జోతిష్యం  

(Search results - 57)
 • ಲಾಕ್‌ಡೌನ್ ವೇಳೆ ದೈಹಿಕ ಹಾಗೂ ಮಾನಸಿಕ ಫಿಟ್ನೆಸ್ ಕುರಿತು ಕ್ರೀಡಾಪಟುಗಳ ಜೊತೆ ಮೋದಿ ಚರ್ಚೆ

  Astrology4, Apr 2020, 8:16 AM IST

  కరోనాపై పోరు.. మోదీ 9 నిమిషాల దీపాల సంస్కృతి రహస్యం ఇదే..

  కాంతి జ్ఞానానికి సంకేతం, చీకటి అజ్ఞాననికి సంకేతము. అజ్ఞానాన్ని పారద్రోలి చైతన్యాన్ని ప్రసరింప చేయడమే ఆదర్శముగా దీపాన్ని వెలిగిస్తాము. జ్ఞానము మన అందరిలో నిబిడీక్రుతమయిన సంపద. ఆ సంపదకు ప్రణమిల్లడమే దీపం వెలిగించుటలో ఉన్న ఆంతర్యం. మనకున్న జ్ఞాన సంపద చేత మనము చేయు పనులు మంచివయిననూ, చెడ్డవయిననూ భగవంతునికి తెలియుటకు సాక్షిగా దీపాన్ని వెలిగిస్తాము.

 • undefined

  Astrology4, Apr 2020, 7:14 AM IST

  today astrology: 4 ఏప్రిల్ 2020 శనివారం రాశిఫలాలు

  ఈ రోజు రాశిఫలాలు ఇలా ఉన్నాయి. ఓ రాశివారికి సామాజిక అనుబంధాల్లో కొంత ఒత్తిడి కనపడుతుంది. నూతన పరిచయస్తులతో అప్రమత్తంగా వ్యవహరించాలి. అనుకున్న పనులు పూర్తి చేయడంలో జాప్యం జరుగవచ్చు. భాగస్వామ్య అనుబంధాల విషయంలో తొందరపాటు పనికిరాదు. ఆచి, తూచి వ్యవహరించాలి.

 • undefined

  Astrology3, Apr 2020, 8:21 AM IST

  ఈ వారం (ఏప్రిల్ 3 నుంచి ఏప్రిల్ 9 వరకు) రాశిఫలాలు

  ఈ వారం రాశిఫలాలు ఇలా ఉన్నాయి. ఓ రాశివారికి చేపట్టిన పనులు నెమ్మదిగా పూర్తి చేస్తారు. ఆత్మీయులతో మాటపట్టింపులు. ఆస్తుల వ్యవహారాలలో కొద్దిపాటి చికాకులు నెలకొన్నా సర్దుకుంటాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. పారిశ్రామికవేత్తలు, కళాకారులకు కొంత నిరాశ తప్పకపోవచ్చు. వారం మధ్యలో శుభవార్తలు. పశు, పక్షులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

 • horoscope

  Astrology3, Apr 2020, 7:20 AM IST

  today astrology:4 ఏప్రిల్ 2020 శుక్రవారం రాశిఫలాలు

  ఈ రోజు రాశిఫలాలు ఇలా ఉన్నాయి. ఓ రాశివారి కి  అనారోగ్య సమస్యలు వచ్చే సూచనలున్నాయి. ఆరోగ్యం విషయంలో జాగ్రత్త అవసరం. దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. అనుకోని చిక్కులు. విద్యార్థులకు కొంత కష్టకాలం. నిరంతర నామపారాయణ మంచిది.

 • Astrology Horoscope

  Astrology2, Apr 2020, 7:19 AM IST

  Today Astrology: 02 ఏప్రిల్ 2020 గురువారం రాశిఫలాలు

  ఈ రోజు రాశిఫలాలు ఇలా ఉన్నాయి. ఓ రాశివారికి వీరు అనుకున్న పనులు పూర్తిచేస్తారు. తొందరపాటు పనికి రాదు.  విధ్యార్తులకు అనుకూల సమయం. శ్రమకు తగిన ఫలితాలు సాధిస్తారు. కొంత ఒత్తిడి ఉన్న అనంతరం సంతోషం లభిస్తుంది.  పెద్దలు గురువులతో అనుభందాలు వలపడుతాయి. గురువులతో అనుకూలత యేర్పడుతుంది.

 • ఈ వారం రాశిఫలాలు ఇలా వున్నాయి. వివిధ రాశుల వారు అనారోగ్య సమస్యలను ఎదుర్కొంటారని ఈ వారం ఫలాలు తెలియజేస్తున్నాయి. ఓ రాశి వారికి ఈ వారం చివరిలో కుటుంబసభ్యుల నుంచి ఒత్తిడులు కూడా ఎదురవుతాయని తెలిస్తోంది. అయితే వారికి దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలమని రాశి ఫలాలు తెలియజేస్తున్నాయి.

  Astrology1, Apr 2020, 2:56 PM IST

  astrology: ఏప్రిల్ నెల రాశిఫలాలు

  ఈ నెల రాశిషలాలు ఇలా ఉన్నాయి. ఓ రాశివారికి ఉద్యోగ ప్రయత్నాలు చేయువారికి స్థిరమైన ఆలోచనా విధానం అవసరం. మిత్రుల వలన సమస్యలు ఏర్పడును. కుటుంబ సభ్యుల సహాయం అవసరమగు సంఘటనలు. ఈ మాసంలో 5, 9, 13 తేదీలు అనుకూలమైనవి కావు. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు కాకులకు బెల్లంతో చేసిన రొట్టె ముక్కలను వేయండి గ్రహ బాధలు తొలగుతాయి.

 • horoscope

  Astrology27, Mar 2020, 3:17 PM IST

  వార ఫలాలు..(27 మార్చి నుంచి 02 ఏప్రిల్ వరకు)

  ఈ వారం రాశిఫలాలు ఇలా ఉన్నాయి. 

 • কেমন কাটবে সপ্তাহের প্রথমদিন! দেখে নিন আজকের রাশিফল

  Astrology25, Mar 2020, 8:32 AM IST

  ఉగాది2020 : తెలుగు సంవత్సరాది రాశిఫలాలు

  ఉగాది నుండి గోచార శని సంచారం ద్వాదశ రాశుల వారి పై చూపే ప్రభావం మరియు పరిహారాలు ఆఖరున ఇవ్వడమైనది 

 • horoscope

  Astrology25, Mar 2020, 7:28 AM IST

  today astrology: 25మార్చి 2020 బుధవారం రాశిఫలాలు

  ఈ రోజు రాశిఫలాలు ఇలా ఉన్నాయి. ఓ రాశివారికి ఊహించని ఇబ్బందులు వస్తాయి. అనుకోని నష్టాలు వచ్చే సూచనలు.  ప్రయాణాలలో జాగ్రత్త అవసరం. శ్రమలేని సంపాదనపై దృష్టి సారిస్తారు. వ్యాపారస్తులకు శ్రమకు తగిన ఫలితాలు రాకపోవచ్చు. వీరు అన్ని పనులలో అప్రమత్తంగా ఉండడం మంచిది.

 • Weekly Horoscope

  Astrology24, Mar 2020, 7:03 AM IST

  today astrology:24 మార్చి 2020 మంగళవారం రాశిఫలాలు

  ఈ రోజు రాశిఫలాలు ఇలా ఉన్నాయి. ఓ రాశివారికి ఆధ్యాత్మిక యాత్రలకై ప్రయత్నిస్తారు. అనుకున్న పనులు పూర్తి కావడంలో ఆలస్యం అవుతుంది. తొందరపాటు పనికిరాదు. సామాజిక అనుబంధాలు అభివృద్ధి చెందే మార్గాలకై అన్వేషిస్తారు. వ్యాపారస్తులకు అప్రమత్తత అవసరం. అన్ని పనుల్లోనూ ఆచి, తూచి వ్యవహరించాలి. సంతృప్తి తక్కువగా ఉంటుంది.

 • কেমন কাটবে সারাদিন! দেখে নিন আজকের রাশিফল

  Astrology23, Mar 2020, 7:34 AM IST

  today astrology: 23 మార్చి 2020 సోమవారం రాశిఫలాలు

  ఈ రోజు రాశిఫలాలు ఇలా ఉన్నాయి. ఓ రాశివారికి ఊహించని ఇబ్బందులు ఉంటాయి. పరామర్శలు చేస్తారు. అనవసర ఖర్చులు ఉంటాయి. ఏపనిచేసినా శ్రమ తప్పదు.  సజ్జన సాంగత్యం పెంచుకోవాలి. శాస్త్ర పరిజ్ఞానం పై దృష్టి ఏర్పడుతుంది. విశాల భావాలు ఉంటాయి.  విష్ణు సహ్రసనామ పారాయణం మంచిది.

 • undefined

  Astrology22, Mar 2020, 7:45 AM IST

  కలలోకి పాము.. జాతకంలో నాగ సర్ప దోషం

  జాతక చక్రంలో నాగదోషం వలన ముఖ్యంగా వివాహం ఆలస్యం కావటం సంతాన సమస్యలు ఎదుర్కోవటం జరుగుతుంది. జాతకచక్రంలో రాహువు గాని కేతువు గాని 1, 2, 5, 7, 8 స్ధానాలలో ఉండి ఎటువంటి శుభగ్రహ దృష్టి లేకుండా అశుభ స్ధానాలలో ఉన్న నాగదోషం (సర్పదోషం) అంటారు. 
   

 • గమనిక :- ఈ ద్వాదశ రాశి ఫలితాలను ప్రస్తుత కాల గోచార గ్రహస్థితి, ద్వాదశ రాశులలో గ్రహాలు, వాటిపై ఇతర గ్రహాల దృష్టి , షడ్బలాలను దృష్టిలో పెట్టుకొని ఫలితాలు ఇవ్వడం జరుగుతున్నది. ఈ ఫలితాలు అనేవి అన్నివర్గాలకు చెందిన వారిని దృష్టిలో పెట్టుకొని తెలియజేస్తున్నాము. మీకు సంపూర్ణమైన ఫలితాలు తెలుసుకోవాలని ఆసక్తి మీకుంటే మీ పుట్టిన తేది ఆధారంగా వ్యక్తిగత జాతక పరిశీలనను అనుభవజులైన జ్యోతిష పండితులను సంప్రదించి వారి ద్వారా మీ జాతక చక్రం వేయించుకుని విషయం తెలుసుకుని తగిన రేమిడిలను ఆచరిస్తే ఫలితాలు అనుకూలంగా అనిభవంలోకి వస్తాయి.పేరుతో రాశి ఫలితాలు చూసుకోవడం అనేది సరైన పద్దతి కాదు, మీ పేరుతో రాశిఫలాలు చూసుకోవడం వలన సరైన ఫలితాలు రావు, ఇది గమనించగలరు. కావున మీ పూర్తి జాతక వివరాల కొరకు అనుభవజ్ఞులైన జ్యోతిష పండితులను సంప్రదించి వారికి దక్షిణ, తాంబూలాదులనిచ్చి మీ జాతక వివరాలను, తరునోపాయలను అడిగి తెలుసుకుని శుభ ఫలితాలను పొందగలరు జైశ్రీమన్నారాయణ.

  Astrology22, Mar 2020, 7:25 AM IST

  today astrology: 22 మార్చి 2020 ఆదివారం రాశిఫలాలు

  ఈ రోజు రాశిఫలాలు ఇలా ఉన్నాయి. ఓ రాశివారికి మధ్యవర్తిత్వాలు పనికి రావు. అనవసర మాటలు మాటలాడరాదు. కుటుంబ సంబంధాలు కాపాడుకునే ప్రయత్నం అవసరం. ప్రయాణాల్లో ప్రమాదాలకు ఆస్కారం ఉంది. అనవసర ఖర్చులపై దృష్టి ఉంటుంది. దానధర్మాలకు, మంచి పనులకు ఖర్చు చేయడం మంచిది.

 • horoscope

  Astrology21, Mar 2020, 7:48 AM IST

  today astrology: 21మార్చి 2020 శనివారం రాశిఫలాలు

  ఈ రోజు రాశిఫలాలు ఇలా ఉన్నాయి. ఓ రాశివారికి చెడు మార్గాలపై దృష్టి ఏర్పడుతుంది. అనారోగ్యం ఏర్పడుతుంది. అనవసర ఇబ్బందులు ఎదుర్కొంటారు. హాస్పిటల్లకు ఖర్చు చేస్తారు. పరాధీనులౌతారు. శ్రమలేని సంపాదనపైదృష్టి ఏర్పడుతుంది.  శ్రీరామ జయరామ జయజయ రామరామ మంత్ర జపం మంచిది.

 • horoscope

  Astrology20, Mar 2020, 7:06 AM IST

  today astrology: 20 మార్చి 2020 శుక్రవారం రాశిఫలాలు

  ఈ రోజు రాశిఫలాలు ఇలా ఉన్నాయి. ఓ రాశివారికి మాతృసౌఖ్యానికి కొంత ఆటంకం ఏర్పడుతుంది. ప్రయాణాల్లో ప్రమాదాలకు అవకాశం ఉంది. జాగ్రత్త అవసరం. ఆహారంలో సమయ పాలన మంచిది. రోగనిరోధకశక్తి తగ్గుతుంది. బంధువులతో మనస్పర్ధలకు అవకాశం. శ్రీ రామ జయరామ జయజయ రామ రామ జపం మంచిది.