జ్యోతి  

(Search results - 176)
 • undefined

  Entertainment News10, Apr 2020, 7:29 AM IST

  షార్ట్ ఫిలిం: పోలీస్ గా సాయికుమార్,పారిశుద్ధ్య కార్మికుడుగా ఆది

  తన కుమారుడు ఆది, కుమార్తె జ్యోతిర్మయితో కలసి కరోనా వైరస్‌పై అవగాహన కల్పిస్తూ ఓ షార్ట్ ఫిలిం తీశారు. కరోనా  మహమ్మారిని నివారించడానికి వైద్యులు, పోలీస్‌, పారిశుద్ధ్య కార్మికులు చేస్తున్న కృషిని వివరిస్తూ చేసిన షార్ట్‌ఫిలింకు మంచి రెస్పాన్స్  వస్తోంది. 

 • covid 19 coronavirus

  Astrology4, Apr 2020, 10:42 AM IST

  కరోన వైరస్ - కాలగతులు

  ఈ వైరస్ యొక్క తీవ్రత డిసెంబర్ 26 వ తేదీన షష్ఠగ్రహ కూటమి అనగా ఆరు గ్రహాలు గురువు , శని, కేతువు, సూర్యుడు, చంద్రుడు, బుధుడితో కూడుకున్నటువంటి ఆరుగ్రహాల కూటమి ధనుర్ రాశిలో ఏర్పడటము జరిగింది. ఈ షష్ఠగ్రహ కూటమి చాలా సర్వ సాధారణముగా ఎప్పుడు జరగదు. 

 • undefined

  Spiritual2, Apr 2020, 8:46 AM IST

  శ్రీ రాముడు పుట్టినరోజే కళ్యాణం శ్రీరామనవమి

  శ్రీరాముడు వసంత ఋతువులో చైత్ర శుద్ధ నవమి, గురువారము నాడు పునర్వసు నక్షత్రపు కర్కాటక లగ్నంలో సరిగ్గా అభిజిత్ ముహూర్తంలో అంటే మధ్యాహ్మం 12 గంటల వేళలో త్రేతాయుగంలో జన్మించాడు. ఆ మహనీయుని జన్మ దినమును ప్రజలు పండుగగా జరుపుకుంటారు.

 • undefined

  Entertainment1, Apr 2020, 1:37 PM IST

  అందాలతో పిచ్చెక్కిస్తున్న `పోకిరి` పిల్ల శివా రానా

  డాషింగ్‌ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా తెరకెక్కిన సూపర్‌ హిట్ సినిమా పోకిరి. ఈ సినిమాతో వెండితెరకు పరిచయం అయిన భామ జ్యోతి రానా. తరువాత అడపాదడపా సినిమాల్లో కనిపించిన ఈ బ్యూటీ సోషల్ మీడియాలో మాత్రం ఫుల్‌ యాక్టివ్‌గా ఉంటుంది. తరువాత దేవుడు చేసిన మనుషులు సినిమాలో కనిపించిన ఈ భామ తెలుగులో చివరగా మెహబూబా సినిమాలో కనిపించింది. బాలీవుడ్ లోనూ కొన్ని సినిమాల్లో నటించిన ఈ భామ సోషల్ మీడియాలో ఆనందాలు ఆరబోస్తూ రచ్చ చేస్తోంది. 42 ఏళ్ల ఈ భామ హాటో ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

 • Astrologer Dr Sagi Kamalakara Sharma tips for Coronavirus
  Video Icon

  Spiritual27, Mar 2020, 1:16 PM IST

  కరోనా వైరస్: ప్రముఖ జ్యోతిష్య పండితుడి సూచనలు ఇవీ...

  ప్రముఖ జ్యోతిష్కులు, ఆధ్యాత్మిక వేత్త డా. సాగి కమలాకర శర్మ కరోనా నేపధ్యంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి చెప్పారు. 

 • panchangam

  Telangana25, Mar 2020, 11:06 AM IST

  హరీష్ రావుకు చిక్కులు: పంచాంగ పఠనం చేసిన జ్యోతిష్కుడు

  ఉగాదిని పురస్కరించుకొని హైద్రాబాద్ బొగ్గులకుంటలోని దేవాదాయ శాఖ ప్రధాన కార్యాలయంలో బుధవారం నాడు పంచాంగ శ్రవణం నిర్వహించారు.  ఈ ఏడాది రాష్ట్ర ప్రజలు క్షేమంగా ఉంటారన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఆర్ధిక మాంద్యం ఇబ్బంది పెట్టే అవకాశం ఉందన్నారు. దీంతో ప్రజలంతా జాగ్రత్తగా ఉండాలని సంతోష్ కుమార్ శాస్త్రి సూచించారు.

   

 • undefined

  Andhra Pradesh25, Mar 2020, 10:35 AM IST

  సెప్టెంబర్ తర్వాత ఏపీ ఆర్ధికంగా బలోపేతం: జ్యోతిష్య పండితుడు

  ఉగాదిని పురస్కరించుకొని విజయవాడ కనకదుర్గ దేవాలయంలో పంచాంగ శ్రవణాన్ని నిర్వహించారు. ఏపీ రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ తో పాటు దేవాదాయశాఖ అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

   

 • vruchikarasi
  Video Icon

  Astrology24, Mar 2020, 8:09 PM IST

  ఉగాది 2020 : శార్వరి నామ సంవత్సర వృశ్చికరాశి ఫలాలు

  శార్వరినామ సంవత్సరంలో వృశ్చికరాశి వారికి ఆదాయవ్యయాలు సమానంగా ఉంటాయని  చెబుతున్నారు ప్రముఖ జ్యోతిష్కులు డా. సాగి కమలాకరశర్మ చెబుతున్నారు. 

 • meenarasi
  Video Icon

  Astrology24, Mar 2020, 8:01 PM IST

  ఉగాది 2020 : శార్వరి నామ సంవత్సర మీన రాశి ఫలాలు

  శార్వరినామ సంవత్సరంలో మీన రాశి వారికి ఈ సంవత్సరం చాలా బాగా ఉంటుందని చెబుతున్నారు ప్రముఖ జ్యోతిష్కులు డా. సాగి కమలాకరశర్మ చెబుతున్నారు. 

 • kumba
  Video Icon

  Astrology24, Mar 2020, 7:45 PM IST

  ఉగాది 2020 : శార్వరి నామ సంవత్సర కుంభ రాశి ఫలాలు

  శార్వరినామ సంవత్సరంలో కుంభ రాశి వారికి గురుగ్రహ లోపం ఉంటుందని దీనికోసం ఎలాంటి పనులు చేయాలో చెబుతున్నారు ప్రముఖ జ్యోతిష్కులు డా. సాగి కమలాకరశర్మ చెబుతున్నారు. 

 • tularasi
  Video Icon

  Astrology24, Mar 2020, 7:33 PM IST

  ఉగాది 2020 : శార్వరి నామ సంవత్సర తులారాశి ఫలాలు

  శార్వరినామ సంవత్సరంలో తులారాశి అభివృద్ది ఉంటుంది కానీ బాగా కష్టపడాలి అని చెబుతున్నారు ప్రముఖ జ్యోతిష్కులు డా. సాగి కమలాకరశర్మ చెబుతున్నారు. 

 • VRUSHABU RASI
  Video Icon

  Astrology24, Mar 2020, 7:26 PM IST

  ఉగాది 2020 : శార్వరి నామ సంవత్సర వృషభ రాశి ఫలాలు

  శార్వరినామ సంవత్సరంలో వృషభ రాశి వారికి ఆదాయం బాగానే ఉన్నా ఆరోగ్యం దెబ్బతింటుందని చెబుతున్నారు ప్రముఖ జ్యోతిష్కులు డా. సాగి కమలాకరశర్మ చెబుతున్నారు. 

 • DHANURASI
  Video Icon

  Astrology24, Mar 2020, 7:16 PM IST

  ఉగాది 2020 : శార్వరి నామ సంవత్సర ధనుస్సు రాశి ఫలాలు

  శార్వరినామ సంవత్సరంలో ధనుస్సు రాశి వారికి విదేశీప్రయాణాలు ఎక్కువగా ఉంటాయని చెబుతున్నారు ప్రముఖ జ్యోతిష్కులు డా. సాగి కమలాకరశర్మ చెబుతున్నారు. 

 • karkataka
  Video Icon

  Astrology24, Mar 2020, 6:58 PM IST

  ఉగాది 2020 : శార్వరి నామ సంవత్సర కర్కాటక రాశి ఫలాలు

  శార్వరినామ సంవత్సరంలో కర్కాటక రాశి  వారికి అనుబంధాలు దెబ్బతినే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉండాలని చెబుతున్నారు ప్రముఖ జ్యోతిష్కులు డా. సాగి కమలాకరశర్మ చెబుతున్నారు. 

 • makara
  Video Icon

  Astrology24, Mar 2020, 6:46 PM IST

  ఉగాది 2020 : శార్వరి నామ సంవత్సర మకర రాశి ఫలాలు

  శార్వరినామ సంవత్సరంలో మకర రాశి వారికి ఆత్మవిశ్వాస లోపం ఉంటుందని దీనికోసం శారీరకవ్యాయామంమీద బాగా దృష్టి పెట్టాలని  చెబుతున్నారు ప్రముఖ జ్యోతిష్కులు డా. సాగి కమలాకరశర్మ చెబుతున్నారు.