టిక్‌టాక్

(Search results - 77)

manjula

Andhra Pradesh7, Oct 2020, 9:49 AM

టిక్ టాక్ లో ప్రేమ.. మోసం చేసిన ప్రేమికుడు.. ఆమెకిది రెండోసారి..

టిక్ టాక్ లో ఓ యువకుడు తనను మోసం చేశాడంటూ మంజుల అనే ఓ టిక్ టాక్ చేసే యువతి మదనపల్లె ప్రెస్ క్లబ్ ను ఆశ్రయించింది. విషయం ఏంటంటే.. టిక్‌టాక్‌లో పరిచయమైన ఓ యువకుడు ప్రేమ పేరిట తనను వంచించాడని తీరా పెళ్లి చేసుకుంటే ముఖం చాటేశాడని పేర్కొంది. ప్రేమికుడితో తనకు పెళ్లి చేయాలని కోరింది.

ऑस्ट्रेलिया के एक सांसद ने टिकटॉक बैन करने की योजना भी शेयर की है। यहां कहा जा रहा है कि बाइटडांस कंपनी यूजर्स का डाटा चीनी सर्वर पर भी डाल सकती है।

Tech News28, Sep 2020, 12:37 PM

టిక్‌టాక్ డౌన్‌లోడ్‌లపై బ్యాన్.. అమెరికా ప్రభుత్వానికి ఎదురుదెబ్బ..

చైనా యాప్ టిక్‌టాక్‌  డౌన్‌లోడ్లపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ జారీ చేసిన ఆదేశాలకు ఫెడరల్ న్యాయమూర్తి తాత్కాలికంగా బ్రేకులు వేశారు. ఆదివారం ఉదయం జరిగిన విచారణ తరువాత యు.ఎస్. ఫెడరల్ న్యాయమూర్తి కార్ల్ నికోలస్ వీడియో-షేరింగ్ యాప్ టిక్‌టాక్‌  కొత్త డౌన్‌లోడ్‌లపై నిషేధానికి వ్యతిరేకంగా ప్రాథమిక ఉత్తర్వులను మంజూరు చేశారు.

ಈ ಮೂಲಕ ಅಮೆರಿಕದಲ್ಲಿ ಟಿಕ್‌ಟಾಕ್‌ ಉದ್ಯಮವನ್ನು ಮಾರಾಟ ಮಾಡುವ ಪ್ರಸ್ತಾಪಕ್ಕೆ ಚೀನಾದ ಬೈಟ್‌ ಡ್ಯಾನ್ಸ್‌ ಎಳ್ಳು ನೀರು ಬಿಟ್ಟಿದೆ.

Tech News19, Sep 2020, 1:41 PM

టిక్‌టాక్, విచాట్ డౌన్‌లోడ్‌పై బ్యాన్.. ఆదివారం నుంచి అమలు..

చైనాకు చెందిన వీ చాట్, టిక్ టాక్ యాప్స్ ను నిషేధించనున్నట్లు అమెరికా ప్రభుత్వం ప్రకటించింది. ఆదివారం నుంచి ఈ నిషేధం అమలులోకి రానున్నట్లు పేర్కొంది. వీ చాట్, టిక్ టాక్ యాప్స్ గూగుల్ ప్లే స్టోర్, యాపిల్ స్టోర్ నుంచి తొలగించాలని అభ్యర్థించింది.

ভোট প্রচারে গিয়ে মার্কিন প্রেসিডেন্ট নিজের স্বভাবসিদ্ধ ভঙ্গিতে আবারও নিশানা করেন সংবাদ মাধ্যমকে। তিনি মিডিয়ার সঙ্গে যুক্তদের অসৎ বলেও বর্ণনা করেছেন।

Tech News17, Sep 2020, 11:39 AM

నాకు ఈ డీల్ నచ్చలేదు.. సంతకం చేయను: డొనాల్డ్ ట్రంప్

. సిలికాన్ వ్యాలీ టెక్ దిగ్గజం ఒరాకిల్ టిక్‌టాక్‌ యాప్ తో భాగస్వామ్యనికి చాలా దగ్గరగా ఉందని అమెరికా అధ్యక్షుడు కొద్దిరోజుల క్రితం చెప్పారు. గతంలో దేశ భద్రతకు ముప్పు, గోప్యత ఆందోళనల కారణంగా టిక్‌టాక్‌ ఏదైనా పెద్ద నమ్మకమైన అమెరికన్ సంస్థకు దాని కార్యకలపాలు సెప్టెంబర్ 20లోగా అమ్మేయలని లేదంటే నిషేధం తప్పదని హెచ్చరించిన విషయం తెలిసిందే.

• undefined

Tech News15, Sep 2020, 4:49 PM

టిక్‌టాక్ లాంటి యూట్యూబ్ "షార్ట్స్" యాప్ వచ్చేసింది..

ఆల్ఫాబెట్ యాజమాన్యంలోని యూట్యూబ్ సంస్థ భారతదేశంలో టిక్‌టాక్ కు పోటీగా బీటా వెర్షన్‌ లో "షార్ట్స్" యాప్ ను  ప్రకటించింది. యూట్యూబ్ షార్ట్ వీడియోలు 15 సెకన్ల నిడివిలో షార్ట్ వీడియోలు షూట్ చేసుకునే అవకాశాన్ని కల్పించినట్టు తెలిపారు.

• undefined

Tech News15, Sep 2020, 9:36 AM

ఒరాకిల్‌తో టిక్ టాక్ మాతృ సంస్థ బైట్‌డ్యాన్స్‌ జట్టు.. మైక్రోసాఫ్ట్‌ అవుట్‌..

మైక్రోసాఫ్ట్ నుండి వచ్చిన ప్రతిపాదనను టిక్ టాక్  మాతృ సంస్థ బైట్‌డాన్స్ తిరస్కరించినట్లు  టిక్‌టాక్ యుఎస్ కార్యకలాపాలకు సంబంధించి ట్రెజరీ కార్యదర్శి స్టీవెన్ మునుచిన్ సోమవారం దీనిని  ధృవీకరించారు. టిక్ టాక్  ఒక ప్రకటనలో "మేము ట్రెజరీ విభాగానికి ఒక ప్రతిపాదనను రూపొందించి సమర్పించాము, ఇది దేశ భద్రతా సమస్యలను పరిష్కరిస్తుందని, టిక్‌టాక్‌ యూజర్లకు కూడా ప్రయోజనకరంగా ఉంటుందని మేము నమ్ముతున్నాము" అని తెలిపింది.

• undefined

Tech News12, Sep 2020, 11:21 AM

టిక్‌టాక్‌ను విక్రయిస్తారా లేదా మూసేస్తారా మీరే తేల్చుకొండి: డొనాల్డ్ ట్రంప్

గత నెలలో ఎగ్జిక్యూటివ్ ఉత్తర్వులో ట్రంప్ సెప్టెంబర్ 15లోగా చైనా యాప్ టిక్‌టాక్ కార్యకలాపాలను అమెరికాలోని ఏదైనా సంస్థకు విక్రయించాలని  లేదంటే నిషేధం విధించాల్సి ఉంటుందని తేల్చి చెప్పింది.

• undefined

Tech News28, Aug 2020, 5:06 PM

మిట్రాన్ యాప్‌ అభివృద్ధిలో యువతకు ఉద్యోగాలు .. 5 మిలియన్ల ఫండ్ ప్రకటన..

టిక్‌టాక్  బ్యాన్ తరువాత దాని స్థానంలో స్వదేశీ యాప్స్ అభివృద్ధి చేయడానికి అనేక ప్రయత్నాలు జరిగాయి. ఐఐటికి చెందిన ఇద్దరు విద్యార్థులు ఈ ఏడాది ఏప్రిల్‌లో మిట్రాన్ అనే యాప్‌ను లాంచ్ చేశారు. ఇది టిక్‌టాక్ లాగానే షార్ట్ వీడియో మేకింగ్ యాప్.

• undefined

Tech News27, Aug 2020, 1:48 PM

టిక్‌టాక్ సి‌ఈ‌ఓ రాజీనామా.. అసలు కారణం అదేనా.. ?

ఇచ్చిన గడువులోగా టిక్‌టాక్ కార్యకలాపాలను విక్రయించాలని లేదంటే నిషేధం తప్పదని హెచ్చరించారు. తాజాగా టిక్‌టాక్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కెవిన్ మేయర్ సంస్థ నుండి వైదొలిగినట్లు కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది.

• undefined

Tech News19, Aug 2020, 4:05 PM

పుకార్లు, తప్పుడు సమాచారాన్ని అడ్డుకునేందుకు టిక్‌టాక్ మరో కీలక నిర్ణయం..

టిక్‌టాక్ పై యుఎస్ ప్రభుత్వం వేసిన ఆరోపణలన్నింటినీ ఖండిస్తూ రక్షణ మార్గాలను టిక్‌టాక్ అన్వేషిస్తోంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆగస్టు 6న టిక్‌టాక్ అన్ని లావాదేవీలను నిషేధిస్తు కార్యనిర్వాహక ఉత్తర్వులపై సంతకం చేసింది.

• undefined

business17, Aug 2020, 12:44 PM

టిక్‌టాక్‌ బ్యాన్ తరువాత అమెరికా నెక్స్ట్ టార్గెట్ అలీబాబా.. ?

అలీబాబా వంటి చైనా కంపెనీలతో పాటు చైనా యాజమాన్యంలోని ఇతర ప్రత్యేక సంస్థలు కూడా నిషేధానికి ఉన్నాయా అని ఒక ప్రెస్ మీట్ సమావేశంలో అడిగిన ప్రశ్నకు ట్రంప్ ఈ విధంగా సమాధానం ఇచ్చారు.

আবারও ডেমোক্র্যাট প্রতিদ্বন্দ্বী জো বাইডেন ও তাঁর রানিং মেট কমলা হ্যারিসকে নিয়ে আক্রমণাত্মক বক্তব্য রাখলেন  মার্কিন প্রেসিডেন্ট ডোনাল্ড ট্রাম্প। তাঁর দাবি, বাইডেনের নেতৃত্বে আমেরিকানরা নিরাপদ নয়। আর কমলা হ্যারিস তার চেয়েও খারাপ। ট্রাম্প আরও দাবি করেছেন, ভারতীয় বংশোদ্ভূত কমলার চেয়ে ভারতীয়দের কাছে তিনি বেশি জনপ্রিয়।

business15, Aug 2020, 4:44 PM

టిక్‌టాక్‌ పై ట్రంప్ కొత్త నిర్ణయం.. బైట్‌డాన్స్‌కు మరో 45 రోజులు గడువు

. "బైట్ డాన్స్ యునైటెడ్ స్టేట్స్ జాతీయ భద్రతకు హాని కలిగించే అవకాశం ఉందని నమ్మదగిన ఆధారాలు ఉన్నాయి" అని ట్రంప్ అన్నారు. దీని ఆధారంగా దేశ ప్రయోజనాలకు, భద్రతకు ముప్పుగా మారిన టిక్‌టాక్ పై చర్య తీసుకునే అవకాశం ఉందని నమ్ము తున్నానంటూ ఆగస్టు 14 న  జారీ చేసిన ఉత్తర్వుల్లో ట్రంప్ పేర్కొన్నారు.

• undefined

business13, Aug 2020, 11:49 AM

టిక్‌టాక్‌ను కొనుగోలు చేయనున్న ముఖేష్ అంబానీ.. ?

జాతీయ భద్రత, డేటా గోప్యతా సమస్యలపై ప్రముఖ వీడియో-షేరింగ్ యాప్ టిక్‌టాక్ తో సహ 58 ఇతర చైనా యాప్స్ ని జూన్ 29న భారతదేశ ప్రభుత్వం నిషేధించింది.

• undefined

Tech News10, Aug 2020, 5:34 PM

ఇండియన్ యాప్ షేర్‌చాట్‌లో భారీ పెట్టుబడులు పెట్టనున్న మైక్రోసాఫ్ట్..

మైక్రోసాఫ్ట్ చైనా యాప్ టిక్‌టాక్ కొనుగోలు చర్చల మధ్య సత్య నాదెల్లా సి‌ఈ‌ఓగా వ్యవహరిస్తున్న సంస్థ మైక్రోసాఫ్ట్ ప్రాంతీయ భాషా సోషల్ మీడియా యాప్ షేర్‌చాట్‌లో సుమారు 100 మిలియన్ పెట్టుబడి పెట్టడానికి సిద్ధంగా ఉంది.

• undefined

Tech News10, Aug 2020, 1:49 PM

టిక్‌టాక్ పై ట్విటర్ కన్ను.. మరి సిల్వర్ లేక్ సాయపడుతుందా ?

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ టిక్‌టాక్ యు.ఎస్. కార్యకలాపాలను విక్రయానికి బైట్‌డాన్స్ కు  45 రోజుల డెడ్ లైన్ విధించింది. మైక్రోసాఫ్ట్ టిక్‌టాక్ ను కొనేందుకు  అమెరికా అధ్యక్షుడితో పాటు టిక్‌టాక్  తో సంప్రదింపులు చేస్తున్న విష్యం తెలిసిందే.