టీఎంసీ  

(Search results - 28)
 • রাজ্যপাল জগদীপ ধনকর

  NATIONAL5, Dec 2019, 2:52 PM IST

  గవర్నర్‌కు చేదు అనుభవం: అసెంబ్లీ గేటుకి తాళం, సీఎంపై ఫైర్

  అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ గవర్నర్, అధికార టీఎంసీ మధ్య యుద్ధం తార స్థాయికి చేరుకుంటోంది. ఈ క్రమంలో గవర్నర్‌కు చేదు అనుభవం ఎదురైంది

 • srisailam
  Video Icon

  Andhra Pradesh25, Oct 2019, 8:16 PM IST

  srisailam dam crest gates video : శ్రీశైలం డామ్ లో జలకళ

  శైలం డ్యాం జలకళ సంతరించుకుంది. ఎగువ ప్రాజెక్టుల నుంచి మరోమారు భారీ వరద చేరుతోంది. దీంతో 10 క్రస్ట్‌గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. ఇన్‌ఫ్లోకు అనుగుణంగా క్రస్ట్‌గేట్ల ఎత్తును పెంచుతున్నారు. 10 క్రస్ట్‌గేట్లను బుధవారం 15 అడుగుల మేర ఎత్తిన అధికారులు.. గురువారం 24 అడుగులు ఎత్తారు. శుక్రవారం ఉదయం 6 గంటల సమయానికి 884.40 అడుగుల వద్ద 211.9572 టీఎంసీల నిల్వలు నమోదయ్యాయి.

 • cricket umpire

  CRICKET8, Oct 2019, 4:50 PM IST

  మైదానంలో మరో విషాదం: మ్యాచ్‌లో మధ్యలో అంపైర్‌కు గుండెపోటు, మృతి

  క్రికెట్ మైదానంలో మరో విషాదం చోటు చేసుకుంది. మ్యాచ్ మధ్యలో ఓ అంపైర్ గుండెపోటుకు గురై మరణించారు. వివరాల్లోకి వెళితే.. పాకిస్తాన్‌లోని కరాచీ వేదికగా లాయర్స్ టోర్నమెంట్ క్లబ్ ఆధ్వర్యంలో సోమవారం టీఎంసీ గ్రౌండ్‌లో జరిగిన క్రికెట్ మ్యాచ్‌కు నసీమ్ షేక్ అంపైర్‌గా వ్యవహరించారు. 

 • Nusrat Jahan Mimi Chakraborty

  NATIONAL20, Sep 2019, 10:00 PM IST

  చిందేసిన టీఎంసీ మహిళా ఎంపీలు: ఆషే మా దుర్గా షే అంటూ దుమ్ముధుళిపిన నటులు

  తృణమూల్‌ కాంగ్రెస్‌ పార్టీ నుంచి తొలిసారిగా లోక్ సభకు ఎంపికయ్యారు నుస్రత్‌ జహాన్‌, మిమి చక్రవర్తి. సినీ రంగంలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటులు రాజకీయాల్లో ఇలా అడుగుపెట్టారో లేదో అలా వివాదాలతోనే నెట్టుకొస్తున్నారు. 

 • undefined

  NATIONAL19, Sep 2019, 4:40 PM IST

  మోడీపట్ల మమత మెత్తబడినట్లేనా, బెంగాల్‌లో రాజకీయం మారుతుందా

  ప్రధాని మోడీ తొలివిడత అధికారంలో ఉన్న సమయంలో ఆయనను ఎదుర్కొని నిలిచారు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ. శారద స్కాంలో టీఎంసీ నేతలను ఇరుకున పెట్టాలని చూసినా, కోల్‌కతా మాజీ పోలీస్  కమీషనర్ రాజీవ్‌ను అరెస్ట్ చేయాలని చూసిన దీదీ బెదరలేదు

 • Srinivas Goud

  Telangana28, Aug 2019, 5:39 PM IST

  రేపు పాలమూరుకు సీఎం కేసీఆర్: ఏర్పాట్లను పర్యవేక్షించిన మంత్రులు

  కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తికావడంతో సీఎం కేసీఆర్‌పై ప్రజల్లో విశ్వాసం మరింత పెరిగిందన్నారు. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం క్షేత్రస్థాయి పనులను సీఎం కేసీఆర్ పరిశీలించి పనుల పురోగతిపై దిశానిర్దేశం చేయనున్నారని స్పష్టం చేశారు.  

 • undefined

  NATIONAL24, Aug 2019, 4:26 PM IST

  కశ్మీర్ కు రాహుల్ టీం: ఎయిర్ పోర్ట్ లో అడ్డుకున్న పోలీసులు, పరిస్థితి ఉద్రిక్తం

  శ్రీనగర్ ఎయిర్ పోర్ట్ కు చేరుకున్న రాహుల్ గాంధీ బృందాన్ని పోలీసులు అడ్డుకున్నారు. పర్యటించేందుకు అనుమతులు లేవంటూ ఎయిర్ పోర్ట్ లోనే అడ్డుకున్నారు. అయితే పోలీసులతో రాహుల్ గాంధీ వాగ్వాదానికి దిగారు. అయినప్పటికీ వెళ్లనీయకుండా పోలీసులు అడ్డుకున్నారు. 
   

 • undefined

  Andhra Pradesh12, Aug 2019, 6:21 PM IST

  శ్రీశైలానికి భారీగా ఇన్‌ఫ్లో: రోజుకు 100 టీఎంసీలు

  ఎగువ నుండి భారీగా వరద నీరు వస్తుండడంతో  శ్రీశైలం ప్రాజెక్టుకు భారీగా వరద వస్తోంది. మరో మూడు రోజుల పాటు భారీగా సుమారు 10 లక్షల క్యూసెక్కుల నీరు వచ్చే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. శ్రీశైలం ప్రాజెక్టుకు గత నెల 30వ తేదీ నుండి ఇప్పటివరకు 360 టీఎంసీల నీరు వచ్చింది. 

 • KCR

  Telangana6, Aug 2019, 5:42 PM IST

  కాళేశ్వరంపై తప్పుడు ప్రచారాలు, కరెంట్ ఖర్చు ఇంతే: కేసీఆర్

  కాళేశ్వరం  ప్రాజెక్టు ద్వారా 45 లక్షల ఎకరాలకు సాగు నీటిని  అందిస్తామని తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రకటించారు. ఈ నది ద్వారా 400 టీఎంసీల నీటిని వాడుకొంటామని ఆయన చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారని కేసీఆర్ విమర్శించారు.
   

 • tmc neutrality in loksabha

  NATIONAL6, Aug 2019, 2:57 PM IST

  ఆర్టికల్ 370 రద్దుకు మద్దతివ్వం, వ్యతిరేకించం: టీఎంసీ ఎంపీ సుదీప్ బందోపాధ్యాయ

  తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధినేత్రి మమతా బెనర్జీ వ్యాఖ్యల నేపథ్యంలో తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు లోక్ సభ నుంచి వాకౌట్ చేసి వెళ్లిపోయారు. తాము బిల్లుకు మద్దతు ఇవ్వడం లేదు, అలాగని వ్యతిరేకించడం లేదని తమ అభిప్రాయాలను వెల్లడించారు. 
   

 • loksabha rajyasabha

  NATIONAL6, Aug 2019, 2:09 PM IST

  కాశ్మీర్ విభజన బిల్లు: లోక్‌సభ నుండి టీఎంసీ వాకౌట్

  జమ్మూ కాశ్మీర్ రాష్ట్ర విభజన బిల్లును టీఎంసీ తీవ్రంగా వ్యతిరేకించింది. ఈ బిల్లును నిరసిస్తూ మంగళవారం నాడు లోక్‌సభ నుండి ఆ పార్టీ వాకౌట్ చేసింది.
   

 • loksabha rajyasabha

  NATIONAL25, Jul 2019, 6:55 PM IST

  లోక్‌సభలో ట్రిపుల్ తలాఖ్ బిల్లుకు ఆమోదం

  ట్రిపుల్ తలాక్ బిల్లుకు గురువారం నాడు లోక్‌సభ ఆమోదం తెలిపింది. ఈ బిల్లుపై జరిగిన ఓటింగ్‌లో బిల్లుకు అనుకూలంగా 303 ఓట్లు వస్తే, వ్యతిరేకంగా 82 ఓట్లు వచ్చాయి.

 • nitish

  NATIONAL10, Jun 2019, 1:12 PM IST

  దీదీ వ్యూహకర్తగా ప్రశాంత్ కిషోర్: బీజేపీకి నితీష్ షాక్

  పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని అధికార పార్టీ  టీఎంసీ పార్టీ వ్యూహకర్తగా పనిచేయాలని  ప్రశాంత్ కిషోర్ సంతకం చేయడంపై  జేడీ(యూ) చీఫ్, బీహార్ ముఖమ్యమంత్రి నితీష్ కుమార్ అనుమతి ఇచ్చినట్టుగా ప్రచారం  సాగుతోంది. మరో వైపు బీహార్ మినహా ఇతర రాష్ట్రాల్లో తాము ఎన్డీఏలో లేమని జేడీ(యూ) తేల్చిచెప్పింది.
   

 • বিজেপি-তে যাচ্ছেন শুভ্রাংশু। ছবি- ফেসবুক

  NATIONAL28, May 2019, 1:59 PM IST

  టీఎంసీ ఎమ్మెల్యేలతో సహా... బీజేపీలోకి ముకుల్ రాయ్ కుమారుడు

  బీజేపీ నేత ముకుల్ రాయ్ కుమారుడు సుభ్రాంషు రాయ్‌ మంగళవారం బీజేపీలో చేరడానికి నిర్ణయం తీసుకున్నారు. బీజేపీలో చేరేందుకు ఆయన మంగళవారం దేశరాజధాని ఢిల్లీ చేరుకున్నారు. 

 • ఎన్నికల విధుల్లో ఉన్న అధికారులు మాత్రమే ఎన్నికల సంఘం పరిధిలో మాత్రమే పనిచేస్తారని... ఎన్నికల సంఘం పరిధిలో లేని అధికారులు మాత్రం సాధారణ పరిపాలన కిందకు వస్తారని చంద్రబాబునాయుడు స్పష్టం చేశారు. బిజినెస్ రూల్స్‌కు వ్యతిరేకంగా ఎవరు పనిచేస్తే వారిపై చర్యలు తీసుకొంటామని బాబు తేల్చి చెప్పారు.ఈ వ్యాఖ్యలు పరోక్షంగా ఎల్వీ సుబ్రమణ్యాన్ని ఉద్దేశించి చేసినవేనని అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి.

  Andhra Pradesh20, May 2019, 12:06 PM IST

  వెనక్కి తగ్గని చంద్రబాబు: విపక్ష నేతలతో భేటీ, రేపు ఢిల్లీలో ధర్నా

  కేంద్రంలో బీజేపీయేతర ఫ్రంట్ ప్రభుత్వం ఏర్పాటు కోసం టీడీపీ చీఫ్ చంద్రబాబునాయుడు సోమవారం నాడు మరోసారి హస్తిన బాట పట్టనున్నారు. సోమవారం నాడు అమరావతి నుండి చంద్రబాబునాయుడు బెంగాల్ వెళ్లనున్నారు.బెంగాల్ సీఎం మమత బెనర్జీతో  బాబు భేటీ కానున్నారు. మంగళవారం నాడు ఏపీ సీఎం చంద్రబాబునాయుడు విపక్షపార్టీలతో భేటీ కానున్నారు.