టాటా మోటర్స్  

(Search results - 7)
 • undefined

  cars23, Sep 2020, 3:27 PM

  టాటా టియాగో కొత్త స్పెషల్ సాకర్ ఎడిషన్.. లీకైన ఫోటోలు..

  టాటా టియాగో సాకర్ ఎడిషన్ అని పిలవబడే ఈ మోడల్ ఇటీవల డీలర్‌షిప్‌లో రెండు కలర్ ఆప్షన్స్ లో ఎక్స్టెరియర్ డెకాల్స్, గ్రాఫిక్‌లతో కనిపించింది. ఇది కారు ఫీచర్స్ లో పెద్దగా ఎలాంటి మార్పులు లేవని తెలుస్తుంది. 

 • undefined

  cars2, Sep 2020, 3:30 PM

  ఎలక్ట్రిక్ సన్‌రూఫ్‌తో టాటా నెక్సాన్ ఎక్స్‌ఎమ్ (ఎస్) కొత్త వేరిఏంట్..

  కొత్తగా ఇప్పుడు ఎక్స్‌ఎమ్ (ఎస్) వేరియంట్‌లో ఎలక్ట్రిక్ సన్‌రూఫ్‌తో రానుంది. దీని ప్రారంభ ధర రూ .8.36 లక్షలకు (ఎక్స్‌-షోరూమ్ ఢీల్లీ) అందిస్తోంది. నెక్సాన్ ఎక్స్‌ఇ బేస్ వేరియంట్ ధర రూ .6.99 లక్షలు (ఎక్స్‌-షోరూమ్) నుంచి టాప్ వేరియంట్ రూ .12.70 లక్షలు (ఎక్స్‌షోరూమ్) వద్ద లభిస్తుంది.
   

 • undefined

  cars3, Jun 2020, 10:15 AM

  ప్లాంట్ల పున:ప్రారంభంతో దూసుకెళ్లిన టాటా మోటర్స్‌ షేర్లు..

  ప్రపంచ వ్యాప్తంగా టాటా మోటార్స్, దాని అనుబంధ సంస్థల ఉత్పాదక యూనిట్లలో కార్యకలాపాలు పున: ప్రారంభం అయ్యాయని బీఎస్ఈ, ఎన్ఎస్ఈ ఫైలింగ్‌లో సంస్థ తెలిపింది. దీంత దాని షేర్ జూమ్మంటూ దూసుకెళ్లింది. 
   

 • undefined

  cars20, Feb 2020, 11:52 AM

  టాటా మోటర్స్ కార్లపై భారీ డిస్కౌంట్లు, ఆఫర్లు...

  టాటా సఫారి స్ట్రోమ్ పై 55 వేల రూపాయల వరకు డిస్కౌంట్, ఇంకా కొన్ని ఇతర ప్రయోజనాలను ఇస్తోంది. అయితే  గత ఏడాదిలో టాటా మోటర్స్ ఎస్‌యూవీ ఉత్పత్తిని నిలిపివేసింది. ఎస్‌యూవీ కార్లను ఇంకా విక్రయించని కొద్ది మంది డీలర్లు వాటిపై గొప్ప తగ్గింపును కూడా అందిస్తున్నారు. 

 • tata motors clarity on employees

  Automobile16, Dec 2019, 12:56 PM

  ఉద్యోగుల్లో తొలగింపు పై తేల్చి చెప్పిన టాటా మోటార్స్

  ఆర్థిక మందగమనం నెలకొన్నా ఉద్యోగుల తొలగింపు ఊసే లేదని టాటా మోటార్స్ సీఈఓ కం మేనేజింగ్ డైరెక్టర్ గ్యుంటర్ బ్యుచెక్ స్పష్టం చేశారు. నూతన సంవత్సరంలో సరికొత్త మోడల్ కార్లను ఆవిష్కరించడంతో పరిస్థితుల్లో మార్పు వస్తుందన్నారు.
   

 • tata motors

  Automobile26, Jul 2019, 10:24 AM

  నిను వీడని నీడ: టాటా మోటార్స్‌ను వెంటాడుతున్న జాగ్వార్ నష్టాలు

  దేశీయ ఆటోమొబైల్ దిగ్గజం టాటా మోటర్స్ నష్టాలపరంపర కొనసాగుతోది. జూన్ నెలతో ముగిసిన తొలి త్రైమాసికంలో సంస్థ రూ.3,679.66 కోట్ల నష్టం చవిచూసింది. భారతదేశంతోపాటు చైనా అమ్మకాలు అంతకంతకు పడిపోవడం లాభాలపై ప్రతికూల ప్రభావం చూపింది. 2018తో పోలిస్తే ఈ ఏడాది ఇదే సమయంలో నమోదైన రూ.1,862.57 కోట్ల నష్టంతో పోలిస్తే రెండింతలు అధికమైంది. గత త్రైమాసికంలో కంపెనీ ఆదాయం కూడా రూ.66,701.05 కోట్ల నుంచి రూ.61,466.99 కోట్లకు పడిపోయిందని సంస్థ బీఎస్‌ఈ ఫైలింగ్‌లో పేర్కొంది.

 • tata

  cars22, Jul 2019, 11:25 AM

  మహీంద్రా చీఫ్ కంటే టాటా మోటార్స్ ఎండీ వేతనం 2 టైమ్స్ హై

  టాటామోటార్స్ ఎండీ గ్యుటేర్ బుట్చెక్ వేతనం అక్షరాల రూ.26.29 కోట్లు.. మహీంద్రా అండ్ అండ్ మహీంద్రా మేనేజింగ్ డైరెక్టర్ వేతనం కేవలం రూ.12.19 కోట్లే