జోషి
(Search results - 31)EntertainmentJan 10, 2021, 8:43 PM IST
స్నేహితుడిని మోసం.. హీరో సచిన్ జోషీపై కేసు నమోదు..
టాలీవుడ్, బాలీవుడ్లో అడపాదడపా సినిమాలు చేస్తూ హీరోగా రాణిస్తున్న సచిన్ జోషి తన స్నేహితుడు పరాగ్ సంఘ్వితో కలిసి వైకింగ్ మీడియా అండ్ ఎంటర్టైన్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీని రన్ చేస్తున్నారు. దీనికి సంబంధించి ఓ ఒప్పందం జరిగింది.
EntertainmentJan 1, 2021, 6:58 PM IST
తల్లైన విశ్వరూపం హీరోయిన్!
పూజా కుమార్ భర్త విశాల్ జోషి తెలియజేశారు. విశాల్ జోషి భార్య పూజా కుమార్, కూతురు ఫోటోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో పూజా కుమార్ తల్లిగా మారిన విషయం బయటికి వచ్చింది.
EntertainmentOct 26, 2020, 7:15 PM IST
ఎన్టీఆర్‌ని అచ్ఛు గుద్దేశాడు.. రామరాజుఫర్‌భీమ్ స్పూఫ్ అదుర్స్
సినిమా అభిమానులు, హీరోల అభిమానులు స్పూఫ్‌లతో తమ ప్రతిభని చాటుకుంటున్నారు. ఆ మధ్య మహేష్ నటించిన `సరిలేరు నీకెవ్వరు` చిత్రంలోని ఫైట్ సీన్లని స్పూఫ్ చేసి మెప్పించారు. ఇప్పుడు ఎన్టీఆర్‌ని స్పూఫ్ చేశాడో కుర్రాడు. వేలూరు జోష్ అనే కుర్రాడు జోషి క్రియేషన్స్ పేరుతో ఈ వీడియోని రూపొందించారు.
EntertainmentOct 14, 2020, 8:53 PM IST
గుట్కా కేసులో నటుడు సచిన్ జోషి అరెస్ట్..
ఇటీవల హైదరాబాద్‌లో భారీగా గుట్కా అక్రమ రవాణాని పోలీసులు పట్టుకున్నారు. భారీగా గుట్కా బాక్సులు దొరకడంతో సెలబ్రిటీలపై నిఘా పెంచారు. అయితే ఈ కేసులో దొరికిన నిందితులను విచారించగా, పలు సంచలన విషయాలను బయటపెట్టినట్టు తెలుస్తుంది. అందులో భాగంగానే సచిన్ జోషి పేరు బయటకు రావడంతో ఆయన్ని అరెస్ట్ చేశారట.
NATIONALOct 1, 2020, 9:12 PM IST
బాబ్రీ కూల్చివేత.. ఉమాభారతి ఎప్పుడూ బాధ్యత తీసుకోలేదు: సత్యపాల్ జైన్
బాబ్రీ మసీదు కూల్చివేతలో బీజేపీ సీనియర్ నేతలు ఎల్కే అద్వానీ, మురళీ మనోహర్ జోషి, ఉమా భారతి సహా తదితర నేతలను న్యాయస్థానం నిర్దోషులుగా ప్రకటిస్తూ తీర్పును వెలువరించిన సంగతి తెలిసిందే
Andhra PradeshOct 1, 2020, 5:08 PM IST
మీరేం చేశారు: పవన్ తో నారాయణ పొత్తు వ్యాఖ్యలపై సోము వీర్రాజు ఫైర్
బాబ్రీ మసీదు కూల్చివేతలో అద్వాణీ, మురళీ మనోహర్ జోషి కుట్రచేశారనడం సరికాదన్నారు ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు. ఇందుకు సంబంధించి సిపిఐ నారాయణ వ్యాఖ్యలు ఖండిస్తున్నామని ఆయన అన్నారు
NATIONALSep 30, 2020, 4:03 PM IST
బాబ్రీ తీర్పును స్వాగతించిన అద్వానీ, జోషి
బాబ్రీ మసీదు కూల్చివేతపై సీబీఐ ప్రత్యేక కోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నట్టుగా మాజీ కేంద్ర మంత్రి లాల్‌కృష్ణ అద్వానీ ప్రకటించారు.
EntertainmentSep 17, 2020, 10:48 AM IST
గోల్డ్ స్కాం వ్యవహారంపై స్పందించిన హీరోయిన్.. ఆ హీరోదే తప్పన్న బ్యూటీ
సచిన్ జోషి చేసిన ఆరోపణలు పూర్తిగా నిరాధారమైనవి అని శిల్పా శెట్టి పేర్కోంది. సత్యయుగ్ గోల్డ్ ప్రతీ కస్టమర్ కు చేసిన ప్రామిస్‌ను పూర్తిచేసిందని, అందరికీ సరైన సమయానికి గోల్డ్ అందించిందని తెలిపింది శిల్పా.
NATIONALJul 12, 2020, 4:47 PM IST
కరోనా జాగ్రత్తలతో ఆగష్టులో పార్లమెంట్ సమావేశాలు: ప్రహ్లద్ జోషీ
ఈ ఏడాది మార్చిలో బడ్జెట్ సమావేశాలు జరిగాయి. ఈ సమావేశాల్లో రెండు సభల్లో 19 బిల్లులను ప్రవేశపెట్టారు. ఈ ఏడాది ఆగష్టు రెండు లేదా మూడో వారంలో పార్లమెంట్ సమావేశాలు నిర్వహించనున్నట్టుగా ఆయన తెలిపారు.
INTERNATIONALMay 26, 2020, 12:10 PM IST
భారత సంతతి సైంటిస్ట్ రాజీవ్ జోషీకి ఇన్వెంటర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు
ఐఐటీ ముంబైలో ఇంజనీరింగ్ పూర్తి చేసిన జోషీ మసాచుసెట్స్ ఆఫ్ టెక్నాలజీ నుండి ఆయన ఎంఎస్ పట్టా పొందాడు. అనంతరం ఆయన కొలంబియా విశ్వవిద్యాలయంలో మెకానికల్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ లో పీహెచ్ డీ పూర్తి చేశాడు.
EntertainmentMay 14, 2020, 1:12 PM IST
క్లీవేజ్ షో ఈ రేంజ్లో ఇంకెవ్వరూ చేయలేరేమో!
లాక్ డౌన్ సమయంలో సెలబ్రిటీలు తమ సమయాన్ని ఒక్కొక్కరు ఒక్కో విధంగా యూజ్ చేసుకుంటున్నారు. కొంత మంది ఫ్యామిలీ కోసం టైం స్పెండ్ చేస్తుంటే, మరికొందరు బాడీని షేప్‌లోకి తెచ్చుకున్నేపనిలో ఉన్నారు. ముంబై ముద్దుగుమ్మ జినాల్ జోషి మాత్రం ఈ క్వారెంటైన్ టైంలోనూ కుర్రాళ్లకు నిద్రపట్టకుండా చేస్తోంది. వరుసగా హాట్ ఫోటోలను షేర్ చేస్తూ సోషల్ మీడియాలో కాక రేపుతోంది.
Entertainment NewsApr 20, 2020, 9:55 AM IST
వైరల్ వీడియో: హీరోను చితక్కొట్టిన హీరోయిన్
ఇటీవల విద్యా బాలన్, అక్షయ్ కుమార్‌లు కలిసి మిషన్ మంగళ్ సినిమాలో నటించారు. స్పేస్ మిషన్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాలో తాప్సీ పన్ను, సోనాక్షి సిన్హా, కృతి కుల్హరి, నిత్యా మీనన్, శర్మాన్ జోషిలు కీలక పాత్రల్లో నటించారు. జగన్ శక్తి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా షూటింగ్ సందర్భంగా జరిగిన ఓ సరదా సంఘటనను తన సోషల్ మీడియా పేజ్‌లో పోస్ట్ చేసింది విద్యా.
NewsMar 29, 2020, 7:32 PM IST
సోషల్ మీడియాను వేడెక్కిస్తున్న హాట్ బ్యూటీ జినాల్
కరోనా భయంతో ప్రజలంతా ఇళ్లకే పరిమితమవుతుంటే ముంబై ముద్దుగుమ్మ, మోడల్ యాక్ట్రస్ జినాల్ జోషి మాత్రం సోషల్ మీడియాను హీటెక్కించే పనిలో ఉంది. క్వారెంటైన్లో ఉన్న ఈ భామ గతంలో తన హాట్ ఫోటో షూట్ లకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఇన్స్టాగ్రామ్ లో సెగలు రేపుతోంది. దీంతో ఈ భామ సోషల్ మీడియా ఎకౌంట్స్ కు ఫాలోయింగ్ విపరీతంగా పెరుగుతోంది.
NewsMar 6, 2020, 2:59 PM IST
శిల్పాశెట్టిపై చీటింగ్ కేసు.. భర్తతో కలిసి మోసం చేసిందంటూ!
2014లో శిల్పాశెట్టి, ఆమె భర్త రాజ్ కుంద్రాలకు చెందిన సత్యయుగ్ గోల్డ్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపనీ ఐదేళ్లకు సంబంధించి ఓ గోల్డ్ స్కీమ్ ని ప్రకటించిందని... దానిలో భాగంగా రూ.18 లక్షలు చెల్లించి తాను కూడా కిలో బంగారం కొనుగోలు చేశాడని సచిన్ జోషి అనే ఎన్నారై తెలిపారు
TelanganaDec 18, 2019, 11:33 AM IST
విదేశాల్లో బిజినెస్ అని నమ్మించి... ప్రభుత్వ ఉద్యోగినికి పెళ్లి పేరిట టోకరా
ఒకరి ఫ్రొఫైల్ మరొకరికి నచ్చడంతో... ఫోన్ నెంబర్లు మార్చుకొని మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. ఆమె అతనిని పూర్తిగా నమ్మిన తర్వాత... అసలు నాటకం మొదలుపెట్టాడు. దుబాయ్‌లోనూ తాను కొన్ని భవనాలు నిర్మిస్తున్నానని చెప్పి, ఆ సైట్లో పని చేసే ఓ కార్మికుడు తీవ్రంగా గాయడినట్లు చెప్పాడు.