టిక్కెట్ల ధరలు  

(Search results - 2)
 • Flight

  business7, Mar 2019, 10:37 AM IST

  మోతమోగిస్తున్న విమాన ఛార్జీలు.. సామాన్యులకు కష్టమే

  ఆర్థిక సంక్షోభంతో జెట్ ఎయిర్వేస్, పైలట్ల కొరతతో ఇండిగో కలగలిపి 150-250 విమాన సర్వీసులను రద్దు చేయడం, ఇంధన ధరలు పెరగడంతో విమానయాన సంస్థలు టిక్కెట్ల ధరలు పెంచేశాయి. రమారమీ 60 శాతం ధరలు పెంచడంతోపాటు భవిష్యత్‌లో మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయని సంకేతాలిచ్చాయి.

 • Kannur Airport Flight

  Telangana9, Jan 2019, 8:19 PM IST

  సంక్రాంతి ఎఫెక్ట్: భారీగా పెరిగిన విమాన టిక్కెట్ల ధరలు

  సంక్రాంతి పర్వదినం సందర్భంగా  విమానాయాన సంస్థలు ధరలను భారీగా పెంచాయి. పది రెట్లు ధరలను పెంచాయి. బస్సులు, రైళ్లలో సీట్లు దొరకాలంటే కనీసం మూడు మాసాల పాటు బుక్ చేసుకోవాల్సిన పరిస్థితి నెలకొంది.