జోమాటో  

(Search results - 8)
 • zomato food delivery app

  Tech News11, Jul 2020, 2:40 PM

  జొమాటోకి రికార్డు స్థాయిలో పెరిగిన ఆదాయం..

  అయితే లాక్ డౌన్ సడలింపుతో తిరిగి ప్రాంరంభమైన ఆన్ లైన్ ఫుడ్ డెలివరీ సర్వీసెస్ ప్రస్తుత ఆర్ధిక సంవత్సర ఆర్ధిక ఫలితాలను ప్రకటించింది. 2020లో జోమాటో ఆదాయం గతేడాది ఆదాయం 192 మిలియన్ డాలర్ల (రూ 1,440 కోట్లు) తో పోల్చితే 105 శాతం పెరిగి 394 మిలియన్ డాలర్లకు చేరుకుందని, అదే సమయంలో ఖర్చులు కేవలం 47 శాతం మాత్రమే పెరిగాయని జోమాటో తెలిపింది. 

 • Ola_Uber

  cars26, May 2020, 2:34 PM

  ఉబెర్ షాకింగ్ న్యూస్: 600 ఉద్యోగుల తొలగింపు...

  కరోనా వైరస్ వ్యాప్తి ప్రభావం, లాక్ డౌన్ పొడిగింపు, రికవరీపై అనిశ్చితి నేపథ్యంలో ఉద్యోగుల సంఖ్యను తగ్గించడం తప్ప వేరే మార్గం లేకుండా పోయింది అని అని ఉబెర్ ఇండియా, దక్షిణాసియా అధ్యక్షుడు ప్రదీప్ పరమేశ్వరన్ ఒక ఇమెయిల్ ప్రకటనలో తెలిపారు.
   

 • Tech News22, May 2020, 4:18 PM

  అమెజాన్ ఇండియాలో కొత్తగా 50వేల ఉద్యోగాలు...

  ప్రముఖ  ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్ సంస్థ తమకు కొత్తగా 50 వేల సిబ్బంది అసవరం ఉంటుందని అమెజాన్ ఇండియా శుక్రవారం ప్రకటించింది. స్వతంత్ర కాంట్రాక్టర్లుగా, పార్ట్‌టైమ్, సౌకర్యవంతమైన పని సమయాల్లో   పనిచేయటానికి వీరిని తీసుకుంటామని తెలిపింది. 
   

 • business21, Jan 2020, 2:14 PM

  జోమాటో చేతికి ఉబెర్ ఈట్స్ ఇండియా....

  ఆల్-స్టాక్ ఒప్పందంలో భారతదేశంలోని ఉబెర్ ఈట్స్  ఫుడ్ డెలివరీ బిజినెస్‌ను కొనుగోలు చేసినట్లు జోమాటో మంగళవారం ప్రకటించింది. ఇది 350 మిలియన్ డాలర్లు లేదా దాదాపు 2,500 కోట్ల రూపాయల ఉండొచ్చని అంచనా.

 • uber and zomato merge

  business17, Dec 2019, 5:39 PM

  జోమాటో చేతికి ఉబర్ ఈట్స్..! స్వీగ్గి పై డైరెక్ట్ వార్..

  భారతదేశంలో ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ పరిశ్రమ పెద్ద చర్చలకు దారితీసింది. సోమవారం టెక్ క్రంచ్ నివేదిక ప్రకారం, "ప్రస్తుతం ఉబెర్ ఈట్స్ ఇండియా వ్యాపారాన్ని 400 మిలియన్ డాలర్ల విలువ కలిగి ఉంది". ఈ ఒప్పందంలో భాగంగా, " జోమాటో ఉబెర్ లో $ 150 మిలియన్ల నుండి  200 మిలియన్ల వరకు పెట్టుబడిని పెట్టవచ్చు" అని నివేదికలో పేర్కొంది.

 • zomato and swiggy will not merge

  business20, Nov 2019, 12:23 PM

  స్విగ్గీతో విలీనాన్నీ ఖండించిన జోమాటో

  జోమాటో ప్రస్తుతం భారతదేశంలోని 150,000 రెస్టారెంట్ల నుండి రోజుకు 13 లక్షల ఆర్డర్‌లను అలాగే ఒక  రెస్టారెంట్ నుండి రోజుకు 10 కంటే ఎక్కువ ఆర్డర్‌లకు పంపిణీ చేస్తోంది.

 • Swiggy

  business30, Jul 2019, 2:28 PM

  స్విగ్గీ, జోమాటోలకు షాక్: ఇన్ఫోసిస్ నారాయణమూర్తితో కలిసి అమెజాన్ ఎంట్రీ

  అమెజాన్- ప్రపంచవ్యాప్తంగా ఈ పేరు తెలియని ఆన్ లైన్ వినియోగదారుడు లేడంటే అతిశయోక్తి కాదు. భారతదేశంలో కూడా అత్యధిక డిస్కౌంట్లను ఇస్తూ అతి తక్కువ ధరలకే వస్తువులను అందించే ఆన్ లైన్ పోర్టల్ గా ప్రాజాదరణ చూరగొంది. 

 • mobile

  NATIONAL8, Jul 2019, 10:44 AM

  పాలకూర బదులు చికెన్: జోమాటోకు రూ. 55 వేల జరిమానా

  ఒక్క ఆహార పదార్థాన్ని ఆర్డర్ చేస్తే మరో ఆహార పదార్థాన్ని ఇచ్చింది హోటల్ అని, అందువల్ల హోటల్ దే తప్పని జోమాటో ప్రతినిధులు వినియోగదారుల కోర్టుకు తెలిపారు. తమ తప్పును హోటల్ కూడా అంగీకరించింది.