టాటా మోటార్స్  

(Search results - 72)
 • maruti

  News10, Oct 2019, 3:54 PM IST

  ఫెస్టివ్ సీజనైనా.. ఉత్పత్తి తగ్గించుకున్న మారుతి, టాటా

  వరుసగా పది నెలలుగా ఆటోమొబైల్ సేల్స్ పడిపోతున్న నేపథ్యంలో పండుగల సీజన్‌లోనూ పెట్టుకున్న ఆశలు అడియాసలయ్యాయి. దీంతో మారుతి సుజుకి, టాటా మోటార్స్ సంస్థలు తమ ఉత్పత్తులను తగ్గించుకున్నాయి.

 • tata

  News10, Oct 2019, 12:36 PM IST

  బహిరంగ విపణిలోకి టాటా టిగోర్‌ ఈవీ: జస్ట్ రూ.9.44 లక్షలే

  టాటా మోటార్స్ తన టిగోర్ ఎలక్ట్రిక్ వెహికల్‌ను బహిరంగ విపణిలోకి విడుదల చేసింది. దీని ధర రూ.9.44 లక్షలుగా నిర్ణయించింది. ఇప్పటి వరకు ప్రభుత్వ సంస్థలకు, క్యాబ్ సర్వీసులకు మాత్రమే విక్రయించే టాటా మోటార్స్ తన వ్యూహాన్ని మార్చుకున్నది. బహిరంగ మార్కెట్లోకి తేవాలని నిర్ణయించుకున్నది.

 • TOYOTO

  News7, Oct 2019, 1:06 PM IST

  గ్లాన్జా జీ ఎంటీతో మున్ముందుకు టయోటా

  మారుతి సుజుకి బాలెనో ప్లాట్ ఫామ్ వేదికగా టయోటా నుంచి మరో మోడల్ కారు గ్లాన్జా జీ ఎంటీ విపణిలోకి అడుగు పెట్టింది. ఇంతకుముందు గ్లాన్జా జీ, వీ వేరియంట్లలో విపణిలో అడుగు పెట్టడంతో టాటా మోటార్స్, హోండా కార్లను దాటేసి ముందుకెళ్లిపోయింది టయోటా.

 • auto

  News2, Oct 2019, 3:37 PM IST

  నో డౌట్..ఆశలు గల్లంతే.. సెప్టెంబర్‌లోనూ డబుల్ డిజిట్స్ డౌన్

  పండుగల ముంగిట వాహనాల విక్రయాలు భారీగానే సాగుతాయని ఆటోమొబైల్ సంస్థలు పెట్టుకున్న ఆశలు అడియాసలే అయ్యాయి. టాటా మోటార్స్, అశోక్ లేలాండ్ విక్రయాలు భారీగా పతనం కాగా.. మొత్తంగా వెకల్స్ సేల్స్ రెండంకెల స్థాయిలో పతనం కావడంతో ఆటోమొబైల్ సంస్థలు బేజారయ్యాయి.

 • cars

  Automobile28, Sep 2019, 12:02 PM IST

  ఫెస్టివ్ సీజన్: ఆటోమొబైల్స్ ఆఫర్ల (ఆప) సోపాలు

  తొమ్మిది నెలలుగా వరుసగా పడిపోతున్న వాహనాల విక్రయాలు పెంచుకోవడానికి ఆటోమొబైల్ సంస్థలు ఆపసోపాలు పడుతున్నాయి. పండుగల వేళ విక్రయాల పెంపునకు రకరకాల ఆఫర్లు ప్రకటించాయి. టాటా మోటార్స్ మొదలు మహీంద్రా, మారుతి సుజుకి, హ్యుండాయ్ కార్ల సంస్థలు, బజాజ్ ఆటో వంటి ద్విచక్ర వాహన సంస్థలు ఆఫర్ల వర్షం కురిపించాయి.
   

 • Infosys-Forbes

  News25, Sep 2019, 1:42 PM IST

  ఫోర్బ్స్ జాబితా టాప్ 3లో ఇన్ఫోసిస్.. టీసీఎస్ కూడా

  ప్రపంచవ్యాప్తంగా 250 ఉత్తమ కంపెనీల్లో.. 17 భారతీయ సంస్థలకు చోటుదక్కింది. ప్రతిష్టాత్మక ఫోర్బ్స్ జాబితాలో ఇన్ఫోసిస్ ఏకంగా మూడో స్థానంలో నిలిచింది. టీసీఎస్, టాటా మోటార్స్ సంస్థలు తొలి 50 స్థానాల్లో ఉన్నాయి. తొలి రెండు స్థానాల్లో పేమెంట్ సాంకేతిక సంస్థ 'వీసా', లగ్జరీ కార్ల తయారీ సంస్థ 'ఫెరారీ' ఉన్నాయి.

 • Automobile23, Sep 2019, 11:21 AM IST

  సర్కార్ విధానాల వల్లే: కార్ల సేల్స్ తగ్గుదలపై మారుతి సుజుకి


  ఉద్గరాల తగ్గింపునకు చర్యలు తీసుకోవాలని కేంద్రం తెచ్చిన నిబంధనల వల్లే ఆటోమొబైల్ రంగం చతికిల పడిందని మారుతి సుజుకి చైర్మన్ ఆర్సీ భార్గవ సంచలన వ్యాఖ్యలు చేశారు. టాటా మోటార్స్ కూడా నష్టాల పాలవుతున్నదని ఆందోళన వ్యక్తంచేశారు. విదేశీ ఆటోమొబైల్ సంస్థలు పెట్టుబడులకు వెనుకాడుతున్నాయని చెప్పారు.

 • tata

  cars16, Sep 2019, 11:28 AM IST

  ఇది రాయితీల వేళ: ‘ఫెస్టివల్ ఆఫ్ కార్స్’లో టాటా మోటార్స్ ఇలా

  తమ వద్ద ఉన్న స్టాక్ విక్రయానికి మారుతి సుజుకి, హ్యుండాయ్ మోటార్స్ మాదిరిగా టాటా మోటార్స్ ఏకంగా రూ.1.5 లక్షల వరకు డిస్కౌంట్ ఇస్తోంది. ఎక్స్చేంజ్ ఆఫర్ కూడా అందజేస్తోంది. 
   

 • tata motors

  Automobile28, Aug 2019, 11:03 AM IST

  త్వరలో బీఎస్-6తో విపణిలోకి సెవెన్ సీటర్ హారియర్


  టాటా మోటార్స్ తన ఎస్‌యూవీ కారు హారియర్‌తో సన్ రూఫ్ అధికారికం కానున్నది. మరోవైపు బీఎస్-6 ప్రమాణాలతో రూపొందించిన సెవెన్ సీటర్ హారియర్, డార్క్ ఎడిషన్ మోడళ్లను విపణిలోకి ఆవిష్కరించనున్నది.

 • TOYOTO

  Automobile26, Aug 2019, 11:55 AM IST

  బీఎస్-6 అమల్లోకి వచ్చినా డీజిల్‌ కార్ల సేల్స్ యధాతథం: టయోటా

  బీఎస్-6 ప్రమాణాలు అమలులోకి వచ్చినా డీజిల్ కార్ల విక్రయాన్ని కొనసాగిస్తామని టయోటా కిర్లోస్కర్ మోటార్స్ తెలిపింది. మారుతి సుజుకి డీజిల్ కార్లను, టాటా మోటార్స్ బుల్లి కార్ల విక్రయాలను వచ్చే ఏప్రిల్ నుంచి నిలిపేయనున్నట్లు ప్రకటించింది.

 • Automobile15, Aug 2019, 1:14 PM IST

  నూతన ఫీచర్లతో విపణిలోకి టియాగో, టిగోర్‌ జేటీపీ వేరియంట్లు


  టాటా మోటార్స్ మార్కెట్లోకి అప్ డేట్ చేసిన టియాగో, టైగోర్ జేటీపీ మోడల్ కార్లను విడుదల చేసింది. టియాగో రూ.6.69 లక్షలకు, టైగోర్ కారు రూ.7.59 లక్షలకు లభ్యం కానున్నది.

 • mahindra

  Automobile10, Aug 2019, 10:40 AM IST

  మారుతి బాటలో మహీంద్రా, టాటా మోటార్స్: గిరాకీని బట్టే ప్రొడక్షన్

  దేశీయ ఆటోమొబైల్ సంస్థలు ఆదా చర్యలు చేపట్టాయి. వాహనాలు ఉత్పతి చేసి నిల్వలు పెంచుకునేకన్నా, డిమాండ్, గిరాకీని బట్టి వాహన ఉత్పత్తిని తగ్గించేస్తున్నాయి. ఆ బాటలో మారుతి సుజుకి, మహీంద్రా అండ్ మహీంద్రా, టాటా మోటార్స్ పయనిస్తున్నాయి. 

 • Electric machines

  Automobile3, Aug 2019, 11:44 AM IST

  భాగ్యనగరిలో చార్జింగ్ స్టేషన్లు.. టాటా పవర్ కం మోటార్స్ జాయింట్ వెంచర్

   వాహనాల భవిష్యత్‌దేనని తేలిపోయింది. ఈ విషయమై టాటా సన్స్ గ్రూప్ అనుబంధ టాటా మోటార్స్, టాటా పవర్ ముందే గుర్తించాయి. ఈ రెండు సంస్థలు విద్యుత్‌ నడిచే వాహనాలకు డిమాండ్ ఉంటుందన్న అంచనాతో దేశవ్యాప్తంగా ఐదు ప్రధాన నగరాల్లో 300 వేగవంతమైన చార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేయడానికి సిద్ధం అయ్యాయి. 

 • tata motors

  Automobile26, Jul 2019, 10:24 AM IST

  నిను వీడని నీడ: టాటా మోటార్స్‌ను వెంటాడుతున్న జాగ్వార్ నష్టాలు

  దేశీయ ఆటోమొబైల్ దిగ్గజం టాటా మోటర్స్ నష్టాలపరంపర కొనసాగుతోది. జూన్ నెలతో ముగిసిన తొలి త్రైమాసికంలో సంస్థ రూ.3,679.66 కోట్ల నష్టం చవిచూసింది. భారతదేశంతోపాటు చైనా అమ్మకాలు అంతకంతకు పడిపోవడం లాభాలపై ప్రతికూల ప్రభావం చూపింది. 2018తో పోలిస్తే ఈ ఏడాది ఇదే సమయంలో నమోదైన రూ.1,862.57 కోట్ల నష్టంతో పోలిస్తే రెండింతలు అధికమైంది. గత త్రైమాసికంలో కంపెనీ ఆదాయం కూడా రూ.66,701.05 కోట్ల నుంచి రూ.61,466.99 కోట్లకు పడిపోయిందని సంస్థ బీఎస్‌ఈ ఫైలింగ్‌లో పేర్కొంది.

 • tata

  cars22, Jul 2019, 11:25 AM IST

  మహీంద్రా చీఫ్ కంటే టాటా మోటార్స్ ఎండీ వేతనం 2 టైమ్స్ హై

  టాటామోటార్స్ ఎండీ గ్యుటేర్ బుట్చెక్ వేతనం అక్షరాల రూ.26.29 కోట్లు.. మహీంద్రా అండ్ అండ్ మహీంద్రా మేనేజింగ్ డైరెక్టర్ వేతనం కేవలం రూ.12.19 కోట్లే