టీఆర్ఎస్ నేతలు
(Search results - 31)TelanganaJan 17, 2021, 11:58 AM IST
గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికలు: పోటీలో ఉన్న టీఆర్ఎస్ నేతలు వీరే, సీటు ఎవరికో...
త్వరలో జరిగే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల కోసం టీఆర్ఎస్ నాయకత్వం ప్లాన్ చేస్తోంది.ఈ రెండు స్థానాల్లో ప్రత్యర్ధులను మట్టికరిపించాలని గులాబా బాస్ ప్లాన్ చేస్తున్నారు. మూడు దఫాలు ఓటమి పాలైన హైద్రాబాద్-రంగారెడ్డి,-మహబూబ్ నగర్ ఎమ్మెల్సీ స్థానంలో గెలిచి తీరాలనే పట్టుదలతో టీఆర్ఎస్ అడుగులు వేస్తోంది.
TelanganaJan 1, 2021, 5:55 PM IST
నాగార్జునసాగర్ బైపోల్: గెలుపు గుర్రం కోసం టీఆర్ఎస్ సర్వే, వ్యూహాత్మక అడుగులు
నాగార్జునసాగర్ ఉప ఎన్నికల్లో విజయం సాధించేందుకు గాను టీఆర్ఎస్ నాయకత్వం వ్యూహాత్మకంగా పావులు కదుపుతోంది. గెలుపు గుర్రాలను బరిలోకి దింపాలని ఆ పార్టీ నాయకత్వం ప్లాన్ చేస్తోంది.
TelanganaNov 27, 2020, 10:35 PM IST
వాస్తుకు భయపడతారు... ప్రజలకు ఏం చేస్తారు: కేసీఆర్‌పై నడ్డా విమర్శలు
హైదరాబాద్ నగరం గల్లీలా కనపడుతుందా అంటూ టీఆర్ఎస్ నేతలు ప్రశ్నించారు బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా. శుక్రవారం జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారానికి వచ్చిన ఆయన తాజ్ బంజారాలో నిర్వహించిన సదస్సులో నడ్డా మీడియాతో మాట్లాడుతూ... అవినీతి అంతం చేయడానికి, సుపరిపాలన అందించేందుకు ఎక్కడికైనా వస్తామని ఘాటు వ్యాఖ్యలు చేశారు
TelanganaNov 23, 2020, 2:11 PM IST
నీటి పన్ను రద్దు,సెలూన్లకు ఉచితంగా విద్యుత్: కేసీఆర్ వరాల జల్లు
గత ఎన్నికల కంటే ఎక్కువ స్థానాలను తమకు కట్టబెట్టాలని ఆయన ప్రజలను కోరారు. మిషన్ భగీరథ పథకంతో నీటి సమస్యలు తొలగిపోయాయని ఆయన చెప్పారు.
TelanganaNov 20, 2020, 4:32 PM IST
కేసీఆర్‌పై అనుచిత వ్యాఖ్యలు: బండి సంజయ్‌పై ఎస్ఈసీకి టీఆర్ఎస్ ఫిర్యాదు
శుక్రవారం నాడు టీఆర్ఎస్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి నేతృత్వంలో ఆ పార్టీ నేతలు రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు.
TelanganaNov 18, 2020, 2:48 PM IST
జీహెచ్ఎంసీ ఎన్నికలు: టీఆర్ఎస్ ప్రజా ప్రతినిధులతో కేసీఆర్ భేటీ
ఈ మేరకు టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేతలు, టీఆర్ఎస్ శాసనసభపక్షంతో కేసీఆర్ భేటీ అయ్యారు.జీహెచ్ఎంసీ ఎన్నికల నేపథ్యంలో అనుసరించాల్సిన వ్యూహంపై టీఆర్ఎస్ ప్రజా ప్రతినిధులకు కేసీఆర్ దిశా నిర్ధేశం చేయనున్నారు.TelanganaNov 16, 2020, 8:53 PM IST
కారును పోలిన గుర్తులొద్దు: రాష్ట్ర ఎన్నికల సంఘానికి టీఆర్ఎస్ ఫిర్యాదు
అదే విధంగా సోషల్ మీడియా దుష్ప్రచారంపై నిఘా పెట్టాలని కూడ వారు కోరారు.ఈ సందర్భంగా వినోద్ కుమార్ మాట్లాడుతూ టీఆర్ఎస్ పార్టీ ఎన్నికల గుర్తు అయిన కారును పోలిన ఇతర గుర్తుల వల్ల ఓటర్లు గందరగోళానికి గురవుతున్నారన్నారు. దీని వల్ల టీఆర్ఎస్ కి తీరని నష్టం జరుగుతోందని ఆయన తెలిపారు.
TelanganaNov 1, 2020, 5:17 PM IST
హైదరాబాద్‌లో విధ్వంసానికి బీజేపీ కుట్ర: డీజీపీకి టీఆర్ఎస్ ఫిర్యాదు
తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డిని టీఆర్ఎస్ నేతలు కలిశారు. హైదరాబాద్‌లో విధ్వంసానికి బీజేపీ నేతలు కుట్ర పన్నారని ఫిర్యాదు చేశారు. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ ప్రెస్ మీట్ ముగిసిన కాసేపటికే టీఆర్ఎస్ నేతలు డీజీపీని కలిసి వినతి పత్రం అందజేశారు.
TelanganaOct 31, 2020, 3:40 PM IST
పార్టీ నాదంటే నాది.. తన్నుకున్న టీఆర్ఎస్ నేతలు
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో అధికార టీఆర్ఎస్లో వర్గ విభేదాలు భగ్గుమన్నాయి. ఏకంగా మున్సిపల్ కార్యాలయం సాక్షిగా నేతలు బాహాబాహీకి దిగారు.
TelanganaOct 5, 2020, 2:27 PM IST
హోంమంత్రి ఎదుటే తన్నుకున్న టీఆర్ఎస్ నేతలు(వీడియో)
హోంమంత్రి మహమూద్ అలీ ఎదుటే గోశామహల్ నియోజకవర్గ నాయకులు గొడవకు దిగారు.
TelanganaJan 14, 2020, 4:17 PM IST
నో టిక్కెట్టు: కన్నీళ్లు పెట్టుకొన్న మాజీ మున్సిపల్ ఛైర్మెన్, సూసైడ్ యత్నం
; మున్సిపల్ ఎన్నికల్లో టిక్కెట్లు దక్కని టీఆర్ఎస్ నేతలు పార్టీ నాయకత్వంపై తమ నిరసనను పలు రూపాల్లో చూపిస్తున్నారు.ఉమ్మడి వరంగల్ జిల్లాలోని జనగామలో గంగాభవానీ అనే మహిళా కార్యకర్త పార్టీ కండువాతో ఉరేసుకొనేందుకు ప్రయత్నించింది.
TelanganaNov 1, 2019, 1:19 PM IST
టీఆర్ఎస్ నేతల ఎదురుచూపులు: కేసీఆర్ తేలుస్తారా?
నామినేటేడ్ పోస్టుల కోసం టీఆర్ఎస్ నేతలు ఎదురు చూస్తున్నారు. నామినేటేడ్ పోస్టులు తమకు వస్తాయని చూస్తున్న సమయంలో ఎన్నికలు ఆశవాహులకు నిరాశను మిగులుస్తున్నాయి.
TelanganaOct 24, 2019, 5:53 PM IST
Huzurnagar Bypoll Result 2019: ఒకే ఒక్క పోలింగ్ బూత్‌లో పద్మావతికి మెజారిటీ
హుజూర్నగర్ అసెంబ్లీ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి హుజూర్నగర్ పట్టణంలోని ఒక్క పోలింగ్ స్టేషన్ (పీఎస్) పరిధిలో మాత్రమే టీఆర్ఎస్ కంటే కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధి పద్మావతికి మెజారిటీ లభించింది.
TelanganaOct 24, 2019, 3:18 PM IST
Huzurnagar Bypoll:సైదిరెడ్డి దెబ్బకు ఉత్తమ్ విలవిల, బీజేపీ, టీడీపీ డిపాజిట్లు గల్లంతు
హుజూర్నగర్ అసెంబ్లీ స్థానానికి జరిగిన ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్ధి సైదిరెడ్డి ఘన విజయం సాధించాడు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధి పద్మావతి రెడ్డి రెండో స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఇక బీజేపీ, టీడీపీ అభ్యర్ధులకు డిపాజిట్ కూడ దక్కలేదు.
TelanganaOct 24, 2019, 10:50 AM IST
Huzurnagar Bypoll Results 2019: ఉత్తమ్ పద్మావతి ఓటమికి కారణాలివీ
హుజూర్నగర్ అసెంబ్లీ స్థానానికి జరిగిన ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్ధి శానంపూడి సైదిరెడ్డి విజయం సాధించడానికి అనేక కారణాలు ఉన్నాయి. గత ఏడాది సాధారణ ఎన్నికల్లో హుజూర్నగర్ అసెంబ్లీ స్థానం నుండి కాంగ్రెస్ అభ్యర్ధి ఉత్తమ్ కుమార్ రెడ్డి విజయం సాధించారు