జ్యోతిక  

(Search results - 29)
 • <p>36 Vayasulo</p>

  Entertainment24, Jul 2020, 4:23 PM

  రివ్యూ : జ్యోతిక '36 వయసులో'

  కరోనా ప్రభావంతో థియేటర్స్ తెరవలేని పరిస్థితుల్లో ఆహా యాప్ ద్వారా తెలుగు లో డైరెక్ట్ డిజిటల్ రిలీజ్ ని సొంతం చేసుకున్న తమిళ డబ్బింగ్   సినిమా ఇది. ఈ సినిమా ఆడియన్స్ ని మెప్పించిందా లేదా

 • Entertainment12, Jul 2020, 4:04 PM

  5 స్టార్‌ హోటల్‌ను తలదన్నేలా సూర్య ఇల్లు (ఫోటోలు)

  తమిళ్‌తో పాటు తెలుగులో కూడా భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న స్టార్ హీరో సూర్య. నటుడు శివ కుమార్ వారసుడిగా కోలీవుడ్‌ ఎంట్రీ ఇచ్చిన సూర్య తనదైన నటనతో టాప్‌ స్టార్‌గా ఎదిగాడు. హీరోయిన్‌ జ్యోతికను ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ విలక్షణ నటుడు చెన్నైలో విలాసవంతమైన భవంతిలో నివాసం ఉంటున్నాడు.

 • <p>ಮಾಧ್ಯಮಗಳಲ್ಲಿ ಪ್ರಸಾರವಾದ ವರದಿಯನ್ವಯ ಜ್ಯೋತಿ ತಂದೆ ಜೊತೆ ಸಿನಿಮಾ ನಿರ್ಮಾಣ ಕಂಪನಿ ಜೊತೆ 2 ಲಕ್ಷ 51 ಸಾವಿರ ರೂಪಾಯಿಗೆ ಒಪ್ಪಂದ ನಡೆಸಿತ್ತು. ಇದಕ್ಕೆ ಜ್ಯೋತಿ ತಂದೆ ಸಹಿಯನ್ನೂ ಹಾಕಿದ್ದು, ಕಂಪನಿಯು 51 ಸಾವಿರ ರೂಪಾಯಿಯನ್ನು ಮೊದಲ ಕಂತಾಗಿ ಅವರ ಖಾತೆಗೆ ಜಮೆ ಮಾಡಿತ್ತು. </p>

  NATIONAL7, Jul 2020, 12:57 PM

  సైకిల్ జ్యోతిపై అత్యాచారం, హత్య..? అసలు నిజమిదే

  ఓ మాజీ సైనికాధికారి ఆమెను అత్యాచారం చేసి చంపినట్లు ఓ ఫొటో వైరల్‌గా మారింది. దీనిపై చాలా మంది నెటిజన్లు జ్యోతికి న్యాయం చేయాలంటూ కామెంట్లు పెట్టారు. 

 • Entertainment29, May 2020, 5:27 PM

  జ్యోతిక 'పొన్‌మగల్‌ వందాల్‌' రివ్యూ

  తమిళ చిత్ర ఎగ్జిబిటర్స్‌ అసొసియేషన్‌ అభ్యంతరాలు, వివాదాల మధ్య  జ్యోతిక తాజా చిత్రం ఓటీటిలో రిలీజైంది. సూర్య తన సొంత బ్యానర్ లో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించానని చెప్తున్న ఈ సినిమాపై మంచి అంచనాలే ఉన్నాయి 

 • <p>Jyoti Kumari Cycle</p>

  NATIONAL28, May 2020, 9:46 AM

  సైకిల్ జ్యోతికి.. సూపర్ 30 ఆనంద్ బంపర్ ఆఫర్

  ఆమె తండ్రి కోసం పడిన తపన.. అమెరికా దేశాధ్యక్షుని కూతురు ఇవాంక ట్రంప్ ని కూడా ఆకట్టుకుంది. ఆమె ట్వీట్ తో ఈ సైకిల్ జ్యోతి ప్రపంచానికి కూడా చేరువైంది. కాగా.. ఈ నేప‌ధ్యంలో జ్యోతి కుమారి దేశ‌వ్యాప్తంగా అంద‌రి ప్రశంసలు అందుకుంటోంది. జ్యోతి ఏడు రోజుల్లో త‌న గ‌మ్యాన్ని చేరుకుంది.
   

 • INTERNATIONAL24, May 2020, 2:53 PM

  పేదరికంతో బాధపడుతుంటే... మీకు థ్రిల్‌గా ఉందా: ఇవాంకపై ఒమర్ అబ్ధుల్లా ఫైర్

  అనారోగ్యంతో బాధపడుతున్న తండ్రిని సైకిల్‌పై 1,200 కిలోమీటర్లు తీసుకొచ్చి 15 ఏళ్ల బాలిక జ్యోతికుమారిపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కుమార్తె ఇవాంక ట్రంప్ అభినందించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇవాంక ట్వీట్‌పై జమ్మూకాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి, నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఒమర్ అబ్ధుల్లా ఆగ్రహం వ్యక్తం చేశారు

 • Entertainment News6, May 2020, 10:27 AM

  హీరో సూర్యకు మరో షాక్‌.. ఆ ఆలోచన విరమించుకుంటాడా..?

  నిర్మాతలు తమ సినిమాలను డైరెక్ట్‌గా ఆన్‌లైన్‌లో రిలీజ్ చేస్తే ఎలా ఉంటుందన్న ఆలోచన చేస్తున్నారు. అదే బాటలో జ్యోతిక ప్రధాన పాత్రలో సూర్య నిర్మించిన పొన్‌ మగల్‌ వందాల్ సినిమాను డైరెక్ట్‌గా ఓటీటీలో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేశారు. అయితే ఈ నిర్ణయంపై తమిళ థియేటర్ల యాజమాన్య సంఘం అభ్యంతరం వ్యక్తం చేసింది.

 • Entertainment News29, Apr 2020, 11:22 AM

  ఆలయాలపై జ్యోతిక వివాదాస్పద వ్యాఖ్యలు.. హీరో సూర్య మద్దతు

  ఆలయాలపై జ్యోతిక వ్యాఖ్యలు హిందూవుల మనోభావాలను దెబ్బ తీసేవిగా ఉన్నాయంటూ పలువురు విమర్శలు గుప్పిస్తున్నారు. అయితే ఈ సమయంలో హీరో సూర్య భార్యకు మద్దతుగా నిలిచాడు. ఆలయాలపై జ్యోతిక చేసిన వ్యాఖ్యలకు తాము కట్టుబడి ఉన్నామంటూ మరోసారి చెప్పాడు సూర్య.

 • Entertainment News27, Apr 2020, 7:22 PM

  రిలీజ్‌ వివాదం... సూర్యకు మద్దతుగా నిలిచిన నిర్మాతలు

  జ్యోతిక ప్రధాన పాత్రలో తన సొంత నిర్మాణ సంస్థ 2డీ ఎంటర్‌టైన్మెంట్స్‌ బ్యానర్‌పై నిర్మించిన సినిమా `పొన్‌ మగల్‌ వందాల్‌`. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా లాక్‌ డౌన్‌ కారణంగా విడుదల వాయిదా పడింది. దీంతో సూర్య ఈ సినిమాను డైరెక్ట్‌గా ఓటీటీలో రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నాడు. అయితే సూర్య నిర్ణయం పై థియేటర్ల యాజమాన్యాలు ఫైర్‌ అయ్యారు. 

 • Annem Jyothi

  Andhra Pradesh7, Feb 2020, 2:37 PM

  వూహాన్‌లోని జ్యోతికి మంత్రి ఫోన్: అఖిలప్రియ వద్ద స్పృహ తప్పిన తల్లి


  వూహాన్‌లో చిక్కుకొన్న టెక్కీ జ్యోతితో కేంద్ర మంత్రి జయశంకర్ ఫోన్‌లో మాట్లాడారు. వూహాన్‌ నుండి వీలైనంత త్వరగా ఆమెను ఇండియాకు రప్పిస్తామని మంత్రి హామీ ఇచ్చారు. మరో వైపు వుహాన్‌లో ఉన్న తన కూతురు కోసం బెంగ పెట్టుకొన్న తల్లి ప్రమీలాదేవి శుక్రవారం నాడు స్పృహ తప్పిపోయారు.

   

 • Corona Virus : Annem Jyothi Mother and woodbee husband done pooja in Mahanandi
  Video Icon

  Andhra Pradesh5, Feb 2020, 1:21 PM

  కరోనా వైరస్ : చైనాలో చిక్కుకున్న జ్యోతికోసం మహానందిలో ప్రత్యేకపూజలు

  కరోనా వైరస్ ఎఫెక్ట్ తో చైనాలో చిక్కుకు పోయిన తమ కుమార్తె  అన్నెం జ్యోతి ఇండియాకు త్వరగా తిరిగి రావాలని ఆమె తల్లి, కాబోయే భర్త ప్రత్యేక పూజలు చేశారు.

 • woman attacked

  Telangana11, Jan 2020, 11:26 AM

  పొలం విషయంలో గొడవ.. మహిళను స్థంభానికి కట్టేసి... చెప్పులతో కొట్టి..

  తండాకు చెందిన బాధితురాలు గుగులోత్‌ జ్యోతికి, వీరికి మధ్య పొలానికి వెళ్లే విషయంలో తరచూ గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే శుక్రవారం జ్యోతి కి మరో నలుగురు మహిళలతో గొడవ జరిగింది. 

 • thambi

  News21, Dec 2019, 4:01 PM

  కార్తీ 'దొంగ' రిజల్ట్ ఏమిటి? 'ఖైదీ' లా కలిసొస్తుందా?

  కార్తీ హీరోగా జ్యోతిక, సత్యరాజ్ ప్రధానపాత్రలలో దర్శకుడు జీతూ జోసెఫ్ తెరకెక్కించిన సస్పెన్సు అండ్ క్రైమ్ థ్రిల్లర్ దొంగ.  కార్తీ గత చిత్రం ఖైదీ సూపర్ హిట్ గా నిలవడంతో దొంగ చిత్రంపై అంచనాలు బాగున్నాయి.

 • Donga Movie Team Interview
  Video Icon

  Entertainment19, Dec 2019, 11:52 AM

  Donga Movie : వాడు చాలా డేంజర్...పెద్ద ఫ్రాడ్...

  యాంగ్రీ హీరో కార్తీ హీరోగా వయాకామ్‌ 18 స్టూడియోస్‌, ప్యారలల్‌ మైండ్స్‌ ప్రొడక్షన్‌ పతాకాలపై దృశ్యం ఫేమ్‌ జీతు జోసెఫ్‌ దర్శకత్వంలో రూపొందుతున్న‌ చిత్రం  ‘తంబి’.

 • karthi

  News30, Nov 2019, 1:52 PM

  రోడ్డు ప్రమాదంలో అభిమాని మృతి.. ఏడ్చేసిన హీరో!

  ప్రస్తుతం కార్తి తన వదిన జ్యోతికతో కలిసి 'తంబి' అనే సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాని తెలుగులో 'దొంగ' అనే పేరుతో విడుదల చేస్తున్నారు. ఈ క్రమంలో శనివారం నాడు సినిమా ఆడియో లాంచ్ కార్యక్రమం సత్యం సినిమాస్ లో ఘనంగా జరిగింది.