ఝాన్సీ  

(Search results - 41)
 • Entertainment8, Aug 2020, 3:28 PM

  `పెద్దలకు మాత్రమే` అంటే క్రైమ్‌, సెక్సేనా?: యాంకర్‌ ఝాన్సీ

  త్వరలో పెద్దలకు మాత్రమే అనే షోతో ప్రేక్షకుల ముందుకు రానున్నట్టుగా వెల్లడించారు యాంకర్‌ ఝాన్సీ. అయితే ఆ షో ప్రకటించిన దగ్గర నుంచి అది అడల్ట్ కంటెంట్‌ షో అని భావిస్తున్నారని, కానీ అది అలాంటి షో కాదని వెల్లడించారు ఝాన్సీ.

 • <p><br />
एसपी दिल नवाज अहमद ने बताया कि करमचट थाना में घर में भीषण चोरी का मामला दर्ज कराया गया था, जिसमें पांच लाख रुपये के जेवर और पैसे की चोरी हुई थी।  (प्रतीकात्मक फोटो)</p>

  NATIONAL8, Aug 2020, 2:20 PM

  రూ.కోటి విలువచేసే బంగారం చోరీ.. ఇద్దరు నిందితులు అరెస్ట్


  ఢిల్లీలోని రాణీ ఝాన్సీ రోడ్డులో ఈ చోరీ జరిగింది. సీసీ టీవీ ఫుటేజ్ ఆధారంగా కేసు దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు నిందితులను చాకచక్యంగా పట్టుకోగలిగారు. ఆ  సీసీటీవీ కెమేరాలో రికార్డు అయిన వీడియో ప్రకారం.. నిందతులకు జట్టు పొడవు ఎక్కుగా ఉన్నట్లుగా గుర్తించారు. 

 • Entertainment6, Aug 2020, 12:14 PM

  ‘పెద్దలకు మాత్రమే’ ప్రోగ్రాం చేస్తున్నా: యాంకర్‌ ఝాన్సీ

  నెల్లూరు, తెలంగాణ లాంటి ప్రత్యేకమైన యాసలో డైలాగ్స్ అద్భుతంగా చెప్పడం ఝాన్సీ ప్రత్యేకత. యాంకరింగ్ వృత్తిని కొనసాగిస్తూనే నటిగా అవకాలు అందుకుని తన ప్రతిభనే పెట్టుబడిగా పెట్టి కెరీర్ లో ముందుకు వెళ్తున్నారు. కెరీర్ ప్రారంభం నుంచీ ఝాన్సీ ఎక్కువగా ఎంటర్ టైనింగ్ షోలకు యాంకరింగ్ చేయటంవైపు మొగ్గు చూపలేదు. 
   

 • Entertainment22, Jul 2020, 11:42 AM

  ఆ యాంకర్ చేతి మీద అఖిల్ పేరు.. సీక్రెట్‌ బయట పెట్టిన శ్రీముఖి

  స్టా మా చానల్‌లో ఇటీవల ప్రారంభమైన సెలబ్రిటీ షో లవ్యూ జిందగీ. ఝాన్సీ వ్యాఖ్యతగా వ్యవహరిస్తున్న ఈ షోలో శ్రీముఖి, విష్ణు ప్రియలు పాల్గొన్నారు. షోలో భాగంగా తమ పర్సనల్ లైఫ్‌కు సంబంధించి ఓ సీక్రెట్ రివీల్ చేయాలని యాంకర్‌ ఝాన్సీ కోరగా శ్రీముఖి ఆసక్తికర విషయాలను వెల్లడించింది.

 • <p>Big Boss 4</p>

  Entertainment21, Jul 2020, 7:30 PM

  'బిగ్ బాస్ 4 ' కంటెస్టెంట్స్.. క్వారంటైన్ కండీషన్

   బిగ్ బాస్ 4కి సంబంధించిన ఆఫీషియల్ లోగోను కూడా విడుదల చేసింది. ఈ హంగామా చూస్తూంటే...మరో రెండు మూడు వారాల్లో షో మొదలు కానుందని అర్దమవుతోంది. ఈ నేపధ్యంలో బిగ్ బాస్ సీజన్ 4లో పాల్గొనబోయే కంటెస్టెంట్స్ ఎవరా అనే ఆసక్తి అందరిలోనూ నెలకొంది. ఈ నేపధ్యంలో 15 మంది సెలబ్రిటీల లిస్ట్ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది. వైరల్ అవుతున్న లిస్టు ఏంటో ఓ లుక్కేద్దాం.

 • Anchour Jhansi

  Entertainment6, Jul 2020, 2:43 PM

  యాంకర్ ఝాన్సీకి కరోనా వైరస్..? క్లారిటీ

  కోవిడ్‌ పాజిటివ్‌గా నిర్ధారణ కావడంతో, ఆమె సెల్ఫ్ ఐసోలేషన్‌లోకి వెళ్లినట్లు వార్తలు వచ్చాయి. తాజాగా వాటిపై స్పందించిన ఝాన్సీ, తనకు కరోనా సోకలేదని స్పష్టం చేశారు.

 • Entertainment5, Jul 2020, 11:12 AM

  నాపై వస్తోన్న ఆ వార్త నమ్మొద్దు: ఝాన్సీ

  రీసెంట్ గా సినీ, టీవీ ప‌రిశ్ర‌మ‌ల్లోనూ కొందరికి క‌రోనా సోకిన విషయం తెలిసిందే. అయితే, ఇదే అదునుగా చూసుకుని కరోనా సోకని వారికి కూడా సోకిందంటూ ఫేక్ న్యూస్ లు ప్రచారం అవుతున్నాయి. యాంకర్ ఝాన్సీకి క‌రోనా సోకిందని ఇటీవల ప్రచారం జరిగింది. 

 • ఝాన్సీ - ''టాక్ ఆఫ్ ది టౌన్'' షోతో ఝాన్సీ బాగా పాపులర్ అయింది. ఆ తరువాత తన కో యాంకర్ జోగినాయుడుని పెళ్లి చేసుకొని అతడి నుండి విడిపోయి తన పిల్లలతో కాలం గడుపుతోంది.

  Entertainment News17, May 2020, 1:41 PM

  రాయితో పళ్లు ఊడగొట్టుకోవడమే.. బిగ్ బాస్ పై యాంకర్ ఝాన్సీ కామెంట్స్

  టాలీవుడ్ ప్రముఖ యాంకర్ లలో ఝాన్సీ ఒకరు. నటిగా, యాంకర్ గా ఝాన్సీ తనకంటూ ప్రత్యేక గుర్తింపు సొంతం చేసుకున్నారు. కేవలం ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్ మాత్రమే కాకుండా.. సామజిక కార్యక్రమాలకు కూడా ఆమె యాంకరింగ్ చేశారు.

 • MARRIAGE FIRE
  Video Icon

  NATIONAL27, Jan 2020, 1:02 PM

  సంతోషంగా వేడుక చేసుకుంటుంటే..అగ్నిదేవుడు ఓర్వలేకపోయాడు...: మధ్యప్రదేశ్

  మధ్యప్రదేశ్ గ్వాలియర్‌లోని ఝాన్సీ రోడ్‌లో జరిగిన వివాహ కార్యక్రమంలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. 

 • నిశ్శబ్దం జనవరి 31న రిలీజ్ కాబోతోంది. అనుష్క తన మార్కెట్ తో మరోసారి టాలీవుడ్ లో సరికొత్త రికార్డ్ చేయనున్నట్లు తెలుస్తోంది. 35నుంచి 50కోట్ల మేర బిజినెస్ జరగనుంది.

  News11, Jan 2020, 4:40 PM

  నిశ్శబ్దం వీడిన అనుష్క.. సంక్రాంతి అయిపోగానే..

  అనుష్క నెక్స్ట్ నిశ్శబ్దం సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే. ఈ సినిమా కోసం ఆడియెన్స్ చాలా రోజుల నుంచి ఎదురుచూస్తున్నారు. రీసెంట్ గా స్వీటీ.. సైరా నరసింహా రెడ్డి సినిమాలో ఝాన్సీ లక్ష్మీ భాయ్ గా కనిపించి మంచి కిక్ ఇచ్చింది.

 • Anchour Jhansi

  News14, Dec 2019, 7:03 PM

  రూలర్ ప్రీరిలీజ్: బాలయ్యని చూసి పిచ్చెక్కిపోతారు.. యాంకర్ ఝాన్సీ

  నందమూరి బాలకృష్ణ నటిస్తున్న 105వ చిత్రం రూలర్. జై సింహా లాంటి కమర్షియల్ హిట్ అందించిన కేఎస్ రవికుమార్ దర్శకత్వంలో బాలకృష్ణ మరోసారి నటిస్తున్న చిత్రం ఇది. భారీ నిర్మాణ విలువలు, అదిరిపోయే స్టార్ కాస్టింగ్ తో రూలర్ చిత్రం డిసెంబర్ 20న ప్రేక్షకుల ముందుకు రానుంది.

 • fire in Delhi's Anaj Mandi
  Video Icon

  NATIONAL8, Dec 2019, 11:44 AM

  delhi fire: చూస్తుండగానే.. మాంసపు ముద్దలుగా మారిన మనుషులు..

  దేశ రాజధాని ఢిల్లీలో  ఘోర అగ్ని ప్రమాదం సంభవించింది. ఆదివారం ఉదయం ఝాన్సీ రోడ్డులోని అనాజ్‌ మండీలో ఈ ప్రమాదంలో దాదాపు 43 మంది చనిపోయారని తెలుస్తోంది. 

 • Misson Sahasi Programme on Jhansi LaxmiBhai Birth Anniversary
  Video Icon

  Andhra Pradesh20, Nov 2019, 9:15 AM

  Video news : ఝాన్సీ లక్ష్మీబాయి..మిషన్ సాహసి...

  ఝాన్సీ లక్ష్మీబాయి జయంతిని పురస్కరించుకొని ఏబీవీపీ ఆధ్వర్యంలో మిషన్ సాహసి పేరుతో విద్యార్థినిలకు స్వీయ రక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు.

 • anxiety woman

  Telangana20, Nov 2019, 7:27 AM

  ప్రియుడి కోసం సొంత అక్క ఇంటికే కన్నం

  ఇటీవల రాహుల్ కి బాగా డబ్బు అవసరం పడింది. ఈ విషయాన్ని తన ప్రేయసి ఝాన్సీ ముందు ఉంచాడు. దీంతో తన ప్రియుడి అవసరం ఎలాగైనా తీర్చాలని అనుకుంది.  అతని అవసరం తీర్చడానికి పథకం వేసి మరీ.. ఫీర్జాదిగూడ బుద్ధానగర్‌లో ఉంటున్న తన అక్క ఇంటికి ఝాన్సీ వెళ్లింది. ఆమె ఇంట్లో లేని సమయంలో బంగారు నగలు అపహరించి రాహుల్‌కు అందజేసింది.

 • jhansi

  News6, Nov 2019, 1:06 PM

  Bigg Boss 3: బిగ్ బాస్ రిజల్ట్ పై యాంకర్ ఝాన్సీ ఫైర్..!

  కనీసం ఈసారైనా అమ్మాయికి ట్రోఫీ వస్తుందని ఆశించారు. కానీ అది జరగలేదు. శ్రీముఖి అభిమానులు ఇదే పాయింట్ తీసుకొని ఎంతగా ప్రచారం చేసిన ఉపయోగం లేకుండా పోయింది.