టయోటా కిర్లోస్కర్  

(Search results - 10)
 • cars22, Jul 2020, 2:14 PM

  ఆటోమొబైల్ ఉద్యోగులకు శుభవార్త.. త్వరలో వేతనాలు, ఇంక్రిమెంట్, ప్రమోషన్లు..

   టయోటా కిర్లోస్కర్ యూనియన్ కార్మికులకు వేతనాల పెంపు ప్రకటించగా, హ్యుందాయ్ మోటార్ ఇండియా ఫ్యాక్టరీ కార్మికుల వేతనాలను కూడా పెంచింది. ఇప్పుడు కార్యాలయ అధికారులకు ఇంక్రిమెంట్ నిర్ణయించే పనిలో ఉంది. 

 • cars3, Jul 2020, 10:14 AM

  టెస్లా ఇక నంబర్ వన్.. ఎలన్ మస్క్ దూకుడుకు టోయోటా ఔట్

  విద్యుత్ కార్ల తయారీ సంస్థ ‘టెస్లా’ ప్రపంచంలోకెల్లా నంబర్ వన్ సంస్థగా నిలిచింది. ఇంతకుముందు టయోటా కిర్లోస్కర్ నంబర్ వన్ ఆటోమొబైల్ సంస్థగా ఉండేది. 2019 మూడో త్రైమాసికం నుంచి వరుస లాభాలు గడించడంతో టెస్లా ఇన్వెస్టర్లలో విశ్వాసం పెరుగుతున్నది. తత్ఫలితంగా ప్రపంచంలోకెల్లా అత్యధిక లాభాలు గడిస్తున్న టయోటా సంస్థను దాటేసింది టెస్లా.

 • cars14, May 2020, 3:55 PM

  మారుతి సుజుకి టయోటాకు మధ్య కుదిరిన ఒప్పందం.. ఎస్‌యూవీల విక్రయనికి అనుమతి

  మారుతి సుజుకి తన ఎస్‌యూవీ మోడల్ విటారా బ్రెజా టెక్నాలజీని టయోటా కిర్లోస్కర్ సంస్థకు సరఫరా చేసేందుకు అంగీకరించింది. 2017లో రెండు సంస్థల మధ్య కుదిరిన ఒప్పందం మేరకు విటారా బ్రెజా టెక్నాలజీని సరఫరా చేసేందుకు సుముఖత వ్యక్తం చేసింది. ఇంతకుముందు సరఫరా చేసిన బాలెనో మోడల్‌ను టయోటా గ్లాంజా పేరిట మార్కెట్లో విక్రయిస్తోంది. 

 • cars

  cars27, Feb 2020, 4:27 PM

  ఇండియన్ విపణిలోకి టయోటా ‘వెల్‌ఫైర్’.. తొలి లగ్జరీ హైబ్రీడ్ కారు కూడా..

  భారత దేశ విపణిలోకి గ్లోబల్ లగ్జరీ కార్ల తయారీ సంస్థ టయోటా కిర్లోస్కర్ ‘వెల్‌ఫైర్‌’ అనే మోడల్ విద్యుత్ ఆధారిత లగ్జరీ కారును ఆవిష్కరించింది. ఎగ్జిక్యూటివ్‌ లాంజ్‌ స్థాయిలో సదుపాయాలు ఉన్నాయి. సెల్ఫ్‌ ఛార్జింగ్‌ హైబ్రిడ్‌ ఈవీ-8 ఇది. దీని ధర రూ.79.5 లక్షలుగా నిర్ణయించారు.  

 • TOYOTO

  News7, Oct 2019, 1:06 PM

  గ్లాన్జా జీ ఎంటీతో మున్ముందుకు టయోటా

  మారుతి సుజుకి బాలెనో ప్లాట్ ఫామ్ వేదికగా టయోటా నుంచి మరో మోడల్ కారు గ్లాన్జా జీ ఎంటీ విపణిలోకి అడుగు పెట్టింది. ఇంతకుముందు గ్లాన్జా జీ, వీ వేరియంట్లలో విపణిలో అడుగు పెట్టడంతో టాటా మోటార్స్, హోండా కార్లను దాటేసి ముందుకెళ్లిపోయింది టయోటా.

 • VIKRAM KIRLOSKAR

  News7, Oct 2019, 12:19 PM

  సంస్థాగత సంక్షోభంలో ‘ఆటో’: టయోటాలో వీఆర్ఎస్

  ఆటోమొబైల్ రంగం సంక్షోభంలో చిక్కుకున్నదని టయోటా వైస్ చైర్మన్ విక్రం కిర్లోస్కర్ పేర్కొన్నారు. మరోవైపు సంస్థలో 6,500 మందికి టయోటా వీఆర్ఎస్ స్కీమ్ అమలు చేస్తోంది.

 • cars4, Oct 2019, 1:24 PM

  మూడు వరుసలతో విపణిలోకి టయోటా ‘ఆర్ఎక్స్ 450 హెచ్ఎల్’

  టయోటా కిర్లోస్కర్ మోటార్స్ అనుబంధ లెక్సస్ విభాగం భారత విపణిలోకి విలాసవంతమైన ఆర్ఎక్స్ 450 హెచ్ఎల్ మోడల్ విద్యుత్ కారును ఆవిష్కరించింది. దీని ధర రూ.99 లక్షలుగా నిర్ణయించింది.

 • Innova engine

  News9, Sep 2019, 8:27 AM

  డీజిల్ వేరియంట్లపై ధరల పెంపు: బీఎస్-6 అమలుపై టయోటా

  వచ్చే ఏడాది ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి బీఎస్-6 ప్రమాణాలతో కూడిన వాహనాలను మాత్రమే రోడ్లపై నడుపాలన్నది దేశ అత్యున్నత న్యాయస్థానం ఆదేశం. బీఎస్-6 ప్రమాణాలకు అనుగుణంగా వాహనాలను రూపొందించాలంటే ఖర్చు పెరుగుతుంది

 • TOYOTO

  Automobile26, Aug 2019, 11:55 AM

  బీఎస్-6 అమల్లోకి వచ్చినా డీజిల్‌ కార్ల సేల్స్ యధాతథం: టయోటా

  బీఎస్-6 ప్రమాణాలు అమలులోకి వచ్చినా డీజిల్ కార్ల విక్రయాన్ని కొనసాగిస్తామని టయోటా కిర్లోస్కర్ మోటార్స్ తెలిపింది. మారుతి సుజుకి డీజిల్ కార్లను, టాటా మోటార్స్ బుల్లి కార్ల విక్రయాలను వచ్చే ఏప్రిల్ నుంచి నిలిపేయనున్నట్లు ప్రకటించింది.

 • toyota

  cars19, Jan 2019, 11:01 AM

  టయోటా కిర్లోస్కర్ నుండి సెల్ఫ్‌ చార్జింగ్‌ ఎలక్ట్రిక్‌ కారు...

  జర్మనీ ఆటోమొబైల్ దిగ్గజం టయోటా కిర్లోస్కర్ తాజాగా ‘న్యూ కామ్రీ’ మోడల్ కారును భారతదేశ మార్కెట్లోకి విడుదల చేసింది. టయోటా కిర్లోస్కర్ మేనేజింగ్‌ డైరెక్టర్‌ మజకజు యొషిమురా మాట్లాడుతూ భారత్ వంటి మార్కెట్లో పర్యావరణ అనుకూల వాహనాలకే భవిష్యత్ ఉంటుందని పేర్కొన్నారు.