టాప్  

(Search results - 241)
 • Shriya Saran

  News18, Oct 2019, 8:29 PM IST

  మతిపోగొట్టేలా శ్రీయ శరన్ అందం.. వైరల్ అవుతున్న ఫొటోస్!

  ఒకప్పుడు వాలుచూపుతో యువత హృదయాలు కొల్లగొట్టింది శ్రీయ శరన్. చాలా రోజుల పాటు శ్రీయ తెలుగులో టాప్ హీరోయిన్ గా కొనసాగింది. చిరంజీవి, బాలయ్య, వెంకీ, నాగార్జున, మహేష్, పవన్ లాంటి స్టార్ హీరోలందరితో శ్రీయ రొమాన్స్ పండించింది. 

 • BAHUBALI 2

  ENTERTAINMENT17, Oct 2019, 11:56 AM IST

  2019 బిగ్గెస్ట్ హిట్ గా నిలిచిన వార్.. 300కోట్లు దాటిన టాప్ మూవీస్

  బాలీవుడ్ లో ఈ ఏడాది అత్యధిక కలెక్షన్స్  రాబట్టిన సినిమాగా వార్ నిలిచింది. బాలీవుడ్ టాప్ 10 బాక్స్ ఆఫీస్ సినిమాలపై ఓ లుక్కిస్తే.. 

 • मुकेश अंबानी

  business13, Oct 2019, 1:53 PM IST

  ముకేష్‌కు జియోతో నెల రోజుల్లో రూ.40 వేల కోట్లు

  సంపదకు సంబంధించి ఏ లిస్ట్‌‌లో చూసినా ముందుండేది బిలీనియర్ ముఖేష్ అంబానీనే. ఆయన సంపద కోట్లకు కోట్లు పెరగడమే కానీ, తరగడం లేదు. నిన్న కాక మొన్న విడుదలైన ఫోర్బ్స్ లిస్ట్‌‌లోనూ మరోసారి ముకేశ్ అంబానీనే టాప్‌‌లో నిలిచారు. 
   

 • kolyywood

  News10, Oct 2019, 3:52 PM IST

  కోలీవుడ్ బాక్స్ ఆఫీస్ టాప్ హీరోస్.. కలెక్షన్స్ కింగ్ ఎవరంటే?

  కోలీవుడ్ సినిమాల బిజినెస్ రోజురోజుకి  తారా st స్థాయికి పెరిగిపోతోంది. నేషనల్ వైడ్ గా ఆడియెన్స్ ని ఆకర్షిస్తున్న కోలీవుడ్ లో అత్యధిక కలెక్షన్స్ అందుకున్న సినిమాలపై ఓ లుక్కేద్దాం.. 

 • nani vijay devarakonda

  News9, Oct 2019, 7:20 PM IST

  నాని vs విజయ్ దేవరకొండ: టాప్ బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్

  నాని - విజయ్ దేవరకొండ..  అతి తక్కువ కాలంలో బాక్స్ ఆఫీస్ హీరోలుగా మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ స్టార్స్ మొదట వేల రూపాయలతో కాలాన్ని గడిపారు. కానీ ఇప్పుడు కోట్లల్లో వారికంటూ ఒక మార్కెట్ ను సెట్ చేసుకున్నారు. వీరిద్దరి కెరీర్ లో బెస్ట్ బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ అందించిన మూవీస్  పై ఓ లుక్కేద్దాం.. 

 • rajamouli

  News7, Oct 2019, 3:57 PM IST

  రెమ్యునేషన్ లో టాప్.. రాజమౌళా, శంకరా? ఎవరికి ఎంత!

  సినిమా వస్తే చాలు ఎంతో కొంత ఇస్తే చేసేద్దాం అనుకునే రోజులు వెళ్లిపోయాయి. కోట్లు డిమాండ్ చేసి రెమ్యునేషన్ గా పుట్టుకుంటున్న దర్శకులు ఉన్నారు. 

 • agnathavasi

  ENTERTAINMENT4, Oct 2019, 9:21 AM IST

  ఫస్ట్ డే అత్యధిక షేర్స్ అందించిన సినిమాలు.. టాప్ 25

  టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ లెక్కలు  ఎప్పటికప్పుడు మారుతున్నాయి. ముఖ్యంగా ఎపి - నైజాం ఏరియాల్లో కలెక్షన్స్ డోస్ పెరుగుతోంది. పెద్ద సినిమాల రిజల్ట్ ఎలా ఉన్నా మొదటిరోజు కలెక్షన్స్ మాత్రం ఆశ్చర్యపరుస్తున్నాయి. ఇక సైరా సెకండ్ ప్లేస్ లోకి వచ్చేసింది. ఏపి - నైజాం ఏరియాల్లో ఫస్ట్ డే అత్యధిక షేర్స్ అందుకున్న సినిమాలు ఇవే.. 

 • సైరా నరసింహారెడ్డి రిలీజ్ ఫీవర్ తో తెలుగు రాష్ట్రాల్లోని సినీ అభిమానులు ఊగిపోతున్నారు. మెగాస్టార్ చిరంజీవి నటించిన సైరా చిత్రం అక్టోబర్ 2న ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే. తొలి తెలుగు స్వాతంత్ర సమరయోధుడు ఉయ్యాలవాడ జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన చిత్రం ఇది.

  ENTERTAINMENT2, Oct 2019, 4:40 AM IST

  సైరా టాప్ 5 హైలైట్స్

  సైరా నరసింహారెడ్డి రిలీజ్ ఫీవర్ తో తెలుగు రాష్ట్రాల్లోని సినీ అభిమానులు ఊగిపోతున్నారు. మెగాస్టార్ చిరంజీవి నటించిన సైరా చిత్రం అక్టోబర్ 2న ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే. తొలి తెలుగు స్వాతంత్ర సమరయోధుడు ఉయ్యాలవాడ జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన చిత్రం ఇది. ఈ చిత్రం ప్రీమియర్ షోలు ఇప్పటికే యుఎస్ లో ప్రదర్శించారు. ఈ నేపథ్యంలో సైరా చిత్రంలోని హైలైట్స్ గురించి తెలుసుకుందాం..   

 • bengal vs delhi

  SPORTS30, Sep 2019, 9:02 PM IST

  ప్రో కబడ్డి 2019: టాప్ టీమ్‌‌ల టగ్ ఆఫ్ వార్... డిల్లీపై బెంగాల్ దే పైచేయి

  హర్యానా వేదికన జరుగుతున్న ప్రో కబడ్డి లీగ్  2019 లో బెెంగాల్ వారియర్స్ మరో అద్భుత విజయాన్ని అందుకుంది. దబాంగ్ డిల్లీని చిత్తుచచేసిన వారియర్స్ కేవలం 9 పాయింట్ల తేడాతో ఓడిపోవాల్సి వచ్చింది.  

 • Deepak Punia

  SPORTS28, Sep 2019, 8:36 PM IST

  వరల్డ్ ఛాంపియనే కాదు వరల్డ్ నెంబర్ వన్...రెజ్లర్ దీపక్ అరుదైన ఘనత

  భారత రెజ్లర్ దీపక్ పూనియా మరో అరుదైన  ఘనత సాధించాడు. రెజ్లింగ్ వరల్డ్ ర్యాకింగ్స్ లో అతడు టాప్ లో నిలిచాడు.  

 • Lifestyle28, Sep 2019, 1:16 PM IST

  స్త్రీ ఎద సంపద శృంగారానికి కాదు... అమ్మాయిలు ఇక టాప్ లెస్ గా తిరగొచ్చు

  మహిళలు టాప్ లెస్ గా తిరగవచ్చని అమెరికాలోని ఓ కోర్టు ఇటీవల తీర్పు వెలువరించింది. అమెరికాలోని ఉటా, కొలరాడో, వోమింగ్, న్యూమెక్సికో, కన్సాస్, ఒక్లహామా రాష్ట్రాల్లో మహిళలు ఎదపై ఎలాంటి దుస్తులు, కనీసం బ్రా కూడా లేకుండా తిరిగే స్వేచ్ఛను కోర్టు ఇచ్చింది. ‘‘ఫ్రీ ద నిపిల్’’ అనే ఉద్యమంలో భాగంగా కోర్టు ఈవిధమైన తీర్పు వెల్లడించాల్సి వచ్చింది.
   

 • hero

  ENTERTAINMENT26, Sep 2019, 3:49 PM IST

  స్టార్ హీరో, డైరెక్టర్ పై అసహనం వ్యక్తం చేస్తోన్న టాప్ రైటర్!

  పెద్ద సినిమా కాబట్టి కేరింగ్ ఎక్కువై దర్శకుడు, హీరో, నిర్మాత ఇలా ప్రతీ ఒక్కరూ డైలాగ్స్ విషయంలో ఏదొక సలహా ఇస్తూనే ఉంటారు. ఆ పద్ధతి చాలా మంది రచయితలకు నచ్చదు. ఇప్పుడు ఓ టాప్ డైలాగ్ రైటర్ పరిస్థితి కూడా ఇదేనని సమాచారం.

 • MS Dhoni

  SPORTS26, Sep 2019, 11:44 AM IST

  ఆ విషయంలో ప్రధాని మోదీ తర్వాతి స్థానం ధోనీదే.. షాకింగ్ సర్వే

  భారత్ లో ప్రధాని మోదీ తర్వాతి స్థానం ధోనీదే అని ఓ సర్వేలో వెల్లడయ్యింది. బ్రిటన్‌కు చెందిన మార్కెటింగ్‌ పరిశోధన సంస్థ యుగోవ్‌ నిర్వహించిన సర్వేలో ధోని రెండో స్థానంలో ఉన్నాడు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న పలువురు ప్రముఖులకు భారత్‌లో ఎంత అభిమానం ఉందనే విషయంపై నిర్వహించిన సర్వేలో ధోని 8.58 శాతాన్ని సంపాదించాడు. 

 • vivek

  ENTERTAINMENT26, Sep 2019, 10:13 AM IST

  టాప్ కమెడియన్ పై అభిమానులు ఫైర్!

   సీనియర్‌ హాస్యనటుడు వివేక్‌పై శివాజీగణేశన్‌ అభిమానులు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. 
   

 • CRICKET25, Sep 2019, 8:42 PM IST

  ఐసిసి ర్యాకింగ్స్: అప్ఘాన్ ప్లేయర్ కంటే కోహ్లీ అద్వాన్నం... టాప్ టెన్ లో దక్కని చోటు

  ఐసిసి టీ20 ర్యాకింగ్స్ భారత అభిమానుల్లో కలవరాన్ని రేకెత్తిస్తున్నాయి. టీ20 వరల్డ్ కప్ కు ముందు ఈ ఫార్మాట్లో భారత్ ఎంత వెనుకబబడి వుందో ఐసిసి ర్యాకింగ్స్ బయటపెట్టాయి.