టాటా గ్రూప్
(Search results - 16)businessDec 18, 2020, 4:31 PM IST
విమాన ప్రయాణికులకు విస్టారా ఎయిర్‌లైన్స్ గుడ్ న్యూస్.. టిక్కెట్లను ఇప్పుడు నేరుగా గూగుల్ లో..
ప్రయాణికులు ఇప్పుడు నేరుగా గూగుల్ సెర్చ్‌కు వెళ్లి విమాన సర్వీసుల కోసం టికెట్లను బుక్ చేసుకోవచ్చని విస్టారా శుక్రవారం తెలిపింది. ఈ సందర్భంగా విస్టారా ఎయిర్‌లైన్స్ ఒక ప్రకటన కూడా విడుదల చేసింది.
businessDec 18, 2020, 2:15 PM IST
టాటా సన్స్, సైరస్ మిస్త్రీ వివాదంపై సుప్రీం కోర్ట్ తీర్పు.. వాదనలు రాతపూర్వకంగా సమర్పించాలంటు ఆదేశాలు..
వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా నిర్వహించిన విచారణ సందర్భంగా 2016 అక్టోబర్‌లో టాటా సన్స్ ఛైర్మన్‌గా సైరస్ మిస్త్రీని తొలగించడంలో ఆర్టికల్స్ ఆఫ్ అసోసియేషన్, కంపెనీ యాక్ట్ నిబంధనలను ఉల్లంఘించినట్లు అని షాపూర్జీ పల్లోంజీ (ఎస్పి) గ్రూప్ పేర్కొంది.
businessDec 11, 2020, 12:15 PM IST
సైరస్ మిస్త్రీకి మళ్ళీ షాకిచ్చిన టాటా సన్స్.. ఎస్పీ గ్రూప్ వాటాల మార్పిడిపై కీలక వ్యాఖ్యలు..
సైరస్ మిస్త్రీ కుటుంబం ఇచ్చిన ప్రతిపాదనను టాటా గ్రూప్ తిరస్కరించింది, విభజన ప్రణాళికను అర్ధంలేనిదిగా పేర్కొంది. వాటాలకు సంబంధించి టాటా సన్స్, షాపూర్జీ పల్లోంజీ (ఎస్పీ) గ్రూప్ మధ్య వివాదంపై సుప్రీం కోర్టులో తుది వాదనలు కొనసాగుతున్నాయి.
businessNov 24, 2020, 6:42 PM IST
ఎయిర్ఏషియాలో టాటా గ్రూప్ మరిన్ని పెట్టుబడులు.. దీంతో కంపెనీలో వాటా 51 శాతానికి!
గత వారం మలేషియా క్యారియర్ ఎయిర్ ఏషియా టాటా సన్స్ భాగస్వామ్యంతో ఇండియా కార్యకలాపాలను సమీక్షిస్తున్నట్లు తెలిపింది, ఎయిర్ఏషియా గ్రూప్‌నకు మలేసియన్ భాగస్వామ్య సంస్థ నిధులను సమకూర్చడానికి విముఖత చూపుతున్న నేపథ్యంలో టాటా గ్రూప్ ప్రణాళికలకు ప్రాధాన్యత ఏర్పడినట్లు పరిశ్రమవర్గాలు పేర్కొన్నాయి.
businessNov 24, 2020, 2:49 PM IST
బ్యాంకింగ్ వ్యాపారంలోకి భారతదేశ అతిపెద్ద వ్యాపార సంస్థలు.. త్వరలోనే అందుబాటులోకి ?
కొన్ని మూలాల ప్రకారం, ఈ సంస్థలు ఆర్బిఐ మార్గదర్శకాలు తమకు అనుకూలంగా ఉన్నాయా అని అంచనా వేస్తున్నాయి. దీని తరువాత బ్యాంకింగ్ రంగం వైపు తదుపరి చర్య తీసుకోనున్నారు. ఇటీవల, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కమిటీ ఇండస్ట్రియల్ హౌస్‌కు బ్యాంకింగ్ లైసెన్స్ ఇవ్వడానికి బ్యాంకింగ్ చట్టాన్ని మార్చాలని సూచించింది.
carsNov 20, 2020, 11:34 AM IST
టాటా మోటార్స్ మరో అధ్బుతమైన ఘనత.. అనుపమ్ ఖేర్ ద్వారా సక్సెస్ స్టోరీ వీడియో విడుదల..
చాలా కాలంగా వాణిజ్య వాహనాలపై ఆధిపత్యం వహించిన టాటా గ్రూప్ సంస్థ ఈ మైలురాయి గురించి ప్రత్యేక వీడియోను కూడా విడుదల చేసింది, ఇందులో హీరో అనుపమ్ ఖేర్ టాటా మోటార్స్ గత దశాబ్దాల చరిత్రను వివరించారు.
businessNov 5, 2020, 7:29 PM IST
వీధికుక్కలపై రతన్ టాటా ప్రేమ.. వీటికోసం ప్రత్యేకమైన భవనం, తాజ్ హోటల్ నుండి మాంసం కూడా..
ఒక విభాగానికి ప్రయోజనం చేకూర్చడం లేదా ఒక సంస్థకు విరాళం ఇవ్వడం అయినా రతన్ టాటా వీటన్నిటిలో ముందంజలో ఉంటారు. బొంబాయిలోని టాటా గ్రూప్ ప్రధాన కార్యాలయంలో రతన్ టాటా ఒక విలాసవంతమైన ఇంటిని కూడా కుక్కల కోసం నిర్మించాడు.
businessNov 3, 2020, 1:16 PM IST
10 సంవత్సరాల వయస్సులోనే తల్లిదండ్రుల ప్రేమను కోల్పోయాను : రతన్ టాటా
రతన్ టాటా భారతదేశం నుండి విజయవంతమైన వ్యాపారవేత్త, టాటా గ్రూప్ మాజీ ఛైర్మన్, ప్రపంచంలోని అతిచిన్న కారు టాటా నానోను తయారు చేసి ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందాడు. అయినప్పటికీ కుటుంబ విషయంలో అతనికి అంతగా సంతోషకరమైన సంఘటనలు లేవు.
businessOct 20, 2020, 7:32 PM IST
ఆ మాటలు వినడంతో అవమానంతో చాలా బాధపడ్డా.. రతన్ టాటా మర్చిపోలేని సంఘటన..
రతన్ టాటాను దేశంలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రతిష్టాత్మక పారిశ్రామికవేత్తలలోని ఒకరిగా పరిగణిస్తారు. టాటా గ్రూప్ కార్ల వ్యాపారాన్ని రతన్ టాటా ప్రారంభించారు. టాటా మోటార్స్ గురించి ఒక ఇంట్రెస్టింగ్ స్టోరీ ఆశ్చర్యం కలిగిస్తుంది. రతన్ టాటా 1998లో కార్ల వ్యాపారాన్ని ప్రారంభించి, మొదటి ప్యాసింజర్ కారు టాటా ఇండికాను నిర్మించారు.
businessAug 24, 2020, 12:45 PM IST
అమెజాన్, రిలయన్స్ కి షాక్ : త్వరలో టాటా "సూపర్ యాప్"
అమెజాన్, రిలయన్స్ ఇండస్ట్రీస్‌తో సహా ఇతర ప్రత్యర్థులతో తలపడటానికి మార్కెట్లో రానుంది. ముఖేష్ అంబానీ యజమాన్యంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ లో ఫేస్ బుక్, గూగుల్ సహా 13 విదేశీ పెట్టుబడిదారుల నుండి 20 బిలియన్లను సేకరించిన కొద్దికాలానికే టాటా ప్రణాళికలు వచ్చాయి.
CricketAug 4, 2020, 11:19 AM IST
కరోనా కవచం: టాటా బుడగలలో ఐపీఎల్, ఏమేం సదుపాయాలంటే....
ఆదివారం సమావేశమైన ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్‌కు టాటా గ్రూప్ మెడికల్ విభాగం బయో సెక్యూర్ బబుల్ సృష్టికి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చింది. ఇతర కంపెనీల ప్రజెంటేషన్లను సైతం పరిశీలించిన బీసీసీఐ.. టాటా వైపు మొగ్గుచూపుతోందని సమాచారం.
businessJul 10, 2020, 11:57 AM IST
టాటా సన్స్ చేతికి ఎయిర్ ఏషియా ఇండియా..?
మలేషియా విమానయాన సంస్థ ఎయిర్ ఏషియా అనుబంధ ఎయిర్ ఏషియా ఇండియా సంస్థ పూర్తిగా ‘టాటా సన్స్’ చేతుల్లోకి వెళ్లనున్నది. అప్పుల్లో చిక్కుకున్న ఎయిర్ ఏషియాలో మిగతా 49 శాతం వాటా కొనుగోలు చేసి 100శాతం వాటాదారుగా.. మారేందుకు టాటా సన్స్ ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం.
businessJan 3, 2020, 1:14 PM IST
కార్పొరేట్ ప్రజాస్వామ్యానికి ముప్పు...సైరస్ మిస్త్రీ నియామకంపై టాటా సన్స్
సైరస్ మిస్త్రీని తమ గ్రూప్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ గా పున:నియమించాలని ఎన్సీఎల్ఏటీ ఇచ్చిన తీర్పు కార్పొరేట్ ప్రజాస్వామ్యానికి ముప్పుగా పరిణమిస్తుందని టాటా సన్స్ వాదించింది. గత నెల 18న ఎన్సీఎల్ఏటీ ఇచ్చిన తీర్పును టాటా సన్స్ సంస్థ సుప్రీంకోర్టులో సవాల్ చేసింది.
businessJul 17, 2019, 4:21 PM IST
టాటా అంటే ఒక బ్రాండ్.. తర్వాతే ఎల్ఐసీ.. ఇన్ఫీ
భారత్‌లో అత్యంత విలువైన 100 బ్రాండ్ల జాబితాలో వరుసగా రెండో ఏడాదీ టాటా గ్రూప్ తన అగ్రస్థానాన్ని నిలబెట్టుకుంది. ఈ కీర్తి కిరీటాన్ని టాటా గత కొన్నేళ్లుగా నిలుపుకొంటోంది.
NewsJul 14, 2019, 3:13 PM IST
‘లిథియం అయాన్’పై ‘టాటా’కన్ను: బ్యాటరీల హబ్ కానున్న ధొలేరా
భవిష్యత్ విద్యుత్ వాహనాలదే. పర్యావరణ నియంత్రణ ఒకవైపు, ముడి చమురు పద్దు తగ్గుదల మరొకవైపు కేంద్ర ప్రభుత్వం ఎలక్ట్రిక్ వాహన రంగంపై తన దృష్టిపెట్టడంతో వ్యాపార దిగ్గజాలు కూడా ఆ దిశగా అడుగులు వేస్తున్నాయి