టీఎస్ఆర్టీసి సమ్మె  

(Search results - 4)
 • KCR

  Opinion17, Oct 2019, 7:11 PM IST

  అచ్చం కుముద్ బెన్ జోషీ లాగే తమిళిసై: కేసీఆర్ పక్కలో బల్లెం?

  ఆర్టీసీ కార్మికులు సమ్మెకు దిగారు. కెసిఆర్ లాంటి బలమైన నాయకుడికి ఎదురెళ్లి, అదీ ఎన్నికలకు ఇంకో 4 సంవత్సరాల సమయం ఉండగా, అసెంబ్లీలో ప్రతిపక్షమే లేని వేళ ఏ ధైర్యం, అండ చూసుకొని అశ్వత్తామ రెడ్డితోపాటు కార్మికులంతా సమ్మెకు దిగినట్టు? కెసిఆర్ ఉద్యోగులు సెల్ఫ్ డిస్మిస్ అయిపోరని ప్రకటించినా వెరవకుండా ముందుకెలా వెళ్తున్నట్టు? మిగిలిన అన్ని కార్మిక సంఘాలు కూడా కెసిఆర్ ను కాదని తెరాస కు వ్యతిరేకంగా ఎందుకు ఆర్టీసీ సమ్మెకు మద్దతిస్తున్నట్టు? ఎన్టీఆర్ ప్రభుత్వం కూలిపోలేదా అనే వ్యాఖ్యలు ఆర్టీసీ నేతలు ఎందుకు చేస్తున్నట్టు?

 • undefined

  Telangana5, Oct 2019, 1:35 PM IST

  హిట్లర్ లా చర్యలు, సద్దాంలా మాటలు: కెసీఆర్ పై ఇంద్రసేనా రెడ్డి

  టీఎస్ఆర్టీసి సమ్మె నేపథ్యంలో తెలంగాణ సిఎం కేసీఆర్ పై బిజెపి నేతలు ఇంద్రసేనారెడ్డి, లక్ష్మణ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ హిట్లర్ లా వ్యవహరిస్తున్నారని, సద్దాంలా మాట్లాడుతున్నారని ఇంద్రసేనా రెడ్డి అన్నారు.

 • ఒక డైరెక్టర్ కాబట్టి కెసిఆర్ ఆలా అనుంటాడు, సహజంగానే కెసిఆర్ కవి అవడం, తెలుగు సాహిత్యం పట్ల కెసిఆర్ కి ఉన్న ఆసక్తి వల్ల ఆలా మాట్లాడి ఉండొచ్చు అని సగటు మనిషికి అనిపించడం సహజం. కానీ, ఇక్కడే ఒకసారి ప్రస్తుత రాజకీయ పరిస్థితులను పరిశీలించి వాటికి అన్వయం చేసి చూసుకుంటే, ఒక కొత్త కోణం ఆవిష్కృతమవుతుంది.

  Telangana5, Oct 2019, 7:28 AM IST

  టీఎస్ఆర్టీసి సమ్మె: కేసీఆర్ కఠిన నిర్ణయం, కార్మికులపై ఉక్కుపాదమే

  టీఎస్ఆర్టీసి సమ్మెపై ఉక్కుపాదం మోపడానికి తెలంగాణ సిఎం కేసీఆర్ సిద్ధపడ్డారు. ఆర్టీసిలో సమ్మె చట్టవిరుద్ధమని ఆయన చెప్పారు. ఢిల్లీ నుంచి తిరిగి వచ్చిన వెంటనే ఆయన ఆర్టీసి సమ్మెపై చర్చలు జరిపారు.

 • undefined

  Hyderabad5, Oct 2019, 7:16 AM IST

  టీఎస్ఆర్టీసి సమ్మె: హైదరాబాదులో అదనపు మెట్రో రైళ్లు ఇలా...

  టీఎస్ఆర్టీసి కార్మికుల సమ్మె నేపథ్యంలో మెట్రో రైలు యాజమాన్యం హైదరాబాదులో అదనపు రైళ్లను నడుపుపతోంది. మెట్రో రైలు ఎండి ఎన్వీఎస్ఎస్ రెడ్డి ఎల్ అండ్ టీ అధికారులతో చర్చించి తగిన ఏర్పాట్లు చేశారు.