టాలీవుడ్  

(Search results - 423)
 • Balakrishna

  News18, Oct 2019, 9:25 PM IST

  బాలయ్యతో మాట్లాడుతూ వెక్కి వెక్కి ఏడ్చిన ఎన్టీఆర్.. కారణం ఇదే!

  యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం టాలీవుడ్ అగ్రహీరోలతో ఒకరు. తన తాత ఎన్టీఆర్, బాబాయ్ బాలయ్యల వారసత్వాన్ని ఎన్టీఆర్ దిగ్విజయంగా కొనసాగిస్తున్నాడు. ఎన్టీఆర్ ఇటీవల వరుస సక్సెస్ లతో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. 

 • Akhil

  News18, Oct 2019, 6:34 PM IST

  డిన్నర్ కి పిలిచి మరీ ఓకే చేశాడు.. అఖిల్ మళ్ళీ అదే తప్పు!

  అక్కినేని యువ వారసుడు అఖిల్ తొలి సక్సెస్ కోసం ఎదురుచూస్తున్నాడు. అఖిల్ కు టాలీవుడ్ ఎంట్రీ ఘనంగా జరిగింది. భారీస్థాయిలో తెరకెక్కిన అఖిల్ తొలి చిత్రం 'అఖిల్' తీవ్రంగా నిరాశపరిచింది. 

 • disco raja

  News18, Oct 2019, 8:37 AM IST

  డిస్కోరాజా సర్‌ప్రైజ్‌.. మాస్ రాజా సీరియస్ మీటింగ్?

  రవితేజ ప్రస్తుతం డిస్కోరాజా సినిమాతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. సైన్స్ ఫిక్షన్ కాన్సెప్ట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా టాలీవుడ్ ఆడియెన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. గతంలో ఎప్పుడు లేని విధంగా రవితేజ ఈ సినిమా డిఫరెంట్ షేడ్స్ లో కనిపించబోతున్నాడు. సినిమాలో ఒక పాత్ర కోసం బాడీ కూడా పెంచాడు. అప్పట్లో వర్కౌట్స్ చేసిన ఒక పిక్ బాగా వైరల్ అయ్యింది.

 • venkatesh

  News17, Oct 2019, 8:56 AM IST

  మరో సినిమా స్టార్ట్ చేయనున్న వెంకీ.. మామ స్పీడ్ మాములుగా లేదు

  నెక్స్ట్ వెంకీ.. వెంకీ మామ సినిమాను విడుదల చేయబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాపై ప్రస్తుతం టాలీవుడ్ లో మంచి బజ్ క్రియేట్ అవుతోంది. సినిమాలో నాగ చైతన్య మరో హీరోగా నటిస్తుండడంతో ఫ్యామిలీ ఆడియెన్స్ లో మంచి క్రేజ్ ఏర్పడింది. 

 • Meeku Maathrame Cheptha Trailer

  News16, Oct 2019, 6:44 PM IST

  'మీకు మాత్రమే చెప్తా' ట్రైలర్: 'నా కొడుకే నా వీడియో చూస్తే'..

  విజయ్ దేవరకొండ టాలీవుడ్ లో క్రేజీ హీరోగా మారిపోయాడు. పెళ్లి చూపులు, అర్జున్ రెడ్డి, గీతగోవిందం చిత్రాలతో విజయ్ దేవరకొండ క్రేజ్ అమాంతం పెరిగింది. హీరోగా అద్భుత అవకాశాలు అందుకుంటున్న విజయ్ సినిమా ప్రొడక్షన్ లోకి కూడా దిగాడు. 

 • mahesh babu

  News15, Oct 2019, 8:48 PM IST

  మహేష్ బాబు లాంచ్ చేయనున్న విజయ్ దేవరకొండ సినిమా ట్రైలర్!

  టాలీవుడ్ యంగ్ సెన్సేషన్ విజయ్ దేవరకొండకు యువతలో ఎలాంటి క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. విజయ్ దేవరకొండ హీరోగానే కాదు నిర్మాతగా కూడా మారాడు. పెళ్లి చూపులు చిత్రంతో తనకు హిట్ ఇచ్చిన దర్శకుడు తరుణ్ భాస్కర్ హీరోగా ఓ చిత్రాన్ని నిర్మించాడు. 

 • Sandeep Vanga

  ENTERTAINMENT15, Oct 2019, 7:39 PM IST

  అర్జున్ రెడ్డి చూసి ప్రేయసిని హత్య చేసిన టిక్ టాక్ స్టార్.. స్పందించిన సందీప్!

  అర్జున్ రెడ్డి చిత్రం టాలీవుడ్ లో సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు. చిన్న సినిమాగా విడుదలైన అర్జున్ రెడ్డి దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది. బోల్డ్, ఎమోషనల్ లవ్ స్టోరీగా తెరకెక్కిన ఈ చిత్రం గురించి బాలీవుడ్ వాళ్ళు సైతం ఆరా తీశారు. 

 • Varun Tej

  News15, Oct 2019, 3:49 PM IST

  షాకిస్తున్న రెమ్యునరేషన్.. 'గద్దలకొండ గణేష్' తర్వాత పెంచేసిన వరుణ్ తేజ్!

  మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కమ్రంగా టాలీవుడ్ లో క్రేజీ హీరోగా మారుతున్నాడు. తొలి సినిమా నుంచే వరుణ్ మంచి నటుడనే ప్రశంసలు దక్కాయి. కానీ ఫిదా చిత్రంతోనే వరుణ్ తో తొలి సక్సెస్ దక్కింది. ఫిదా తర్వాత వరుణ్ తేజ్ వరుస హిట్స్ తో దూసుకుపోతున్నాడు. 

 • News15, Oct 2019, 3:18 PM IST

  గెటప్ శ్రీనుపై బూతులతో విరుచుకుపడ్డ డైరెక్టర్!

  బుల్లితెరపై జబర్దస్త్ కామెడీ షో ఎంతలా పాపులర్ అయిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. రోజా, నాగబాబు న్యాయనిర్ణేతలుగా వ్యవహరిస్తున్న ఈ షో ద్వారా పాపులర్ అయిన చాలా మంది కమెడియన్లు ప్రస్తుతం టాలీవుడ్ లో రాణిస్తున్నారు. 

 • tollywood

  News14, Oct 2019, 11:53 AM IST

  అన్న వెంటే తమ్ముడు... టాలీవుడ్ లో స్టార్ బ్రదర్స్!

  మనకు తెలియకుండానే అప్పుడప్పుడు కొన్ని విషయాల్లో మన సిస్టర్స్ ని కానీ బ్రదర్స్ ని కానీ అనుకరిస్తుంటాం. అలానే టాలీవుడ్ లోకొందరు రక్తసంబంధం కలిగిన అన్నదమ్ములు ఉన్నారు. 

 • మర్యాద రామన్న- సర్దార్ గబ్బర్ సింగ్ (కలెక్షన్స్ 169కోట్లు)

  ENTERTAINMENT14, Oct 2019, 8:42 AM IST

  టాలీవుడ్ కథలతో  బాక్స్ ఆఫీస్ హిట్స్ అందుకున్న బాలీవుడ్ స్టార్స్

  హిందీ సినిమా ఇండస్ట్రీలో ఒకప్పుడు కథలకు కొరత ఉండేది కాదు. ఇండియాలో బిగ్గెస్ట్ మార్కెట్ ను కలిగి ఉన్న బాలీవుడ్ కి అప్పుడపుడు కథలు దొరక్కపోతే తెలుగు సినిమాలే దిక్కవుతాయి. తెలుగు సినిమాలను  రీమేక్ చేసి సక్సెస్ కొట్టినవారు చాలా మంది ఉన్నారు. 

 • Disha Patani

  News13, Oct 2019, 3:46 PM IST

  ఘాటు ఫోజులతో రెచ్చిపోయిన దిశా పటాని.. వైరల్ అవుతున్న ఫొటోస్!

  లోఫర్ చిత్రంతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది దిశా పటాని. లోఫర్ చిత్రంలో దిశా పట్టని గ్లామర్ కు మంచి మార్కులే పడ్డాయి. కానీ దిశా పటాని ఊహించని విధంగా టాలీవుడ్ ని వదిలేసి బాలీవుడ్ కు వెళ్ళిపోయింది.

 • Anchor

  News13, Oct 2019, 1:53 PM IST

  యంగ్ డైరెక్టర్ తో పెళ్ళైన యాంకర్ చెట్టాపట్టాలు?

  ప్రస్తుతం చాలా మంది ఫిమేల్ యాంకర్స్ టాలీవుడ్ లో రాణిస్తున్నారు. గ్లామర్ పరంగా కుర్రకారులో మంచి క్రేజ్ సొంతం చేసుకున్న యాంకర్స్ ఉన్నారు. పెళ్లైన ఓ యాంకర్ గురించి ప్రస్తుతం టాలీవుడ్ లో హాట్ గాసిప్ వినిపిస్తోంది. 

 • svbc directors

  Andhra Pradesh13, Oct 2019, 12:16 PM IST

  మరో టాలీవుడ్ నటుడికి జగన్ బంపర్ ఆఫర్, జర్నలిస్ట్ కి కూడా.....

  ఇడియట్, వెంకీ, డార్లింగ్, గీతాంజలి వంటి సినిమాతో నటుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. అనంతరం శ్రీనివాస్ రెడ్డి హీరోగా ఎదిగారు. జయమ్ము నిశ్చయమ్మురా సినిమాతో హీరోగా మారారు. 

 • ss rajamouli

  ENTERTAINMENT12, Oct 2019, 2:30 PM IST

  టాలీవుడ్ దర్శకుల బిగ్గెస్ట్ బాక్స్ ఆఫీస్ హిట్స్

  సినిమా విజయంలో మొదటి క్రెడిట్ దర్శకులకు ఇవ్వాల్సిందే. హీరోలకంటే దర్శకులను చూసి సినిమాకు వచ్చే వారి సంఖ్య ఎక్కువవుతోంది. అలాంటి దర్శకులు కెరీర్ లో అత్యధిక లాభాలను అందించిన సినిమాలపై ఓ లుక్కేద్దాం. (వరల్డ్ వైడ్ షేర్స్)