జో బిడెన్
(Search results - 13)businessJan 11, 2021, 1:39 PM IST
అమెరికా వెళ్లాలనుకునే వారికి గుడ్ న్యూస్.. హెచ్1బీ వీసాల ఆంక్షలను ఎత్తేయాలని నిర్ణయం..
జనవరి 20న జో బిడెన్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. జో బిడెన్ పరిపాలన మొదట ఏమి చేయబోతుంది అనే ప్రశ్నకు స్పందిస్తూ "నేను పదవీ బాధ్యతలు స్వీకరించిన వెంటనే ఇమ్మిగ్రేషన్ బిల్లును ప్రవేశపెడతాను" అని డెలావేర్‌లోని విల్మింగ్టన్లో శుక్రవారం ఆయన విలేకరులతో అన్నారు.
Tech NewsJan 6, 2021, 11:38 AM IST
ఆన్ లైన్ పేమెంట్ యాప్‌లకు షాక్.. ఆ ఎనిమిది యాప్‌లను నిషేధిస్తూ ఆదేశాలు జారీ..
చైనా రాజధాని బీజింగ్ తో ఉద్రిక్తతలు పెరుగుతున్న కారణంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మంగళవారం చైనా సాఫ్ట్వేర్ తో పనిచేసే ఎనిమిది పేమెంట్ యాప్స్ ని నిషేధిస్తు ఉత్తర్వులపై సంతకం చేశారు.
GadgetDec 2, 2020, 12:58 PM IST
ఈ ఐఫోన్ ధర అక్షరాల 11 లక్షలు.. అవును నిజమే, అంతా ధర ఎందుకొ తెలుసా.. ?
ఈ ఫోన్ చూడటానికి ఐఫోన్ లాగానే కనిపించిన దీని ధర ఒక కారు కంటే ఎక్కువ.. అవును నిజమే.. స్పెసిఫికేషన్స్, ఫీచర్స్ ఒకేలాగానే ఉంటాయి కానీ అంతా ధర ఎందుకు అనుకుంటున్నారా.. ఎందుకంటే దీనిని తయారు చేసింది బంగారంతో. లగ్జరీ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ కేవియర్, గోటి ఎడిషన్ గెలాక్సీ ఫోల్డ్, టెస్లా సైబర్‌ట్రక్-ప్రేరిత ఐఫోన్ 11 ప్రోలకు ప్రసిద్ది చెందింది. అయితే తాజాగా కేవియర్ సంస్థ కొత్త కస్టమైజ్డ్ ఐఫోన్ 12 ప్రో మోడల్‌ను విడుదల చేసింది.ఈ కస్టమైజ్డ్ ఐఫోన్ 12 ప్రోని సాండ్స్ ఆఫ్ టైమ్ పరుతో పిలుస్తారు. ఈ లిమిటెడ్-రన్ మోడల్ పై హవర్ గ్లాస్ డిజైన్‌లో జో బిడెన్, డోనాల్డ్ ట్రంప్ ఫోటోలు కనిపిస్తాయి.
carsNov 11, 2020, 12:14 PM IST
అమెరికా కొత్త అధ్యక్షుడు జో బిడెన్ కార్స్ కలెక్షన్.. చూస్తే వావ్ అనల్సిందే..
యుఎస్ ప్రెసిడెన్షియల్ ఎన్నికలు హోరాహోరీగా సాగాయి. ఇందులో ప్రజాస్వామ్య అభ్యర్థి జోసెఫ్ రాబినెట్ బిడెన్ జూనియర్ నవంబర్ 7న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను ఓడించి అమెరికా 46వ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. వైట్ హౌస్ గెలవడానికి అవసరమైన 538 ఎలక్టోరల్ కాలేజీ ఓట్లలో 270 కన్నా ఎక్కువ ఓట్లను జో బిడెన్ పొందగలిగాడు. అయితే ఈ వార్తా అమెరికన్ రాజకీయాల గురించి కాదు. యూఎస్ఏ 46వ అధ్యక్షుడు జో బిడెన్ కు కార్లు అంటే ఎంతో ప్రేమ, అతని వద్ద ఉన్న కార్ల కలెక్షన్ చూస్తే మీరు అవాక్కవుతారు..
INTERNATIONALNov 9, 2020, 11:31 AM IST
మా బంధువులు ముంబైలో ఉన్నారు.. జో బిడెన్...!
అమెరికా నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన జో బిడెన్ తన బంధువులు ముంబైలో ఉన్నారని చెప్పి ఆశ్చర్యపరిచారు. దీని గురించి గతంలోబిడెనే స్వయంగా వెల్లడించారు. వివరాల్లోకి వెడితే..
INTERNATIONALNov 9, 2020, 11:03 AM IST
ట్రంప్ ఇప్పటికైనా ఓటమిని అంగీకరించాలి.. మెలానియా సంచలనం
దీనిమీద అమెరికా ప్రధమ మహిళ మెలానియా ట్రంప్ ఇప్పటికై ట్రంప్ ఓటమినిమి అంగీకరించాలని కోరుకుంటున్నా అన్నారు. అధ్యక్ష ఎన్నికల్లో ఓటమిన ట్రంప్ అంగీకరించలేకపోతున్నాడు. జో బిడెన్ ను ఉద్దేశించి విజేతనని అబద్దం చెప్పుకుంటున్నాడని కామెంట్ చేశాడు. దీనిమీద స్పందిస్తూ మెలానియా అలా అన్నారు.
INTERNATIONALNov 7, 2020, 4:20 PM IST
బైడెన్‌కు తిలకం దిద్దుతున్న తెలంగాణ పూజారి, ఫోటో వైరల్
అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు నరాలు తెగే ఉత్కంఠ మధ్య సాగుతున్నాయి. ఇప్పటి వరకు అందుతున్న సమాచారం ప్రకారం డెమొక్రాటిక్ పార్టీ అభ్యర్ధి జో బైడెన్ గెలుపు ఖాయంగా కనిపిస్తోంది.
businessNov 4, 2020, 12:25 PM IST
యు.ఎస్ ఎలెక్షన్స్.. దూసుకెళ్తున్నా డొనాల్డ్ ట్రంప్.. గూగుల్ సెర్చ్ డాటా ప్రకటన..
ప్రపంచవ్యాప్తంగా ఈ ఎన్నికలలో ఎవరు గేలుస్తారనేది ఆసక్తికరంగా మారింది. డొనాల్డ్ ట్రంప్ ప్రత్యర్ధి జో బిడెన్ అప్రూవల్ రేటింగ్స్ పరంగా ముందున్నారు.
INTERNATIONALNov 4, 2020, 8:29 AM IST
యు.ఎస్ ఎలక్షన్స్ రిజల్ట్స్ 2020: గెలుపు ఎవరనేది నిర్ణయించేది ఈ రాష్ట్రాలు మాత్రమే..
రిపబ్లికన్ డొనాల్డ్ ట్రంప్, డెమొక్రాటిక్ ఛాలెంజర్ జో బిడెన్ గెలుపును ఈ 12 రాష్ట్రాలే నిర్ణయిస్తాయి. వైట్ హౌస్ గెలుపుకు అవసరమైన 270 ఎలక్టోరల్ కాలేజీ ఓట్లలో ఈ రాష్ట్రాలు కీలక పాత్ర పోషించనున్నాయి.
INTERNATIONALOct 23, 2020, 2:15 PM IST
మురికి దేశం అంటూ.. ఇండియాపై నోరు పారేసుకున్న ట్రంప్..
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇండియాపై మరోసారి నోరు పారేసుకున్నాడు.
INTERNATIONALAug 12, 2020, 3:10 PM IST
మా అమ్మ, పూర్వీకులు నవ్వుతూ ఉంటారు: కమలా హారిస్ సోదరి ఉద్వేగం
భారత సంతతికి చెందిన సెనెటర్ కమలా హారిస్‌ను అమెరికా ఉపాధ్యక్ష రేసులో నిలబెడుతూ.. డెమొక్రటిక్ అధ్యక్ష అభ్యర్ధి జో బిడెన్ మంగళవారం ప్రకటించిన సంగతి తెలిసిందే
Tech NewsJul 16, 2020, 11:04 AM IST
ఒబామా, బిల్ గేట్స్, జెఫ్ బెజోస్, ఎలాన్ మస్క్ ట్విట్టర్ ఎకౌంట్లు హ్యాక్..
సోషల్ మీడియా దిగ్గజం ట్విట్టర్ లో ప్రముఖ వ్యక్తుల ఖాతాలు హ్యాక్ గురయ్యాయి. హ్యాక్ అయిన ఖాతాలలో బరాక్ ఒబామా, జో బిడెన్, జెఫ్ బెజోస్, వారెన్ బఫెట్, బిల్ గేట్స్, మైక్ బ్లూమ్‌బెర్గ్, ఎలన్ మస్క్, కాన్యే వెస్ట్ తో పాటు ఇతరులు అకౌంట్లు కూడా ఉన్నాయి.
INTERNATIONALMay 10, 2020, 4:07 PM IST
ఆడియో లీక్ కలకలం.. ట్రంప్‌పై ఒబామా సంచలన వ్యాఖ్యలు, జో బిడెన్‌కు మద్ధతు
మరికొన్ని నెలల్లో అమెరికాలో అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో అక్కడి రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. అధ్యక్షుడిగా ట్రంప్ బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి ఎప్పుడూ ఆయనను నేరుగా విమర్శించని మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా సంచలన వ్యాఖ్యలు చేశారు.