టీఎస్ఆర్టీసీ సమ్మె  

(Search results - 12)
 • ashwathamareddy

  Opinion4, Nov 2019, 1:16 PM IST

  RTC Strike: ఇదేం వాదన, 'కులం' దొడ్డి దారిలో...

  ఆర్టీసీ సమ్మె సాగుతున్న ప్రస్తుత తరుణంలో కులాన్ని ముందుకు తెస్తున్నారు. ఆర్టీసీ కార్మికులు రెడ్డి నాయకత్వాల్లో ఉన్నాయని, ఈ రెడ్డి నాయకులు కార్మికులను ముంచుతారో, తేలుస్తారో చూడాలని అంటున్నారు.

 • Pawan Kalyan

  Telangana2, Nov 2019, 8:03 AM IST

  RTC Strike: పవన్ కల్యాణ్ కు కేసీఆర్, కేటీఆర్ ఝలక్

  టీఎస్ఆర్టీసీ సమ్మెపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ తెలంగాణ సీఎం కేసీఆర్ తోనూ మంత్రి కేటీఆర్ తోనూ మాట్లాడేందుకు ప్రయత్నించినట్లు తెలుస్తోంది. అయితే, కేసీఆర్, కేటీఆర్ అపాయింట్ మెంట్ దొరకలేదని పవన్ కల్యాణ్ చెప్పారు.

 • Telangana high court

  Telangana1, Nov 2019, 3:05 PM IST

  ఏం లెక్కలివి: ఆర్టీసీ యాజమాన్యానికి హైకోర్టు మొట్టికాయలు

   ఆర్టీసీ సమ్మెకు సంబంధించి తెలంగాణ ఆర్టీసీ యాజమాన్యం శుక్రవారం నాడు తెలంగాణ హైకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది.ఆర్టీసీ సంస్థ ఆర్ధిక స్థితిగతులతో పాటు నష్టానికి గల కారణాలను ఆ అఫిడవిట్‌లో ఆర్టీసీ యాజమాన్యం ప్రకటించింది.

 • rtc strike

  Vijayawada20, Oct 2019, 6:10 PM IST

  tsrtc strike: గుండెపోటుతో ఆర్టీసీ డ్రైవర్ మృతి

  ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో మరో కార్మికుడి గుండె ఆగిపోయింది.  కృష్ణా జిల్లా జగ్గయ్యపేటలోని తన నివాసంలో తెలంగాణ ఆర్టీసీ డ్రైవర్‌ షేక్‌ ఖాజామియా గుండెపోటుతో మృతి చెందాడు. ఈయన ఖమ్మం జిల్లా సత్తుపల్లి ఆర్టీసీ డిపోలో డ్రైవర్‌గా పని చేస్తున్నారు.

 • undefined

  Telangana20, Oct 2019, 5:51 PM IST

  అంతా అవినీతే... జైలుకు పంపేవరకు వదలను: కేసీఆర్‌పై నాగం ఫైర్

  తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై కాంగ్రెస్ నేత, మాజీ మంత్రి నాగం జనార్థన్ రెడ్డి మండిపడ్డారు. కేసీఆర్ తెలంగాణను దోచుకుంటున్నారని.. ధనిక రాష్ట్రాన్ని, అప్పుల రాష్ట్రంగా మార్చేశారంటూ విమర్శించారు. చంద్రశేఖర్ రావును జైలుకు పంపేవరకు ఆయన అవినీతిపై తాను పోరాటం చేస్తానని జనార్థన్ రెడ్డి స్పష్టం చేశారు.

 • nvs reddy
  Video Icon

  Districts20, Oct 2019, 3:44 PM IST

  Video: మెట్రోలు కిటకిట.. మియాపూర్ స్టేషన్‌ను పరిశీలించిన ఎన్వీఎస్ రెడ్డి

  ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో హైదరాబాద్ మెట్రో ప్రయాణికులతో కిటకిటలాడుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రజలకు ఇబ్బంది లేకుండా ప్రతి 3 నిమిషాలకు ఓ సర్వీసును నడుపుతోంది. ఈ క్రమంలో ఆదివారం హైదరాబాద్ మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి రద్దీని పరిశీలించారు

 • ashwathamareddy

  Telangana19, Oct 2019, 7:10 AM IST

  RTC Strike: "కేసీఆర్ ఎంగిలి సిగరెట్లు ఏరిపారేసే వ్యక్తి అతను"

  కేసీఆర్ సీపీఆర్వో వనం జ్వాలా నరసింహారాపుపై టీఎస్ ఆర్టీసీ జేఎసి కన్వీనర్ అశ్వత్థామ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తనకు అక్రమాస్తులు ఉన్నాయని రుజువు చేస్తే ఉరేసుకుని చచ్చిపోతానని అశ్వత్థామ రెడ్డి సవాల్ చేశారు.

 • KCR
  Video Icon

  Telangana18, Oct 2019, 8:23 PM IST

  Video: RTC strike: కేసీఆర్ కాళ్ళ కింద నుంచి నేల జారిపోతుందా?

  నేడు శుక్రవారం రోజున నాంపల్లి కోర్టు వద్ద లాయర్లు కూడా తమ మద్దతును ఆర్టీసీ కార్మికులకు ప్రకటించారు. వారు అక్కడ కెసిఆర్ దిష్టి బొమ్మను తగలబెట్టారు. దిష్టి బొమ్మ తగలబెట్టడం మాములు విషయం. కానీ వారు కెసిఆర్ దిష్టి బొమ్మను చెప్పులతో కొట్టడానికి ఎగబడ్డారు. ఇదే లాయర్లు తెలంగాణ ఉద్యమ సమయంలో కెసిఆర్ నాయకత్వంలో ఉద్యమించినవారే.

 • undefined

  Opinion18, Oct 2019, 5:02 PM IST

  RTC strike: కోర్టుకు అర్థమైనంత కూడా కెసిఆర్ కు అర్థమవ్వడం లేదా?

   సమ్మెకు మద్దతు ప్రకటిస్తున్న సబ్బండ వర్గాలంతా ఒకప్పుడు కెసిఆర్ వెంట నడిచినవారే. ఇప్పుడింతమంది మంది ఎందుకు కెసిఆర్ కు వ్యతిరేకమయ్యారనే విషయాన్నీ కూడా కెసిఆర్ ఆలోచించడం లేదు. ఆలోచించడం కాదు అసలు వినడానికి కూడా సిద్ధంగా లేడు. 

 • ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం సాధ్యం కాదని... ఇది తన వ్యక్తిగత అభిప్రాయమని టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత కె. కేశవరావు తేల్చి చెప్పారు. ఆర్టీసీ కార్మికుల సమ్మెతో పరిస్థితులు చేజారి పోతాయనే అనుమానం వచ్చిందని ఆయన అభిప్రాయపడ్డారు.

  Telangana18, Oct 2019, 11:40 AM IST

  టీఎస్ఆర్టీసీ సమ్మె: బైక్ ర్యాలీని అడ్డుకున్న పోలీసులు.. జేఏసీ నేత అశ్వత్థామరెడ్డి అరెస్ట్

  తెలంగాణ ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. బాగ్‌లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రం వద్ద ఆయనను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. శనివారం జరగనున్న తెలంగాణ బంద్ విజయవంతం చేయాలని కోరుతూ ఆర్టీసీ జేఏసీ బైక్ ర్యాలీ నిర్వహించింది. ఈ క్రమంలో పోలీసులు జేఏసీ నేతలను అడ్డుకుని అశ్వత్థామరెడ్డిని అరెస్ట్ చేసి పీఎస్‌కు తరలించారు. 

 • kcr

  Telangana17, Oct 2019, 5:49 PM IST

  ఎన్టీఆర్ ప్రభుత్వం కూలిపోలేదా: కేసీఆర్‌పై ఆర్టీసీ నేత అశ్వత్థామరెడ్డి సంచలన వ్యాఖ్యలు

  తెలంగాణ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌పై టీఎస్ఆర్టీసీ జేఏసీ నేత అశ్వద్ధామరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి పదవి శాశ్వతం కాదని.. రాజకీయాల్లో ఏదైనా జరగొచ్చని అశ్వద్ధామరెడ్డి హెచ్చరించారు. ఉమ్మడి రాష్ట్రంలో భారీ మెజార్టీతో గెలిచిన ఎన్టీఆర్ ప్రభుత్వం కూలిపోలేదా అంటూ ఆయన గుర్తు చేశారు. 

 • rtc tmu

  Telangana29, Sep 2019, 3:18 PM IST

  అక్టోబర్ 5 నుంచి టీఎస్ఆర్టీసీ సమ్మె: డిమాండ్లు ఇవే

  తెలంగాణ ఆర్టీసీలో సమ్మె సైరన్ మోగింది. వచ్చే నెల 5 నుంచి సమ్మెలోకి దిగుతున్నట్లుగా ఆర్టీసీ జేఏసీ ప్రభుత్వానికి నోటీసు ఇచ్చింది. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడంతో పాటు మొత్తం 25 డిమాండ్లను నేతలను ప్రభుత్వం ముందుంచారు.