పుష్ప శ్రీవాణి

  ప్రకృతి వ్యవసాయం ప్రాధాన్యం ప్రతీ ఒక్కరికీ తెలియజేసేలా రూపొందిస్తున్న అమృతభూమి సినిమాలో టీచర్ పాత్రలో ఒదిగిపోయారు. రాజకీయాల్లో నిత్యం బిజీబిజీగా గడిపే ఆమె ఆదివారం ప్రజలకు ఉపయోగపడే ప్రకృతి వ్యవసాయంలో చిన్న పాత్ర పోషించారు. 

 • BJP leader murder

  NATIONAL18, Sep 2019, 1:04 PM IST

  టీచర్ ని దారుణంగా హత్య చేసిన మైనర్ బాలుడు

  బాలుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు... ఎందుకు చంపావు అన్న పశ్నకు పలు రకాల కారణాలు చెప్పడం గమనార్హం. తొలుత.. టీచర్ తో తన తల్లికి గొడవ జరిగిందని... అందుకే తన తల్లి ఆమెను చంపిందని చెప్పాడు. మరోసారి అడిగితే... తనను టీచర్ బాగా కొట్టిందని అందుకే కోపంతో చంపానని చెప్పాడు. మరోసారి అడిగితే... టీచర్ ని చంపేయమని  తనకు రూ.2వేలు ఓ వ్యక్తి ఇచ్చారని అతను చెప్పడం గమనార్హం.

 • rape

  NATIONAL14, Sep 2019, 8:54 AM IST

  ఉపాధ్యాయురాలిపై 16ఏళ్ల బాలుడు లైంగిక దాడి

   ఈ కొండ గ్రామానికి వెళ్లడానికి బస్సు సౌకర్యం లేకపోవడంతో దట్టమైన అడవి ప్రాంతంలో రెండు కిలో మీటర్ల దూరం నడిచి వెళ్లాల్సి ఉంది. ఈ స్థితిలో గత 9వ తేదీ సాయంత్రం 4 గంటలకు పాఠశాల ముగిసిన తర్వాత ఉపాధ్యాయురాలు అడవి మార్గంలో ఇంటికి బయలుదేరారు.
   

 • ఆ విషయాన్ని అలా ఉంచితే వచ్చే ఎన్నికల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఎదుర్కోవడానికి బిజెపి పక్కా ప్రణాళికను రచించినట్లు తెలుస్తోంది. వైఎస్ జగన్ నేరుగా బిజెపితో పొత్తు పెట్టుకునే అవకాశాలు లేవు. మైనారిటీ ఓట్లు దూరమవుతాయనే ఉద్దేశంతో జగన్ బిజెపితో పొత్తుకు సిద్ధపడకపోవచ్చు. పైగా, ఇటీవల ముగిసిన ఎన్నికల్లో తిరుగులేని విజయాన్ని ఆయన పార్టీ సాధించింది. ఇది కూడా బిజెపితో పొత్తు పెట్టుకోవడానికి అడ్డంకిగా మారవచ్చు.

  Andhra Pradesh12, Sep 2019, 12:51 PM IST

  జగన్ ప్లాన్: ఒకటి నుండి 8వరకు ఇంగ్లీష్‌లోనే విద్యా బోధన

  వచ్చే విద్యా సంవత్సరం నుండి ఒకటవ తరగతి నుండి 8వ తరగతి వరకు ఇంగ్లీష్ మీడియంలో విద్యాభ్యాసాన్ని తప్పనిసరి చేయాలని ఏపీ ప్రభుత్వం భావిస్తోంది.ఈ మేరకు టీచర్లకు కూడ శిక్షణను ఇవ్వనుంది.

 • వీటి వల్ల గుండెకి కూడా మేలు జరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. నట్స్ లో ప్రోటీన్లు, పీచు పదార్థాలు, విటమిన్లు, ఖనిజాలు అధికంగా ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. వీటిని క్రమం తప్పకుండా తీసుకుంటే అంగస్తంభన సమస్యలు కూడా తగ్గిపోతాయని చెబుతున్నారు.

  NATIONAL11, Sep 2019, 12:30 PM IST

  స్కూల్ టాయ్ లెట్స్ లో ఉపాధ్యాయుని రాసలీలు..

  నామక్కల్‌ జిల్లా బుధన్‌ సంత సమీపంలో వున్న ఉడుపత్తి పంచాయతీ ప్రాథమిక పాఠశాలలో శరవణ్ అనే ఉపాధ్యాయుడు పనిచేస్తున్నాడు. అతనికి కొంత కాలం క్రితం పాఠశాల ప్రాంగణంలోని అంగన్వాడీ కేంద్రంలో పనిచేస్తున్న ఆర్గనైజర్ జయంతికి, టీచర్ శరవణన్ కు పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త వివాహేతర సంబంధానికి దారి తీసింది.

 • ganguly

  SPORTS5, Sep 2019, 6:17 PM IST

  కీచక గురువు... మైనర్ క్రీడాకారిణిపై గంగూలీ లైంగిక వేధింపులు

  పవిత్రమైన టీచర్స్ డే రోజునే ఓ కీచక గురువు బాగోతం బయటపడింది. ఓ స్విమ్మింగ్ కోచ్ మైనర్ క్రీడాకారిణి పై లైగింక వైధింపులకు పాల్పడిన ఘటన వెలుగులోకి వచ్చింది.  

 • etala

  Telangana5, Sep 2019, 6:15 PM IST

  ఈటలపై టీఆర్ఎస్ ఎమ్మెల్యే రసమయి ఆసక్తికర వ్యాఖ్యలు

  టీఆర్ఎస్ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గురువారం నాడు టీచర్స్ డే ఉత్సవంలో రసమయి ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. మంత్రి ఈటల రాజేందర్ జాగ్రత్తగా మాట్లాడాలని నవ్వుతూ చెప్పినా కూడ రసమయి మాత్రం ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.

 • teacher
  Video Icon

  NATIONAL5, Sep 2019, 6:01 PM IST

  టీచర్స్ డే స్పెషల్... ఇలా అభినందనలు తెలపండి (వీడియో)

  సెప్టెంబర్5 ప్రత్యేకత ఏంటి? అని  స్కూల్ కి వెళ్లే పిల్లవాడిని ఎవరిని అడిగినా టక్కున సమాధానం చెబుతారు. ఈ రోజు టీచర్స్ డే అని. సర్వేపల్లి రాధాకృష్ణ పుట్టిన రోజు సందర్భంగా మనం ఈ ఉపాధ్యాయుల దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. మనకు విద్యతోపాటు మంచి మార్గదర్శకులుగా మారిన, మనకు నచ్చిన ఉపాధ్యాయులను ఈ రోజు సన్మానించుకుంటాం.

 • Ram gopal Varma

  ENTERTAINMENT5, Sep 2019, 3:19 PM IST

  టీచర్లంతా ఈ విస్కీ తాగండి.. రాంగోపాల్ వర్మ సంచలన వ్యాఖ్యలు!

  ఎప్పుడూ ఏదో ఒక వివాదం సృష్టించి తద్వారా పబ్లిసిటీ పొందాలని ప్రయత్నించే దర్శకుడు వర్మ. సందర్భాన్ని చూసుకుని ఏదో ఒక సంచలన వ్యాఖ్యలు చేస్తుంటాడు. తాజాగా టీచర్స్ డేని సందర్భంగా రాంగోపాల్ వర్మ చేసిన వ్యాఖ్యలు వివాదంగా మారుతున్నాయి. 

 • NATIONAL5, Sep 2019, 1:09 PM IST

  టీచర్స్ డే స్పెషల్... ఆక్టోపస్ తో గూగుల్ డూడుల్

  ఆక్టోపస్ తో ప్రత్యేకంగా ఈ డూడుల్ ని ఏర్పాటు చేసింది. తరగది గదిలో ఉపాధ్యాయుడు ఏమేమి చేస్తారో ఒకే ఒక్క డూడుల్ అర్థవంతంగా తెలియజేసింది గూగుల్. దీనిలో... ఆక్టోపస్ ఒకేసారి చాలా పనులు చేస్తుంటారు. 

 • teachers

  ENTERTAINMENT5, Sep 2019, 1:02 PM IST

  టీచర్స్ డే స్పెషల్: పంతుళ్లుగా మెప్పించిన మన తారలు!

  టాలీవుడ్ లో గురు-శిష్యుల కాన్సెప్ట్ తో వచ్చిన చాలా సినిమాలు మంచి విజయాన్ని అందుకున్నాయి. 

 • Lifestyle5, Sep 2019, 12:40 PM IST

  టీచర్స్ డే స్పెషల్... ఇవి బెస్ట్ గిఫ్ట్స్

  అసలు టీచర్ అంటే ఎవరు? కేవలం మనకు పాఠాలు చెప్పేవారు అనుకుంటే పొరపాటు. ఉపాధ్యాయుడు అంటే ఒక మెంటార్. ఒక మార్గదర్శి. ఒక కౌన్సలర్. ఒక ప్రొటెక్టర్. విద్యార్థి దశ నుంచి ఎదుగుతున్న ప్రతి పిల్లవాడికి ఇవన్నీ ఒక ఉపాధ్యాయుడు మాత్రమే అందించగలడు. మరి అలాంటి ఉపాధ్యాయులకు ఏదైనా మంచి బహుమతి ఇవ్వాలని మీరు అనుకుంటున్నారా..? అయితే ఈకింది సూచనలు ఫాలో అవ్వండి. వాటిలో ఏది మీకు నచ్చితే దానినే ఫాలో అవ్వండి.

 • teacher

  NATIONAL5, Sep 2019, 12:17 PM IST

  టీచర్స్ డే స్పెషల్ : ఉపాధ్యాయుడి నుంచి రాష్ట్రపతిగా ఎదిగిన రాధాకృష్ణన్

  గురుపూజోత్సవం అంటే వెంటనే గుర్తొచ్చేది డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్. తను నమ్మిన సిద్ధాంతాలను ఆచరించడమే కాకుండా స్వయంకృషితో పైకి ఎదిగి... ఉపాధ్యాయ వృత్తికే రాధాకృష్ణన్ మకుటంలా నిలిచారు. ఏ పనిలోైనా నిబద్ధత కలిగి ఉండాలని ఆయన జీవితం మనకు పాఠం చెబుతుంది.