టిక్ టాక్

(Search results - 122)
• INTERNATIONAL7, Aug 2020, 10:06 AM

మొన్న భారత్, నేడు అమెరికా.. టిక్ టాక్ పై నిషేధం

అమెరికన్ పౌరుల విలువైన సమాచారాన్ని ఆయా కంపెనీలు చైనా కమ్యూనిస్ట్ ప్రభుత్వానికి అందజేస్తున్నాయని అధ్యక్షుడు ట్రంప్ ఆరోపిస్తూ వాటిపై నిషేధం విధిస్తు ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ పై సంతకం చేశారు.

• Tech News11, Jul 2020, 11:12 AM

చైనాయాప్ టిక్‌టాక్ కీలక నిర్ణయం.. బ్యాన్ చేసిన యాప్స్ పై 79 ప్రశ్నలు..

చైనా యాప్ టిక్‌టాక్ మాత్రు సంస్థ బైట్ డ్యాన్స్ కీలక నిర్ణయం తీసుకుంటున్నది. డ్రాగన్ ముద్ర నుంచి బయటపడేందుకు తన ప్రధాన కార్యాలయాన్ని బీజింగ్ నుంచి తప్పించేందుకు ప్రయత్నాలు సాగిస్తోంది. ఇక టిక్ టాక్ సహా నిషేధానికి గురైన 59 చైనా యాప్స్ యాజమాన్యాలకు కేంద్రం 79 ప్రశ్నలతో కూడిన నోటీసులు జారీ చేసింది. ఆ నోటీసుకు సంత్రుప్తికర సమాధానం ఇవ్వడంపైనే మనదేశంలో వాటి భవితవ్యం ఆధార పడి ఉంటుంది.

• Tech News9, Jul 2020, 11:55 AM

ఇన్‌స్టాగ్రామ్ లో టిక్ టాక్ లాంటి కొత్త ఫీచర్.. ఈ రోజే లాంచ్..

తాజా సోషల్ మీడియా దిగ్గజం ఫేస్ బుక్ యజమాన్యంలోని ఇన్‌స్టాగ్రామ్ ఒక కొత్త ఫీచర్ ని ఇండియాలో అందుబాటులోకి తెచ్చింది. "రీల్స్" పెరుతో ఇండియాలో తనదైన షార్ట్ వీడియో ఫీచర్‌ను లాంచ్ చేసింది.

ऑस्ट्रेलिया के एक सांसद ने टिकटॉक बैन करने की योजना भी शेयर की है। यहां कहा जा रहा है कि बाइटडांस कंपनी यूजर्स का डाटा चीनी सर्वर पर भी डाल सकती है।

business7, Jul 2020, 11:09 AM

చైనాయాప్ టిక్ టాక్ పై మళ్ళీ బ్యాన్.. ఇప్పుడు అమెరికాలో..?

ఆగ్రా రాజ్యం  అయిన అమెరికా కూడా ఇప్పుడు ఇండియాని అనుసరించనుంది. టిక్‌టాక్‌తో సహా చైనా సోషల్ మీడియా యాప్‌లను ఖచ్చితంగా నిషేధించడానికి అమెరికా చూస్తోందని అమెరికా విదేశాంగ కార్యదర్శి మైక్ పాంపీ చెప్పారు.

• Tech News6, Jul 2020, 11:00 AM

'టిక్‌టాక్’లాగే అందరినీ ఆకర్షిస్తున్న షేర్‌షాట్ కొత్త యాప్...

అచ్చం టిక్‌టాక్‌ పోటీగా సరిగ్గా అలాగే వినియోగదారులను ఆకర్షిస్తున్న షేర్‌చాట్ తెచ్చిన యాప్‌ ‘మోజ్’ విశేష ఆదరణ పొందుతున్నది. అయితే, టిక్ టాక్ యాప్ మాదిరిగా రెవెన్యూ సంపాదించడం సవాలేనని ఇన్ఫోసిస్ సహా వ్యవస్థాపకుడు నందన్ నిలేకని వ్యాఖ్యానించారు.

• Technology5, Jul 2020, 12:03 PM

టిక్‌టాక్‌పై నిషేధం: 'డబ్ షూట్' యాప్‌ను రూపొందించిన హైద్రాబాద్ సంస్థ

మొబైల్ యాప్ రూపకర్తలు సరికొత్త యాప్‌లను అందుబాటులోకి తీసుకొస్తున్నారు. టిక్ టాక్‌కు ప్రత్యామ్నాయంగా ‘డబ్ షూట్’ అనే యువతను భారతీయ యాప్ ఆకట్టుకుంటున్నది. తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరానికి చెందిన ‘ఎం టచ్’ ల్యాబ్స్ ఈ ‘డబ్ షూట్’ యాప్‌ను తయారుచేసింది

• Entertainment3, Jul 2020, 1:31 PM

23 ఏళ్ల టిక్‌టాక్‌ స్టార్‌.. 2 కోట్ల ఫాలోవర్స్‌.. లక్షల్లో సంపాదన.. కానీ ఇప్పుడు..?

ఇండియాలో చైనా యాప్‌లు ముఖ్యంగా టిక్‌ టాప్‌పై నిషేదం విధించటం తీవ్ర స్థాయిలో చర్చనీయాశం అవుతుంది. ఈ సోషల్‌ మీడియా యాప్‌ కారణంగా చాలా మంది సెలబ్రిటీలుగా మారారు. వారంతా ఇప్పుడు దిక్కుతోచని స్థితిలో పడిపోయారు. కోట్లమంది ఫాలోవర్స్‌తో లక్షల్లో సంపాదన కలిగిన టిక్‌ టాక్‌ స్టార్స్‌ ఇప్పుడు ఒక్కసారిగా నిరుద్యోగులుగా మారిపోయారు. ఈ నేపథ్యంలో ఇండియాలోని టాప్‌ టిక్ టాక్‌ స్టార్‌ నిశా గురగైన్‌ గురించి కొన్ని ఆసక్తికర విషయాలు.

• Tech News2, Jul 2020, 12:29 PM

చైనా యాప్ లకు ఆల్టర్నేటివ్ గా ఇండియన్ యాప్స్ ..షేర్ చాట్, చింగారీలకు డౌన్ లోడ్స్ సునామీ

చైనా యాప్​ల నిషేధంతో దేశీయ యాప్​లకు భారీగా ఆదరణ లభిస్తోంది. షేర్​చాట్​, రొపొసొ, చింగారీ వంటి యాప్స్ డౌన్​లోడ్స్​ గణనీయంగా పెరిగాయి. 2 రోజుల్లోనే 1.5 కోటి మంది యూజర్లు పెరిగినట్లు షేర్‌చాట్ ప్రకటించింది​. టిక్​టాక్​కు ప్రత్యామ్నాయంగా భావిస్తున్న చింగారీ యాప్​కు 10 రోజుల్లో 5.5 లక్షల మంది యూజర్లు పెరిగారు.

• Tech News2, Jul 2020, 11:39 AM

చైనా యాప్ బ్యాన్ పై టిక్​టాక్ స్టార్ల ఆవేదన

టిక్​టాక్​ సహా 59 చైనా యాప్​లపై కేంద్ర ప్రభుత్వం విధించిన నిషేధంపై వాటి యూజర్లలో మిశ్రమ స్పందన కనిపిస్తోంది. కేంద్రం నిర్ణయాన్ని స్వాగతిస్తూనే తమ ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని టిక్ టాక్ యూజర్లు చెబుతున్నారు. కొందరు మాత్రం ప్రత్యామ్నాయ యాప్​లపై దృష్టి సారిస్తున్నట్లు తెలిపారు.

• Tech News1, Jul 2020, 4:24 PM

చైనా యాప్ టిక్‌టాక్‌కు మరో గట్టి ఎదురు దెబ్బ...

మాజీ అటార్నీ జనరల్ ముకుల్ రోహత్గి సుప్రీంకోర్టులో చైనా వీడియో షేరింగ్ యాప్ టిక్ టోక్ కు ప్రాతినిధ్యం వహించడానికి నిరాకరించారు. భారత ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఒక చైనా కంపెనీకి ప్రాతినిధ్యం వహించకూడదనుకుంటున్నందున తాను సుప్రీంకోర్టు ముందు టిక్ టాక్ కోసం వాదించలేనని అన్నారు.

• paytm ceo resign

Tech News1, Jul 2020, 11:28 AM

చైనా యాప్స్ బ్యాన్‌పై పేటీఎం సి‌ఈ‌ఓ ఏమన్నారంటే ..

రెండు రోజుల క్రితం టిక్ టాక్ సహా 59 చైనా యాప్స్‌ను నిషేధిస్తూ కేంద్రం కీలక నిర్ణయం తీసుకున్నది. ఇది సాహసోపేతమైన నిర్ణయం అని పేటీఎం వ్యవస్థాపకుడు విజయ్ శేఖర్ శర్మ పేర్కొన్నారు.

cartoon

Cartoon Punch30, Jun 2020, 4:06 PM

టిక్ టాక్ బ్యాన్: గుండె లబ్ డబ్ అనడం లేదు

టిక్ టాక్ బ్యాన్: గుండె లబ్ డబ్ అనడం లేదు

ওয়ার্নারের কন্ঠে শুনুন 'বড় লোকের বেটি লো',যা শুনে হেসে লুটোপুটি খাবেন আপনিও

Cricket30, Jun 2020, 11:15 AM

టిక్ టాక్ పై నిషేధం.. వార్నర్ ని ట్రోల్ చేసిన అశ్విన్

ఆయన డ్యాన్స్ కి  మన హీరోలు కూడా స్పందించారు. అయితే.. ఇప్పుడు భారత్ లో టిక్ టాక్ ని బ్యాన్ చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో.. వార్నర్ ని రవిచంద్రన్ అశ్విన్ ట్రోల్ చేశాడు.

Chinese app ban, Tik Tok ban, UP browser ban

Andhra Pradesh30, Jun 2020, 8:34 AM

టిక్ టాక్ చూడొద్దన్న భర్త... భార్య ఏం చేసిందంటే..

కొంతకాలంగా కరిష్మా సోషల్‌ మీడియా యాప్‌ టిక్‌టాక్‌కు బానిసైంది. ఫోన్‌లో ఎక్కువగా టిక్‌టాక్‌ చూస్తుండడంతో తరచూ భర్త వారిస్తున్నాడు.

TikTok, Helo App Among 59 Chinese Apps Banned By India

Video Icon

NATIONAL29, Jun 2020, 10:43 PM

డ్రాగన్ కు భారత్ షాక్: టిక్ టాక్ సహా 59 యాప్స్ బ్యాన్

భారత ప్రభుత్వం 59 చైనీస్ యాప్స్ ను నిషేధించింది.