టాలీవుడ్‌  

(Search results - 23)
 • undefined

  News3, Apr 2020, 3:28 PM IST

  బాలకృష్ణ విరాళంపై చిరు స్పందన... మీరెప్పుడు తోడుంటారు!

  టాలీవుడ్‌ ఫిలిం వర్కర్స్‌ను ఆదుకునేందుకు సినీ ప్రముఖులు ముందుకు వస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి అధ్యక్షతన కరోనా క్రైసిస్‌ చారిటీ పేరుతో ఓ సంస్థను నెలకొల్పి దాని ద్వారా పేద కుటుంబాలను ఆదుకుంటున్నారు. ఇప్పటికే ఈ చారిటీకి పెద్ద ఎత్తున విరాళాలు అందుతున్నాయి. తాజాగా నటసింహం నందమూరి బాలకృష్ణ కూడా తన వంతు సాయం అందించాడు.

 • undefined

  Entertainment1, Apr 2020, 6:34 PM IST

  బెంగాళీ బ్యూటీ బికినీ షో.. అందమంటే ఇదే..!

  2013లో ఓ బెంగాళీ సినిమాతో వెండితెరకు పరిచయం అయిన అందాల భామ త్రిథా చౌదరి. కెరీర్‌ స్టార్టింగ్ లో ఎక్కువగా బెంగాళీ సినిమాలు మాత్రమే చేసిన ఈ బ్యూటీ తరువాత తెలుగు, హిందీ, కన్నడ భాషల్లోనూ సత్తా చాటింది. నిఖిల్ హీరోగా తెరకెక్కిన సూర్య వర్సెస్‌ సూర్య సినిమాతో టాలీవుడ్‌కు పరిచయం అయ్యింది ఈ బ్యూటీ. అయితే ఏ భాషలోనూ స్టార్ ఇమేజ్‌ అందుకోలేకపోయినా గ్లామర్‌ షోతో మంచి గుర్తింపు తెచ్చుకుంది ఈ బ్యూటీ. ముఖ్యంగా త్రిథా పోస్ట్ చేసే బికినీ ఫోటోలు సోషల్ మీడియాలో సెగలు రేపుతుంటాయి.

 • அட... அட... என்ன ஒரு அழகு

  Entertainment17, Mar 2020, 11:53 AM IST

  ఆఫర్ కోసం పడకగదికి రమ్మన్నాడు: తరుణ్ భాస్కర్ హీరోయిన్

   ‘గతంలో నేను సినిమాలో ఆఫర్ కోసం అని ఓ ప్రొడ్యూసర్‌ను కలిశాను. అవకాశం ఇవ్వాలంటే నన్ను బెడ్రూమ్‌కు రమ్మన్నాడు. నేను కూడా ఇలా క్యాస్టింగ్ కౌచ్ ఎదుర్కొన్నాను’ అని వాణీ చెప్పుకొచ్చింది. 

 • Senior Actor Jayaprakash Reddy's Alexander movie pressmeet
  Video Icon

  Entertainment12, Mar 2020, 12:48 PM IST

  ఒకే పాత్రతో అలెగ్జాండర్..హీరో ఎవరో తెలుసా...

  టాలీవుడ్‌లో విలన్‌గా, క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌గా, కమెడియన్‌గా అలరించిన నటుడు జయప్రకాష్ రెడ్డి హీరోగా వస్తున్న సినిమా అలెగ్జాండర్.

 • kanulu
  Video Icon

  Entertainment28, Feb 2020, 4:55 PM IST

  ప్రమోషన్స్ జిమ్మిక్ కోసం నాతో పాడిస్తున్నారు : దుల్కర్ సల్మాన్

  దుల్కర్‌ సల్మాన్‌, రీతూ వర్మ జంటగా నూతన దర్శకుడు దేసింగ్‌ పెరియసామి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘కనులు కనులను దోచాయంటే’.

 • Malaika Arora

  News24, Feb 2020, 8:22 PM IST

  ఎద అందాలు ఎక్స్ పోజ్ చేస్తూ...: 'కెవ్వు కేక' భామ హాట్ ఫొటోలు!

  ‘చయ్య చయ్య’ వంటి ఐటెంసాంగ్స్‌తో అటు బాలీవుడ్‌కు, కెవ్వుకేక అంటూ ఇటు టాలీవుడ్‌కు పరిచయం చేయాల్సిన పనిలేని పేరు మలైకా అరోరా. వయస్సుతో పాటే అందం పెరుగుతూ వస్తోంది ఈమెకు. లేటు వయసులోనూ తన ఫిట్‌నెస్‌ను కాపాడుకుంటూ ఫొటోషూట్‌లతో అభిమానులను మురిపిస్తూ ఉంటుంది.ఇక బాలీవుడ్‌ కండలవీరుడు సల్మాన్‌ఖాన్‌ తమ్ముడు అర్భాజ్‌ఖాన్‌తో వివాహబంధానికి మలైకా కటీఫ్‌ చెప్పిన సంగతి తెలిసిందే. అలాగే గత కొంతకాలంగా మలైకా.. తనకంటే చిన్నవాడైన అర్జున్‌కపూర్‌తో రెండో పెళ్లికి సిద్ధమవుతోందని టాక్‌ వినిపిస్తోంది. ఇదిలా ఉండగా తాజాగా ఈ భామ కొన్ని హాట్ ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది.

 • pragathi

  News22, Jan 2020, 10:36 AM IST

  స్లీవ్ లెస్ బ్లౌజ్, చేతికి టాటూ... నెట్టింట రచ్చ చేస్తున్న ప్రగతి!

  ఎంగేజ్ లోనే తన వయసుకి సమానంగా ఉండే హీరో, హీరోయిన్లకు తల్లిగా నటించి మెప్పించింది నటి ప్రగతి. ప్రస్తుతం టాలీవుడ్‌లో తల్లి పాత్రలకు చిరునామాగా మారింది.

 • ali

  News19, Dec 2019, 9:33 AM IST

  స్టార్‌ కమెడియన్‌ అలీ ఇంట్లో విషాదం

  టాలీవుడ్‌ స్టార్ కమెడియన్‌, టెలివిజన్‌ హోస్ట్‌ అలీ తల్లి జైతున్‌ బీబీ అనారోగ్యంతో కన్నుమూశారు.రాజమహేంద్రవరంలోని ఆమె స్వగృహంలో ఆమె తుది శ్వాస విడిచారు.

 • gollapudi maruthi rao

  News12, Dec 2019, 2:57 PM IST

  Gollapudi Maruthi rao: చిరంజీవి పాత్ర నేను చేసుంటే బాగుండేదని.. గొల్లపూడి

  అంత చదువుకొని సినిమాల్లోకి, నాటకాల్లోకి పోతావా అంటూ వాళ్ల నాన్న తరచూ కోపడేవాడట. ఆయన పలు ఉద్యోగాలు చేసిన తర్వాత అనుకోకుండా ఆయన ఇంట్లో రామయ్య, వీధిలో కృష్ణయ్య సినిమాలో నటించే అవకాశం వచ్చింది. ఆ సినిమాని తన పేరెంట్స్ ని తీసుకువెళ్లినప్పుడు వాళ్ల రియాక్షన్ ఎలా ఉందో ఆయన ఓ ఇంటర్వ్యూలో తెలియజేశారు.

 • gollapudi maruthi rao

  News12, Dec 2019, 2:10 PM IST

  Gollapudi Maruti Rao: రూ.100 బహుమతి గొల్లపూడి జీవితాన్నే మలుపుతిప్పింది

  గతంలో ఆయన తనకు సంబంధించిన విషయాలను ఓ ఇంటర్వ్యూలో ప్రస్తావించారు. తన తొలి బహుమతిగా రూ.100 అందుకున్నట్లు ఆయన చెప్పారు. గతంలో ఆయన ఇంటర్వ్యూలో చెప్పిన విషయాలు ఆయన మాటల్లోనే... 
   

 • Venkatesh, Naga Chaitanya's Venky Mama To Release On December 13th
  Video Icon

  ENTERTAINMENT3, Dec 2019, 12:32 PM IST

  VenkyMama Movie : డిసెంబర్ 13న రిలీజ్ కానున్న టాలీవుడ్‌ క్రేజీ ప్రాజెక్ట్‌

  విక్ట‌రీ వెంక‌టేశ్ పుట్టిన‌రోజు సంద‌ర్భంగా డిసెంబ‌ర్ 13న విక్ట‌రీ వెంక‌టేశ్‌, యువ సామ్రాట్ అక్కినేని నాగ‌చైత‌న్య మ‌ల్టీస్టార‌ర్‌ `వెంకీమామ‌` విడుద‌ల‌వుతుంది. 

 • Brahmaji

  News1, Dec 2019, 2:52 PM IST

  సీక్రెట్ గా బ్ర‌హ్మాజీ కుమారుడి వివాహం

  అనేక  విజయవంతమైన సినిమాలలో స‌పోర్టింగ్ క్యారెక్ట‌ర్స్‌ పోషిస్తూ ప్రేక్ష‌కుల ఆద‌ర‌ణ పొందిన ప్ర‌ముఖ న‌టుడు బ్ర‌హ్మాజీ. గత ముప్పై ఏళ్ళుగా టాలీవుడ్‌లో ప‌లు చిత్రాలు చేస్తూ వ‌స్తున్న ఆయ‌న సీక్రెట్‌గా కుమారుడు వివాహం గోవాలో జరిపారు. 

 • Trivikram Srinivas
  Video Icon

  ENTERTAINMENT26, Sep 2019, 11:24 AM IST

  'రాగల 24 గంటల్లో' టీజర్ రిలీజ్ (వీడియో)

  ‘‘సినిమా టీజర్‌ చూసి ఆడియన్స్‌ చాలా థ్రిల్‌ ఫీలవుతారు’’ అంటున్నారు టాలీవుడ్‌ ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌.  శ్రీ కార్తికేయ సెల్యూలాయిడ్స్‌ సమర్పణలో శ్రీ నవ్‌హాస్‌ క్రియేషన్స్‌ పతాకంపై శ్రీనివాస్‌ కానూరు నిర్మించిన చిత్రం ‘రాగల 24 గంటల్లో’. సత్యదేవ్, ఇషా రెబ్బా జంటగా నటించిన ఈ చిత్రానికి ‘ఢమరుకం’ శ్రీనివాస్‌రెడ్డి దర్శకత్వం వహించారు. శ్రీరామ్, గణేశ్‌ వెంకట్రామన్, కృష్ణ భగవాన్‌ ముఖ్య పాత్రల్లో నటించారు.  అక్టోబర్‌ 18న ఈ చిత్రం విడుదల కానుంది. చిత్రం టీజర్‌ను దర్శకుడు త్రివిక్రమ్‌ చేతుల మీదుగా విడుదల చేయించింది చిత్రబృందం.

 • 'బర్ఫీ' సినిమాతో బాలీవుడ్ లో తన లక్ ని పరీక్షించుకున్న ఈ తారకి ఆశించిన స్థాయిలో అవకాశాలు రాలేదు. అటువంటి సమయంలో టాలీవుడ్ దర్శకులు హీరోయిన్లను గ్లామర్ యాంగిల్ లోనే చూపిస్తారని, తన నాభి అందాలను తెరపై చూపించడానికే ఇష్టపడేవారని సంచలన కామెంట్స్ చేసింది.

  ENTERTAINMENT16, Sep 2019, 10:23 AM IST

  నా కాళ్లపై గాయాలు, మచ్చలు.. ఇలియానా కామెంట్స్!

  తాను స్లీప్‌వాకర్‌ స్నాకర్‌ని అంటున్నారు గోవా బ్యూటీ ఇలియానా. ‘దేవదాస్‌’ సినిమాతో టాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చిన ఇల్లీ బేబీ.. ప్రస్తుతం బాలీవుడ్‌లో పాగా వేసిన సంగతి తెలిసిందే. అయితే కొంతకాలంగా సినిమాల కన్నా వ్యక్తిగత విషయాలతోనే వార్తల్లో నిలుస్తున్నారు ఇలియానా. 
   

 • VIJAYASHANTHI

  ENTERTAINMENT11, Sep 2019, 10:04 AM IST

  హీరోయిన్లపై విజయశాంతి షాకింగ్ కామెంట్స్!

  ప్రస్తుతం ఉన్న హీరోయిన్స్‌లో తనకు ఎవ్వరూ నచ్చలేదంటూ షాకింగ్ వ్యాఖ్యలు చేశారు నటి విజయశాంతి. దాదాపు 13 ఏళ్ల తర్వాత ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాతో ఆమె టాలీవుడ్‌లో సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టారు.